September 2024
పెద్దల సేవకు స్టార్టప్
మీనాక్షి మీనన్ తన స్టార్టప్ ను తన 64 వ ఏట ప్రారంభించింది. తన వయసు వారు ఎదుర్కొనే ఇబ్బందులు వారి అవసరాలు గుర్తించి GenSxty ట్రైబ్ ప్రారంభించింది ఈ సంస్థ 100 రూపాయల చందా తో 60 దాటిన వారు కోరుకునే కామెడీ పోస్ట్ అందిస్తారు. వారికి ఇష్టమైన ట్రావెల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తారు. భద్రతా సమస్యలు పరిష్కరిస్తారు. తక్కువ ప్రయాణం గంటల్లో నగరాల మధ్య ప్రయాణాలు ఏర్పాటు చేస్తారు. వారికి అవసరమైన ఏ సేవైనా […]
ప్రపంచ స్థాయి గుర్తింపు
29 సంవత్సరాల బాలేరినా డాన్సర్ మైఖేలా డిప్రిన్స్ ఆకస్మిక మరణం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది ఆఫ్రికా లో పుట్టిన మాచింటి మంగునా ను తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ. ఆమెను అమెరికన్ కుటుంబం దత్తత తీసుకొని మైఖేలా డిప్రిన్స్ గా పేరు పెట్టి పెంచారు.ఐదవ ఏటా నుంచే బ్యాలే లో శిక్షణ తీసుకున్న డిప్రిన్స్ కొద్దీ కాలంలోనే బ్యాలే లో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది.ఆఫ్రికా లో తును పుట్టి పెరిగిన సీయోదలియోన్ దేశంలో పేద […]
నా కూతురే నా స్ఫూర్తి
ఐ సి సి ఇంటర్నేషనల్ ప్యానల్ ఆఫ్ డెవలప్‌మెంట్ అంపైర్లకు నామినేట్ అయిన తొలి మహిళగా పాకిస్తాన్ క్రీడాకారిణి సలీమా ఇంతియాజ్ బంగ్లాదేశ్,భారత్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో సలీమా అంపైర్ గా వ్యవహరించింది. 2008 లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మహిళా అంపైర్ల ప్యానల్ లో చేరిన సలీమా తన కూతురు కైనత్ ఇంతియాజ్ తనకు స్ఫూర్తి అంటుంది పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కైనత్ కామెంటేటర్ కూడా.స్థానిక క్రికెట్ టోర్నమెంట్స్ లో […]
అత్యంత సంపన్న మహిళ
వాల్‌మార్ట్ వారసురాలు ఆలిస్ వాల్టన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా ఫోర్బ్స్ ప్రకటించింది 7. 48 లక్షల కోట్ల నికర ఆదాయం తో ఆలిస్ ప్రథమ స్థానంలో ఉన్నారు. తల్లిదండ్రులు శామ్ హెలిన్ వాల్టన్ ఆర్థిక శాస్త్రం చదివి తండ్రి వ్యాపా వ్యాపారమైన వాల్‌మార్ట్ లోకి అడుగు పెట్టింది ఆలిస్. అలాగే సోదరుడి బ్యాంక్ గ్రూప్ లో కూడా వైస్ ప్రెసిడెంట్ లామా అనే సంస్థ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు ఆర్థిక వనరులు సమకూర్చారు ఆర్ట్ […]
మొక్కు తీర్చటం అంటే ఇదే
దేవుడి మొక్కలు మనకు చాలా తెలుసు తలనీలాలు ఇవ్వటం, పొంగళ్ళు పెట్టటం, బెల్లం తులాభారం ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి కానీ తంజావూరు దగ్గరున్న వలంగైమాన్ లో మరియమ్మన్ గుళ్లో మొక్కు మాత్రం చాలా విచిత్రం. అక్కడకు వెళ్లి ఫలానా కోరిక తీరాలి అని మొక్కుకొని కోరిక తీరాక ఏం చేయాలంటే చనిపోయిన వారి మాదిరిగా పాడే ఎక్కి ఊరంతా తిరగాలి చివరకు గుళ్లోకి వెళితే పూజారి తులసి తీర్థం ఆ పాడే మీద ఉన్న భక్తుడి […]
