Saturday, 27 Jun, 2026

నటన నే నమ్ముకున్న

నేను నటననే నమ్ము కొంటాను అంటుంది సాయి పల్లవి. తన బలం సహజమైన నటనే కానీ గ్లామర్ కాదు అంటుందీ అమ్మాయి. సాధారణంగా హీరోయిన్లు అందరూ గ్లామర్ గా కనిపిస్తారు. అందానికి మార్కులు పడతాయి కూడా నేను అలా కాదు. తనపైన నా కాస్టూమ్స్ కూడా గొప్పగా ఉండాలి. ఫిదా లో సాదాసీదా అమ్మాయిలాగే ఉన్నాను. మేకప్ లేదు గొప్ప డ్రెస్ లు లేవు. తెలుగు ప్రేక్షకులకు నచ్చు తానా లేదా అని సినిమా చేస్తున్నపుడు చాలా […]

వయసుకి తగ్గ బరువు చాలు

బాల్యం నుంచి బొద్దుగా ఉండే పిల్లల్లో లైంగికంగా వచ్చే మార్పులు చిన్నా వయసు నుంచే కనిపిస్తాయని చెపుతున్నారు బివీ విశ్వవిద్యాలయ పరిశోధకులు . మగపిల్లల్లో 9 సంవత్సరాల వయసుకే లైంగిక మార్పులు కనిపిస్తాయి . ఇలా తక్కువ వయసులో వచ్చిన మార్పులు వారిని మానసిక పరమైన ఇబ్బందులకు గురిచేస్తాయి . వారిలో భావోద్వేగ పరమైన సమస్యలు వస్తాయి కుంగుబాటుకు లోనవుతారు కోపం ,చిరాకు పెరుగుతాయి . చిన్న కారణం తోనే భౌతిక దాడులకు దిగుతారు . ఇలాంటి […]

ప్రతి రోజూ తినాలి

క్యారెట్ రోజుతిన్నా మంచిదే . కానీ ప్రతిరోజు తినడం బోర్ కొడితే రెగ్యులర్ డైట్ లో వివిధ రూపాల్లో తీసుకోవచ్చు . ఈ వర్షం చినుకుల్లో వేడివేడి సూప్ తాగితే భావుంటుంది. కేరెట్ తో సూప్ తయారు చేసుకోవచ్చు . ఫ్రైడ్ రైస్ లో కార్న్,బీన్స్ వేసినట్లే క్యారెట్ కూడా కలుపుకోవచ్చు . క్యారేట్ పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది . మిక్సడ్ వెజిటేబుల్స్ లో క్యారెట్ కలిపిన కూరగాయలు పెట్టొచ్చు . మఫిన్స్ ,బ్రెడ్ […]

సబ్బుల్లో రసాయనాలు

అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. రకరకాల సౌందర్య ఉత్పత్తులు వాడుతారు. ముఖ్యంగా ఖరీదైనా సబ్బుల్ని ఎంచి చూసి మరి పేస్ వాష్ కు ఉపయోగిస్తారు కానీ సబ్బుల్లోనే కఠినమైన రసాయనాలు ఉంటాయి. అన్ని రకాల ఫేస్ క్లెన్సింగ్ కు ఉపయోగపడేవి కాదు చర్మం లోని పి హెచ్ స్థాయిలు చర్మ సమస్యలకు ప్రధానకారణం అవుతాయి. సాధారణ కమర్షియల్ సోప్ లు పి హెచ్ స్థాయిలు 9,11మధ్యనే ఉంటాయి. ఇవి చర్మం పి హెచ్ […]

షాంపూ వద్దు

సాధారణంగా చుండ్రు వుంటే యాంటి డాండ్రఫ్ షాంపూలు వాడుతారు. కానీ దీనివల్ల మాడులో సాధారణ యాసిడ్ అల్క లైన్ లేదా పి . హెచ్ బ్యాలన్స్ దెబ్బ తింటుందని అంటున్నారు ఎక్స్ పర్ట్స్. జుట్టు వాష్ చేసుకొన్నాక రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్ ను ముగ్గు నీళ్ళలో కలిపి స్నానం చివరిలో తలపైన పోసుకొంటే సరిపోతుంది. లేదా షాంపూ చేసుకునేందుకు అరగంట ముందు యాపిల్ సిడార్ వెనిగర్ మాడుపై తేలిగ్గా మసాజ్ చేసుకోవాలి. అలాగే […]

