Saturday, 27 Jun, 2026

జీవితాలను మార్చేసిన నీళ్లు

2006 లో ఆకార్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి రాజస్థాన్ లోని మాండీ వార్ లో తన మొదటి చెక్ డ్యామ్ నిర్మించారు సారవంతమైన వ్యవసాయ భూములుగా మారిపోయాయి నీటి తో ప్రపంచాన్ని మార్చేయొచ్చు అని నిరూపించారు ఆమ్లా రూయీ ఆనకట్టల అవశ్యకత అర్థం చేసుకున్నారు ప్రజలు. ఆమె ప్రజల సాయంతోనే 900 చెక్ డ్యామ్ లు నిర్మించారు. గ్రామ స్వరూపంతో పాటు తమ జీవితాలు మారిపోవటం చూసిన గ్రామస్తులు ఆమ్లా రూయీ ని వాటర్ మదర్ అని […]

మార్కెటింగ్ లో సాయం

‘ఉమాన్షి మార్కెటింగ్’  ప్రారంభించి డిజిటల్ మార్కెటింగ్ లో మార్కెట్లోకి వస్తున్న ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తోంది తమన్నా గుప్తా. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు, స్టార్టప్ లకు ఈ సంస్థ ఎంతో ప్రయోజనకరంగా ఉంది ఎం బి ఏ చదువుకున్న తమన్నా గుప్తా ఐ ఐ ఎమ్ పానాసోనిక్, సింగర్, బజాజ్ ట్వంటీ సంస్థల్లో మార్కెటింగ్ లో పనిచేశారు. 2018 లో మంచి స్థాపించాక మల్టీ నేషనల్ బ్రాండ్లకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. దానితో బెస్ట్ ఆంత్ర ప్రెన్యూర్ […]

తిడితే 500 ఫైన్

మహారాష్ట్ర లోని కోల్ గావ్ గ్రామంలో ఎవరైనా తగవు లో ఆడవాళ్ళ పేరు ఉపయోగిస్తూ తిడితే అక్కడ 500 జరిమానా కట్టాల్సిందే. ఆ గ్రామ జనాభా 9000 వ్యవసాయ ఆధారిత కుటుంబాలు మహిళలు అందరికీ ఒక గ్రామ సభ నడుస్తుంది. ఆ సభలో ఎవరైనా ఆడవాళ్లను అమ్మ, అక్క అంటూ తిడితే జరిమానా కట్టాలి అని తేల్చారు ఆడవాళ్లు. అలాగే పరిసరాలు శుభ్రంగా ఉంచాలని,ఇంకో నియమం. వీధుల్లో చెత్త వేస్తే జరిమానా. అలాగే ఏడు, ఎనిమిది దాటితే […]

గగనసీమలో ఆశ

1997 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అకౌంట్స్ ఆఫీసర్ గా చేరిన ఆశ టి జ్యోతిర్మయి స్కై డ్రైవింగ్ పై ఇష్టం పెంచుకున్నది రెండేళ్లలో 100 జంప్స్ పూర్తి చేసిన అతి చిన్న వయసు భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. గ్రూప్ కెప్టెన్ ఆశ తన 26 సంవత్సరాల వైమానిక దళ కెరీర్ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారు. 2019 లో రక్షణ మంత్రి, 2014లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను సత్కరించారు ఇప్పటికీ […]

ఆస్కార్ అపురూప పురస్కారం

సిన్నర్స్ చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా ఆస్కార్ అవార్డు అందుకున్నది ఆటం డ్యూరాల్డ్ ఇది ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కెమెరా వెనుక పనిచేస్తున్న వేలాది మంది మహిళల సమిష్టి గెలుపు అన్నారు. సినిమా అభిమానులు ఈ విభాగంలో గెలిచిన మొదటి సినిమాటోగ్రాఫర్, మొదటి నల్లజాతి మహిళ, ఫిలిపినో కూడా. ఆస్కార్ అందుకుంటూ ఈ విజయం ఒక్క రాత్రిలో రాలేదు పురుషాధిక్యత బలంగా ఉన్న సాంకేతిక రంగాలలో మహిళలు తమని నిరూపించుకునేందుకు ఏళ్ల తరబడి […]

