Wednesday, 05 Aug, 2026

జుట్టు రాలిందంటే మానసిక వత్తిడే

మనసులో వత్తిడి పెరిగిందనుకో జుట్టు రాలిపోవటం చర్మం నిర్జీవంగా మారటం చాలా మంది ఆడవాళ్ల  సమస్య. టెన్షన్ అనిపించినప్పుడల్లా వేడి కాఫీ తాగటం వల్ల  కూడా చర్మం తేమ పోగొట్టుకుని డల్ గా అవుతుందంటారు డెర్మటాలజిస్టులు. దీని బదులు పండ్ల రసం లేదా మంచి నీళ్లు తాగితే చర్మం పాడవకుండా ఉంటుంది. మాయిశ్చరైజర్ ముఖం కాళ్ళు చేతులకు రాసుకోవాలి. పోషకాల కోసం నట్స్,  మాంసకృత్పతులు, పిండి పదార్ధాలు ఎంచుకోవాలి. ఈ పోషకాలు జుట్టుకే కాదు చర్మానికి మేలు […]