Saturday, 27 Jun, 2026

స్కూలు పిల్లలు జాగ్రత్త

కరోనాతో సెలవులు ప్రకటించడం వల్ల పిల్లలు ఇళ్లల్లో భద్రంగా ఉన్నారు. ఇక స్కూలు మొదలవుతాయి. పిల్లలు విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి ఐదేళ్ల పిల్లలకు మాస్క్ తీయకుండా ఉంచుకునే అవగాహన ఉండదు కనుక వాళ్లకు మాస్కులు ఇచ్చిన పెద్ద ఉపయోగం ఉండనట్లే శానిటైజర్ వాడకం దూరం పాటించడం వంటివి స్కూల్లో తప్పనిసరి పాటించేలా ఉంటేనే పిల్లలను బయటకు పంపాలి. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి సామర్థ్యం ఎక్కువ కనుక వైరస్ సోకిన ప్రభావం తక్కువే అంటారు డాక్టర్లు. […]

దేనికైనా ఒక పద్ధతి

ఒక పద్ధతి ప్రకారం చర్మ రక్షణ విషయంలో జాగ్రత్త తీసుకుంటే మొహం కళకళలాడుతుంది అంటారు ఎక్స్పర్ట్స్.రోజుకు నాలుగు సార్లయినా నాణ్యమైన ఫేస్ వాష్ తో, లేదా పెసర పిండి, పాలు మిశ్రమం తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి రోజ్ బాత్ సాల్ట్ తో ముఖంపై మృదువుగా మసాజ్ చేస్తే మృతకణాలు పోతాయి. తరువాత చల్లని నీళ్లలతో కడిగేయాలి.దీని వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. నీళ్ళలో గుప్పేడు తులసి ఆకులు ఒక చుక్క లావెండర్ నూనె వేసి మరిగించి […]

చక్కని శరీరాకృతి

వెన్ను నిటారుగా ఉండేలా కూర్చోవటం అలవాటు చేసుకుంటే తిన్ననైన శరీరాకృతి ఉంటుంది గంటల కొద్దీ మొబైల్ ఫోన్ లోనూ కంప్యూటర్ ముందో తలదూర్చి కూర్చుంటే అదీ కూత బడినట్లు కూర్చుంటే శరీరాకృతికి హాని జరిగినట్లే. కూర్చున్నప్పుడు భుజాలు తుంటి కి సమానంగా ఉండేలా కీ బోర్డు పైన చేతులు పెట్టినప్పుడు మోచేయి తొమ్మిది 90 డిగ్రీల కోణంలో వంగి ఉండేలా భుజాలు వదులుగా ఉండేలా కూర్చోవాలి మోకాళ్ళు 90 డిగ్రీల కోణంలో వంచి, పాదాలు పూర్తిగా నేలకు […]

పట్టు వంటి జుట్టు కోసం చామంతి టీ

చామంతి పూలు పూజకు అలంకరణకే కాదు చర్మ కేశ సంరక్షణకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. నాలుగైదు చామంతి పూలను,నాలుగు తమలపాకులతో కలిసి నీళ్లలో వేసి మరిగించాలి. ఆ నీళ్లు కాచి చల్లార్చి తేనె కలిపి మొహానికి పూతగా రాయాలి ఇలా తరచూ చేస్తే ముఖం పై మచ్చలు పోతాయి చామంతి టీ లో కాస్త గులాబి నీరు రెండు చుక్కల లావెండర్ ఆయిల్ కలిపి మొహానికి రాసుకుంటే టాన్ పోయి మొహం శుభ్రంగా ఉంటుంది.ఒక కప్పు చామంతి […]

వంట పని సులువు

వంట ఇంటి పని త్వరగా పూర్తి చేసుకోవాలంటే చేసే పని లో కొంత నైపుణ్యం అలవర్చుకోవాలి. వంట సమయంలో ఎన్నో వస్తువులు చిన్నగా కోయటం పలుచగా తరగటం పైపొట్టు తొందరగా తీయటం వంటి చాలా పనులు ఉంటాయి. కొన్ని రకాల చాకులు వాడటం అలవాటు చేసుకోవాలి ఆనియన్ చాపర్,మటన్ కట్టర్ ఇలా ఒక పనికి ఒక రకం చాపర్ లు దొరుకుతాయి. ఇవన్నీ అందుబాటులో ఉంటే వేగంగా పెద్ద మొత్తంలో వంట చేసేందుకు ఉపయోగ పడతాయి. పనికి […]