సాగర యాత్ర
పాండిచ్చేరి కి చెందిన రూప, కాలికట్ కు చెందిన డెల్ నా అనే ఇద్దరు నావికులు సముద్రం పైన ప్రపంచ యాత్ర చేయనున్నారు.నావికా సాగర్ పరిక్రమ 2 ఈ ఇద్దరు మహిళ ఆఫీసర్లు సెలెక్ట్ అయ్యారు.ఈ సాగర్ పరిక్రమ ఉద్దేశ్యం సముద్ర మార్గాన ప్రపంచాన్ని చుట్టి రావడం గత మూడేళ్లుగా ఈ ఇద్దరూ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పటికే ఇద్దరు తారిణి అనే సెయిల్ బోట్లో 34 వేల నాటికల్ మైళ్ళు తిరిగారు ఇద్దరు కలిసి సముద్రం పైన […]
వెదురు కు ప్రోత్సాహం
బ్యాం బూజ్ సంస్థ నిర్వాహకురాలు ఇంద్రాణి ముఖర్జీ ఇది కాంక్రీట్ కట్టడాలకు ప్రత్యామ్నాయంగా వెదురు నిర్మాణ సామాగ్రిని అందిస్తుంది.బెంగళూరు లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఇంద్రాణి పర్యావరణ ప్రేమికురాలు కాలుష్య కారక పదార్థాలు ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా వెదురును ఎంచుకొని ఎన్నో పరిశోధనలు చేసి బ్యాం బూజ్ స్థాపించారు. ఇప్పటి వరకు ఈ సంస్థ కె ఎస్ ఆర్ టి, బి ఎం టి సి సహకారంతో బస్ బాడీ బిల్డింగ్ లకు ప్రత్యామ్నాయంగా వెదురు బోర్డ్ లు […]
ఇక్కడ పిల్లలే రైతులు
పర్యావరణాన్ని విధంగా ప్రేమించే మాయా గణేష్ యూకే లో ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ లో మాస్టర్స్ చేశారు. పిల్లలకు వ్యవసాయం పరిచయం చేస్తే మంచిదని భావించారు. 2018 లో ఒక పాఠశాలలో స్కూల్ గార్డెన్ ప్రారంభించారు. పనులన్నీ విద్యార్థులే చేస్తారక్కడ అక్కడ పండే కూరగాయలు ఆకుకూరలు స్కూల్ కమ్యూనిటీలో అమ్ముతారు. ఒక ఎకరంలో 30 రకాల పంటలు వేసి ఒక్క సాగు ఎలా చేస్తే ఎన్ని రకాల ధాన్యాలు కూరలు ఉత్పత్తి చేయచ్చో పిల్లలు నేర్చుకునేలా […]
అంతరిక్షంలో ప్రయాణం
అనంత ఆకాశంలో ప్రయాణం చేసి వచ్చారు 24 ఏళ్ల అన్నా మీనన్, 30 ఏళ్ల సారా గిల్లిస్ ఈ ఇద్దరూ వ్యోమగాములు స్పేస్ సంస్థ అంతరిక్షంలో తొలిసారి నిర్వహించిన ప్రైవేట్ స్పేస్ వాక్ లో ఉన్నారు. పొలారిస్ డాన్ మిషన్‌లో భాగంగా ఫాల్కాన్- 9 రాకెట్ లో పంపిన నలుగురిలో ఈ ఇద్దరు ఉన్నారు స్పేస్ సంస్థ ఆన్‌బోర్డ్ మెడికల్ ఆఫీసర్‌గా అన్నా స్పేస్ ఫ్లయిట్ మిషన్ సిబ్బంది శిక్షకురాలిగా సారా ఈ మిషన్ లో […]
అందరికీ నచ్చే బంగారు అంచులు
కసావు అనేది కేరళ లో పురాతన చేనేత పద్ధతి. ఆ పేరుతోనే కసావు చీరలు వచ్చాయి. అతి సున్నితమైన బంగారు వెండి దారాలతో అంచు నేస్తారు.కేరళలో ల్యూగ్ సాధించిన మొట్టమొదటి చేనేత కళ ఇది. ట్రావెన్‌కోర్ రాజ వంశీయుల కాలంలో కసావు చీరలు ప్రాచుర్యంలోకి వచ్చాయి కేరళలోని బలరామపురం,చెంద మంగళం కుతంపుల్లి గ్రామాల్లో ఈ చేనేత చీరలు నేస్తారు. బ్లీచింగ్, డయింగ్ లేని ఈ చీరలు ఒక్క కేరళలోనే కాదు దేశ విదేశాల్లో అమ్ముడు అవుతున్నాయి. ఈ […]
సైకిల్ పై ప్రపంచ యాత్ర
