December 2020
పర్ ఫెక్ట్ లుక్ మొదటి సూత్రం
మైలకోకతోడ మాసిన తలతోడ నొడలు మురికి తోడ నుండెనేని నగ్రకులజుడైన నట్టిట్టు పిలువరు విశ్వదాభిరామ వినురవేమ. మురికి బట్టలు మాసిన తల దేహం మీద మురికితో ఉంటే ఎలాంటివాడినైనా ఎవరూ మెచ్చరు. అన్నాడు ఏనాడో యోగివేమన మొదటి పరిచయం తో ఎదురుగా ఉన్న వ్యక్తిని అంచనా వేసేందుకు, మొహంలో చిరునవ్వు వేసుకున్న దుస్తులు బాడీ లాంగ్వేజ్ పరిగణనలోకి వస్తాయి. మన వృత్తి వ్యాపారాల్లో ఎవరో తెలిసిన వాళ్లతోనే లావాదేవీలు ఉండవు తెలియని వ్యక్తులతో డీల్ చేయాలి.అవతలి వాళ్ళు […]
Muramba మరాఠీ (2017)
అలోక్ ఇందు మూడేళ్లుగా డేటింగ్ లో ఉంటారు ఒక యాడ్ ఏజెన్సీలో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తూ ఉంటుంది.అలోక్ కెరియర్ పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించాడు ఎంబిఎ, పూర్తి చేసి అక్కడే టీచర్ పని చేయటం ఇష్టం అంటాడు. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయటం లేదని ఇందూ తగువు పడుతుంది.అలోక్ బ్రేకప్ చేస్తాడు కోపంతోనే ఇంటికి వచ్చి ఇందు వైపు నుంచి తనకు నచ్చని విషయాలు చెప్పి అందుకే ఆమెతో విడిపోయానని చెబుతాడు. అలోక్ తల్లిదండ్రులు […]
స్కిన్ ఫాస్టింగ్
చర్మానికి ఎటువంటి సౌందర్య సాధనాలు వాడకుండా ఉండటమే స్కిన్ ఫాస్టింగ్. గాజు వంటి అందమైన మెరిసే చర్మం గ్లాస్ స్కిన్ కోసం సరికొత్త స్కిన్ ఫాస్టింగ్ ట్రెండ్ ఉపందుకొంది. జపాన్ కు చెందిన మిరాయి క్లినిక్ అనే ఒ స్క్రీన్ కేర్ కంపెనీ నూతన సృష్టి ఇది. సాంప్రదాయ ఉపవాసాలతో శరీరానికి ఎలా లాభం చేకూరుతుందో,అలాగే ఎలాంటి సౌందర్య సాధనాలు వాడకుండా చర్మానికి సహజమైన గాలి తగులుతూ ఉంటే మెరిసిపోతుంది అని చెబుతోందీ ఈ ప్రక్రియ.ఇలాంటి క్రీములు, […]
సాంప్రదాయకమైన ఎంపిక
ప్రత్యేక సందర్భాల్లో సాంప్రదాయ దుస్తులు ధరించినపుడు సరైన డిజైన్లు నగలు ఎంపిక చేసుకోవాలి. చీరె లెహంగా లపైకి నెక్ లైన్ చక్కగా అందంగా ఉన్నా నగలు ధరించాలి. కలర్ నెక్లెస్, లవ్ సింబల్ లో ఉన్న నెక్ లైన్ ఫర్ ఫెక్ట్ గా ఉంటాయి. ఆఫ్ షోల్డర్ స్టయిల్ చోకర్ బావుంటుంది. వి ఆకారంలోని నెక్ మీదకు వేలాడే దిద్దులు ఫ్యాషన్ గా ఉంటాయి. లేయర్ నగలు ధరించినప్పుడు దేనికదే విడివిడిగా కనిపించేలా ఎంచుకోవాలి. చోకర్ మల్టీ […]
యువతకు స్ఫూర్తి
భారతదేశంలో ఫేస్ బుక్ సంస్థ కు చెందిన తొలి ఉద్యోగిని కీర్తిక రెడ్డి నాందేడ్ లో ఇంజినీరింగ్ చేసిన కీర్తిక స్టోన్ పార్ట్ లో ఎంబీ. ఎం, ఎం. ఎస్ చేశారు ఫేస్ బుక్ ఇండియా విభాగాన్ని విజయవంతంగా నడిపిన కీర్తిక రెడ్డి సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ వెంచర్ పార్టనర్ గా కొత్త బాధ్యతలను తీసుకున్నారు దీని ద్వారా అంకుర్ సంస్థలకు మధ్య నిర్దిష్ట పెట్టుబడులు సమర్పిస్తున్నారు. ఫేస్ బుక్ కీర్తి తెచ్చిన యువతిగా ఎన్నో […]