నీళ్ళే కారణం కావచ్చు

యోగ ఎక్స్ ర్ సైజుల సమయంలో పాదాలు భుజాలు క్రాంప్స్ వస్తాయి. ఇది డిహైడ్రేడ్ అయిందనో పొటాషియం,మెగ్నీషియం లోపమనే అనుకోవాలి అందుకే ఉదయం వేళ యోగ చేస్తుంటే మంచి నీళ్ళు ఎక్కువగా తాగాలి. పండ్లు కూరలు బాగా తినాలి రక్త సరఫరా సరిగా లేకపోతే మానసిక శారీరక ఒత్తిడి వల్ల నొప్పులు రావచ్చు. కండరాలు వార్మ్ అప్ చేయాలి లించ రోటేషన్లు,స్ట్రెస్ లో చేయడం వల్ల కూల్ అవచ్చు రక్త సరఫరా మెరుగై క్రాంప్స్ తగ్గుతాయి.

దోమలు వస్తున్నాయి

వర్షాల సీజన్ మొదలైందా అంటే దోమలు ,ఈగలు మొదలైతాయి . ఎన్నో రుగ్మతలు చుట్టేస్తాయి వీటి కారణంగానే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే దోమల బ్రీడ్ పెరగదు ,ఇంటి చుట్టుపక్కల నీళ్ళు నిలువ చేసే డ్రమ్ములు మొదలైనవి వారానికి ఒకసారి కడిగి మళ్ళి పెట్టుకోవాలి పాచి పేరుకోకుండా చూస్తే చాలు . ఇంటి మూలలో పడేసే సీసాలు ,డబ్బాలు ,నీళ్ళు నిల్వఉండే అవకాశం ఉండే సీసా మూతలతో సహా అన్ని తీసేయాలి ముఖ్యంగా చెత్త పోగుపడకుండా చూడాలి . […]

ఇలా లైట్ మేకప్ చాలు

ప్రతి రోజు ఉద్యోగానికి వెళ్ళేటపుడు మేకప్ హడావిడి లేకుండా ఉండాలి. సాఫ్ట్ గా బ్లెండ్ చేసి ఉండాలి. డ్రైనెస్ ఫీలింగ్ లేకుండా మాయిశ్చరైజర్ వాడాలి పూర్తి కవరేజ్ కోసం పూర్తిగా ఫౌండేషన్ లు ఆప్లయ్ చేయాలి. కన్సిల్ టచ్ చేసుకోవాలి ట్రాన్స్ సెంట్ పౌడర్ ను ముఖనికి మెడకు అద్దుకోవాలి ఫౌండేషన్ ఆప్లయ్ చేసాక బుగ్గల ఫై కలర్ ప్లెంగ్ ఇచ్చుకోవచ్చు. సహజసిద్దంగా ఉండేందుకు సాఫ్ట్ వింగ్స్ పీచ కలర్స్ రకాల పెదాలను పెన్సిల్ తో ఔట్ […]

” శ్రీ  సిద్ధి వినాయక ప్రసాదం”

మహా గణపతిం మనసా స్మరామి…  వశిష్ఠ వామ దేవాది వందిత… సికింద్రాబాద్ కంటోన్మెంటులో ఉన్న శ్రీ సిద్ధి వినాయకుడిని దర్శనం చేసుకుని వద్దామా!! సకుటుంబ,సపరివార సమేతంగా చూసి తరించవలసిన ఆలయం ఈ గణపతి ఆలయం.ఇక్కడ స్వామి వారి సన్నిధిలో భక్తులు గణపతి హోమం,కొబ్బరి కాయలు ముడుపులు కట్టడం,కోరికలు తీర్చే గణపయ్యకి ప్రదక్షిణాలు చేసి ఆనందంగా కటాక్షం పొందుతారు. ఈ ఆలయం లో శివ- పార్వతులు,కుమార స్వామి కొలువై ఉన్నారు. భక్తులకు కైలాసం లోకి ప్రవేశించినట్టు  ఈ ఆలయం […]

రెండుంటే చాలు

అడక్కుండానే క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు . వెంటనే డబ్బు కట్టే అవసరం ఉండదు కదా అని ఎక్కువ కార్డ్స్ మెయిన్ టేయిన్ చేస్తున్నారు చాలామంది . ఎక్కువ కార్డులు చిరాకే అంటున్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ . రెండు ఉంచుకొండి ఉపయోగం అంటారు కొన్ని క్రెడిట్ కార్డ్స్ ప్రతిచోటా ఆమోదించరు . అలాటప్పుడు ఇంకోటి అవసరం వస్తుంది . ఎమర్జెన్సీ సమయాలు వస్తూ ఉంటాయి . ఎక్కువ మొత్తంలో డబ్బుకావాలంటే అలాటి కార్డు ఒకటి కావాలి . […]

