January 2021
MOTICHOOR CHAKKACHOOR (2019) (హిందీ )
భూపాల్ లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన అనిత విదేశాల్లో స్థిరపడాలని కోరికతో వచ్చిన సంబంధాలు అన్నీ తిరస్కరిస్తూ ఉంటుంది.పొరుగునే ఉండే పుష్పెంధర్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చి పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నాడు అని తెలుస్తుంది తల్లికి కట్నం పైన ఆశ చివరకు దుబాయి లో అయినా పర్వాలేదు అనుకుని అనిత పుష్పెంధర్ ను పెళ్లి చేసుకుంటుంది.పెళ్లయ్యాక పుష్పెంధర్ దుబాయ్ వెళ్లడం లేదని స్వదేశంలోనే ఉద్యోగం వెతుక్కుంటున్నారని అనితకు, ఇటు తనను ఏమాత్రం ఇష్టపడకుండా కేవలం దుబాయ్ […]
ఆదాయం, అభిమానం రెండు అందాయి
సోలో ట్రావెలింగ్ చేసే అతి కొద్ది మంది మహిళలలో హైదరాబాద్ కు చెందిన శుభ వీరపనేని ఒకరు.శుభ వీరపనేని వ్లోగ్ పేరుతో ట్రావెల్ గురించి చెబుతుంది శుభ. ఆడపిల్లల ఒంటరి ప్రయాణం అంటే కాస్త జంకే ఈ రోజుల్లో ఈ తెలుగు యూట్యూబ్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలకు ఒంటరిగా వెళ్లి వచ్చింది.వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ముందే ప్రణాళిక వేసుకోవాలి.ఇప్పుడు నా యూట్యూబ్ ద్వారా సిల్వర్ ప్లే బటన్ అందుకున్నాను […]
అపురూపమైన సేవ
తమిళనాడు నర్సింగ్ అధ్యాపకురాలు మనీషా వీధి బిచ్చగాళ్ల బాగుకోసం జీవితం ఫౌండేషన్ స్థాపించింది. నందా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్న మనీషా వీధుల్లో ఉండే బిచ్చగాళ్ళ కోసం భోజనం, దుస్తులు అందించటం,మతిస్థిమితం లేని వాళ్లను వైద్య సహాయం ఇప్పించటం వృద్ధులను వృద్ధాశ్రమాలల్లో చేర్చటం వంటివి చేస్తారు.ఇప్పటివరకు ఎంతో మందికి నీడ చూపించి, పొట్టకూటికోసం వీధిన పడే అవసరం లేకుండా ఉపాధి మార్గం చూపిస్తుంది.
ఎక్కడ వస్తువు అక్కడే
ఎక్కడ ఉండవలసిన వస్తువు అక్కడ ఉంచితే ఇల్లు విశాలంగా శుభ్రంగా ఉంటుంది. వంటింట్లో అవసరం లేని జాడీలు కనిపించే వీలులేకుండా అటక ఎక్కించటం మంచి పద్ధతి ఇళ్ళంతా వస్తువులతో పేరిస్తే వంటింట్లో ఇరుగ్గా అయిపోతుంది. ఇల్లు శుభ్రం చేసే చీపుర్లు మాప్ లు పెరడు, లేదా స్టోర్ రూమ్ లో ఉంచేయాలి. లాండ్రి బాస్కెట్ స్థానం బెడ్ రూమ్ కి మార్చాలి. డైనింగ్ టేబుల్ పైన సాల్ట్, పెప్పర్, పికిల్స్ కోసం చిన్న జాడీలు ఉంచుకోవాలి అంతేగాని […]
వనిత గుప్తా
యు.ఎస్ కొత్త అసోసియేట్ అటార్ని జనరల్ వనిత గుప్తా.వనిత తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ పూర్ నగర్ తండ్రి రాజీవ్ గుప్తా, తల్లి కమల వర్షిని 1974లో ఫిలడెల్ఫియా లో పుట్టింది. వనిత అటార్నీ జనరల్ జస్టిస్ మెరిక్ గార్లాండ్ తరువాతి స్థానం వనిత దే వనిత గుప్తా యేల్ యూనివర్సిటీ లో లా చదివారు. వెంటనే న్యూయార్క్ లోని ప్రముఖ పౌర హక్కుల సంస్థ ఎల్.డి. ఎఫ్ లో చేరారు ఆమె భర్త చిన్ క్యు […]
