Saturday, 27 Jun, 2026

ఎవర్ గ్రీన్ స్టార్

లక్నో కు చెందిన వినీత సింగ్ సుగర్ కాస్మెటిక్స్ స్టార్టప్ తో గొప్ప విజయం అందుకున్నది ఐఐటీ మద్రాస్ లో చదువుకున్న వినీత బ్యాడ్మింటన్ లో ఎక్స్ పర్ట్  ఎంటర్ ప్రెన్యూర్ కావాలని ఆమె ధ్యేయం. మేకప్ బ్రాండ్ షుగర్ కాస్మొటిక్స్ ద్వారా రకరకాల స్కిన్ టోన్ లను దృష్టిలో ఉంచుకొని అధిక నాణ్యత తో అందుబాటులో ఉండే ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చింది వినీత సింగ్. ఎ.ఎస్.కె ప్రైవేట్ హెల్త్ హరూన్ ఇండియా యునికార్న్ అండ్ ఫ్యూచర్ […]

పేషెంట్లకు సర్జికల్ కేర్

పేషెంట్లు హాస్పిటల్స్ మధ్య దూరం తగ్గించాలనే ఆలోచనతో ప్రిస్టిన్‌కేర్ తో ఎంటర్  ప్రెన్యూర్ గా మారింది గైనకాలజిస్ట్ డాక్టర్ గరిమా సాహ్నీ వైద్యుల ఎంపిక క్లినిక్ లో అపాయింట్మెంట్, డయాగ్నొస్టిక్ కేంద్రాలలో టెస్ట్ లు బుకింగ్ చేయటం, ఇన్సూరెన్స్ పేపర్ వర్క్ సర్జరీ తర్వాత ఫాలో అప్ కన్సల్టేషన్ వంటి ఎన్నో రకాల డిపార్ట్మెంట్ లతో సమన్వయం మొదలైన పనులన్నీ చేస్తుంది. సర్జరీని సులభతరం చేసే అత్యాధునిక హెల్త్ కేర్ కంటెంట్ కంపెనీ గా పేరు తెచ్చుకుంది […]

భారతీయ రేసర్ బని యాదవ్

గురు గ్రామ్ కు చెందిన బని యాదవ్ మోటార్ స్పోర్ట్స్ లో డాక్టరేట్ పొందిన ఏకైక భారతీయ రేసర్.2013 లో జైపూర్ స్పీడ్ స్ప్రింట్ పోటీలో పాల్గొని రెండవ స్థానాన్ని దక్కించుకోవడం తో మొదలు పెట్టి 2018 ,2019 లో నేషనల్ ఆటోక్రాఫ్ ఛాంపియన్ విమెన్ గా ఎదిగింది అలాగే భారతదేశం వెలుపల అబుదాబి యాస్ మెరీనా సర్క్యూట్ లో ఫార్ములా కార్లను నడపటం తో పాటు తాజాగా మోటార్ స్పోర్ట్స్ లో డాక్టరేట్ పొందే స్థాయికి […]

ఆమె ఎవర్ గ్రీన్

కేరళ కు చెందిన నన్ సిస్టర్ సబీనా రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్ లో 55 ప్లస్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచారు.కాసరగోడ్ ప్రాంతానికి చెందిన సబీనా తొమ్మిదొవ తరగతి చదివే నాటికే జాతీయ స్థాయి హర్డిల్ ఈవెంట్స్ లో పాల్గొని సత్తా చాటింది.ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా ఆమె ఎంతో మంది విద్యార్థులను క్రీడలలో తీర్చి దిద్దారు. రాబోయే మర్చి లో ఉద్యోగం నుంచి రిటైర్ అవనున్న సబీనా మతపరమైన దుస్తులతోనే ఈ ఈవెంట్ లో […]

హులా హోప్ లో శిక్షణ

హులా హోప్ క్రీడా కారిణి సుప్రియ శ్రీవాత్సవ్.మానసిక శారీరక వికాసానికి ఈ క్రీడా తోడ్పడుతుందని చెపుతున్న సుప్రియ ఔత్సాహికుల కోసం శిక్షణ కేంద్రాన్ని నడుపుతోంది.ఫ్లో ఆర్ట్ లో భాగమైన ఈ హులా హోప్ నేర్పించడం కోసం ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తోంది సుప్రియ అమెజాన్ లో ఉద్యోగం చేసే సుప్రియ ఈ క్రీడా పట్ల మక్కువ తో 2023 నుంచి ఫ్లో ఆర్ట్ నే పూర్తి స్థాయి వృత్తి గా మార్చుకొన్నది.ఈ హోప్ సాధన శారీరక దారుఢ్యాన్ని […]

