fat
అక్క ప్రాణం కోసం చెల్లెలి ఆరాటం
500 కేజీల బరువున్న 37 సంవత్సరాల ఏమాన్ ఈజిప్ట్ నుంచి వైద్యం కోసం భారత్ కు వచ్చింది. ఇరవై ఐదేళ్లుగా మంచానికే పరిమితమైన ఈ అమ్మాయిలు తల్లి చెల్లెలు ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమతో కాపాడుకున్నారు. ఆమె బరువుకు కారణం చేరి యాట్రిక్ ఇన్ఫెక్షన్ అన్నారు. వైద్యులు అంచేతనంగా అయిపొయింది ఏమాన్. షాయ్ మా ఏమాన్ చెల్లెలు అక్క కోసం ఎందరో వైద్యులను సంప్రదించింది . అలా భారత్ లో ప్రసిద్ధ బేరియా ట్రెక్ సర్జన్ […]
రసాల కంటే పండ్లే బెటర్
సాధారణంగా పిల్లలు ఉదయం పూట పాలు సాయంత్రం పూట స్కూలు నుంచి రాగానే పండ్ల రసాలు ఇస్తుంటారు తల్లులు . పండ్ల రసం ఆరోగ్యవంతమైన ఆహారంగా భావిస్తుంటారు. విటమిన్ సి కాల్షియం కు పండ్ల రసాలు మంచి ఆధారమే అయినా ఇందులో చాలా లోపాలున్నాయి. నాలుగు పండ్లు రసం తీస్తే కానీ గ్లాసుడు రసం కాదు. కానీ ఇందులో గుర్తించదగిన ప్రోటీన్లు ఫ్యాట్ పీచు విటమిన్లు వుండవు. ఇవన్నీ ఎదిగే పిల్లలలకు పండ్ల ద్వారా లభించే పోషకాలు. […]