ఆడపిల్లలకు అండదండగా
మౌంటెన్ వ్యూ పేరుతో తమిళనాడులోనే ఉసిలంపట్టి లో ఓ స్కూల్ ప్రారంభించారు సామాజిక కార్యకర్త సుసానే బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఈవిడ కూతురే ఇందులో ప్రస్తుతం 230 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఆధునిక విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు సుసానే. పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా ఉచిత వైద్య శిబిరాలున్నాయి. ఏడుగురు ఆడ పిల్లలకు తల్లి సుసానే. అందుకే ఆడ పిల్లలకు చదువు వల్ల కలిగే లాభం ఏమిటో ఆమెకు తెలుసు. అందుకే ఆడపిల్లల స్కూల్ […]
ఆమె కష్టం విలువ
సెలవులు, ప్రశంశలు ప్రమోషన్ లు దొరకని ఉద్యోగం గృహిణిది.యు.కె లో ఒక సంస్థ చేసిన సర్వేలో ఒక గృహిణి జీతం ఇవ్వాల్సి వస్తే ఎంత ఇవ్వాల్సి ఉంటుంది అన్న ప్రశ్నకు తిరుగులేకుండా నెలకు ఆరు లక్షలు ఇవ్వచ్చు అని సమాధానం వచ్చింది.మల్టీటాస్కింగ్ కు దొరికిన బహుమతి అదే మన ఇండియాలో అయితే 45000 ఇవ్వచ్చు అని తేల్చారు ఇద్దరు పిల్లల సంరక్షణకు 12000, వంట పనికి ఆరువేలు, ఇంటి పనికి మూడువేల ,ఇంటి బడ్జెట్ నిర్వాహణకు 4000, […]
గర్భంతో 10 కి. మీ పరుగు
అమ్మ కాబోయే వాళ్ళు మామూలుగా నడవడానికి భయపడతారు కానీ అంకిత్ గౌర్ మాత్రం ఐదు నెలల గర్భంతో టి సి ఎస్ వరల్డ్ 10 కె రన్ ను 62 నిమిషాల్లో పూర్తి చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఇంజనీర్ అయిన అంకిత గత తొమ్మిదేళ్లుగా బెంగుళూరులో జరిగే 10 కె రన్ లో పాల్గొంటూ వస్తోంది. పరిగెత్తటం నా దిన చర్య 2013 నుంచి వరల్డ్ 10 కె రన్ లో పాల్గొంటూ ఉన్న […]
సామాజిక దూరం తప్పదు
కరోనా రూపం మార్చుకొని మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో మరింత అప్రమత్తంగా ఉండండి అంటున్నారు డాక్టర్లు. మాస్క్ తో పాటు జన సందోహం ఉన్న చోట దూరం పాటించటం ముఖ్యం అంటున్నారు అమెరికాలోని మెక్సికో యూనివర్సిటీ పరిశోధకులు. సాధారణ క్లాత్ మాస్క్, రెండు పొరల మాస్క్,సర్జికల్ మాస్క్,ఎన్ 95 మాస్క్ కరోనా కణాలను ఎలా నివారిస్తాయి తెలుసుకునేందుకు చేసిన ప్రయోగాలు అన్ని మాస్కులు కరోనా వైరస్ వ్యాప్తిని కొంతవరకు అడ్డుకుంటాయని తేలింది. సామాజిక దూరం పాటించకపోవటం వల్లనే వైరస్ […]
స్ట్రీట్ ఆర్ట్ మహత్యం ఇది
కళకు ఒక చక్కని భాష ఉంది.ఎన్నో ఎన్జీవో లు ప్రపంచంలో మార్పు తీసుకొచ్చేందుకు స్ట్రీట్ ఆర్ట్ ని వేదికగా తీసుకుంటున్నారు.సాటర్ డే ఆర్ట్ క్లాస్, ధారవి ఆర్ట్ రూమ్, అరవాణి ఆర్ట్ ప్రాజెక్ట్ చల్ రంగ్ దే, సుసూన్ డాక్ ఆర్ట్ ప్రాజెక్ట్ వంటివి ఇలా వచ్చినవే ఇంస్టాగ్రామ్ లో ఈ కృషి అంతా పోస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. సామాజిక విషయాలలో అవగాహన తీసుకువస్తూ గ్రామాలను రంగులతో అలంకరిస్తున్నాయి ఈ ఎన్జీవో లు. ఈ రంగుల […]