ఘన విజయం

పంజాబ్ కు చెందిన రుచి కల్రా కెమికల్ ఇంజనీరింగ్ చదివింది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో (ఐ.ఎస్.బి) లో ఎంబిఎ చేసింది మెకిన్సే అండ్ కంపెనీలో పని చేశాక మెటల్, కెమికల్స్ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన బి2బి కామన్స్  ప్లాట్‌ఫామ్ ఆఫ్ బిజినెస్ కు శ్రీకారం చుట్టింది చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు ముడి సరుకు అందించే కంపెనీ ఇది. ఆఫ్ బిజినెస్ ను సక్సెస్ ఫుల్ వెంచర్ గా తీర్చిదిద్దిన రుచి కల్రా తర్వాత […]

ప్రియమైన జ్ఞాపకాల సువాసన

డియర్ డైరీ పేరుతో చాలా చక్కని పరిమళాల బ్రాండ్ ను విడుదల చేసింది హీరోయిన్ రష్మిక మందన్న వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసన నన్ను నా బాల్య స్మృతుల లోకి  తీసుకు పోతోంది.అలాగే కూర్గ్ లోని కాఫీ తోటల పరిమళం కూడా నా మనసులో ఎన్నో సంతోషకరమైన జ్ఞాపకాలు వెలికి తీస్తాయి అందుకే మన మనసులో నాకు జ్ఞాపకం తో గొప్ప పరిమళాన్ని ఎందుకు బాటిల్ లో బంధించకూడదు అందుకే డియర్ డైరీ బ్రాండ్ తీసుకువచ్చాను […]

వన్యప్రాణుల రక్షణ ధేయం  

కేరళ కు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బిస్మి విల్లు వన్యప్రాణి సంరక్షణ కోసం స్వయంగా కెమెరా పట్టుకున్నది.వృత్తిలో భాగంగా అరణ్యంలోకి వెళ్ళినప్పుడు,చెట్ల ఆకులు సీతాకోకచిలుకలు మొదలుకొని ఏనుగులు సాంబార్ డీర్ ఎలుగుబంట్లు, వాటి పైన దాడి చేయగలిగిన అడవి కుక్కలు ఇలా ఎన్నో వన్యప్రాణుల ఫోటోలు తీసి ఎన్నో జంతువుల డేటాను రికార్డ్ చేసింది. ఇవన్నీ భద్రపరచడం కోసం ఒక యాప్ ను సృష్టించింది. తిరువనంతపురంలోని పరస్సలకు చెందిన బిస్మి తీసిన ఫోటోలు ఏకంగా కేరళ […]

జోమాటో నుంచి గూగుల్ దాకా

హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ లో జన్మించిన రాగిణి ఇంగ్లాండ్ లోని లాన్ కాస్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుకుంది జొమాటో సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్ గా కీలక స్థానాల్లో పనిచేశారు.జోమాటో తర్వాత 2020లో ఆనంద్ సిన్హా తో కలిసి ముంబై కేంద్రంగా ఆమె లీప్ క్లబ్ అనే ఆన్ లైన్,ఆఫ్ లైన్ క్లబ్ స్థాపించారు. మహిళల ఉపాధి అవకాశాలు వృత్తి  నైపుణ్యాలు నెట్ వర్కింగ్ అంశాలు చొరవ చేసేందుకు ఈ క్లబ్ పని చేసింది.దేశవ్యాప్తంగా […]

తిరుగులేని నిర్మాత

పదహారేళ్లకే కెరీర్ ప్రారంభించి వినోద రంగంలో తిరుగులేని బ్రాండ్ సృష్టించి పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు బాలాజీ టెలి ఫిలిమ్స్ అధినేత ఏక్తా కపూర్.1994 లో బాలాజీ టెలి ఫిలిమ్స్  నెలకొల్పాక మొదటి ఆరు ప్రాజెక్ట్ లు విజయవంతంగా కాలేదు. హమ్ పాంచ్ సీరియల్ మొదలయ్యాక ఆమె ఎంత తిరుగులేని ప్రయాణం చేశారంటే దేశం లోని చానల్స్ లో ప్రసారమయ్యే 50 షోలలో 38 బాలాజీ టెలి ఫిలిమ్స్ నిర్మించినవే ఉన్నాయి. 2017 లో ఆర్ట్ బాలాజీ […]

