Saturday, 28 Nov, 2026

ఉప్పు రుచికి మాత్రమే

ఉప్పు లేకుండా ఏ  పదార్ధానికి రుచి రాదు. డాక్టర్లు చెప్పే దేమిటంటే 70 కేజీల బరువున్న కాస్త ఎత్తయిన  మనిషికి 70 MMO  సోడియం రోజుకి అవకాశం అవుతుంది. ఉప్పు ఎంత రుచి ఇచ్చినా ఎంత మంచి పని చేసినా మనం శరీరానికి ఎంత సోడియం అవసరమో అందీ తీసుకోవాలి. సోడియం నిల్వలు పెరిగితే కష్టం అని ఉప్పు ఎక్కువ తిన్నా మరీ తక్కువ తిన్నా శరీరంలో శక్తీ కణాల మార్పుల వల్ల  నరాలు బలహీనమై పోతాయి. […]

ఇన్ఫో మానియా

ఇన్ఫోమానియా వైన్ వుంటారు స్మార్ట్ ఫోన్ కు అనారోగ్యకరంగా ఎడిక్ట్ ఆయిపోవటం. వయసులో ఉన్న పిల్లలు భార్యా భర్తలు ఎవరికైనా ఇది ప్రాబ్లమ్. ఉదయం అనగా ఉద్యోగాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకోగానే కొద్దిసేపైనా భార్యాభర్తలు కలిసి గడపటం ఇంటి విషయాలు పిలల్ల విషయాలు మాట్లాడుకోవటం అవసరం. ఇద్దరూ  ఇలా అనుకోవాలి. ఆ ఇద్దరిలో ఒకరు ఇంటికి కొచ్చిరాగానే ట్విట్టర్ కు ఫేస్ బుక్ లోనో తల దూర్చితే పక్కన వాళ్ళకి కట్టలు తెంచుకొనే కోపం వస్తుంది. […]

జీవన యానమే అత్యుత్తమ శక్తీ ఇస్తుంది

ఇంటిపనులు ఆఫీస్ పనులు ఒక్కసారి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఈ సమస్య దాదాపు గృహిణి లందరూ ఉద్యోగం ఇంటి బాధ్యత నిర్వహించే గృహిణులు కూడా ఎదుర్కుటూవుంటారు. ఎప్పుడూ ఒకే వేళకు  లేచి ఏ పనులు చక్కపెడుతూ ఉండటం విసుగే . కానీ ఆ విసుగు రానివ్వని పనులు జీవిత విధానాల్లో భాగంగా ఇముడ్చుకోవాలి. కొన్ని హాబీలు అలవర్చుకుంటే ఉత్సాహంగా కొత్తదనంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది . ఇంకో చాకిరీ అనుకోకుండా వీలైనన్ని పూలమొక్కలు కుండీలతో ఇల్లు […]

ప్లాస్టిక్ కంటెయినర్ల వాసన పోవాలంటే

చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయని ప్లాస్టిక్ కంటైనర్ కు కొంటాం. కానీ కొన్ని పదార్ధాలు అందిట్లో ఉంచి ఫ్రిజ్ లో పెడితే తర్వాత ఎంత కడిగినా వాసనా వస్తూనే ఉంటుంది. ఇక ఇంకో సారి వాటిని వాడలేకపోతాం. అలంటి వాసన లొచ్చే ప్లాస్టిక్ బాక్స్ లు శుభ్రం చేయాలంటే గోరువెచ్చని నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల బేకింగ్ షోడా కలిపి చిన్నవైతే అందులో పడేసి నాననివ్వాలి. కంటైనర్ పెద్దదైతే వాటిలో ఈ మిశ్రమం పోసి కాసేపు ఆలా […]

రసాయనమంటే నెయ్యే

ఇప్పటికీ మహారుచికరమైన పదార్ధాల్లో వేడన్నం లో పప్పులో  నెయ్యి కలుపుకోవటం కూడా మొదటివరసలో  వుంటుంది. నెయ్యంత రుచి సనాతన భారతీయ సిద్ధాంతం నెయ్యి మంచిదని మొత్తుకున్నా మనం కవన్నీ భయం వేసి తినం. కానీ ఆయుర్వేదంలో నెయ్యికి రసాయనమానేపేరుంది. అంటే రోగనివారిని అని అర్ధం. నెయ్యి కొవ్వు  కాదు అది మజ్జిగ చిలికి తీసిన మృదువైన అమృతం నెయ్యి నెలల తరబడి నిలవుంటుంది. సువాసనలు వెదజల్లే తూనే  ఉంటుంది. రోజూ తప్పని సరిగా నెయ్యి తినమని చెపుతోంది […]

