Thursday, 06 Aug, 2026

అనుబంధం ఎక్కువే

నీహారికా,  ఒక ముఖ్యమైన రిపోర్టు వచ్చింది. ఉద్యోగం చేసే తల్లులు పిల్లలకు మధ్య ఎక్కువ అనుబంధం ఉంటుందని వారు మంచి సన్నిహితంగా మెలుగుతారని ఒక అధ్యాయనం చెపుతుంది, ఉద్యోగం చేస్తున్న తల్లులు పిల్లలతో మరి కఠినంగా ప్రవర్తించకపోవటం వాళ్ళకు కావలిసిన స్వేచ్చ ఇవ్వడం కారణంగా చెపుతున్నారు. బయట ఎక్కువ సమయం గడిపే తల్లులు పిల్లలకు తాము చూసిన తెలుసుకున్న ఆనందకరమైన జీవితాన్ని పంచి ఇస్తారని పిల్లల కోపాతాపల్ని ఎదుర్కోనే శక్తి వారిలో ఎక్కువని చెపుతున్నారు. పిల్లలతో గడిపే […]

బద్దకాన్ని వాయిదా వేస్తేనే

నిహారికా, ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారంటే మనం రోజును ఎలా ప్రారంభిస్తామో దాని ప్రభావం మిగతా దినచర్య పైన తప్పనిసరిగా ఉంటుంది. అలారం పెట్టుకుని అది మోగగానే లేస్తామా ? దానిని కాసేపు ఆపుతూ బద్దకంగా మరో పది నిమిషాలు పోడిగిస్తాం. నిద్ర లేవటం అలా బద్దకంగా మొదలు పెడితే అది రోజంతా ప్రతి పనిని కాసేపు ఆపుతూ పోతుంది.   అందుకే సాధ్యమైనంత తోందరగా పడుకుని ఉదయం లేవగానే మనసులో హుషారు పువ్వు విచ్చుకున్నట్లు విచ్చుకోవాలి. రోజంతా ఎలా […]

ఏది వదిలేది!

నీహరికా, వదిలించుకోవల్సిన విషయాలు చాలా ఉంటాయి తెలుసా జీవితంలో అన్ని పట్టించుకోవటంలో అర్ధం లేదు. ఎప్పుడు ఏది వదిలెయ్యాలో అది వదిలెయ్యాలి.  రోజులో ఎన్ని గంటలు ఎలా గడుపుతున్నామో ఒక్క రోజు పేపర్ పైనా రాసుకుంటే వృధా చేస్తున్న సమయంఎంతో తెలుస్తుంది. టీవీ చానల్స్ మారుస్తూ, ఫోన్ లో సంభాషనలు కొనసాగుస్తూ ఇంకొంత ఫేస్ బుక్, వాట్సాప్ వీటన్నింటితో గడుపుతున్న సమయం ఎంతవీటితో పాటు సమయాని విలువగా వాడిన నిమిషాలు ఏమైనా ఉన్నాయా, మంచి పుస్తకం చదవటం, […]

బోర్ కొట్టదు

నీహారికా, చాలా మంది పెద్ద వాళ్లు, పిల్లలు కూడా బోర్ కొడుతోంది అంటూ ఉంటారు . చుట్టూ జీవితం ఇంత గొప్పగా నడుస్తూ ప్రతి నిమిషం ఏదో ఒక కొత్త విషయం అనుభవంలోకి వస్తూ ఉంటే బోర్ అనే పదం ఎంత అనవసరంగా వాడుతున్నారో అనిపిస్తోంది. ఒక సద్గురు ఏమంటారంటే ఈ సకల సృష్టిని మొత్తం తేరిపారా చూసేసి అస్సలు ఇంక చూసేందుకు ఏమీ లేదు అంటే అప్పుడు విసుగోస్తోంది అనోచ్చట. మనంకు విసుగోస్తే ఆఫీస్ మార్చుకోవచ్చు, […]

ఆత్మవిమర్శ అవసరం

నీహారికా,చాలా సార్లు ఎదుటివాళ్ల మాటలకు మనసు బాధ పెట్టుకుంటాము.కానీ అలా బాధపడితే మనకే నష్టం ,ఒత్తిడి పెంచుకోవడం ప్రయోజనం లేదంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. ఇతరుల దురుసు తనతంతో బాధపడటం దండగా ఆ మాటాలు వాళ్ల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిప చేస్తాయి.అలాగే ఎదుటి వాళ్లు ఎదైనా కామెంట్ చేస్తే దానికి కారణం ఏమై ఉంటుందో అని ముందుగా ఆలోచించుకోవాలి. అంతకు ముందు మనం వాళ్లను ఏవిధంగానైనా నొప్పించామా? ఆ చిరాకు కొద్ది వాళ్లు అలా మాట్లాడుతున్నారా అని ఆత్మవిమర్శ చేనసుకోవాలి. […]

మనకి నచ్చినట్లు మనం

నిహారికా,మనందరికీ మన గురించి ఇతరులు ఎమనుకుంటున్నారో అని ఆలోచన ఉంటుంది.అందుకే ఎప్పుడు ఇతరులను మెప్పించేలా మాట్లాడటం ,ప్రవర్తించడం చేస్తాం.కానీ మనల్ని మనం పోగోట్టుకుంటే నష్టం కదా. ఎవరి అంగీకార,ఆమోదాల కోసం చూస్తామో వాళ్ల లోనూ లోపాలు ఉంటాయి. ఇతరల ఆలోచనలతో మనకు నిమిత్తం లేదు.వాళ్లు మన గురించి ఎమనుకుంటున్నారో నిజంగానే మనకి అనవసరం.మనం ఎలా ఉండాలనుకుంటున్నామో మన జీవితం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో,ఎలా జీవిస్తున్నామో అది కేవలం మన ఇష్టం,మన వ్యక్తిగతం .ఎదుటివాళ్లను మనం నియంత్రించలేము […]