ఇవి కొత్త కెరీర్ లు

కొత్త కెరీర్ లు ఎంచుకొంటున్నారు ఈతరం యువతులు కేరళ లోని త్రిసూర్ లో క్లినికల్ రీసెర్చ్ చేస్తున్న అన్నబెలే చార్లెస్ ఒక కార్యక్రమంలో హులా హూప్ చేయటం చూసింది.ఆ డాన్స్ చేసే అమ్మాయి శరీరంలో ఉన్న వేగం అన్నబెలే ను ఆకర్షించింది.వెంటనే ఒక హులా హుప్ ను కొని ప్రాక్టీస్ ఆరంభించి మూడు నెలల్లోనే అందులో ప్రావిణ్యం సంపాదించింది.ఒకే సారి మూడు నాలుగు హూప్ లను రకరకాల వేగాలతో ఆమె ఆడించగలదు ఇప్పుడామె హూప్ షో లో […]

మునగాకు తో ఉపాధి

జితేందర్ సరళ దంపతులు ఢిల్లీలో కాలుష్యానికి భయపడి సొంత వూరైనా సోనిపట్ జిల్లా లోని పల్లెకు వెళ్లారు.అక్కడ సేంద్రియ వ్యవసాయం చేయాలనుకొన్నారు.మునగ మొక్కల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్,ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని రీసెర్చ్ చేసి నాణ్యమైన విత్తనాలతో సేంద్రియ ఎరువుతో మునగ మొక్కలు పెంచారు.అవి పెరిగి పెద్దయ్యాక మునగాకు పొడి చేసి అమ్మకానికి పెట్టారు.వాళ్ళ సంస్థ పేరు ‘హస్బెండ్ వైఫ్ ఫామ్’.మునగాకును క్యాప్సూల్ రూపంలో ఉత్పత్తి చేసి లండన్ అమెరికాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు .అతి సామాన్యంగా […]

చక్కని ఆర్టిస్ట్ షామిలీ

అంజలి సినిమాలో మానసికంగా ఎదగని చిన్నపిల్ల పాత్రలో నటించిన షామిలీ ఆ వయసులో జాతీయ అవార్డు అందుకున్నది. నటిగా దక్షిణాదిన అన్ని భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటించింది. కేరళ, కర్ణాటక రాష్ట్రీయ అవార్డ్ లు తీసుకున్నది. విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ తీసుకున్న షామిలి పెయింటింగ్, డిజిటల్ ఆర్టిస్ట్ కూడా ఫిగరేటివ్ పెయింటింగ్ ఆమె ప్రత్యేకత. ‘షీ’ పేరుతో మహిళ చిత్రాలతో చెన్నై లో సోలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది షామిలీ. వరల్డ్ ఆర్ట్ దుబాయ్ […]

సైన్స్ సామ్రాజ్యంలో విజయకేతనం

సంఘమిత్ర బందోపాధ్యాయ ప్రముఖ భారతీయ కంప్యూటర్ శాస్త్రవేత్త ఎవల్యూషనరీ కంప్యూటేషన్,మెషిన్ లెర్నింగ్ బయో ఇన్ఫర్మేటిక్స్ లో ఆమె పరిశోధనలు చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ తొలి మహిళా డైరెక్టర్. ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ లో పని చేస్తున్నారు. 2022 లో ఆమెకు ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. 2017 లో ఇంజనీరింగ్ కంప్యూటర్ రంగంలో ఇన్ఫోసిస్ బహుమతి అందుకున్నారు అలాగే ఇంజనీరింగ్ సైన్స్ లో శాంతి స్వరూప్ భట్నాగర్ […]

సూది కుట్టు తో సందేశం

పశ్చిమ బెంగాల్ కు చెందిన మౌమిత బసక్ సూది కుట్టు తో నేర్పేది. సాంప్రదాయ ‘కాంతా’  అనే కుట్టును ఆధునికమైన ఆలోచన తో కలిపి చీర పైన అందమైన డిజైన్లు చేస్తుంది మౌమిత. టీ, కాఫీ రంగుల మరక తో మిగిలిపోయిన వస్త్రాల ముక్కలు కలిపి కూడా ఆమె కుట్టి వినూతమైన డిజైన్లు స్పెయిన్, బ్రిటన్, పోలాండ్ వరకు చేరి ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్ర అంతర్జాతీయ అవార్డ్ పురస్కారాలు అందుకున్నది మౌమిత.  మహిళా సాధికారత, గ్రామీణ జీవితం, […]

