February 2026
గేమింగ్ లోకి ఆశా శర్మ
మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగానికి కొత్త సి ఈ ఓ భారత సంతతికి చెందిన మహిళ ఆశా శర్మ నియమితులయ్యారు బిజినెస్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా తీసుకొని ఎస్ సి జాన్సన్ అండ్ సన్ కంపెనీ లో మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగంలో చేరింది. ఆశా శర్మ రెండేళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ లో కోర్స్ ఏ ఐ విభాగంలో సీనియర్ అధికారిగా చేరారు. ఫ్లాట్ ఫామ్ ల నిర్మాణం పార్ట్నర్షిప్ లు డిజిటల్ ఎకో సిస్టమ్ లో […]
అందాల క్రిస్టల్ నగలు
వజ్రాలకు బదులు అదే మెరుపుతో ఉండే అత్యంత తక్కువ ధరకు దొరికే క్రిస్టల్ ఆభరణాలకు ఆదరణ పెరిగింది భారీ క్రిస్టల్ ఆభరణాలు వేడుకల్లో బాగుంటాయి. క్రిస్టల్స్ అన్ని రంగుల్లో రూపొందుతూ ఉంటాయి కనుక దుస్తులకు మ్యాచ్ అయ్యే హారాల సెట్ ఎంచుకోవచ్చు మల్టీ కలర్ క్రిస్టల్స్ చేసే బ్రేస్ లెట్,లాంగ్ చైన్,గోల్డెన్ కలర్ బీడ్స్ తో కలిపి అల్లే క్రిస్టల్స్ హారాలు సాంప్రదాయ వస్త్రాలకు చక్కగా మ్యాచ్ అవుతాయి.
వంటకు వయసేం అడ్డం
సరస్వతి పాటి వయసు 90 ఇంటర్నెట్ లో సాంప్రదాయ వంటలు చేస్తూ వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నది. కేరళ కు చెందిన ఈ పాటి రెండేళ్ల క్రితం ది అయ్యర్ పాటి ఛానల్ ను తన మనవరాలు తో కలిసి ప్రారంభించింది. ఆరోగ్యకరమైన సాంబార్,రసం, పొడులు,పచ్చళ్ల గురించి సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండుకోవాలి చెబుతోంది. లక్షల మంది సబ్స్క్రైబర్స్ తో నడుస్తున్న ఈ ఛానల్ యువతరానికి ఎంతో నచ్చింది కేరళ లోని పాలకాడ లో సాంప్రదాయ ఉమ్మడి […]
పిల్లల చదివే లక్ష్యం
చెన్నైలో పదేళ్ల క్రితం మొనీషా బాలమురుగన్ ‘నామ్ విధై కాలమ్’ అనే సంస్థ ప్రారంభించారు. ఆమె చెన్నైకు చెందిన ఒక మధ్యతరగతి కుటుంబంలో తొలి మహిళా గ్రాడ్యుయేట్. సైకియాట్రిక్ సోషల్ వర్క్ లో స్పెషలైజేషన్ చేసిన మొనీషా వీధుల్లో తిరిగే నిరాశ్రయులు అనాధలైన పిల్లల ఆకలి తీర్చటం వారికి చదువు నేర్పించడం, వారి మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 63 ప్రాజెక్ట్స్ తో స్కూలు పిల్లలు తమ పాకెట్ మనీ లోంచి […]
ఫోటో తీయడం గొప్ప సాహసం
మోషన్ ఫోటోగ్రాఫర్ రమ్య శ్రీ రామ్ తీసిన ఫోటో నాట్ జియో ఇండియా వరల్డ్ వైడ్ 2025 పోటీకి ఎంపికై అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నది కదిలే సందర్భాన్ని ఫోటో తీయగల రమ్య కేరళలోని తేయ్యం ఉత్సవాన్ని ఎంచుకున్నారు. ఆ ఉత్సవంలో గ్రామదేవతలను, తమ తెగ కోసం పోరాడి మరణించిన వీరులను తలుచుకుంటూ ప్రత్యేక వేషధారణతో భారీ మేకప్ తో పెద్ద కిరీటాలతో మండే మంటల మధ్య కళాకారులు ప్రదర్శన ఇస్తారు.ఈ నిప్పు కణికలు తొక్కుతూనే రమ్య ఈ […]