పనితీరు చెప్పే డ్రెస్

లాక్ డౌన్ లో ఇంటినుంచి పని చేసేటప్పుడు సౌకర్యవంతంగా స్టైలిష్ గా క్యాజువల్ కు టూ క్యాజువల్ కు మధ్య సమంతకం పాటిస్తూ దుస్తులు ఎంపిక చేసుకోవాలి అంటారు స్టైలిస్ట్ లు ఫార్మల్ డ్రెస్ లో ఉద్యోగుల పనితీరు బావున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి కారణాలు ఈ వస్త్రధారణలో తమను తాము మరింత శక్తిమంతులు ,సామర్థ్యం కలిగిన వారిగా భావించటమే అంటారు మెత్తటి షర్ట్ లు స్వెట్ షర్ట్ లు హాయిగా ఉంటాయి. వర్క్ ఫ్రం హోం […]

మిలిటరీ శిక్షణ లో రాకుమారి

మన పిల్లలను స్కూల్లో చేర్చినట్లు రాజా కుటుంబాల్లో పిల్లలను మిలటరీ అకాడమీకి పంపుతారు.బెల్జియం రాజకుమారి ఎలిజిబెత్ సింహాసనం అది సృష్టించబోయే అధిష్టించిన బోయే ఈ అమ్మాయి Belgian military Academy లో శిక్షణ తీసుకుంటుంది ఈ అకాడమీ లో ఆమె తండ్రి కింగ్ ఫిలిప్ కూడా శిక్షణ తీసుకున్నారు ధైర్యంగా వ్యవహరించటం షూటింగ్, మార్చింగ్,మారువేషం లో తప్పించుకోవటం వంటి మెలుకువలు కూడా నేర్పుతారు మిలిటరీ డ్రెస్ వేసుకుని యుద్ధ విద్యలు నేర్చుకుంటూ ఆమె ఫోటోలు ఇప్పుడు బయటకు […]

కొత్తకి స్వాగతం

ఈ క్వారంటైన్ లో పాతకి పాతధేద్దాం కొత్త కి స్వాగతం పలుకుదాం అది నా హెయిర్ కట్ తోనే మొదలు పెడుతున్నా అన్ని క్యాప్షన్ తో తన కొత్త లుక్ ఫోటోలు షేర్ చేసింది పూజా హెగ్డే.సొంతంగా హెయిర్ కట్ చేసుకోని ఆ పొట్టి జుట్టు స్టైల్ ఎలా ఉందో చూపించింది. సన్నగా ఉండాలంటే ఏం చేయాలో సలహాలు ఇవ్వను కానీ నేను మటుకు లాక్ డౌన్ లో వంటలు నేర్చుకున్న పుస్తకాలు చదివాను యోగా చేశాను […]

మైండ్ అసెట్స్ ద్వారా సేవ

శరీరంలో చేతివేళ్లు తప్ప ఇంకేమీ పనిచేయని అనారోగ్యంతో ఉన్న మైత్రీ మైండ్ అసెట్స్ అనే సంస్థను ప్రారంభించింది.దీని ద్వారా దివ్యాంగులకు ఆన్ లైన్ లో విద్య ఉపాధి అవకాశాలు చూపిస్తోంది. అలాగే మైండ్ అసెట్స్ డాట్ ఇన్ వెబ్ సైట్లో సంభాషణ నైపుణ్యాలు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ డిజిటల్ మార్కెటింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ స్టాక్ మార్కెట్ కు సంబంధించిన అంశాల్లో సర్టిఫికెట్ కోర్సులు అందిస్తారు. మైత్రి ఇప్పుడు జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్స్ లో […]

అతి పెద్ద విందు

అరున్మల సద్య మనదేశంలోనే దేవాలయంలో వడ్డించే అతి పెద్ద శాఖాహార విందు. కేరళ లోని పేరున్న ఆలయాల్లో పార్ధసారధి దేవాలయం ఒకటి ఇక్కడ ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుపుతారు దీన్ని అరున్మల సద్య అంటారు.ఈ అన్నదానంలో 64 రకాల వంటకాలు వడ్డిస్తారు. ఆవకాయ,పెరుగు, పచ్చడి, సాంబారు, చిప్స్,పాయసం, కూరలు, స్వీట్లు తో సహా వుంటాయి. ముఖ్యంగా ఎన్నో ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన వెల్లం (నీళ్లు) ఇస్తారు. ఆలయ ప్రాంగణంలో అరటి […]