పాత్రల శుభ్రత ఎంత

శుభ్రమైన సురక్షితమైన మంచినీళ్ళు తాగాలి అనుకుంటాం కానీ ఆ నీళ్ళు,పట్టుకొని,నిల్వచేసి,కాగా బెట్టి,పాత్రల విషయంలో ఎంత శుభ్రతపాటిస్తున్నాము అన్నది గమనించాలి. పాత్రలను శుభ్ర పరిచే నీళ్ళలో ఎన్నో బాక్టీరియాలుంటాయి ఆ నీళ్ళతో పాత్రలు తోమటం వల్ల సరిగ్గా కడగక పోవటం వల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు వస్తాయి పాత్రలను వేడినీరు నింపిన టబ్ లో లిక్విడ్ సోప్ వేసి కొద్దిసేపు నానబెడితే జిడ్డుతో పటు హానికరమైన బాక్టీరియా కూడా పోతుంది. ఆతరవాత స్క్రబ్ చేసి రన్నింగ్ వాటర్ లో కడగాలి. […]

ఔషధ పానీయం

కొవ్వులేని,ఎక్కువ క్యాలరీలు లేని,రసాయనాలు లేని కొబ్బరి నీళ్ళలో అన్ని రకాల ఖనిజాలు ఉన్నాయి. ప్రకృతిసిద్ధమైన నీళ్ళ లో ఏవిధమైన కృతిమ తీపి పదార్దాలు,నిల్వవుండే రసాయనాలు ఉండవు యవ్వన సౌందర్యానిచ్చే సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు నైట్రోజెన్స్ ట్యరిక్ ఆమ్లం ఈ నీళ్ళలో ఉన్నాయి శరీరానికి అవసరమైన ఎలెక్ట్రోలైట్,పొటాషియంలు ఈ నీళ్ళలో లభిస్తాయి. ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ వర్షాల్లో నీళ్ళు కలుషితం అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక దాహం వేస్తే ప్రతిచోట లభ్యమయ్యే కొబ్బరి నీళ్ళను ఓ […]

సూర్య కిరణ చికిత్స

సూర్య కిరణ స్పర్శ లేకపోతే శరీరానికి అనారోగ్యాలు రావటం ఖాయం అంటున్నారు ఎక్స్ పర్డ్స్ మొటిమలు ,ఫంగస్ ఇన్ పెక్షన్ వంటి చర్మ సంభందిత అనారోగ్యాలు సూర్య కిరణా లు సోకడం ఒక చికిత్స గా భావించవచ్చు . రక్తంలో అధిక కొలస్ట్రాల్ ను సైరాయిడ్ హార్మన్లు పునరుత్పత్తి కి అవసరం అయ్యే సెక్స్ హార్మొన్ లుగా మార్చగలిగే శక్తి ఈ కిరణాలకు ఉంది . సూర్య కిరణాలు రోజు లో ఒక్కసారి శరీరానికి సోకినా రక్తపోటు […]

కూరగాయల సలాడ్ బెస్ట్

రోజు మొత్తం మీద వీలైనప్పుడల్లా పండ్లు ,కూరగాయలు ఆహారంలో భాగంగా తీసుకొంటే మంచిది . ఉదయపు బ్రేక్ ఫాస్ట్ లో ఎదో ఒక పండు జత చేస్తే మేలు జరుగుతోందని శాస్రవేత్తల అభిప్రాయం . అలాగే మధ్యాహ్నం వేళలో రాత్రి డిన్నర్ లో ఎదో పండు తినాలని చెపుతున్నారు . భోజనం తరువాత టమోటా, దోస వంటి ముక్కలు కలపిన సలాడ్ తినాలి . సాయంత్రం వేళ స్నాక్ గా కూడా ఇవే తీసుకోవటం బెటర్ . […]

ఫోన్ లు పక్కన పెడితేచాలు

పిల్లలు ఒక పట్టాన చదువుకు కూర్చోరు,మాట వినరు అని తల్లిదండ్రులు కంప్లయింట్ చేస్తారు . కానీ వాళ్ళు హోమ్ వర్క్ చేయించేందుకు ముందు కొన్ని పద్ధతులు పాటించండి అంటున్నారు . చిల్డ్రన్ సైకాలజిస్ట్ లు ఒక టైం ప్రకారం వాళ్ళు ఆటలు హామ్ వర్క్ నిర్ణయయించాలి మధ్యమధ్య లో అవసరాలు రాకుండా చదువుకు అవసరం ఆయ్యే పెన్నులు ,పెన్సిళ్ళు వంటివి అందుబాటులో ఉంచుకోవాలి . అన్నింటి కంటే ముందు పిల్లలు చదువు కొనేప్పుడు టి.వి కట్టెయ్యంటం ,ఫోన్ […]