చీర ఎప్పుడూ ఫ్యాషనే
డాలీ జైన్ ప్రముఖ బ్రైడల్ శారీ డ్రేపర్ 350 రకాల చీర కట్టు స్టైల్స్ రూపొందించారు. కోట డోరియా చేనేత లు సిల్క్ చీరలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా కట్టుకోవచ్చు.ఇవి ఎప్పటికీ ఓల్డ్ ఫ్యాషన్ కాదు అంటుంది డాలీ జైన్.సృజనాత్మకమైన,చీరకట్టు ఎంత అందాన్నిస్తుందో చెబుతోంది డాలీ. చీర పైన ప్రేమ ఉంటేనే అందంగా కట్టుకోవడం చేతనవుతుంది చీర కట్టు లో మెలకువలు తెలిస్తే మరింత ఆధునికంగా అందంగా తయారవ్వచ్చు అని ఆమె ఎన్నో వీడియోల ద్వారా […]
శుభ్రతే లక్ష్యం
2012లో స్వచ్ఛ ఏకో సొల్యూషన్స్ అన్న స్టార్టప్ ప్రారంభించారు విక్టోరియా జొస్లిన్ డిసౌజా.వ్యర్థాల సమస్య కు పునర్ వినియోగమే పరిష్కారం అని నిరూపించారు విక్టోరియా. బెంగళూరు మైసూరు లో రెండు రీసైక్లింగ్ యూనిట్లతో నగరాల లో సేకరించిన తడి చెత్త, పొడి చెత్త తో ప్లాస్టిక్ ను తీస్తున్నారు. ఆ ప్లాస్టిక్ తో డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ తయారు చేస్తారు. ఇప్పటి కి లక్ష పాతిక వేల టన్నుల చెత్త ను రీసైకిల్ చేశారు. 70 వేల […]
పిల్లలకు డిజిటల్ లైబ్రరీ
నిఓన్ పేరుతో పుస్తకాలు అద్దెకు ఇచ్చే డిజిటల్ ప్లాట్ ఫారం తీసుకొచ్చారు క్రాంతి గడ షెమారు సంస్థ లో సి ఈ ఓ గా పనిచేస్తున్న క్రాంతి పిల్లలకు స్క్రీన్ టైం తగ్గించి పుస్తకాలు చదివే అలవాటు పెంచాలనుకొన్నారు.నిఓన్ లో ఇప్పుడు 50 వేల పుస్తకాలు ఉన్నాయి నెలకు కొంత మొత్తం చందా కట్టి ఇందులో సభ్యులుగా చేరిన పిల్లలు ఐదు పుస్తకాలు తీసుకోవచ్చు. చదవడం పూర్తయ్యాక సంస్థ వాటిని వెనక్కు తీసుకుంటుంది పిల్లలు మళ్లీ కొత్త […]
కోటిన్నర టర్నోవర్ తో చాక్లెట్స్
ఐ సి ఐ సి బ్యాంక్ లో సొల్యూషన్ మేనేజర్ గా పనిచేస్తున్న పల్లవి వేద్ బ్యాంకింగ్ వదిలేసి చాక్లెట్ల తయారీ లోకి రావడం ఒక సినిమా కథ లాటిదే. గొప్ప జీతం వచ్చే బ్యాంక్ కు రాజీనామా చేసి ఇష్టమైన వ్యాపారంలోకి వచ్చారామె.2011 లో వెల్వెట్ ఫైన్ చాక్లెట్స్ పేరుతో కంపెనీ స్థాపించారు. ఎంతో రుచిగా, సాధారణ చాక్లెట్స్ కు భిన్నంగా ఆమె తయారు చేసిన చాక్లెట్ కు ఎంతో ఆదరణ లభించింది. కోటిన్నర టర్నోవర్ […]
ఆమె దృఢ సంకల్పం
ప్రపంచంలోనే అత్యంత కఠినంగా చెప్పే అల్ట్రా రన్ బ్రెజిల్ 135 ను పూర్తి చేసిన పూజా కృష్ణమూర్తి ఈ సాహసం సాధించిన మొదటి భారతీయురాలు. ముంబై లో పుట్టి పెరిగిన పూజా ఆమె అక్క ప్రియా మౌంటెనీరింగ్ లో శిక్షణ తీసుకున్నారు. 2011లో హాఫ్ మారథాన్ కు పేరు నమోదు చేసుకున్నారు. పోటీలో పాల్గొన్నారు.అల్ట్రా మారథాన్ కు సహాయక బృందం లో పాల్గొన్న తరువాత పూజ తాను అల్ట్రా రన్నర్ నని తేల్చుకున్నారు. లండన్ పూణే మారథాన్ […]
కష్టాలనెదిరించి ప్రయాణం
