April 2017
ఆరి తెరినట్లు మాట్లాడితే బావుండదు
నీహారికా, చాలా మంది చిన్న పిల్లలు ఎందుకు వాళ్ళ వయస్సుకు తగినట్టు మాట్లాడటం లేదు. ఎన్నో విషయాల్లో ఆరి తేరిన వాళ్ళుగా వాళ్ళు మాట్లాడుతుంటే అసహజంగా వుంటుంది. ఎక్కడా ఈ సమస్యకు మూలం అన్నావు. ముఖ్యంగా వాళ్ళు ఎక్కువసేపు టెలివిజన్ ముందు కాలక్షేపం చేస్తూ వుంటే అని చెప్పవచు. వాటి ప్రభావం వల్లనే వాళ్ళు చూసే సినిమాలు, అర్ధం పర్ధం లేని సినిమా జోక్స్, అపూర్వమైన సాహసాలు చేసే హీరోలు, వాళ్ళ హీరోయిజం పిల్లల మనస్సుల పై […]
భారీ నగలతో దీపిక కు సమస్య
అందమైన భారీ నగలు, భారీ భారీ సెట్టింగ్స్, గ్రాఫిక్స్ కలసి సినిమా ఇమాజ్ ను రెట్టించి చేస్తున్నాయనటంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు కదను బట్టి దాని చరిత్రా నేపధ్యం, కాల పరిస్థుతులు ద్రుష్టిలో ఉంచుకుని అందుకు కావాల్సిన దుస్తులు, నగలు రూపొందిస్తున్నారు. సంజయ్, లీలా బన్సారీ దర్శకత్వంలో వహిస్తున్న పద్మావతి సినిమా కోసం కూడా ఇంత పరిశోధన జరిగింది. మిరమిట్లు గొలిపే సెట్టింగులూ, బరువైన నగలు, డ్రెస్సులు ముఖ్యంగా మహారాణి పాత్ర […]
పేరుకు పోతుంటేనే ఇరుకు
కొందరికి ఇళ్ళల్లో కిక్కిరిసినట్లు ఎన్నో సమన్లుంతాయి. వాటిలో ఎన్నో అందమైనవి కళాత్మకమైనవి వున్నా సరే, పేరుకు పాయిన ఎన్నో వస్తువుల వల్ల కొన్ని అద్భుతమైన వాటి అందం కనిపించకుండా పోతుంది. కొన్ని వస్తువులు సెంటిమెంట్ పేరు తో, కొన్ని వదిలేయండం గురించి నిర్ణయించు కోలేకనూ ఇంట్లో సామాన్లు నిండి పోతుంది. ఒక్కసారీ ఇల్లు మొత్తం వస్తువులు గమనించాలి. ఇంట్లో వున్న అలమారాలు, బీరువాలు, పుస్తకాలు పెట్టుకునే అరలు, అటకలు అన్నింటిని పరిశీలించి చూసి లేదా అన్ని ఓసారి […]
పాపాయి పాదాలకు……..
పిల్లల దుస్తుల ఏమ్పికలో ఎలాగో శ్రద్ధ చూపిస్తాం. అలాగే వాళ్ళు వేసుకునే చెప్పులు, బూట్ల విషయంలో ఫ్యాషన్ కి ప్రాధాన్యత ఇస్తున్నారా, సౌకర్యానికా? అన్నది కాస్త ద్రుష్టి పెట్టాలి. ఎదిగే చిన్ని పాదాలకు పాదరక్షలు మాటిమాటికీ మార్చాల్సి వస్తుంది. పాదంలో 26 ఎముకలు కలిసి పని చేస్తూ జీవితంతం కదలికలకు, నడకకు ఆరోగ్యానికి పరిరక్షణ ఇస్తూ ఉంటాయి. సరిగా ఫిట్ కాని పాదరక్షలు స్వల్పకాలక, దీర్ఘకాలిక ఇబ్బందులను కలిగిస్తాయి. ఎటువంటి పాదరక్షలు అని డైలమాలో పడితే ముందుగా […]
నాకిష్టమైనవే ఇవన్నీ
ఇటు బాలీవుడ్ లో, అటు హాలీవుడ్ లో తన తిరుగులేని గ్లామర్ తో చరిత్ర సృష్టిస్తున్న ప్రియాంకా చోప్రా ఇష్టాలు కూడా చాలా ఖరీదైనవి మంచి ఎంపిక కూడా. ఆమె తన ఇష్టాల గురించి చెపుతూ విలాసవంతమైన కార్లంటే నాకు క్రేజ్ ఇటీవల రెండు కోట్ల రూపాయిలతో రూల్స్ రాయిస్ ది ఘోస్ట్ కొన్నాను. బిఎండబ్ల్యు 7 సిరీస్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మెర్సిడెజ్ చెంజ్, ఎన్ క్లాస్, జాగ్వర్ పోర్స్ వంటి ఖరీదైన కార్లు నాదగ్గరున్నాయి. […]
ఇలాగే తినేస్తూ వుండేది