వీకెండ్ నిద్ర డేంజర్

వారంలో ఐదు రోజుల పని మిగతా రెండు రోజులు సెలవు ఇది కామన్. ఉద్యోగుల పరుగులతో ఉద్యోగం చేసి మిగతా రెండు రోజులు హాయిగా నిద్ర పోవాలి అనుకునేవాళ్ళు మాత్రం కాస్త ఆగాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. విశ్రాంతి మంచిదే కానీ నిద్ర విషయంలో రిలాక్సేషన్ అస్సలు వద్దంటున్నారు. ఎక్కువ వేళ నిద్రించే వాళ్ళలో శరీరం బరువుతో పాటు అనేక అనారోగ్య సమస్యలు తగవు అంటున్నారు. పైగా స్థూలకాయానికి అతినిద్ర మహిళల్లో అయితే ఖచ్చితంగా ప్రమాదం అంటున్నారు. […]

హిమ దాస్

అస్సాం లోని మారుమూల ప్రాంతంలో పుటింది హిమదాస్. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 400 మీటర్ల ఈవెంట్ లో స్వర్ణ పతాకం గెలుచుకొంది. ప్రపంచ అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్ గా హిమ దాస్ చరిత్ర సృష్టించింది. 400 మీటర్ల పరుగును కేవలం 51.46 సెకన్లు టైమింగ్ లో పూర్తి చేసి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది. అంతర్జాతీయ ట్రాక్ ఈవెంట్ లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత […]

“శ్రీ పంచముఖ ఆంజనేయ ప్రసాదం”

 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం….. మహా దివ్య కాయం భజేహం భజేహం!! మహబూబ్ నగర్లోని శ్రీ నగర్ కాలనీ లో ఉన్న శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించి వీరులవుదాము రండి.పచ్చని చెట్ల మధ్య ఈ స్వామి ఆలయం నిర్మించారు.మహిమలు గల హనుమంతుడు. వానర,నారసింహ,వరాహ,హయగ్రీవ ముఖాలను ధరించి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి మనలను కటాక్షిస్తారు.అభిషేకాలు,తమలపాకుల పూజతో నిత్యం ఆరాధన చేస్తూ ఉంటారు.భక్తులకు నమ్మకమైన దేవుడు.పిల్లలకు ఇష్టమైన దైవం కూడా ఆంజనేయడే. ఇష్టమైన రంగుల :కేసరీ ఇష్టమైన పూలు: […]

వాళ్ళు ఎక్కుతారు ,నేను లాండ్ అవుతా

సాహసికురాలు ప్రియ ఎంచుకొంది ఇంకో గొప్ప సాహసోపేతమైన ఉద్యోగం . హిమాలయాల పైన ,ఇంకా పర్వతారోహణలు ఎక్కడైనా ప్రమాదంలో ఇరుక్కుంటే హెలికాఫ్టర్ పైన వచ్చి వాళ్ళను రక్షిస్తుంది ప్రియ అధికారి ,ఇప్పటి వరకు కొన్ని వందల మందిని కాపాడింది రెస్క్యు ప్రియ అధికారి . అందరూ హిమాలయాలు ఎక్కితే నేను లాండ్ అవుతాను అని చెప్పే ప్రియ అధికారి కాంచన గంగ పర్వతం 620 మీటర్లు ఎత్తున ఉన్న పర్వతా రోహణుల కాంప్ కు వెళ్ళి అనారోగ్యం […]

తలగడలు మార్చండి

తలకింద దిండు ఉంటేనే చాలా మందికి సౌకర్యంగా ఫీలవుతారు . దిండు లేకుండా నిద్రపోలేరు కూడా కానీ ఈ తలగడల విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే అనారోగ్యాలు ,ఎలర్జీలు వస్తాయి . వాటిని ఎంత శుభ్రం గా ఉంచుకొంటే అంత మంచిది . దిండు కవర్ ప్రతివారం మార్చాలి . తప్పని సరిగా వారానికోసారి దిండ్లను ఎండలో వేయాలి దిండులోని క్రిములు ఎండకు నశిస్తాయి . తలపై జిడ్డు ,చెమట ,మురికి దిండుపైకి చేరి నల్లగా మరకలు పడతాయి […]