Tuesday, 21 Jul, 2026

ఒత్తిడితో చికిత్స ఆక్యుపెజర్

చైనా సంస్కృతి నుంచి వచ్చిన చికిత్స విధానం ఆక్యుపేజర్ శరీరం మరున్న భాగాల పైనచేతివేళ్ళ తో నెమ్మదిగా నొక్కటం వల్ల  ఆ ప్రాంతలో పెట్టె ఒత్తిడి వల్ల  ఎన్నో రకాల అనారోగ్యాలు వదిలించుకోవచ్చని ఆక్యుపేజర్ నిపుణులు చెపుతారు. ఆక్యుపేజర్ వెనక ఓ సిద్ధాంతం చెపుతున్నారు . మానవ శరీరంలో చి అనే శక్తి  ప్రవహిస్తూ వుంటుంది. అటువంటి శక్తి  ప్రవాహానికి ఏదైనా అడ్డుపడితే ఆనారోగ్య  లక్షణాలు కనిపిస్తాయి. ఎపుడైతీ శక్తీ ప్రవాహం అడ్డుకోబడుతుందో ఆ ప్రదేశంలో వత్తిడి […]