ఒక్కరే ఇంట్లో వుంటే బోర్ కొట్టేస్తుంది. కాసేపు టి.వి చూసే కాసేపు ఫోన్ మెసేజ్ లు చేసి ఇంకా బోర్ అనిపించేలోపే ఎదురుగా వున్న చిప్స్ పాకెట్ చేతిలోకి వస్తుంది. ఖాలిగా వుంటే ఏదైనా తినాలని అనిపించేస్తుంది. దీనికి కారణం మనిషి వొంటరిగా వుండే గ్రెల్లిన్ అనే హార్మోన్ విడుదల అవ్వుతుంది. అలా ఎక్కువ అవగానే ఎదోటి తినాలనిపిస్తుంది. దీన్నుంచి బయటపడాలంటే ఎదో పనిలో బిజీగా వుండటమే. అలాగే ఇంట్లో సాధ్యమైనంత జంక్ ఫుడ్ తెచ్చి పెట్టొద్దు. […]
నా ఇష్టానికి తగిన వ్యాపారం నాది
కెరీర్ లో ఉన్నత దశలో ఉన్నప్పుడే ఇంకో కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని చాలా మంది హీరో హీరోయిన్ లు సంకల్పించుకొన్నట్లుంది. ఎన్నో విజయవంతమైన వ్యాపారాలకు వేరే బ్రాండ్ అమ్బసిడర్ లుగా ఉండి ఆ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, తామే ఒక బిజినెస్ మొదలు పెడితే ప్రమోషన్ తో పనేముంది. చెన్నాయిలో వేగన్ రెస్టారెంట్ ప్రరంభించింది అమలాపాల్. వేగాన్ అంటే పూర్తి శాఖాహారం. అటువంటి రెస్టారెంట్ ప్రరంభించి, ఎలాంటి జీవహింస లేకుండా, ప్రకృతి సహజమైన కాయగురలతో ఆరోగ్యానిచ్చే ఆహారం […]
సరైన పద్దతులు పాటిస్తేనే ఫలితం
సైజ్ జీరో కోసం పద్దతులు వున్నాయి అలా ప్రయత్నం చేయండంటున్నారు నిపుణులు. ఉదయం బ్రేక్ ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్ సమయం వరకు గోధుమ రవ్వను ప్రధాన ఆహారంగా ట్రై చేయమంటున్నారు. అలాగే బెల్లి ఫ్యాట్ తగ్గించేందుకు జీలకర్ర ఉపయోగ పడుతుంది. ఇందులోని పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు మెటబాలిజం పరిచి క్యాలరీలు కరిగించేందుకు సాయపడతాయి. రెండు స్పూన్ల జీలకర్ర రాత్రంతా నీళ్ళల్లో నాన నిచ్చి ఆ నిఇతిని వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుందంటున్నారు. అలాగే […]
వాళ్ళకి కొత్త స్కిల్స్ నేర్పండి
పిల్లలకు సెలవులిచ్చారు. తోచడం లేదంటారు. సరే ఆడుకో అనగానే ఎందల్లోకి పరుగు తీసేందుకు సిద్ధంగా ఉంటారు. బయటి ఎండ తక్షణత పెద్దవాళ్ళు అర్ధం చేసుకున్నట్లు పిల్లలకు అర్ధం కాదు. పొనీ ఇంట్లోనే వుండండి. అంటే టి.వి ముందు, సెల్ ఫోన్ లో గేమ్స్ కో అతుక్కు పోతారు. ఈ సమయంలో వాళ్ళకి తోచేలా, కాసేపు ఆటవిడుపులా కొన్ని కొత్త స్కౌర్సీ నేర్చుకునేందుకు ప్రోత్సహించాలి. వంట ఇంట్లో సయం చేసే అలవాటు చేయాలి. వాళ్ళకు చిన్న పప్రాన్, హ్యట్ […]
బంగారు జరీ తీగల అల్లిక కంచి పట్టు
పురాణాల్లో మార్కండేయ మహర్షి కలువపువ్వుల నారతో దేవతలకు వస్త్రాలు నేసి ఇచ్చారని చెపుతారు. అవి చుస్తే రావివర్మ చిత్రాల్లో లక్ష్మీదేవి కట్టుకొన్న కంచి కామాక్షి అమ్మంత దైవత్వం కనిపిస్తుందీ కంచి చీరల్లో. ఈ కంచి చీరలు కాస్త బరువు. పల్లు, అంచులు రెండు చీర ప్రధాన భాగం కన్నా భిన్నమైన రంగుల్లో ఉంటాయి. విడిగా నేసిన పల్లు, అంచుని చీర ప్రధాన భాగంలోకి నేర్పుగా ముడి వేసే అల్లిక కంచి పట్టు చీరల ప్రత్యేకత చీర పాత […]
ఎదుటివాళ్ళకు బోర్ కొడుతున్నామా?