పాలీక్లే ఫ్లోరల్ ఇయర్ రింగ్స్

పాలీక్లే తో చేసిన ఫ్లోరల్ ఇయర్ రింగ్స్ చూస్తే అచ్చమైన పూవులు ఆకులే ఆభరణాలుగా డిజైన్ చేసినట్లే ఉన్నాయి. వన్ గ్రామ్ గోల్డ్ అచ్చమైన బంగారం తో చేసిన నగల తో పోటీ పడుతూ ఇంకా చెప్పాలంటే అంతకంటే అందంగా ఉన్నాయి. డ్రెస్ బట్టి చెవిపోగులు మార్చుకొనే అమ్మాయిలకు ఈ పాలీక్లే ఫ్లోరల్ ఇయర్ రింగ్స్ తెగ నచ్చాయి క్యాజువల్ డ్రెస్ లు వేసుకొంటే రాళ్ళూ ఇతర లోహాలతో చేసిన జుంకీలు పెట్టుకోవటం ఫ్యాషన్. కానీ ఈ […]

ఆపిల్ హెల్త్ వాచ్ సిరీస్ 6 సృష్టికర్త దేశాయ్

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఆపిల్ హెల్త్ (సిరీస్ 6) రూపకర్త డాక్టర్ సుంబుల్ దేశాయ్. హెల్త్ టెక్నాలజీ హైటెక్ డిజైనర్.ఈ వాచ్ లో సరికొత్త హెల్త్ ఫీచర్స్ ఈసీజీ చెక్, రక్తంలో ఆక్సిజన్ మెజర్మెంట్ ఆమె ఆలోచన. డిజిటల్ సపోర్ట్ సాఫ్ట్ వేర్ కూడా ఆమెదే ఆమె సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చదివి మెడిసిన్ చేసారు.స్టాన్ఫోర్డ్ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ లో సీనియర్ పొజిషన్ లో ఉన్నారు అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ […]

చర్మ రక్షణకు గులాబీ నూనె

అరోమా థెరఫీ ఉపయోగించే రోజ్ ఆయిల్ ను జుట్టు చర్మ సంరక్షణకు వాడితే ఎన్నో ఉపయోగాలు అంటున్నారు ఎక్స్పర్ట్స్.గులాబీ నూనెలు ఆంటీ సెప్టిక్ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి.వేడి నీటిలో రోజ్ ఆయిల్ వేసి ఆవిరి పడితే చర్మ రంద్రాలు శుభ్రపడతాయి. చర్మం తేమగా ఉండటమే కాదు, ఛాయ మెరుగుపడుతుంది. వెన్న బ్రౌన్ షుగర్ రెండు చుక్కల రోజ్ ఆయిల్ కలిపిన మిశ్రమం సహజసిద్ధమైన స్క్రబ్ లా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ లో రోజ్ ఆయిల్ కలిపి జుట్టు […]

పద్ధతిగా తగ్గాలి

అదనపు బరువు తగ్గితే శరీరం తేలికగా మారిపోతుంది. అయితే ఈ బరువు ఒక క్రమ పద్ధతి గా తగ్గాలి.ఎలాటి హై ఇన్సివిటి ఎక్సర్ సైజ్ ఎంచుకున్న తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.రన్నింగ్, జాగింగ్ తో స్కాట్స్వామాప్స్, జంపింగ్ జాక్స్ లాంజెస్ ప్లాంక్ సైడ్ లిఫ్ట్స్ వంటివి వ్యాయామ ప్రణాళికలో చేర్చుకోవాలి. రెండు వ్యాయామాలు చేస్తే కాళ్ళు, చేతులు ఛాతి, పొట్ట, భుజాలు అన్ని భాగాలకు వ్యాయామం అందుతుంది కండరాలు బలంగా మాది కొవ్వు తగ్గుతుంది వ్యాయామం అంటే బరువులు […]

బుల్లి మొక్కల్లో పోషకాలు

ఒక విత్తనం మొలకెత్తడానికి మొక్కగా మారే దశని మైక్రో గ్రీన్స్ అంటారు.ఏడు నుంచి 21 రోజుల్లో ఇవి పెరిగిపోతాయి.ఆకులు కాండమే ఆహారం యోగ్యం.ఈ విత్తనాలు ప్రత్యేకంగా ఉంటాయి మార్కెట్లో 30 రకాలు మైక్రో గ్రీన్స్ ఉన్నాయి. ముల్లంగి, బ్రోకోలి, క్యాలీఫ్లవర్, కొత్తిమీర, వాము, వరి గోధుమ, సెనగ, బార్లీ వంటి బుల్లి మొక్కల్లో రెండు ఆకులను తిన్న ఆరోగ్యమే. వీటి పనిముట్లు, పరికరాలు ప్రత్యేక మట్టి,ట్రే లు కూడా అమ్మే కంపెనీలు వచ్చాయి. తక్కువ సమయంలో పెరిగే […]