మన దేశానికి చెందిన అల్ట్రా సైకిలిస్ట్ వేదంగి కులకర్ణి. 20 ఏళ్ల వయసులో ప్రపంచం చుట్టి వచ్చిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించారు. పూణే కు చెందిన కులకర్ణి యు కె లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చదువుకున్నారు. 17 ఏళ్ల వయసులో హిమాలయాల మీదుగా సోలో రైడ్ పూర్తి చేసింది. 2018లో ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో బయలుదేరి న్యూజిలాండ్, కెనడా, పశ్చిమ యూరప్, రష్యా, భారతదేశం మీదుగా ప్రయాణం చేసింది. నాలుగు ఖండాలు 21 దేశాలు చుట్టూ […]
కాఫీ రుచి చెప్పే ఎక్సపర్ట్స్
ఆసియా లో ఫస్ట్ ఉమెన్ ప్రొఫెషనల్ కాఫీ టెస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు సునాలినీ మీనన్. న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ లో డిగ్రీ తీసుకుని 50 ఏళ్ల క్రితం కాఫీ బోర్డ్ అసిస్టెంట్ కాఫీ టేస్టర్ పోస్ట్ కు ఎంపికయ్యారు సునాలినీ. పాతికేళ్ల వయసులో కాఫీ సిప్ చేయటం ఫ్లేవర్ నోట్ లు గుర్తించడం నాణ్యత నిర్ణయించటం మొదలుపెట్టారు. రాష్ట్రపతి నుంచి ఉమెన్ అవార్డు తీసుకున్నారు. క్వాలిటీ కంట్రోల్ డైరెక్టర్ గా అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. బెంగళూరు […]
నడిస్తేనే ఆరోగ్యం
ప్రతి మనిషి వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయటం ఉత్తమం అన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనా ఇలా నడిస్తే హృద్రోగ సమస్యలు రావు.అందుకే నిమిషాలు లెక్క పెట్టే యాప్ ల సాయం తీసుకుని వారానికి 150 నిమిషాలు తప్పనిసరిగా నడవాలని చెబుతున్నారు.ఉద్యోగ విరమణ తర్వాత అసలు శారీరక శ్రమ చేయకుండా విశ్రాంతిగా ఉండేవాళ్లకు రుగ్మతులు తప్పవని ఎక్సపర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
ఊరందరికీ భోజనం ఒక్కచోటే
చందంకి గుజరాత్ లోని మెహసానా జిల్లాలోని ఒక గ్రామం ఇక్కడ దాదాపు అందరూ వృద్ధులే నివసిస్తారు. వారి పిల్లలు పట్టణాల్లో, కెనడా, ఆస్ట్రేలియాల్లో స్థిరపడ్డారు. ఒంటరిగా మిగిలిన వృద్ధుల కోసం ఒక కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశారు పూనంభాయ్ పటేల్. నెలకు రెండు వేలు కడితే ప్రతిపూట వేడివేడి భోజనం చేయచ్చు. ఊర్లో ఉన్న వృద్ధులందరూ ఈ కిచెన్ కు వచ్చి భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటారు. ఈ కిచెన్ కోసం గ్రామస్తులు ఒక కుక్ లను […]
అందమంతా పువ్వులదే
ఆర్గానిక్ కాటన్ జర్సీ తో తయారయ్యే ఫోలియేట్ డ్రెసెస్ అమ్మాయిలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పువ్వులు, లతలు, కొమ్మలు, వివిధ రంగుల్లో ప్రకృతిని మరిపించే అంశాలతో కనువిందు చేస్తున్నాయి. ఫ్లోయీ మెటీరియల్ తో తయారయ్యే ఈ సుత్తి మెత్తని డ్రెస్ లు ఈవినింగ్ పార్టీ లో వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. ఈ డ్రెస్ లకు తేలికైన ప్లాటినం,యాంటిక్ జ్యువలరీ, హై హీల్స్ సరిగ్గా మ్యాచ్ అవుతాయి. ఈ అందాల దుస్తుల అసలు అందం పువ్వుల […]