రక్షణ రంగంలో సునీత

హరియాణా లోని చిన్న గ్రామంలో పుట్టిన సునీత పహాల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ అయ్యారు. దతౌలీ అన్న చిన్న గ్రామంలో జన్మించిన సునీత కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత ఎయిర్ ఫోర్స్ కామన్ ఎడ్మిషన్ టెస్ట్ రాశారు. తర్వాత ట్రైనింగ్ అకాడమీలో ఆపరేషన్స్ మానేజ్ చేయటం దగ్గర నుంచి సంక్లిష్టమైన టెక్నికల్ అసైన్మెంట్స్ హ్యాండిల్ చేయటం వరకు ఎంతో కష్టమైన శిక్షణలన్నీ తీసుకున్నారు. వైమానిక అధికారిక ప్రశంశా పత్రం అందుకున్నారు.ఎంతో పట్టుదలతో పనిచేసి రక్షణ రంగంలో […]

మోడలింగ్ కు వయసు ఏమిటి?

రాజస్థాన్ లో ఉండే ముక్త సింగ్ తెల్ల జుట్టు తో 62 ఏళ్ల వయసులో మోడలింగ్ ను కెరీర్ గా తీసుకొని రాణిస్తోంది.తల్లి, అమ్మమ్మ నుంచి స్టైలిష్ గా ఉండడం తో స్ఫూర్తి తీసుకున్నారు అని చెప్పే ముక్తా సింగ్ 50 ఏళ్ల వయసులో మోడలింగ్ కావాలనుకున్నది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. ఇంగ్లీష్ లో మాస్టర్స్ చేసిన ముక్త యుద్ధ విమాన పైలట్ ను వివాహం […]

శక్తి సరాలు

దక్షిణ భారతదేశంలో చంప సరాలు,మాటీలు ఒక ఆచారం. ప్రాచీన ఆభరణంగా అలంకరణలో సంపూర్ణతకు చిహ్నంగా ఉండే ఈ ఇయర్ చైన్స్ వివాహ వేడుకల్లో వధువు అలంకరణ లో తప్పనిసరిగా వాడుతారు. పండగ రోజుల్లో ధరించే ఈ ఇయర్ చైన్స్ ఇప్పుడు మళ్లీ యువతుల్లో పాపులర్ అయింది. సిల్వర్, ఆక్సిడైజ్డ్,మెరూన్ కలర్ పూసలతో ముత్యాల మెరుపులతో ఈ చైన్లు స్పెషల్ లుక్ ఇస్తున్నాయి. పెద్దవాళ్లు వీటిని శక్తి సరాలు అంటారు. చెవులు జుట్టు ప్రాంతంలో ఈ చెవి ఆభరణాలు […]

ఇదే తొలిసారి

50 ఏళ్ల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బి.ఎస్.ఎఫ్) చరిత్రలో మహిళా ప్రాతినిధ్యం దిశగా తొలి అడుగు పడింది ఫ్లైట్ ఇంజినీర్ గా ఇన్స్ట్రక్టర్ భావన చౌదరి ఫ్లైట్ ఇంజినీర్ గా ఎంపికయ్యారు. బి.ఎస్.ఎఫ్ మొదటిసారి సొంతంగా శిక్షణ ఇవ్వగా అందులో ఐదుగురిని ఎంపిక చేసింది. అందులో భావన చౌదరి ఒకరు.బి.ఎస్.ఎఫ్ డైరెక్టర్ జనరల్ చేతులు మీదుగా ఇటీవలే ఆమె ఫ్లయింగ్ బ్యాడ్జి అందుకున్నారు. హోమ్ మంత్రిత్వ శాఖ కు సంబంధించి విమానయాన సేవల బాధ్యత బి.ఎస్.ఎఫ్ నిర్వహిస్తోంది.ఈ […]

వన్యప్రాణి మనుగడే ధ్యేయం

మీరట్ కు చెందిన దీక్ష చౌహాన్ అడవి జంతువుల జీవన వ్యధలను హైపర్ రియలిస్టిక్ చిత్రాలతో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.సాఫ్ట్ వేర్ ఉద్యోగిని గా ఉన్న దీక్ష కళాకారునిగా అడవి జంతువుల దుస్థితిపై దృష్టి సాధించింది.అంతరించిపోతున్న అరణ్య ప్రాణుల గురించి ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు తన కలను వారధిగా ఎంచుకుంది దీక్ష.స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగం మానుకొని ప్రశ్నార్ధకం గా మిగిలిన వన్యప్రాణుల జీవన వ్యధను, బతుకు పోరాటాన్ని చిత్రిస్తూ వన్యప్రాణి ప్రేమికులకు దగ్గరయింది దీక్ష.ఆమె వేసే […]

