Friday, 14 Aug, 2026

క్రీమ్ ఎంపిక కీలకం

చర్మం తరచూ సరిపోయే క్రీమ్స్ ఎంచుకోవాలి అంటారు ఎక్సపర్ట్స్. ఎండిపోయి డల్ గా ఉంటే పొడి చర్మం త్వరగా వృద్ధాప్యం ఛాయలు వచ్చే ఈ చర్మానికి సబ్బుకు బదులు మైండ్ క్లెన్సర్ వాడాలి క్రీమ్ తో పాటు క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్ వాడాలి. మొహం కడుక్కో న్న కాసేపటికే ముఖం పై జిడ్డు కనబడితే అది జిడ్డు చర్మం అనుకోవచ్చు. ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్, ఆల్కహాల్ లేని టోనర్ మ్యాచ్ మాయిశ్చరైజర్ బేబీ బేస్డ్ సన్ […]

తొలి ట్రాన్స్ జెండర్ బార్బీ

ఈ సంవత్సరం బార్బీ సంస్థ ఎమ్మీ అవార్డు గెలుచుకున్న నిర్మాత, నటి, ఎల్‌జీబీటీక్యూ కమ్యునిటి హక్కుల న్యాయవాది అయిన ‘లావెర్న్‌ కాక్స్‌. అమెరికా కు చెందిన లావెర్న్‌ కాక్స్‌. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘ఆరెంజ్‌ ఈజ్‌ ద న్యూ బ్లాక్‌’ వెబ్‌ సిరీస్‌లో గుర్తింపు తెచ్చుకుంది నాలుగు సార్లు ఎమ్మీ అవార్డులకు నామినేట్‌ అవ్వడమేగాక, నిర్మాత ఎమ్మీ అవార్డును గెలుచుకుంది. టెలివిజన్‌ షో నిర్వహించి తొలి ట్రాన్స్‌ జెండర్‌గా కూడా నిలిచింది. సమాజంలో అనేక వివక్షలను తట్టుకుని ఈ […]

దిస్ ఈజ్ మై హోమ్

మంచు కొండల్లో అతి చల్లని వాతావరణంలో ఉంటుంది లద్దాక్. అక్కడి కొండలు, విశాలమైన మైదానాలు చూపిస్తూ ఈ ప్రకృతి ఒడే నా ఇల్లు అన్నాడు అక్కడే పెద్ద మనిషి. సముద్రం నుంచి 3500 మీటర్ల ఎత్తులో ఉన్న లద్దాక్ పర్వతాలలోని మారుమూల గ్రామం లోని ఒక యువ గ్రాఫిక్ డిజైనర్ జీవితాన్ని డాక్యుమెంటరీ గా నిర్మించాను. అక్కడి ఎన్నో కుటుంబాల జీవన శైలిని ప్రతిబింబించే ఈ డాక్యుమెంటరీ దిస్ ఈజ్ మై హోమ్.ఈ ఏడాది ముంబై ఇంటర్నేషనల్ […]

పిల్లల చదువే లక్ష్యం

2014లో టీచ్ ఫర్ చేంజ్ మొదలుపెట్టాను ప్రభుత్వ విద్యాలయాల్లోని 3,5 తరగతుల పిల్లలకు చదువు రాత వినే నైపుణ్యాలతో పాటు లైఫ్ స్కిల్స్ నేర్పించడం నా లక్ష్యం అంటుంది మంచు లక్ష్మి. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె గానే కాదు సేవా కార్యక్రమాల లోనూ ఆమె పేరు వినిపిస్తోంది. చైతన్య తో కలిసి ఏర్పాటు చేసిన టీచ్ ఫర్ చేంజ్ ఎన్జీవో ద్వారా 42 వేల మంది పిల్లలకు ఇంగ్లీష్ చదవటం మాట్లాడటం నిర్వహిస్తున్నాము. సినీ […]

షూటింగ్ లో మేటి

ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ (ISASF) జూనియర్‌ వరల్డ్‌ కప్‌ 2022 పోటీలు జర్మనీలోని సూల్‌లో ఈ నెల తొమ్మిదవ తేదీ మొదలయ్యాయి. ఈ పోటీల్లో ఈ 18వ తేదీన 50 మీటర్ల ప్రోన్‌ విభాగంలో రజత పతకాన్ని సాధించింది రాపోలు సురభి భరద్వాజ్.హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సురభి తండ్రి విష్ణు భరద్వాజ్‌ ప్రైవేట్‌ ఉద్యోగి, తల్లి లావణ్య జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఉద్యోగి.. జర్మనీలో పోటీలు పూర్తయిన వెంటనే ప్రస్తుతం పూణేలో గన్‌ ఫర్‌ […]