కళ్ళకింద కనికట్టు
అందమైన కళ్లు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. ఈ అందమైన కళ్ళ కోసం మరో కొత్త ఐ మేకప్ ఫ్యాషన్ రంగులు అడుగుపెట్టింది.అదే అండర్ ఐ స్పార్క్ ల్ దీన్ని గ్లిట్టర్ అండర్ ఐ అని కూడా అంటారు.ఇది కంటి కింద మేకప్ చిన్న చిన్న మెరుపులు అనేక రంగుల్లో మార్కెట్ లో దొరుకుతున్నాయి.రంగుల మెరుపులను అంటించే గ్లూ కూడా ఇస్తారు గ్లూ కంటి కింద రాసి దానిపై మెరుపులు అంటించాలి. ఐ షాడో బ్రష్ తో సమంగా […]
ప్రొఫెసర్ సి హెచ్ శశికళ
పిండిని రొట్ట గా మార్చే వి, పాలు పెరుగుగా మార్చే వి కంటికి కనిపించని సూక్ష్మజీవులు అలాటి రెండు వందల రకాల కొత్త బ్యాక్టీరియాలను కనిపెట్టారు హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ సి హెచ్ శశికళ. JNTU లో సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ బ్యాక్టీరియల్ డిస్కవరీ లాబరేటరీ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. విశ్వవిద్యాలయం ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ కు చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఆమె చేసే పరిశోధనలు […]
అసలైన మానవత్వ లక్షణం
మన చుట్టూ ఉన్న వారితో సత్సంబంధాల జీవితకాలం కొనసాగాలంటే సానుభూతి ఉండాలి.సానుభూతి అంటే ఇతరులను అర్థం చేసుకోవటం ఇతరుల అవసరాలు సకాలంలో గుర్తించగలిగే సామర్థ్యం కొంతయినా వారికి సహాయపడగలగటం వారి అవసరాలను కష్టాల్లో పాలు పంచుకోగలిగే మన స్థితి ఉండటం. మనకు ఎలాంటి అవసరాలు ఉంటాయో ఇతరులకు అవే ఉంటాయి బాలీవుడ్ విలన్ సోమసూద్ ఒక కష్టకాలంలో తన గొప్ప లక్షణాన్ని ఇతరుల పట్ల తన మనసులో ఉండే సానుభూతిని ప్రదర్శించి హీరో అయ్యాడు. లాక్ డౌన్ […]
పిల్లలకు తెల్ల వెంట్రుకలా ?
కొంతమంది పిల్లలకు జన్యుపరమైన లోపం వల్లనో లేదా పోషకాహార లోపం వల్ల తెల్ల వెంట్రుకలు వస్తాయి. ఆహారంలో ఎ ఎక్కువగా ఉండే పచ్చని కూరగాయలు,పసుపు రంగు పండ్లు పిల్లలు తినేలా చూడాలి. పెరుగు, ఆకుకూరలు, టమోటో, కాలిఫ్లవర్, అరటి పండు తినిపించాలి.ఇనుము, జింక్, కాపర్ వంటి ఖనిజాలు చికెన్, మటన్, పొద్దుతిరుగుడు విత్తనాలు, సముద్రపు ఆహారంలో ఇవన్నీ ఉంటాయి కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు వేసి మరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తలకు రాయాలి. ఉసిరి, మెంతి […]
సోనాల్ శర్మ