Thavamai Tharamirundhu (తమిళం) (2005)
ఈ సినిమా కుటుంబ సంక్షేమం పై ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకొంది. ఇది ఒక తండ్రి కథ. ముత్తయ్య ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉంటాడు. తన ఇద్దరు పిల్లలకు మంచి చదువు చెప్పించి మంచి జీవితం ఇవ్వాలని అప్పులు చేసి రాత్రి పగలు కష్టపడిన ఇద్దర్ని చదివిస్తాడు. పెద్ద కొడుకు ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుని భార్యతో వేరే కాపురం పెడతాడు. రెండవ కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నాళ్లు దూరంగా ఉండి తర్వాత […]
ఇవి అవసరమైన గిఫ్ట్స్
పాపాయి పుట్టడం కంటే గొప్ప వేడుక ఇంకేమీ ఉండదు. ఈ మధ్యనే పాపను కన్నతల్లికి వాళ్లకు ఉపయోగపడే వస్తువు ను బహుమతిగా ఇస్తే బాగుంటుంది. అందులో బేబీ బౌన్సర్ ఒకటి ఇందులో పిల్లలను ఉంచితే హాయిగా నిద్ర పోతారు అలాగే బేబీ హ్యాండ్ ప్రింట్, ఫుట్ ప్రింట్ కిట్ కానుకగా ఇస్తే పిల్లల చేతి, కాలి ముద్రలను ఫోటో ప్రేమలుగా మలిచి దానిని అపురూపంగా చూసుకుంటారు. అలాగే నిబ్లెర్ పాసిఫైయర్ లో పిల్లల ఆహారం రుచి మారుతుంది. కొత్త […]
ప్రపంచానికి ధైర్యం
వరల్డ్ ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్న ఇండియన్ క్వీన్స్ ఫోటో ఇప్పుడు ప్రపంచానికి స్ఫూర్తిగా ఉంది చరిత్ర కారుడు మైఖేల్ బెన్నెట్ రాసిన చరిత్ర ఆధారంగా ఈ ఫోటో గురించి వివరణ దొరికింది ఈ చిత్రం రెండు వందల సంవత్సరాల నాటిది.కుడివైపున ఉన్న ఆమె రాణీ దేవ జమ్మ మైసూర్ రాజు మూడవ కృష్ణరాజు ఉడయార్ భార్య మధ్యలో ఉన్నది కృష్ణరాజు ఉడయార్ నాయనమ్మ లక్ష్మి అమ్మాని చిత్రంలో ఆమె చీరె కొంగు పైకి పట్టుకొని ఉన్నది. భారత్ […]
Manjhi -The Mountain man (హిందీ) (2015)
దశరథ్ మాంజీ బునియా కాలంలో జన్మించాడు చిన్నతనంలో ఇంటి నుంచి పారిపోయి ధన్బార్ లోని బొగ్గు గనుల్లో పని చేశాడు.తరువాత గెహ్లర్ గ్రామానికి ఫగుణి దేవి ని పెళ్లి చేసుకున్నాడు అతి కొద్ది వనరులు ఉన్న గెహ్లర్ గ్రామానికి ఒక కొండ అడ్డుగా ఉంది పక్క ఊరికి వెళ్లాలంటే కొండ ఎక్కి దిగాలి వ్యవసాయ భూముల్లో పనిచేస్తున్న మంజి కోసం భోజనం తీసుకువస్తూ గర్భిణిగా ఉన్న అతని భార్య ఫగుణి దేవి కాలుజారి తీవ్రంగా గాయపడింది ఆమెను […]
అదృష్ట దురదృష్టాలు అనేవే లేవు
చాలామంది మాటల్లో ఒక నిరాశ కనబడుతుంది ఎంతో అదృష్టం ఉంటేనే అన్ని పనులు అవుతాయి అంటారు.ఇలాంటి మాటలు మనిషిలో బద్ధకాన్ని చూపిస్తాయి ఒక ఉదాహరణ చెప్పుకుందాం బిధోవెన్ గొప్ప సంగీత విద్వాంసుడు.ఎనిమిదేళ్ళ వయసులోనే సంగీత కచేరీ చేశాడు 20 వ ఏటనే గొప్ప పియానో వాయిద్యకారుడిగా పేరు సంపాదించాడు రాగాలను రకరకాల పోకడలతో ఆలపించగా గల ఆ ఎక్సపర్ట్స్ కు నెమ్మదిగా వినికిడి శక్తి పోవటం మొదలైంది.ఆయన దాన్ని పట్టించుకోకుండానే సంగీత ప్రపంచంలోనే ఉండిపోయాడు అద్భుతమైన కంపోజిషన్స్ […]