రేత్ సమాధికి బుకర్

రేత్ సమాధికి బుకర్ పాండే హిందీ లో రాసిన రేత్ సమాధి,ఈ ఏడాదికి ఇంటర్నేషనల్ బుకర్‌ ప్రైజ్‌సాధించింది.ఈ బుకర్ ప్రైజ్ యూ.కె  లో ప్రచురితమైన ఆంగ్ల నవలకు ఇస్తారు. విజేతగా బహుమతిగా 40 లక్షలు క్యాష్ ప్రైజ్ ఉంటుంది. బహుమతి గెలుచుకున్న రేత్ సమాధి నవల 2018 లో రచించారు గీతాంజలి పాండే. 80 ఏళ్ల వృద్ధురాల కథ. అకస్మాత్తుగా భర్త చనిపోతే ఒత్తిడికి గురైన వృద్ధురాలు తనను తాను విశ్లేషించుకుంటే ఆ బాధ నుంచి బయట […]

సమాన అవకాశాలే అభివృద్ధికి అర్థం

ఈ ప్రపంచంలో అందరికీ సమానావకాశాలు ఉన్నప్పుడే అభివృద్ధి అంటారు ప్రెసిల్లా చాన్  ఈమె చైనా దేశస్తురాలు ఫేస్ బుక్ మాతృసంస్థ ‘మెటా’ కో ఫౌండర్, సీఈఓ. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి మెడికల్‌ డిగ్రీ పట్టా పొందారు. ‘ప్రైమరీ స్కూల్‌’ అనే ఎన్‌జీఓ స్థాపించి ఉచిత విద్యనందిస్తున్నారు. ఆసుపత్రులు, విద్యాలయాల అభివృద్ధికి రూ.35 వేల కోట్ల వరకూ ఇచ్చారు. మొదటి బిడ్డ పుట్టాక భర్తతో కలిసి ఫేస్‌బుక్‌లో 99 శాతం షేర్లను పేదల ఆరోగ్యం, విద్యకు కేటాయించారు. […]

ఇవ్వటం లోనే ఆనందం  

నా సంపద లో సగం దానం చేస్తా నాని ఏనాడో ప్రకటించారు మెకంజీ స్కాట్ మనం ఒకళ్ళ మే ఎదిగితే గొప్పేముందీ, అందరం కలిసి సాగటం లో అభివృద్ధి, ఆనంద్ అంటారామె.ఈమెది అమెరికా ప్రముఖ రచయిత్రి కూడా. జెఫ్ బెజోస్ తో పెళ్లయ్యాక ఇద్దరు కలిసి అమెజాన్ ప్రారంభించారు. వ్యాపార ప్రణాళికలు, షిప్పింగ్ మెకంజీ స్వయంగా చూసుకున్నారు. వ్యాపారం అభివృద్ధి అయ్యాక ఇంటి బాధ్యతలకే పరిమితమయ్యారు. 2019 లో జెఫ్ బెజోస్ తో విడాకులు అయ్యాక తన […]

అపూర్వ సేవ

అసోం కలెక్టర్ కీర్తి జల్లి తెలుగమ్మాయి వరదల్లో దెబ్బతిన్న కచార్ జిల్లాలో ఆమె అందిస్తున్న సేవలకు గాను ప్రశంసలు కురుస్తున్నాయి. సాదా చీర తో ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా అధికారులతో కలిసి ఆమె వరద ప్రాంతాల్లో చేస్తున్న పర్యటన తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనం సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 15 జిల్లాల్లోని 1073 గ్రామాలను వరదలు ముంచెత్తితే అందులో కచార్ జిల్లా లోనే 291 వున్నాయి. అలాంటి సందర్భంలో కీర్తి జల్లి […]

సేవా అపూర్వమైన బాధ్యత

సేవను పనిలా కాక పిల్లల్ని పెంచి నంత బాధ్యత గా చేయాలంటారు సుధామూర్తి. రచయిత్రిగా ఎదిగిన సుధా మూర్తి ఆడంబరాలకు చాలా దూరంగా ఉంటారు. టాటా సంస్థ లో ఇంజనీర్ గా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారు. 1996 లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రారంభించారామె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దేశవ్యాప్తంగా గ్రంధాలయాలు ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య వైద్య సహకారం గ్రామాభివృద్ధి కళలు సంస్కృతి వంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు. కోవిడ్ సమయంలో […]