15 ఏళ్లుగా రైళ్లలోనే

యు.కె లో స్థిరపడిన మాజీ జర్నలిస్ట్ మోనిషా రాజేష్ ప్రపంచంలోనే అనేక దేశాలలో రాత్రి ద్వారా ట్రైన్ లో సంచారం చేస్తూ ‘మూన్ లైట్ ఎక్స్ప్రెస్’ పుస్తకం రాశారు. 45 సంవత్సరాల ఈ ట్రావెలర్ రైటర్, గత 15 సంవత్సరాలుగా రైలే ఇల్లు గా చేసుకున్నారు. 2010లో ఆమె  80 రైళ్లలో దేశమంతా తిరిగి ‘అరౌండ్ ఇండియా ఇన్ 80 ట్రైన్స్’ అనే పుస్తకం రాశారు ఆమె ఇండియాలో కోణార్క్ ఎక్స్ప్రెస్ లో భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ […]

వాళ్లను ప్రపంచం మార్చింది  

ఎలాంటి గుర్తింపు లేకుండా దొంగలుగా ముద్రపడిన సంచార డీనోటి ఫైడ్ గౌరవంగా జీవించేలా చేస్తున్నారు మిట్టల్ పటేల్ గుజరాత్ లోని శంఖల్ పూర్ లో పుట్టారు మిట్టల్ పటేల్. జర్నలిజం లో పీ.జీ చేశారు. పాములు పట్టి ఆడిస్తూ ఊరూరా తిరిగే సంచార తెగలు క్రిమినల్ పేరుతో చట్టబద్ధమైన ఎలాంటి హక్కులు లేకుండా ఉంటారు. వీళ్ళకు ఆధార్ రేషన్ ఓటర్ కార్డు లు ఉండవు. ఇల్లు ఉపాధి వృద్ధులకు నెలవారి పింఛన్లు చౌక బియ్యం కిట్లు ఇవేమీ […]

ఆడపిల్లకి ఆత్మరక్షణ

యవ్వనం లోకి వచ్చిన అమ్మాయిలకు ఏదైనా ప్రమాదం వస్తే ఆత్మరక్షణ కోసం ముక్కమార్ పేరు తో ఎన్నో ఎన్జీవో ఏర్పాటు చేసి వారికి మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నారు ఇషితా శర్మ. ఇషితా ది ముంబై  కథక్ డాన్సర్,నటి.ఆమె ఆలోచన లోంచి పుట్టింది ముక్కమార్ పాఠశాలలను సంప్రదించి అమ్మాయిలకు కుంగ్ ఫు, కరాటే, కలరియ పట్టు వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్పిస్తోంది. ఈమె శిక్షణ ఇప్పించిన పిల్లలు రాష్ట్ర జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పతకాలు అందుకుంటున్నారు.ఆపదలో […]

బాఫ్టా అందుకున్న రోహిణి

పూణేలో జన్మించిన రోహిణి హట్టంగడి గాంధీ సినిమాలు కస్తూర్బా గా అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు అందుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో శిక్షణ తీసుకొని మొదట్లో నాటకాలే కెరీర్ గా ఎంచుకున్నారు తరువాత మరాఠీ,గుజరాతీ, హిందీ చిత్రాలతో పాటు దక్షిణాది సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. 27 ఏళ్ల వయసులో తన వయసుకు మించిన బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్ బాఫ్టా అవార్డ్ వచ్చింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ […]

తొలి క్రికెట్ కామెంటేటర్

చంద్ర నాయుడు 1970ల్లో  క్రికెట్ ప్లేయర్. క్రికెట్ వాక్యానం లోకి మైక్ పట్టుకుని వచ్చిన తొలి మహిళ ఆమె. మన దేశపు తొలి టెస్ట్ మ్యాచ్ కెప్టెన్ కర్నల్ సి.కె నాయుడు కూతురు.1950ల్లో  కాలేజీ రోజుల్లోనే ఉత్తర ప్రదేశ్ క్రికెట్ ప్రాతినిధ్యం వహించారు చంద్ర నాయుడు. ఎన్నో విజయాల తర్వాత క్రికెట్ మ్యాచ్ వాక్యానం వైపు దృష్టి మళ్ళించారు. ఇండియా,ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ కు ఆల్ ఇండియా రేడియో లో ఆమె చేసిన వ్యాఖ్యానం […]