చిన్నతనంలో పెళ్లి, వేధింపులు, బిడ్డ పుట్టినా తప్పని గృహహింసలు సంతోషి డియో ఒక గొప్ప పోరాటమే చేసింది. భర్త వదిలేసాక తన సొంత ఊరైన ఒడిశా లోని కియోంఝర్ లో సింగిల్ మదర్ జీవితం ప్రారంభించి ముందు గా ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నది. 2017లో ఆమె తొలి మహిళ ఆటో డ్రైవర్. 2021లో భువనేశ్వర్ లో ఆమె బస్సు నడిపి రికార్డ్ సృష్టించింది. ఆటో లో గృహ హింస కేసులు న్యాయం కోసం 1600 కిలోమీటర్లు […]
సామాన్యులే రిపోర్టర్స్
కవితా దేవి స్త్రీవాద దృక్పథం మంచి గ్రామీణ వార్తలను చెప్పే వార్త వెబ్ సైట్ ‘ఖబర్ లహరియా’ చీఫ్ ఎడిటర్. 2002లో బుందేల్ఖండ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన కవిత తనతో పాటు దళిత ముస్లిం ఆదివాసీ మహిళలను రిపోర్టర్లుగా సంపాదకులుగా నియమించుకున్నది. ఈ ఖబర్ లహరియా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ గా చందా ఆధారితంగా నడుస్తోంది. కవితా దేవి కి కవిత షో అనే ఒక షో కూడా ఉంది అందులో సమస్యలనే కాదు సామాజిక సమస్యలు […]
తనుశ్రీ కి గ్యాలెంటరీ అవార్డ్
పుల్వామా లో సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ గా పని చేస్తున్న తనుశ్రీ గ్యాలెంటరీ అవార్డు అందుకున్నారు. బీహార్ లో పుట్టి పెరిగిన తనుశ్రీ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బి ఎ ఆనర్స్ చదివారు తర్వాత సివిల్స్ వైపు వచ్చారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ను సాధించారు. 2017 ఐ పి ఎస్ అయ్యారు. మిలిటెంట్ల హాట్ స్పాట్ గా చెప్పే పుల్వామాలో ఉగ్రవాద దాడులను అడ్డుకున్నారు తనుశ్రీ. ఆమె ధైర్యానికి నాయకత్వానికి వృత్తి పట్ల నిబద్ధతకు గుర్తింపుగా […]
దృష్టికి పురస్కారం
రన్ వే విజిబిలిటీ ని కొలిచే పరికరం దృష్టిని కనిపెట్టిన శాస్త్రవేత్త డా.శుభ అయ్యంగార్ ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దృష్టి ట్రాన్స్ మిస్సో మీటర్ భారత దేశంలో విమానాలు సురక్షితంగా ఎగిరేందుకు ల్యాండ్ అయ్యేందుకు సహాయపడుతుంది. మంచు, పొగమంచు, భారీ వర్షాల్లో విమానాలు ల్యాండింగ్ టేక్ ఆఫ్ చేసేప్పుడు రన్ వే ఎంత స్పష్టంగా కనిపిస్తుంది కొలిచే సాధనం ఎన్.ఎ.ఎల్ భారత వాతావరణ శాఖ సహకారంతో శుభ ఈ దృష్టి పరికరం అభివృద్ధి చేశారు. […]
తొలి మహిళా ఫోటో జర్నలిస్ట్
ఫోటో జర్నలిస్ట్ గా ప్రింట్ మీడియా లో తన సత్తా చాటుకుంది హోమై వ్యారావాలా డాల్డా పేరుతో సుపరిచితురాలైన భారత దేశపు తొలి మహిళా ఫోటో జర్నలిస్ట్. 1938 లో బాంబే క్రానికల్ లో ఆమె తొలి ఉద్యోగం ప్రారంభించింది. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ఆమె ముంబై లోని ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లో పనిచేస్తుంది. గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి ప్రముఖ నాయకుల ఫోటోలు భారత దేశ చరిత్ర లోనే ముఖ్యమైన […]
శారద కు డేనియల్ అవార్డ్