ఈ వాసనాకే పరార్

వర్షం వస్తే ఇంట్లో దోమలు ముసిరిపోతాయి. ఎన్నో అనారోగ్యాలు తీసుకొచ్చే దోమల్ని ఇంట్లోంచి తరిమేసేందుకు ఈ చిట్కాలు పనికి వస్తాయి. వెల్లుల్లి రెబ్బలు,లవంగాలు పొడి చేసి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఇంట్లో నలుమూలలా చల్లితే ఆ వాసనకు దోమలు రావు. నాలుగైదు చిన్న కుండీల్లో పుదీనా మొక్కలు పెంచిన చుట్టు పక్కల దోమలు జీవించలేవు. తులసి రసం,కాఫీ గింజలు ఉడక బెట్టిన నీళ్లు ఇంట్లో మూలల్లో చల్లిన దోమలు రావు.

మై లైఫ్ ఇన్ డిజైన్

మై లైఫ్ ఇన్ డిజైన్ పేరుతో పుస్తకం తీసుకొస్తోంది గౌరి ఖాన్. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లిష్ చేస్తోంది. ఇంటీరియర్ డిజైనర్ గా తన ఒడిదుడుకులతో పాటు వ్యక్తి గత జీవితం గురించి,కొన్ని అరుదైన ఫోటోలతో ఈ పుస్తకం రాసిందామె. షారుక్ ఖాన్ భార్యగానే కాదు టాలెంటెడ్ ఇంటీరియర్ డిజైనర్ గా కూడా గుర్తింపు పొందింది గౌరి ఖాన్. కరణ్ జోహార్,జాక్విలిన్ ఫెర్నెండెజ్, రణ్ బీర్ కపూర్ వంటి ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖుల ఇళ్లకు డిజైన్ […]

చాక్లెట్ మ్యూజియం

ప్రముఖ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ప్రారంభించిన స్విట్జర్లాండ్ లోని అతి పెద్ద చాక్లెట్ మ్యూజియం లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మ్యూజియం పేరు ‘లిండ్ హోమ్ అఫ్ చాక్లెట్ ‘. ఇక్కడ చాక్లెట్ తయారీ చరిత్ర గురించి మొత్తం చరిత్రే చూడచ్చు. స్విట్జర్లాండ్ లోని జ్యురిచ్ లో ఉన్న మ్యూజియం లో 30 అడుగుల చాక్లెట్ ఫౌంటిన్ లో నిరంతరం చాక్లెట్ ప్రవహిస్తూ ఉంటుంది. 65 వేల అడుగుల వైశాల్యం లో ఉన్న ఈ మ్యూజియం […]

పట్టు చీరెలు జాగ్రత్త

ఖరీదైన పట్టు చీరెలు బీరువాల్లో పెట్టేస్తాము. ఈ వర్షపు రోజుల్లో చల్లదనానికి అవి వాసన వేస్తాయి. నాప్త లిన్ ఉండలను మూటగట్టి చీరెల మధ్య పెడితే పురుగుల బెడద ఉండదు మంచి పరిమళం కూడా ఉంటుంది.ఎండు వేపాకులు మూటగట్టి చీరెల్లో పెడితే పురుగులు రాకుండా ఉంటాయి.పట్టుచీరెలను విడివిడిగా హ్యాంగర్ లకు తగిలించి వేలాడదీయాలి.ఇనుప హ్యాంగర్ల పైన రోజులతరబడి ఉంచితే తుప్పు మరకలు పడతాయి.కనుక చెక్క హ్యాంగర్ లనే వాడాలి.పట్టుచీరలు బయటికి తీసి కాసేపు ఎండ వచ్చే ప్రదేశం […]

ఇంట్లో పెద్దవాళ్ళున్నారా?

కరోనా సమయంలో ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటే వారి బాగోగులు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.కుటుంబ సభ్యులు తరచుగా ఇల్లు దాటి బయట తిరగటం ఆపేయాలి.ఇంట్లోకి అడుగు పెట్టే ముందుగా శానిటైజర్ తో చేతులు శుభ్రపరచుకోవాలి.పనివాళ్లను ఇళ్లలో అడుగుపెట్టనీయకూడదు.పెద్దలు బయటికి వెళ్లే అవసరం లేకుండా అవసరమైన వస్తువులు సమకూర్చి పెట్టాలి. సామాజిక దూరం పాటించాలి.మాంసకృత్తులు ఉన్న ఆహారం ఇవ్వాలి వారు ఉండే గదిని పరిశుభ్రంగా ఉంచాలి. పిల్లలను వారితో సన్నిహితంగా మెల్లగా కాకుండా చూసుకోవాలి. […]