Status Post
తక్షణ శక్తికి చెరుకు రసం
ఈ సీజన్ లోనే చెరుకు రసం బాగా దొరుకుతుంది. పైగా టేస్టీగా, చల్లగా, సహజంగా వుంటుంది కనుక అoదరూ ఇష్టపడతారు. ఎండలో అలసిపోయి వచ్చాక ఒక్క గ్లాసు చెరుకు రసం తాగితే చాలు తక్షణ శక్తి వస్తుంది. కోబాల్ట్, మెగ్నీషియం వంటి ఖనిజాలు, యాంటి ఆక్సిడెంట్లు, ప్రోటీనులు, పైటో న్యూట్రియంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. చెరుకు రసం కాలేయం, మూత్ర పిండాలని ఆరోగ్యంగా ఉంచుతుంది. చెరుకు రసంలో నిమ్మరసం కలిపి తాగితే బరువు పెరగరు. చెరుకులో […]