నీహరికా, మనం చాలా మందిని కలుస్తాం. బోలెడన్ని కబుర్లు చెప్పుకొంటాం. మనం మాట్లాడుతుంటే మనకు వుతసహంగానే వుంటుంది. మనం చెప్పే కబుర్లు ఎదుటివాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనే అనుకుంటాం కానీ నిజంగా ఎదుటి వాళ్ళకు మనం నచ్చుతుంటామా? ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇంకొందరిని మనం కలిసినప్పుడు వాళ్ళు తాము కలిసిన వ్యక్తిలు, చుసిన ప్రదేశాల గురించి వరస బెట్టి చెప్పేస్తుంటారు. కానీ వినే వాళ్ళకు, తమకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తుల గురించి, తాము ఎన్నడూ చూడని […]
తక్షణ శక్తి కోసం వీటిని ఇవ్వండి
ఇంట్లో వున్న, కాసేపు అలా ఆటల కోసం బయటకు వెళ్ళినా పిల్లలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఈ వేసవి ఎండలకు తప్పకుండా వుంటుంది. శారీరం డీహైడ్రేషన్ కు గురవ్వకుండా తాజా కొబ్బరి నీళ్ళు తాగించాలి. ఈ నీటి తో తక్షణ శక్తి లభిస్తుంది. పిల్లల్లో పొటాషియం మోపించ కుండా తాజా అంజీర పండ్లయినా మంచివే. అలాగే విటమిన్-సి వున్న పండ్లు తినిపించడం ముఖ్యం. ఉసిరికాయలు ఇంట్లో ఉంచాలి. తినటానికి పుల్లగా అంత రుచిగా లేక పోయినా ఈ వుసిరిలో […]
వీటిని వెంట వుంచుకోవాలి
వేసవిలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. పగటి వేళల్లో మైల్డ్ క్లెన్సర్ తో రోజుకో నలుగు సార్లు అయిన ముఖం శుబ్రం చేసుకోవాలి. తలస్నానం చేసే ముందర జుట్టుకు నూనె రాయాలి. స్నానం చేసిన తర్వాత కండీషనర్ తప్పనిసరిగా రాయాలి. ఇంట్లో చేసిన ఫేస్ ఫ్యాక్ లు వాడటం ఉత్తమం. పెరుగు, గంధం, టొమాటో జ్యూస్, కలబంద గుజ్జు కలిపిన ఫ్యాక్ ముఖానికి వేయాలి. ఎండలోకి వెళ్ళే సమయం లో సన్ […]
హాయిగా చేత్తోనే తినాలి
సాధారణంగా కొన్ని అలవాట్లు మనం అద్దెకు తెచ్చుకున్నవే. స్పూన్ తో, ఫోర్క్ లతో చేతికి ఏది అంటకుండా తినడం కూడా ఇలాంటిదే అల్పాహారం అయినా, భోజనమైనా చేత్తో తినటమే మంచిది. చేత్తో ఆహారం ముట్టుకోగానే మెదడుకు సంకేతం అందుతుంది. నోటిలో లాలాజలం ఊరుతుంది. చేత్తో ఆహారం తింటూ ఉండగానే మనం ఆహారం తింటున్నామన్న విషయాన్ని మెదడు మన పొట్టకు చెప్పేస్తుంది. ఈ సంకేతాలతో పొట్టలో జీర్ణ రాసాలు ఎంజైమ్స్ విదుదల అవ్వుతాయి. దీని వల్ల బాగా జీర్ణ […]
అందమైన కురుల కోసం ఉల్లిపాయ వైధ్యం
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయ వల్ల కలిగే ఉపయోగపడే లిస్టు లో ఇప్పుడు జుట్టు సంరక్షణ కూడా చేరింది. వాతావరణంలో కలిగే ఎన్నో మార్పులతో జుట్టు వుదిపోతూ వుంటుంది. ఖరీదైన వైద్యాలకి కూడా లొంగని పక్షంలో ఉల్లిపాయ వైద్యం వైపు చూడొచ్చు. ఉల్లిపాయ వాసన భరించడం కాస్త కష్టమే కానీ అందమైన జుట్టు కావాలంటే ఆ కష్టం భరించాలి. ఉల్లిపాయ ముక్కలు కోసి మెత్తగా గ్రయిడ్ చేసి ఉల్లి రసం తీసుకోవాలి. కుదుళ్ళ […]
వేసవి తపానికి విరుగుడు
