fruits
పండు లాగే తోలు కూడా.
కొన్ని పండ్లే కాదు, వాటి పైన వుండే తొక్కలు ఎంతో మేలు చేస్తాయి. ఆరెంజ్, నిమ్మ తొక్కలు చర్మానికి చేసే మేలు గురించి మనకు తెలుసు. ఇప్పుడు బొప్పాయి పై తొక్కలు పారేయకండి. ఆ పై తోలుతో చర్మం కాంతివంతంగా తాజాగా అయిపోతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పండు ఎర్రర్రగా నిగనిగలాడుతూ నొరూరించి నట్లే పై తోలులో వుండే ఎంజైములు చర్మాన్ని సూర్య రశ్మి నుంచి కాపాడి వయస్సు రిత్యా ఏర్పడిన మచ్చల్ని తొలగిస్తాయి. ముఖం శుభ్రంగా […]
పండ్లు పండ్ల రసాలు రెండు మంచివే.
మనం తినే అహరాన్ని బట్టే మన జీవన శైలి తెలుసుకోవచ్చునంటారు. శరీరం చక్కగా పనిచేస్తుంటే, పోషకాలతో ఆరోగ్యంగా వుంటే పండ్లు ఎక్కువగా తిసుకుమ్తునట్లు అర్ధం చేసుకోవాలంటారు డాక్టర్లు. పండ్లలో వుండే విషగుణాలు తక్షణ శక్తి ఇస్తాయి. శరీరంలో తేమ, యవ్వనపు నిగారింపు కూడా పండ్లు తింటేనే వస్తాయి. పట్టులా మెరిసే జుట్టు కోసం జుట్టు రాలకుండా తెల్లబడకుండా వుండడం కోసం పండ్లే తినాలి. అలాగే పండ్ల రసాల్లో ఏమీ కలపకుండా వుండే పండ్ల లో వుండే పోశాకాలే […]
వట్టి పండ్లతో కడుపు నింపితే కష్టం
గొప్ప అందం ఇస్తాయని, అంత అందమైన, సహజమైన పండ్ల రంగులన్నీ మొహం మీద కనబడతాయని అస్సలు ఉదయం లేవగానే గ్లాస్ జ్యుస్ తాగి, ప్లేట్ నిండా పండ్ల ముక్కలు తినేస్తే మంచి రంగును కొంటున్నారేమో పొరపాటు అంటున్నాయి అధ్యయనాలు. రాత్రి హాయిగా భోజనం చేసి నిద్ర పోయి పొట్ట తేలికగా అయిపోయి నిద్రలేచాక పండ్ల కంటే చిరు ధాన్యాల ఉపహరాలే మంచివి అంటున్నాయి రిపోర్టులు. పిండి పదార్దాలతో నిండి వున్న చిరు ధాన్యాలు తక్షణమే శక్తినిస్తాయి. ఆరోగ్య […]
రసాల కంటే పండ్లే బెటర్
సాధారణంగా పిల్లలు ఉదయం పూట పాలు సాయంత్రం పూట స్కూలు నుంచి రాగానే పండ్ల రసాలు ఇస్తుంటారు తల్లులు . పండ్ల రసం ఆరోగ్యవంతమైన ఆహారంగా భావిస్తుంటారు. విటమిన్ సి కాల్షియం కు పండ్ల రసాలు మంచి ఆధారమే అయినా ఇందులో చాలా లోపాలున్నాయి. నాలుగు పండ్లు రసం తీస్తే కానీ గ్లాసుడు రసం కాదు. కానీ ఇందులో గుర్తించదగిన ప్రోటీన్లు ఫ్యాట్ పీచు విటమిన్లు వుండవు. ఇవన్నీ ఎదిగే పిల్లలలకు పండ్ల ద్వారా లభించే పోషకాలు. […]
సక్రమమైన డైట్ తో ఈ ప్రాబ్లమ్ పోతాయి
నెలసరిలో మూడ్ స్వింగ్స్ డిప్రెషన్ క్రంప్స్ వంటివి చాలా మందిని బాధిస్తాయి. ఆహారంలో అత్యవసర పోషకాలు మిస్ అయిన ఫలితం ఇది. చాలినంత ప్రోటీన్ పదార్ధాలు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. మహిళల సైకిల్ ఫంక్షనింగ్ స్మూత్ గా సాగేందుకు అవసరం అయిన హార్మోన్ లను ఉత్పత్తి చేసేందుకు ప్రోటీన్స్ అవసరం. విటమిన్ సి ,ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ క్రామ్ప్స్ లను తొలగిస్తాయి. ఆకుకూరలు బ్రొకోలీ బొప్పాయి కాలీఫ్లవర్ […]
ఏ యాపిల్ మంచిది
ఆర్గానిక్ కూరగాయలు పండ్లు సేంద్రియ ఎరువులు వేసి సహజమైన పద్ధతుల్లో పండిస్తారనీ ఆరోగ్యానికి మంచిదనీ ఖరీదైనా కొనాలనుకుంటాం. పళ్ళు ,కాయగూరల పై లేబుల్స్ ఉంటాయి. వాటిని బట్టి అవి ఆర్గానిక్ వా కాదా తెలుసుకోవచ్చు. ఆపిల్ కూడా లేబుల్ పైన నాలుగు అంకెలు వుండి మొదటి అంకె మూడు లేదా నాలుగు అని వుంటే అవి పురుగు మందులు వేసినవి అని అర్ధం. లేబుల్ పైన ఐదు అంకెలుండి మొదటి అంకె ఎనిమిది అయితే అది జన్యు […]