మెదడు ఆరోగ్యం కోసం ఈజ్

మెదడు సంరక్షణ కోసం 2020లో ‘మార్బుల్స్ హెల్త్’ అన్న సంస్థ ప్రారంభించారు రమ్య ఎల్లాప్రగడ లక్షయ్ సాహ్ని తో కలిసి ఈ సంస్థ న్యూరాకిల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. శస్త్రచికిత్స లేకుండా మెదడు సంరక్షణ చేస్తారు. మందులు మానసిక చికిత్సలకు తోడ్పడే విధంగా వైద్య అనుమతి పొంది వీరు తయారు చేసిన ఈజ్ దేశంలోనే మొదటి నాడి ఉత్తేజిక పరికరం. ఇది ఆసుపత్రులలో వైద్యుల పర్యవేక్షణలో ఇళ్లలో కూడా వినియోగిస్తున్నారు. ఈ మార్బుల్ హెల్త్ […]

ఆ గ్రామంలో ఒక్కతే ఎల్సీ

అమెరికా లోని నెబ్రాస్కా రాష్ట్రంలో ఉన్న మొనోవి అన్న గ్రామంలో ఒకే ఒక మహిళ నివాసం ఉంటారు. ఆ గ్రామానికి ఆమె మేయర్ పేరు ఎల్సీ లైబ్రేరియన్ 1902 లో ఆ గ్రామం ఏర్పడింది రైలు, రోడ్డు వేశారు. 1930 లో ఆ గ్రామ జనాభా 150 ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిపోతే రూడీ ఆయన భార్య ఎల్సీ మాత్రమే మిగిలారు. 2004 లో రూడీ మరణించాడు ఇక ఎల్సీ ఒక్కతే ఆ గ్రామంలో ఉంటుంది. ఆ గ్రామంలో […]

సైన్స్ సామ్రాజ్యంలో విజేత

సైన్స్ కేవలం పురుషుల రంగం కాదని నిరూపిస్తున్నారు మహిళలు నిగర్ షాజీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లో అడుగు పెట్టారు వీనస్ మిషన్ కు అధ్యయన డైరెక్టర్ గా రిసోర్సెస్-2 ఎ కి అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేశారు భారతదేశపు మొట్టమొదటి సౌర మిషన్ ఆదిత్య ఎల్ 1 కు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పని చేయటం ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ మలుపు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ […]

అజ్రక్ ఎక్స్ పర్ట్

గుజరాత్ కచ్ ప్రాంతానికి చెందిన ముబస్సిరా ఖలీద్ ఖత్రి మగవాళ్ళు మాత్రమే చెక్క ముద్రలతో చేసే అజ్రక్ కళను నేర్చుకొని తొలి కళాకారిణిగా వ్యాపారంలోకి అడుగు పెట్టింది. గుజరాత్ సంప్రదాయ పద్ధతిలో ఉన్న అజ్రక్ ముద్రణ లో తన స్వేచ్ఛ చిత్రణ ను కాస్త కళ నైపుణ్యాన్ని జోడించి కొత్త డిజైన్స్ సృష్టించింది. ‘శ్రీ గౌరవ కిలారు సన్మాన్’ అవార్డు అందుకున్నది. ఆమె డిజైన్ చేసిన వస్త్రాలు దేశీయ అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్నారు. ఎలిషియన్ అనే […]

వాట్ ఉమెన్ వాంట్

ఆడవాళ్ళ ముచ్చట్లు గా ఒక తేలిక భావన గా భారతీయ సమాజంలో ప్రచారం అయిన కబుర్లు ఇప్పుడు ఇంటింటి పాడ్ కాస్ట్ లుగా మహిళా సాధికారతకు దిక్సూచిగా మారిపోయాయి అందం తెలివి జోడి కడితే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. కరీనా కపూర్ పోస్ట్ చేస్తున్నా వాట్ ఉమెన్ వాంట్ పాడ్ కాస్ట్ షో కేవలం స్టార్ ధామ్ నే కాకుండా సమాజంలోని సునీత మైన అంశాలను చర్చించేందుకు తన ఇమేజ్ ఒక సాధనంగా వాడుకుంటుంది కరీనా […]