ఊర్వసి శారద కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ లో ఆ రాష్ట్ర సర్వోన్నత పురస్కారం జేసి డేనియల్ అవార్డు అందుకున్నారు డేనియల్ తొలి మలయాళ సినీ దర్శకుడు. 1965 నుంచి నటిస్తున్న శారద మలయాళ చిత్రాల్లో నటించారు. 125 చిత్రాల్లో నటించిన ఆమె తులాభారం 1968 చిత్రానికి మొదటి జాతీయ అవార్డు తీసుకున్నారు. నిమజ్జనం తెలుగు సినిమా లో మూడో జాతీయ అవార్డు తీసుకున్నారు తెలుగులో శారద బలిపీఠం, కార్తీకదీపం,న్యాయం కావాలి […]
నిజమైన న్యాయ దేవత
తొలి అంధ మహిళా జడ్జి గా పదవీ బాధ్యత తీసుకున్నారు.కేరళ లో కు చెందిన తాన్య నాథన్ మాంగాడ్ లో పుట్టి పెరిగిన తాన్య పుట్టుకతోటే అంధురాలు స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి కన్నూర్ విశ్వవిద్యాలయంలో చదివింది తాన్య . 2024లో బార్ కౌన్సిల్ లో ఆర్గుమెంట్ నోట్స్ ను ఆమె బ్రెయిలీ లో సిద్ధం చేసుకునేవారు సివిల్ కోర్టు లో జడ్జి అయ్యే అవకాశం వచ్చింది. జ్యూడిషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కు సిద్ధం అయ్యి […]
పర్యావరణ రక్షణ కర్తవ్యం
కాశ్మీర్ లో పుట్టి పెరిగిన జన్నత్ నాలుగేళ్ల వయసులో నుంచి పడవలో తండ్రి పక్కన కూర్చొని ప్రభుత్వ పర్యాటక కేంద్రమైన దాల్ లేక్ లో విహరించింది. తండ్రితో కలిసి ఆ సరస్సులో వ్యర్థాలను బయటికి తీయడం నేర్చుకున్న జన్నత్ పెద్దయ్యాక కూడా ఆ పని వదిలిపెట్టలేదు పర్యావరణ పరిరక్షణ కోసం జన్నత్ చేసిన కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రధాని మోదీ నుంచి గౌరవ సత్కారం అందుకున్నది. ప్రతి ఆదివారం ఎప్పటికీ దాల్ లేక్ లో […]
చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
బీహార్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చరిత్రలో తొలిసారిగా ఆరుగురు మహిళలు డ్రైవర్లుగా బాధితులు తీసుకొని చరిత్ర సృష్టించారు. అనిత కుమారి,బేబీ కుమారి, గాయత్రి, ఆర్తి, సరస్వతి, రాగిణి కుమారి లు బీహార్ లోని అత్యంత వెనుకబడిన కులమైనా ముషాహర సామాజిక వర్గానికి చెందిన వాళ్లు సామాజిక కార్యకర్త సుధీర్ వర్గీస్ తో పాటు ప్రభుత్వ సహకారం కూడా వీరి అభివృద్ధి వెనుక ఉంది వీరంతా 2023లో చిన్న వాహనాలు లైసెన్స్ లు 2024 లో భారీ వాహనాలు […]
నృత్యం రూపు మారాలి
అప్రిషియేటింగ్ భరతనాట్యం పుస్తకం రాశారు ప్రముఖ నర్తకి సంగీత విద్వాంసురాలు విద్యా భవాని సురేష్. భరతనాట్యం అన్నది వేదిక పైన ప్రదర్శించే కల మాత్రమే కాదు, ఆలోచనలు రేకెత్తించే మార్గం అంటున్నారు విద్యా భవాని. నృత్యం లో పాతకాలపు అనుకువ లు చూపే పురాణ పాత్రలే ఎందుకు ఉండాలి అంటారామె. నేటి మహిళల మనస్తత్వానికి తగ్గ పాత్రలతో నృత్యం రూపురేఖలు మార్చుకోవాలి అన్నారు విద్యా భవాని. సంగీతం నాట్యానికి ఉండే సున్నితమైన అనుబంధాలను వివరించే ఈ పుస్తకాన్ని […]