రాజస్థాన్ సెషన్ కోర్ట్ లో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా నియమితులయ్యారు సోనాలి శర్మ. పాల వ్యాపారి ఖ్యాలి లాల్ కూతురు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఉన్న ప్రతాప్ నగర్ ఆమె సొంత ఊరు తండ్రికి సాయం చేస్తూ మిగిలిన సమయంలోనే సోనాల్ చక్కగా చదువుకోని బిఎ ఎల్ ఎల్ బి లో బంగారు పతకం సాధించింది. జడ్జి పదవి కోసం జ్యూడిషియల్ ఎగ్జామ్స్ రాసి ఎంపికయింది.జోధ్ పూర్ జ్యుడీషియల్ అకాడమీ ఏడాదిపాటు శిక్షణ పొందాక […]
The White Tiger ఇంగ్లీష్ (2021)
అరవింద్ అడిగా రాసిన నవల ఆధారంగా తీశారు ది వైట్ టైగర్. ప్రియాంక చోప్రా రాజకుమార్ రావ్ ఆదర్శ గౌరవ్ లు నటించారు వ్యాపారవేత్త బలరామ్ హల్ వాయి ఒక ఇ-మెయిల్ లో తనను తాను పరిచయం చేసుకుంటూ చెప్పిన కదా లక్ష్మణ్ ఘర్ లో ఉండే బలరామ్ అన్న చిన్నపిల్లాడిని,స్కూలు అధికారి ఎప్పుడో అరుదుగా జన్మించి వైట్ టైగర్ వంటి వాడివి అని అభినందిస్తూ స్కాలర్ షిప్ మంజూరు చేస్తారు. బొగ్గు వ్యాపారికి అప్పు పడి […]
పొట్ట తగ్గిపోతుంది
శారీరక శ్రమ తక్కువగా ఉండటం ఆఫీసుల్లో ప్రయాణాల్లో గంటలకొద్ది కూర్చొని ఉండటం ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు తీసుకోవటం వల్ల మహిళల్లో పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ పెరుగుతుంది. పొట్ట తగ్గాలంటే ముందుగా ఎనిమిది గంటలు హాయిగా నిద్ర పోవాలి. అరగంటయినా శారీరక శ్రమ చేయాలి వారానికి మూడు సార్లు ఏరోబిక్ ఎక్సర్ సైజులు మిగతా మూడు రోజులు బరువులు ఎత్తే శక్తి నిచ్చే వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి. చక్కెర బెల్లం స్వీట్స్ కేక్స్ పిండి పదార్థాలు ఎక్కువగా […]
అన్‌స్టాపబుల్ ప్లేయర్
ఈ సంవత్సరం వరల్డ్ రగ్బీ ఆసియా అన్‌స్టాపబుల్ ప్రకటించిన 32 మహిళా క్రీడాకారులలో సంధ్య రాయ్ పేరుంది. ఉత్తర బెంగాల్‌లోని సిలిగురికి తూర్పు వైపున.. బైకాంత్‌పూర్ అటవీ ప్రాంతంలో ఉంటుంది సరస్వతీపూర్ గ్రామం.సంధ్య రాయ్ పుట్టిన వూరిది. జంగిల్ క్రోస్’ అనే ఔత్సాహిక రగ్బీ టీమ్ లీడర్ అటవీ ప్రాంతాల్లోని పిల్లలు ఆ ఆటకు పట్టునిస్తారనే ఆశతో ఇక్కడి పిల్లలకు శిక్షణ ఇచ్చారు. సంధ్య రాయ్ తో పాటు తొమ్మిది మంది బాలికలు శిక్షణ తీసుకున్నారు.ఈ ఏడేళ్లుగా […]
సెయిల్ తోలి మహిళా ఛైర్ పర్సన్
సోమా మండల్ భారత ప్రభుత్వ సంస్థ సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. సెయిల్ చరిత్రలోనే తోలి మహిళా ఛైర్మన్ సోమ. 57 సంవత్సరాల వ్యాపార వ్యూహాల నిపుణురాలేకాదు,సోషల్ వర్కర్ కూడా. 2017 నుంచి సెయిల్ లో ఉన్నారు సోమ. రూర్కెలా నిట్ లో బీటెక్ చేశాక 1984 లో నాల్కో లోనే మెనేజ్ మెంట్ ట్రెయినీ గా చేరారు. ఆమెది భువనేశ్వర్.