కలత పోగొట్టే కళ్ళ నీళ్లు

సినిమాల్లో ఏడుపు సీన్లోస్తే చాలా ఏడ్చేస్తూ వుంటారు. కొన్ని దయనీయమైన దృశ్యాలను చుస్తే మనసు కరుగుతుందనీ భోరున ఏడవటం బావుండక మనసు బరువెక్కి పోయి మాట్లాడలేకపోతాం. నిజానికి అలంటి సందర్భాల్లో ఏడిస్తే మనసు తేలికవుతుందికూడా కానీ మనం నిబ్బరంతో ఉండటం ఏడుపు మునిపంటితో నొక్కిపెట్టి కనీళ్ల్లు రాకుండా ఎంతో శ్రమతో నిగ్రహించుకుంటాం. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే కనీళ్ళు మానసిక వత్తిడిని తగ్గిస్తాయని శరీరంలో విషతుల్యమైన వాటిని తొలగించి శరీరం స్వస్థత చెందేందుకు సాయపడతాయంటున్నారు. కొన్ని పరిశోధనలు చేస్తే […]

వెల్లులి పచ్చగానే తినాలి

ఈ ప్రకృతి అపురూపంగా ఇచ్చిన ఎన్నో వస్తువులను మనం కష్టపడి కూడా తినలేం. చేదుగా వుండే వేపాకునో నష్టానికి అంటే పచ్చిమిర్చి నో మంచివన్నా సరే ఇష్టం తినగలమా ? అలాంటివాటి లిస్ట్ లో వెల్లులి కూడా ఒకటి. ఎన్నో దినుసుల్లో కలిపితే కూరలకు ఘుమాయింపు రుచి వస్తుందేమో కానీ వెల్లులిని ఆలా ముక్కలు చేసి చితక్కొటో  తినగలమా ? అందుకే ఆరోగ్యం తలచుకుని దాన్ని వేయించో  ఉడకబెట్టో తినాలని చూస్తాం. కానీ అలా  వేయిస్తే ఇందులో […]

అభద్రత అనుమానపు తొలిమెట్టు

ఎప్పుడూ సందేహించటం కూడా ఒక లాంటి అనారోగ్యమే. అనుమానం పెనుభూతం అన్న పెద్దల మాట నిజమే నంటున్నాయి కొన్ని కొత్త రిపోర్ట్స్. ఈ అనుమానం సామజిక సంబంధాలను దెబ్బ తీయటమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా నష్టం కలిగిస్తుందని పరిశోధనల రిపోర్ట్. కొందరు ఎదుటి వారిని ఎప్పుడూ అనుమానిస్తూ ఉంటారు. వారిపైన అపనమ్మకం పెంచుకుంటారు. దీనివలన  మానసిక అశాంతి కలగటమే తాకకుండా జ్ఞాపక శక్తి  సన్నగిల్లే ప్రమాదం ఉందని ఫిన్లాండ్ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అభద్రతా […]

సంగీతంతో గుండె పదిలం

మ్యూజిక్ మనసుతో వింటే నిశబ్దం. చెవులతో మాత్రం వింటే శబ్దం అన్నాడో కవి. నిజంగానే సంగీతమా ఒక స్వాంతన సంగీతం ఒక అనాధ హేల. ఇంత గొప్ప సంగీతం వినటం ద్వారా గుండె ఎంతో ఆరోగ్యాంగా ఉంటుందని లయబద్దమైన సంగీత సుస్వరాలకు  మనసు స్వాంతన చెందటం  ద్వారా వత్తిడులకు దూరంగా ఉండచ్చని పరిశోధన వెల్లడైంది. రోజుకో అరగంట పాటు సంగీతం వినాలని దానితో మానసిక ప్రశాంతత తో పాటు రక్త నాళాలు సాఫీగా మారతాయని పరిశోధనల సారాంశం. […]

సంతోషమొక ఉత్తుంగ తరంగం

నీహారికా , ఒక విషయం గమనించావా మనం సాధారణంగా పలకరించుకొనేప్పుడు బావున్నారా ? అంటాం. అంటే ఏమిటి మీరు సంతోషంగా ఉన్నారా ? జీవితం బాగా నడుస్తోందా అని. ఇప్పడూ చూడు సంతోషంగా అంటే సంతోషాన్ని ఎలా కొలిచి చెపుతాం ? ఈ లెక్కన మన భావాల్ని మనం ఎవరిపట్ల ఎంత ప్రేమగా ఎంత కోపంగా ఎంత ద్వేషంగా ఉన్నామో చెప్పగలమా ? మన మనస్థితిని నిర్ణయించేది మన దృక్పధం. పెద్దవాళ్ళు ఏమని చెప్తారంటే ప్రతి క్షణం […]