పది నిమిషాలు ఎండలో ఉంటేనే శరీరంలో నీరు ఆవిరై పోయి నట్లు అవుతుంది. ఈ వేసవి తాపానికి కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. సాధారణ రోజుల్లో కూడా కొబ్బరి నీళ్ళు ఆరోగ్యమె అయినప్పటికీ వేసవిలో ఆ ప్రయోజనాలు పుష్కలం. ఉక్కిరి బిక్కిరి చేసే వేసవి తాపం నుంచి చక్కని ఉపసమనం ఇచ్చే శక్తి కొబ్బరి నీళ్ళల్లో తక్షణ శక్తి వస్తుంది. నరాల వ్యవస్ధా మెదడు సక్రమంగా పని చేసేందుకు అవసరం అయిన పోటాషియం కొబ్బరి […]
పని సామధ్యం పెంచే పవర్ న్యాప్
పాశ్చాత్య దేశాల్లో చాలా కార్పోరేట్స్ పవర్ న్యాప్ కు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా కాసేపు కునుకు తీయడం వల్ల చురుకుదనం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మూడ్ బావుంటుంది. అన్నింటినీ మంచి పని లో పర్ ఫార్మేన్స్ పెరుగుతుంది. గంటలకొద్దీ విశ్రాంతి లేకుండా పని చేయడం వల్ల అలసట వస్తుంది. పనిలో చురుకుదనం తగ్గి పోతుంది. అలాగే కష్ట పడి పని కొనసాగించే కంటే కంప్యూటర్ షట్ డౌన్ చేసి కళ్ళు మూసుకుని చిన్న కునుకు తీస్తే […]
మెటబాలిజం వేగంగా పెంచుకోవచ్చు
మెటబాలిజం మాట వింటూ వుంటాం? ఏ విటీ మెటబాలిజం? శరీరంలో ప్రతి కణానికి శక్తి కావాలి. ఈ శక్తి మనం తీసుకునే ఆహారం నుంచే లభిస్తుంది. ఆహారం ద్వారా లభించే పోషకాలకు శక్తి మలిచే చర్యను జీవక్రియ అంటే మెటబాలిజం అంటారు. వయస్సు పెరిగే కొద్ది జీవక్రియ వేగం తగ్గుతుంది. దీని వల్ల చురుకుదనం తగ్గిపోతుంది బరువు పెరుగుతారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మెటబాలిజం వేగాన్ని తిరిగి పెంచుకోవచ్చు. ఉదయం వీలైనంత త్వరగా బ్రేక్ ఫాస్ట్ […]
ఈ విటమిన్ వల్ల ఎముకల శక్తి
ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాల గురించి చాలా ప్రస్తావనలు వస్తూ ఉంటాయి కానీ డి విటమిన్ గురించి అంతగా ఆలోచించారు. కానీ ఈ విటమిన్ వల్ల ఎన్నో ప్రయోజనాలు శరీరానికి డి విటమిన్ అవసరం ఎంతో వుంది. ఎముక పుష్టికి విటమిన్-డి అత్యంత కీలకం. ఇది రక్త నాళాలను పరి రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని దృడం చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగేందుకు సహకరిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే బరువు తగ్గిపోతారు. ఆకలి వుండదు. నిస్సత్తువగా […]
పక్షుల కోసం 100 గూళ్ళు
ముంబాయికి చెందిన ఐ.టి ప్రోఫెషనల్ అరుందతి మాత్రే తన ఇంటి బల్కనీలో పక్షుల కోసం వంద షెల్టర్స్ ఏర్పాటు చేసిందట. సీతాకోక చిలుక కోసం 350 ప్రత్యేకమైన గూళ్ళు ఏర్పాటు చేసారు. సరికొత్త రీతిలో, అద్భుతమైన ఏర్పాట్లలో ప్రక్రుతి సంరక్షణ కోసం నడుం కట్టారామె గూళ్ళు, ఆహారం, నీరు అందిస్తారు పక్షులకు. అరణ్య పేరు తో 2013 నుంచి వీటిని ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ షెల్టర్ బాక్స్ లు, పక్షుల పెంపకం కోసం, అటవీ ప్రాంతాల్లో […]