టు వీలర్ రైడర్ మౌతుషి

ఉబెర్ టు వీలర్ రైడర్ గా తన స్కూటర్ పైన ఎంతో మందిని గమ్యస్థానాలకు చేర్చుతుంది మౌతుషి బసు. కరోనా కాలంలో ఉద్యోగం పోవటం తో ఎన్నో ప్రయత్నాలు అనంతరం ఉబెర్ లో టూ వీలర్ రైడర్ గా చేరింది. అనుకోకుండా రణవీర్ భట్టాచార్య అనే రైడర్ ఇటీవల మౌతుషి టూవీలర్ ఎక్కి డ్రైవర్ అమ్మాయి అని తెలుసుకుని ఆమె తో మాట్లాడి సోషల్ మీడియాలో ఈ విషయం పోస్ట్ చేశాడు. కుటుంబం కోసం శాయశక్తులా కృషి […]

సమాజ సేవకు పురస్కారం

కోవిడ్ సంక్షోభం లో ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి ఉద్యోగ విధులు నిర్వహించారు ఆశా వర్కర్స్ వాళ్లలో ఒక గుజరాత్ లోని వాజీపూర్‌ కు చెందిన లక్ష్మి వాఘేలా అక్రిడేటెడ్‌ సోషల్‌ హెల్త్‌ యాక్టివిస్ట్‌. ఇద్దరు బిడ్డల తల్లి అయిన లక్ష్మి వాఘేలా కోవిడ్ సమయంలో ఉదయం ఐదు గంటలకే విధులు నిర్వహించేందుకు బయలుదేరేది. ఉద్యోగం కంటే బతికి ఉండటం ముఖ్యం కదా అని ఇంట్లో అందరూ వాదించారు కానీ లక్ష్మికి తాను చేస్తున్నది ఉద్యోగం […]

ఆహారమే ముఖ్య ఔషధం

ఐరన్, విటమిన్-సి,ఇ ఈ మూడు పుష్కలంగా అందేలా మన ఆహారాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటే జుట్టు రాలటం చాలా వరకు అరికట్టవచ్చు అంటారు ట్రైకాలజిస్ట్ లు. ఐరన్ శరీరానికి సమృద్ధిగా అందాలి అంటే గుడ్డు, డ్రైఫ్రూట్స్, జీడిపప్పు వంటి నట్స్, సీ ఫుడ్ తీసుకోవాలి. శాకాహారులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే కాయగూరలు తినాలి. బత్తాయి నారింజ నిమ్మ వంటి వాటిలో విటమిన్ సి అధికం. గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. అలాగే సీఫుడ్, డార్క్ […]

మేకప్ కు ముందు జాగ్రత్త

ఎలాంటి మేకప్ వేసుకొన్న ముందు చర్మం శుభ్రాంగా ఉండాలంటారు మేకప్ ఎక్సపర్ట్స్. కనుక చర్మపు పీహెచ్ వాల్యూ కి తగిన సబ్బుతో, లేదా ఫేస్ వాష్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి. చక్కెర స్క్రబ్ తో పెదవుల పైన మృత చర్మాన్ని వదలించుకొన్నాకే పెదవులకు లిప్ మాస్క్ వేసుకోవాలి. చర్మం తేమ పోకుండా మన్నికైన మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఇలాంటి స్కిన్ ప్రిపరేషన్ తరువాత మేకప్  వేసుకుంటే మేకప్ చర్మంపైన సమంగా పరచుకొని ఉంటుంది. చర్మానికి తగిన […]

ఏకశిల గణపతి

భారతదేశం లోని ఎత్తైన గణపతి విగ్రహం తెలంగాణ రాష్ట్రం, నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం లోని  ఆవంచ గ్రామంలో ఉంది. 30 అడుగుల ఎత్తు 15 అడుగుల వెడల్పు ఉన్న ఏకశిలా విగ్రహం ఇది. ఈ విగ్రహం 9.144 మీటర్ల ఎత్తు ఉంది ఉంటుంది. దాన్ని ఐశ్వర్య గణపతి, ఆవంచ గణపతి అని కూడా పిలుస్తారు. 12వ శతాబ్దంలో ఆవంచ లో పశ్చిమ పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన తైలంపుడు పెద్ద గ్రానైట్ బండ రాతిపై […]