వెయ్యి మందికి ఉపాధి
20 లక్షల అప్పు తో వి. స్టార్ అనే వస్త్రాల తయారీ వ్యాపారం మొదలు పెట్టింది షీలా కోచౌసెఫ్.ఆమె భర్త వి.గార్డ్ స్టెబిలైజర్స్ సంస్థ యజమాని షీలా స్థాపించిన అండర్ గార్మెంట్ సంస్థ 25 ఏళ్లలో వంద కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థగా మారింది. కొచ్చిన్ నగర కేంద్రంగా షీలా వి స్టార్ క్రియేషన్ సంస్థ నడుస్తుంది.మహిళల బ్రాసరీ ల తయారీలో వి. స్టార్ గుర్తింపు పొందింది. సంస్థ వెయ్యి మందికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఉపాధి […]
Hope Aur Hum (హిందీ) (2018)
నగేష్ అనే వృద్ధుడు తన జీవనోపాధిగా వాడుకున్న జర్మన్ తయారీ యాంటిక్ కాపి మిషన్ అంటే చాలా ఇష్టం పెంచుకుంటాడు. అది సరిగా పని చేయకపోయినా కొత్త లెన్స్ వేస్తే పూర్వం లాగా అవుతుందని ఆశ పడుతూ ఉంటాడు.ఆ భారీ మిషన్ తో ఇల్లు ఇరుకైపోయిందని దాన్ని అమ్మేద్దామని చూస్తుంటారు. కోడలు కొడుకు మనవరాలు కొడుకు నీరజ్ కు ప్రమోషన్ రాలేదని ఆరాట పడుతూ ఉంటాడు. చిన్న కొడుకు నితిన్ దుబాయ్ లో ఉంటాడు.తండ్రిని చూసేందుకు వచ్చి […]
ఒకటి కొంటే రెండు
వేసుకుంటే ఓ రంగు దాన్ని తిరగేస్తే ఇంకొక రంగు వస్తాయి ఈ డ్రెస్ లు.ఈ ఫ్యాషన్ పేరే రివర్సబుల్. ఈ డ్రెస్ లు ఒకే డిజైన్ లో రెండు రంగుల్లో ఉంటాయి. కుర్తా, అనార్కలీ,స్కర్ట్ వంటివి తీసుకుంటే ఓ వైపు సాదాగా రెండో వైపు డిజైన్ తోను ఉంటాయి. వీటిల్లో లెగ్గింగ్స్ ను కూడా చేర్చవచ్చు.ఒకవైపు సాదా ఓవైపు డిజైన్ తో ఉన్న లెగ్గింగ్స్ వేరే వేరే మ్యాచింగ్ తో వేసుకోవచ్చు.కుట్లు కనిపించవు. ఏ వైపు కు […]
లేత రంగులే చాలు
బొద్దుగా ఉన్నవాళ్లు ముదురు రంగు వేసుకుంటే సన్నగా ఫిట్ గా కనిపిస్తారు తెలుపు, గులాబీ, క్రీమ్ వంటి లేత రంగులు, షేడ్స్ జోలికి పోకుండా నీలం, నలుపు, ఆకుపచ్చ వంటి ముదురు రంగు ధరించాలి.సరైన షెడ్ లో ఉండే షూస్ వేసుకుంటే పొట్ట సంగతి ఎవరు పట్టించుకోవడం దృష్టి షూస్ మీదే పెడతారు కనుక.ఫ్లోరల్ ప్రింట్స్ షేడ్స్ ఉన్న దుస్తులు ధరిస్తే చూసేందుకు అందంగా ఉంటారు. బ్లేజర్ వెయి వెయిస్ట్ కోస్ట్ వేసుకుంటే ట్రెండీగా కూల్ గా […]
గీతా మంజునాథ్
గీతా మంజునాథ్ స్థాపించిన నిరామయి. ప్రపంచంలో వంద స్టార్ట్ ప్ కంపెనీలుగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన వాటిలో ఒకటి. ముఖ్యంగా భారత్ నుంచి ఎంపిక అయింది. నిరామయి హెల్త్ ఎనలైటిక్స్ ద్వారా మహిళల్లో వస్తున్న బ్రెస్ట్ కాన్సర్స్ ను ప్రాధమిక దశలోనే కనిపెట్టే పద్దతి ఇది. 10 నగరాల్లో నిరామయి పని చేస్తుంది. ఆస్పత్రికి భిన్నమైన వాతావరణంలో ఉంటుంది కనుక మహిళలు ఎటువంటి భయం దోళనలు లేకుండా వచ్చి పరీక్ష చేయించుకోగలుగుతారు.
ఒక ప్రత్యేకత కావాలి
గ్లామర్ పాత్రలు ఎప్పుడైనా ఏ భాషలో అయినా చేయచ్చు విబిన్నమైన పాత్రల తోనే గుర్తింపు వస్తుందని నా గాఢమైన అభిప్రాయం. ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమాల్లో ఎదో ప్రత్యేకత ఉన్న పాత్రల్లోనే నాకు పేరు వచ్చింది. హిందీలో ‘ఏక్ లాడకీకో దేఖతో ఐసాలగా’ లో లెస్టియాన్ పాత్ర నాకు చాలా నచ్చింది. భారతీయ చిత్రాల్లో ఇలాటి సినిమా రావటం బహుశా ఇదే మొదటి సారెమో అంటోంది రెజీనా కాసాండ్రా. ఇలా విభిన్నతకు ప్రాధాన్యత ఇవ్వటం […]