ఒత్తిడితో చికిత్స ఆక్యుపెజర్

చైనా సంస్కృతి నుంచి వచ్చిన చికిత్స విధానం ఆక్యుపేజర్ శరీరం మరున్న భాగాల పైనచేతివేళ్ళ తో నెమ్మదిగా నొక్కటం వల్ల  ఆ ప్రాంతలో పెట్టె ఒత్తిడి వల్ల  ఎన్నో రకాల అనారోగ్యాలు వదిలించుకోవచ్చని ఆక్యుపేజర్ నిపుణులు చెపుతారు. ఆక్యుపేజర్ వెనక ఓ సిద్ధాంతం చెపుతున్నారు . మానవ శరీరంలో చి అనే శక్తి  ప్రవహిస్తూ వుంటుంది. అటువంటి శక్తి  ప్రవాహానికి ఏదైనా అడ్డుపడితే ఆనారోగ్య  లక్షణాలు కనిపిస్తాయి. ఎపుడైతీ శక్తీ ప్రవాహం అడ్డుకోబడుతుందో ఆ ప్రదేశంలో వత్తిడి […]

వెన్నెలంటి అందం కోసం

ఫ్యాషన్ ట్రెండ్స్ లో తెలుపు కు ఎంతో ప్రాధాన్యం వుంది. సరైన యాటిట్యూడ్ లో సరైన కలర్ స్క్రీమ్ తో స్టయిల్ గా ధరిస్తే గ్లామర్ పవర్ కూడా సొంతం అవుతుంది. సృజనాత్మకమైన రూపానికి తెలుపు కాన్వాస్. తెల్లని డ్రెస్ లేదా చీర ఉద్యోగ ప్రదేశంలో క్లీన్ ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది. తెల్లని వస్త్రధారణ కు యాక్సిసరీస్ ఖచ్చితంగా  మ్యాచ్ అవ్వాలి. భారీగా ఉండాలనుకుంటే ఎరుపు నేవీబ్లూ మేజెంటా వంటి బెల్టుల హీల్స్ క్లచెప్  నెక్పీస్ ల […]

ఇది పెద్ద సమస్యే

ఒకేఒక్క చిన్న సమస్య స్నేహితులను దూరం చేస్తుంది. ఒకే ఒక చిన్న నిర్లక్ష్యం ఇమేజ్ ని దెబ్బ తీస్తుంది కూడా. ఎవళ్ళూ  ఎప్పటికీ మొహమాటంతో చెప్పలేని ఇబ్బంది నోటి దుర్వాసన , దీనికి ప్రధాన కారణం నోటిలో వుండే సల్ఫియిడ్లు . ఏదన్న తిన్న వెంటనే మృదువుగా పుక్కలించగలిగితే పోయే సమస్యని అనవసరంగా పెద్దది చేసుకుంటారుకొందరు. చాలినంత హైడ్రేషన్ దీనికి పరిష్కారం. లాలాజలం నోటిలో బాక్టీరియా ని డైల్యూట్ చేస్తుంది. దాల్చిన చెక్క టీ  తాగటం కూడా […]

పొడిబారి చర్మానికి ఈ జాగ్రత్తలు

ఈ వాతావరణానికి చర్మం పొడిబారి పోతూవుంటుంది. చర్మం పొట్టు రేగటం దురదలు కూడా వస్తాయి. మందుగా కావలిసింది చర్మానికి కావలిసిన  నూనెను అందించటం. తేలికైన ఆలివ్ ఆయిల్ తో మస్సాజ్ చేస్తే మృదువుగా వుంటుంది. సబ్బుకుబదులు సోప్ ప్రీ క్లీన్సర్ వాడాలి స్నానం చేయగానే క్రీమ్ మాయిశ్చరైజర్ లేదా బాడీ  బటర్ ను అప్లయ్ చేయాలి . పాలు అవిసెగింజల పొడి బ్రౌన్ షుగర్ కలిపి వారానికి ఒక్కసారి స్క్రబ్ చేయాలి. బ్రౌన్ షుగర్ లేకపోయినా మాములు […]