వింటర్ ఫ్యాషన్స్
టీనేజ్ అమ్మాయిలు ప్రతిదీ ఫ్యాషన్ గానే ఉండాలనుకుంటారు వింటర్ వేర్ కూడా ట్రెండీగా ఉంటేనే నచ్చుతోంది. డెనిమ్ జీన్స్ చర్మానికి అతుక్కు పోయినట్లు ఉండి చలికాలంలో శరీరానికి ఎంతో వెచ్చదనం ఇస్తాయి.నలుపు నీలం, జీన్స్ లు బ్రౌన్ షూ వేసుకుని స్లిమ్ ఫిట్ గా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. అలాగే హడిడ్ వింటర్ ఫ్యాషన్ స్టేట్ మెంట్ కూడా రకరకాల ట్రెండీ లతో ఇమేజీ లతో వస్తున్న హడిడ్ యువత లను ఆకట్టుకుంటున్నాయి. ఈ చలిరోజుల్లో పాదాలకు […]
ఫ్యాషన్ క్రాఫ్ట్ స్వెటర్
చలి రోజుల ఫ్యాషన్ గా నిలిచింది క్రాఫ్ట్ స్వెటర్. ఇవి వెచ్చదనం ఇస్తాయి స్టయిల్ గా ఉంటాయి. అమ్మాయిలు, అబ్బాయిలు అన్న తేడా లేకుండా ఎక్కువ మంది ఫాలో అవుతున్న యూనివర్సల్ స్టయిల్ ఇది. సెలబ్రెటీలు ప్రియాంక చోప్రా దీపికా పడుకొనే దిశా పటానీ లు ఈ మధ్య మరింత జోరు తీసుకొచ్చారు గతంలో ఉన్న క్రాఫ్ట్ టాప్స్ ఔట్ స్టయిల్ కు కొద్ది మార్పులు చేసి ఈ క్రాఫ్ట్ స్వెటర్లు తీసుకొచ్చారు. ఇందులో వి షేప్ […]
ఐడియా అదిరింది
మహారాష్ట్ర లోని పశ్చిమ తీరంలో ఉండే సింధు దుర్గ్ లో ఉంటుంది శ్వేతా హుల్ అక్కడికి దగ్గరలోనే వెంగుర్లి గ్రామంలో దాదాపు 12 చదరపు కిలోమీటర్ల మేరకు మాడ అడవులు ఉంటాయి అక్కడికి ఏడాది పొడవునా దేశవిదేశాలకు చెందిన పక్షులు వస్తాయి గోవా నుంచి రెండు గంటల దూరం. శ్వేత గ్రామంలోని స్వామిని స్వయం సహాయక బృందం అధ్యక్షురాలు.ఆ బృందంతో కలిసి పర్యాటకులను ఈ మడ అడవుల్లో బోట్లలో తిప్పాలని చర్చించింది.ఆలోచన అందరికీ నచ్చక ప్రభుత్వ అనుమతి […]
ఉచిత ఆల్ లైన్ ట్యూషన్లు
బెంగళూరుకు చెందిన రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ బద్రీనాథ్ విఠల్ ఆయన భార్య ఇందిరా విఠల్ పేద కుటుంబాల పిల్లలకు ఉచిత ఆన్ లైన్ క్లాసులు తీసుకుంటున్నారు. ఇప్పుడు 170 మంది పిల్లలు రాష్ట్రవ్యాప్తంగా ఆయన దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటారు.ఈ పేద పిల్లల కోసం కొంతమంది స్నేహితుల సాయం తో స్మార్ట్ ఫోన్ లు కూడా ఇప్పించారు. గ్రామీణ ప్రాంతాల అయినా హవేరి దొడ్ల బల్లాపూర్ గంగావతి నుంచి స్టూడెంట్స్ ఉన్నారు వీరు పాఠాలు చెప్పే పిల్లలకు ఎవరైనా […]
అంతరిక్ష సంస్థ లో తెలుగమ్మాయి
అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ మిషన్ హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సీతా శొంఠి అమెరికాలో స్థిరపడిన శ్రీధర్ శారద శొంఠి ఆమె తల్లిదండ్రులు పది భాషలు అనర్గళంగా మాట్లాడే సీత అమెరికన్ ఎంబీసీలో పని చేశారు ఇరాక్ యుద్ధ సమయంలో అమెరికా తరఫున బాగ్దాద్ లో పనిచేశారు అమెరికా వైమానిక దళం లో ౪౫ స్పేస్ విభాగానికి ఒక ప్రత్యేకత ఉంది.అంతరిక్ష ప్రయోగాలు చేసేప్పుడు వాతావరణం అంతా బావుందని ఈ సంస్థ జెండా ఊపి తేనే […]