నారీ శక్తి

2025 లో తొలిసారిగా రాష్ట్రపతికి ఏ డి సి గా నియమితురాలైంది యశస్వి సోలంకి. రాష్ట్రపతికి వెన్నంటి నిలిచే సైనికాధికారిణి ఏ డి సి అంటారు. ఇందులో ముగ్గురు మిలటరీ, ఒకళ్ళు నేవీ, మరొకరు ఎయిర్ ఫోర్స్ కి చెందిన వాళ్లు ఉంటారు. హర్యానా కు చెందిన యశస్వి 2012లో షార్ట్ సర్వీస్ కమిషన్ కు ఎంపిక అయింది. రెండేళ్ల శిక్షణ కేరళలోని ఎజిమళ ఇండియన్ నేషనల్ అకాడమీ లో తీసుకుంది. జామ్ నగర్ లోని ఐ. […]

నైకా సృష్టికర్త

నైక బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఈ- కామర్స్ కంపెనీ స్థాపించి స్వయంకృషితో బిలినియర్ అయినా భారతీయురాలు ఫల్గుణి నాయర్. భారతదేశపు తొలి మహిళ యూనికాన్ వ్యాపారవేత్త. ఆమె బ్రాండ్ నైకా. అంటే కేవలం కాస్మెటిక్స్ మాత్రమే కాదు బ్యూటీ ఫ్యాషన్ అన్నీ కలిపిన మహిళల సెల్ఫ్ కేర్. ఉమెన్ సెంట్రిక్ బ్రాండ్. 2021 లో నైకా ఐపిఓ విడుదల అయ్యాక కంపెనీ విలువ భారీగా పెరిగింది. వ్యాపారంలో మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ గా ఫార్చ్యూన్ ఇండియా ఆమెను […]

అత్యున్నత అవార్డ్ లు అందుకున్న సుమ

భారతదేశంలో సైంటిస్ట్ లకు ఇచ్చే అత్యున్నత అవార్డు లైనా జె పి బోస్ మెమోరియల్ అవార్డ్ మేఘనాథ్ సాహు అవార్డ్ అందుకున్న మహిళా శాస్త్రవేత్త సుమా వర్గీస్.1968 లో బెంగుళూరు విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ డిగ్రీ అందుకొన్న సుమ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ పరిశోధన విభాగంలో దశాబ్దం పైగా పనిచేస్తూ నేత్ర అనే సిస్టం ను కనిపెట్టారు. అన్ని రకాల వాతావరణాల్లో శత్రు విమానాలను అత్యంత ముందుగా గుర్తించేందుకు ఈ నేత్ర పరికరం స్కాన్ చేసి సాయం […]

విజయానికి మరో పేరు కరుణ

అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాకు చెందిన కరుణ కుమారి గిరిజన కుటుంబంలో జన్మించింది. పుట్టుకతోనే 80 శాతం చూపు లేకుండా ఉన్న కరుణ విశాఖలోని అంధుల పాఠశాలలో చదువుకున్నది. ఆమెలో ఉన్న క్రికెట్ టాలెంట్ గుర్తించి అక్కడి డ్రిల్ టీచర్, ప్రిన్సిపాల్ ఆమెను ప్రోత్సహించారు. శ్రీలంక లో జరిగిన అంధ మహిళా క్రికెటర్ల టి-20 భారత్ గెలుచుకున్న సందర్భంలో కరుణ చేసిన 42 పరుగులే కాస్ భారత్ చేతికి వచ్చేలా చేసింది. ఆమె క్రికెట్ టాలెంట్ వెనుక […]

ఆమె భద్రత దళాధిపతి

143 ఏళ్ల చరిత్ర కలిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్. పి. ఎఫ్) కు తొలిసారిగా మహిళా డైరెక్టర్ జనరల్ అయ్యారు సోనాలి మిశ్రా 1983 లో ఐ పి ఎస్ కు ఎంపికైన సోనాలి మధ్యప్రదేశ్ కేడర్ లో పనిచేశారు. ఆ రాష్ట్రంలో ఎస్ పి గా ఆ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ కేంద్రానికి అధిపతిగా వ్యవహరించారు. ఆ రాష్ట్ర పోలీస్ అకాడమీ పర్యవేక్షించింది ఆర్.పి.ఎఫ్ కేంద్ర ప్రభుత్వ భద్రత బలగాల లో […]