మోడల్ నుంచి ఐ.పి.ఎస్ వరకు
సోషల్ మీడియా లో కొత్త ఫ్యాషన్ లు పరిచయం చేసే ఆష్నా చౌదరి సివిల్స్ రాసి ఐ.పి.ఎస్ అయ్యారు మోడలింగ్ లో ఎన్నో అవకాశాలు, లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఆష్నా చౌదరి సివిల్స్ కోసం అన్నీ పక్కన పెట్టారు. సివిల్స్ లో తన ప్రయాణం, ఉద్యోగం సాధించటం వరకు అన్ని వివరాలు ఇన్‌స్టా లో అందరికీ పంచారు ఆమె ఇన్‌స్టా కు 2. 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్ఫూర్తిదాయకమైన ఆమె ప్రయాణం సోషల్ […]
శిరోజాలకు బలం
సిమ్రత్ కతురియా అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రకరకాల గింజలతో తయారు చేసిన స్మూధీ లక్షల మంది ఇష్టపడ్డారు.రెండు స్పూన్ల అవిసె గింజలు, రెండు స్పూన్ల వేయించిన పొద్దు తిరుగుడు గింజలు, రెండు స్పూన్ల గుమ్మడి గింజలు, రెండు స్పూన్ల తామర గింజలు, మూడు ఖర్జూరాలు కలిపి గ్రైండర్ లో మెత్తగా పొడి చేసుకుని డబ్బాలో దాచుకోవాలి.ఈ పొడిలో రోజు రెండు ఖర్జూరాలు రెండు బాదం పప్పులు కలిపి నీళ్లు పోసి బ్లెండ్ చేసి వారానికి రెండు […]
పువ్వులతో కోట్ల వ్యాపారం
యశోద,రియా కారుటూరి వూహూ ఫ్రెష్ పేరుతో పువ్వులను అమ్మే ఆన్ లైన్ రిటైల్ బ్రాండ్ మొదలుపెట్టారు. వూహూ అంటే కన్నడలో పువ్వు. బెంగళూరులో పుట్టిన ఈ అక్కా చెల్లెలు విద్యార్థులు. వూహూ ఫ్రెష్ లో చందాదారులుగా చేరితే పండుగలకు ఇతర శుభకార్యాలకు పువ్వులు ఇంటికే అందిస్తారు. పూజ కోసం జీరో టచ్ ప్యాకింగ్ కూడా ఉంటుంది. స్విగ్గి, జొమాటో, అమెజాన్ ద్వారా పూల హారాలు పత్రి కలిపిన దళాలు ప్రత్యేకమైన బాక్స్ లో పెట్టి అమ్ముతారు. ప్రస్తుతం […]
తెలివి పెంచే ఆటలు
డాక్టర్ అమూల్య మైసూర్ చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ పిల్లల వైద్య నిపుణురాలు అవిన్య గేమ్స్ పేరుతో బోర్డ్ గేమ్స్ తయారుచేస్తోంది. రైడ్ విత్ రామా, ప్లే విత్ కృష్ణా వంటి బోర్డ్ గేమ్స్ తయారు చేశారు. ఈ బోర్డ్ గేమ్స్ ఆడటం వల్ల పిల్లల్లో కమ్యూనికేషన్, బృందం తో కలిసి పని చేయటం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి అని చెబుతున్నారు. అమూల్య మైసూర్ బెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ అవార్డ్ తీసుకున్నారు. ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ […]
ఫ్యాషన్ ప్రపంచం లోకి ఈషా
సీమట్టి అనే టెక్స్‌టైల్ సంస్థ యూత్ కోసం సిద్ధం చేసిన దుస్తుల ప్రచారం కోసం ఇషా రవి అనే ఎఐ అంబాసిడర్ ను సృష్టించారు.అంటే ఈషా నిజం అమ్మాయి కాదు.డిజిటల్ అమ్మాయి.ఈ ఇషా ఫ్రీలాన్సింగ్ ఫ్యాషన్ డిజైనర్ సోలో ట్రావెలర్ కూడా. దేశం మొత్తం తిరుగుతూ వండర్ విత్ ఈషా పేరుతో వివరాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.ఈ టెక్స్‌టైల్ సంస్థ తయారు చేసిన దుస్తుల్ని ఈషా వేసుకొని కనిపిస్తుంది అప్పుడు నచ్చితే వాటిని కొనుక్కోవచ్చు. అన్ని […]