జుట్టు రాలిందంటే మానసిక వత్తిడే

మనసులో వత్తిడి పెరిగిందనుకో జుట్టు రాలిపోవటం చర్మం నిర్జీవంగా మారటం చాలా మంది ఆడవాళ్ల  సమస్య. టెన్షన్ అనిపించినప్పుడల్లా వేడి కాఫీ తాగటం వల్ల  కూడా చర్మం తేమ పోగొట్టుకుని డల్ గా అవుతుందంటారు డెర్మటాలజిస్టులు. దీని బదులు పండ్ల రసం లేదా మంచి నీళ్లు తాగితే చర్మం పాడవకుండా ఉంటుంది. మాయిశ్చరైజర్ ముఖం కాళ్ళు చేతులకు రాసుకోవాలి. పోషకాల కోసం నట్స్,  మాంసకృత్పతులు, పిండి పదార్ధాలు ఎంచుకోవాలి. ఈ పోషకాలు జుట్టుకే కాదు చర్మానికి మేలు […]

ఇవి ప్రకృతి ప్రసాదాలు

ఇటు ముఖ సౌందర్యం శిరోజాల రక్షణ కోసం చర్మం ఆరోగ్యంగా ఉండటంకోసం ఎప్పుడూ తేనె  నిమ్మ కాంబినేషన్ ప్రస్తావన వస్తుంది తేనే నిమ్మలతో ఉన్నటువంటి యాంటీ బ్యాక్తీరియాల్  యాన్తి ఆక్సిడెంట్ లక్షణాల వల్ల  ఇవి ప్రకృతి సిద్ధంగా చర్మ రక్షణ కు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి . శరీరం బరువు పై అదుపు విషయంలో తేనెలో ఫ్రక్టోజ్ వుంటుంది. యాడ్ ప్రకృతి సిద్ధంగా దొరికే పండ్ల చక్కెర నిమ్మరసం కడుపు నిండేట్లుగా చేస్తుంది. ఉదరం లోపల ఆల్కలైన్ వాతావరణాన్ని […]

యాంటీ పరిస్పిరెంట్స్ వద్దు

స్వేదం చిరాకు కలిగిస్తుంది. బ్యాక్తీరియాలో కలిసి దుర్వాసన కు కారణం అవుతుంది. ఈ ఇబ్బంది గురించి అదే పనిగా యాంటీ పరిస్పిరెంట్స్  వాడుతూవుంటారు. వీటి వాడకం అంత క్షేమేం కాదంటారు వైద్యులు. ముందుగా లేబుల్ చెక్ చేసుకోవాలి. చాలా ఉత్పత్తులు  యాంటీ పరిస్పిరెంట్ డియోడరెంట్  కలగలిసి ఉంటాయి. యాంటీ పరిస్పిరెంట్ వల్ల  చెమట బయటకు రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలోని కొన్ని ప్రదేశాల్లో టాక్సిన్స్ విడుదలవుతాయి . మోకాళ్ళ వెనుక చెవుల వెనుక ముంజేతుల కింద ఈ ప్రదేశాలుంటాయి. […]

ఆకలిని పెంచే బ్లూలైట్

కంప్యూటర్స్ స్మార్ట్ ఫోన్స్ రాత్రివేళ వాడితే బరువు పెరుగుతుందంటున్నారు అధ్యయనాలు. సాధారణంగా కదలకుండా కూర్చుని పనిచేస్తూ ఉంటే ఆహారం తింటే లావయిపోతామని అనుకుంటారు. కానీ ఈ అధ్యయనం బ్లూ లైట్ ఎక్సపోజర్ కు బరువుకు మధ్య అవినాభావ సంబంధం  ఉంటుందంటున్నారు స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లేట్ల నుంచి వచ్చే నీలి కాంతులు ఆకలి స్థాయిని అనేక గంటలు పెంచుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. కడుపు నిండా తిన్నా సరే ఇలాంటి భావాలు  కలుగుతాయంటున్నారు. డిమ్  లైట్ ఎక్సపోజర్ తో పోలిస్తే […]

రసాల కంటే పండ్లే బెటర్

సాధారణంగా పిల్లలు ఉదయం పూట పాలు సాయంత్రం పూట  స్కూలు నుంచి రాగానే పండ్ల రసాలు ఇస్తుంటారు తల్లులు . పండ్ల రసం ఆరోగ్యవంతమైన ఆహారంగా భావిస్తుంటారు. విటమిన్ సి కాల్షియం కు పండ్ల రసాలు మంచి ఆధారమే అయినా ఇందులో చాలా లోపాలున్నాయి. నాలుగు పండ్లు రసం తీస్తే కానీ గ్లాసుడు రసం కాదు. కానీ ఇందులో గుర్తించదగిన ప్రోటీన్లు ఫ్యాట్ పీచు విటమిన్లు వుండవు. ఇవన్నీ ఎదిగే పిల్లలలకు పండ్ల ద్వారా లభించే పోషకాలు. […]