సాంప్రదాయ పైథాన్ చీర

పండుగ పెళ్లిళ్లు వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించాలి అంటే దేశవ్యాప్తంగా పేరున్న పైథాని చీరలను ఎంచుకోమంటున్నారు ఎక్సపర్ట్స్. భారీ జెర్రీ బోర్డర్ తో ప్రత్యేకమైన డిజైన్లతో ఉండే పైథాని చీరను, నూలు అద్దకం నుంచి అల్లిక వరకు పూర్తిగా చేత్తోనే చేస్తారు. నెమల్ల వరస అల్లికలో ఉండే చీరలు బంగడి మోర్ అని, పూజలు, వ్రతాల్లో వాడుకునే ఏకధోతి వీల్ శారీస్, బ్రోకెడ్ బార్డర్ లో ఉండే బ్రోకెడ్ పైథాని చిలకల అల్లికలతో మునియా బ్రోకేడ్ పైథాని చీరలు […]

డిజిటల్ ఫాస్టింగ్ అవసరం

సోషల్ మీడియా వ్యసనం వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు హోవార్డ్ యూనివర్సిటీ పరిశోధకులు స్క్రీన్ సమయం పెరిగేకొద్దీ కళ్ళు, మెడ, వెన్నుపాము సమస్యలతో పాటు అధిక బరువు గుండె జబ్బులు వస్తున్నాయి. సాధారణంగా మెదడు పైన ఉండే కొర్ టెక్స్ పొర పంచేంద్రియాల నుంచి సేకరించిన సమాచారం విశ్లేషించడం, అవగాహన చేసుకోవడం దృష్టి పెట్టడం వంటి పనులు చేస్తుంది. ఫోన్ వాడకం తో ఆపోరా పల్చబడి ఆ పనులన్నీ ముందు ముందే ముగిస్తూ జ్ఞాపకశక్తి సమస్యలు […]

” మహిళా నాయకురాలు “

ఫోర్బ్స్ సెల్ఫ్ మేడే విమెన్ 2020 జాబితాలో సుప్రీంకోర్టు న్యాయవాది కరుణ నుండి పేరు చోటు చేసుకుంది. టైమ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సృజనశీలురా జాబితా చూస్తే ఆ వంద మందిలో మన దేశం నుంచి ఎంపికైన ఏకైక మహిళా కరుణ నుండి భోపాల్ కు చెందిన కరుణ ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసి కొన్నాళ్లు పాత్ర దేయురాలుగా పనిచేశారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్ ఎం పూర్తి చేశారు. 2012లో నిర్భయ సంఘటన తర్వాత మానభంగ […]

ఏ రంగమైనా మనదే

సినిమాటోగ్రఫీ చాలా కష్టమైన పని. రాత్రి పగలు ఎండ వాన ఎలాంటి పరిస్థితిలో ఏ ప్రదేశంలో అయినా పని చేయాలి అందుకే నేమో ఇక్కడ మహిళలు తక్కువ నేను అన్నింటికీ సిద్ధం అయ్యే ఈ రంగంలోకి వచ్చాను అంటుంది సినిమాటోగ్రాఫర్ యామిని యజ్ఞమూర్తి. ఆమె పని చేసిన చిన్న సినిమా ఈ మధ్యనే విడుదల అయింది. కీర్తి సురేష్, సెల్వ రాఘవన్ నటించిన ఈ సినిమాలో కథకు సంబంధించి హ్యాండ్ హోల్డ్ కెమెరా తోనే పని చేయాలి. […]

నిరూపించుకొంటేనే జీవితం

స్టార్ డామ్ అన్నది ఊరికే రాదు ప్రతిభ అదృష్టము రెండు ఉండాలి అంటుంది అతియా శెట్టి. బాలీవుడ్ ప్రముఖ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం ఆసక్తిని బట్టే న్యూయర్క్ ఫిల్మ్ అకాడమీ లో చదివాను మొదటి చిత్రం హీరో సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్. ఇక ఆ తర్వాత సినిమాలే. మా నాన్న పేరున్న హీరోనే. అయితే ఆ రిఫరెన్స్ పిల్లలకు సరిపోదు. మనల్ని మనం ప్రూవ్ చేసుకోకపోతే ఎవళ్ళు పట్టించుకోరు. […]