చక్కగా పెంచాలి

నిహారిక, పిల్లల పెంపకం కత్తి మీద సాము వంటిదే. నేర్చుకునే వయస్సులో వాళ్లు దేన్నైయినా అనుకరించి అనుసరిస్తారు.  అందుకే శ్రద్ధగా ప్రేమానురాగాలు పంచినట్లు మంచి లక్షణాలు ఉండేలా అన్ని నేర్పాలి. వాళ్లు దేనికైనా భయపడుతున్నారో అంటే భయానికి కారణం తెలుసుకొని దాన్ని ఎలా అదికమించవచ్చో చెప్పాలి. ఎ ప్పుడు వాళ్లను ప్రతి పని నువ్వు చేయగలవనే పాజిటివ్ ధృక్పథంతో పెంచాలి. మంచి మంచి సక్సెస్ స్టోరీస్ తో వాళ్ల విజయాలను అపజయాలను ఒకే స్థిరమైన మనస్సుతో ఎలా […]

 అదిసాధ్యమా !

నీహారిక, ప్రతిపూట ఎక్కడో ఒకచోట బాలికలపై అఘాయిత్యాలు జరగడం న్యూస్ లో వస్తునే ఉంది. కామాంధులు వావివరసలు ,వయస్సుతో సంబంధం లేకుండా పసిబిడ్డలపై జరుగుతున్న లైంగిక వేధింపులు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. స్కూల్ , బస్సుల్లో పంపాలన్న చివరికి ఉపాధ్యాయుడి దగ్గరకు ట్యూషన్ కు పంపాలన్న తల్లిదండ్రుల గుండెల్లో ఫిరంగులు మోగుతున్నాయి. ఒక వేళ ఏదైనా సమస్య ఎదురైనా కాని స్నేహితులకు, బంధువులకు చెప్పుకోవాలంటే భయపడతారు. అలగే లైంగిక వెధింపులకు గురైనా పిల్లలు కూడా వాళ్ల పసితనం వల్ల […]

మన్నించడమే రుజువుకదా.

నిహారిక, మనదగ్గర ఉన్న వ్యక్తి తో ప్రేమాతో మాట్లాడడం ,అదేస్థాయి లో పరుషంగా మాట్లాడడం చాలా తేలికగా చేసేస్తాం .అవతలి వ్యక్తి కి అంతులేని భాద కలిగిస్తున్నామన్న సంగతే మరచిపోతాం.మనకు తెలియకుండా చేసే ఈ పనులతో మధ్య దూరం పెరిగి , బందవ్యాలు దెబ్బతిని చివరకి అంతా దుఃఖం మే మిగులుతుంది . మనుష్యులు మధ్య అనుబంధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు సోషయాలజీ శేత్రవేత్తలు.అవి కుటుంబ సంబంధాలు కావచ్చు, ప్రేమ సంబంధాలు కావచ్చు,భార్యా భర్తలు కావచ్చు.ఒక అనుబంధాన్ని […]

ఇరుక్కుపోతాం.

నీహారికా, ఒక్కతమాషా రిపోర్టు వచ్చింది. మనందరం ఇతరుల్ని బ్లాక్ మెయిల్ చేస్తామట తెలుసా. ఎలాగంటే మనం చెప్పిన మాట వినకపోతే మనం చిర చిర లాడి పోతాం పిల్లలకు తెలుస్తుంది. మనల్ని సంతోషంగా చూడాలి అనుకుంటే చెప్పిన పని చేయాలని వాళ్ళకి అర్ధం అవ్వుతుంది. అలాగే బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళలో తల్లిదండ్రులు , అక్కచెల్లెళ్ళు , అన్నదమ్ములు , స్నేహితులు భార్యా భర్తలు కావొచ్చు. ఇలాంటి దగ్గర అనుబంధాల నుంచి వచ్చే బ్లాక్ మెయిలింగ్ ఆపడం […]

సరిగ్గా పెంచాలి.

నీహారికా , చాలామంది తమ పిల్లల్ని గురించి చాలా గొప్పగా మా అమ్మాయి ఒక్క పని చేసుకోలేదు అనో , మా అబ్బాయి టూ వీలర్ మీద ఒక రైడ్ వేసాడని పన్నెండేళ్ళ పిల్లాడి గురించి గొప్పగా చెప్పడం. ఇంజనీరింగ్లో సీటు తెచ్చుకో కారు కొనిస్తా నాన్నా అని చెప్పడం. ఇది ప్రేమ కంటే ఎక్కువ గారాబం చేయడం. అవధులు దాటిన మురిపెం. అంత చిన్న వాటికి టూ వీలర్ ఇవ్వడం కార్లు కొనివ్వడం తమ పని […]

ఈ స్వేచ్ఛ మనకి ఉంది.

నీహారిక, మనం చాలా సందర్భాల్లో నాకు కుదరదు,నేనురాను,నాకు ఇష్టం లేదు అనే మాటలు చెప్పలేక తరువాత చాలా ఇబ్బంది పడి పోతువుంటాం.పనిలో వుంటాం. షాపింగ్ కి వెళదం. గంటలో వచ్చేదం అంటారు.కుదరదు అని చెప్ప లేకపోతె మనం చేసే పని ఆగిపోతుంది.నువ్వు ఈ స్వీట్ తిను అని బలవంతం చేస్తూ వుంటే  షుగర్ నేను తినను అని చెప్పలేక పోతే తిని టాబ్లెట్ వేసుకువాలి.ఇవి చాలా సున్నితమైనవి .మన వ్యక్తిగత అవసరాలు   వదులు కొని,సొంత పనులు త్యగం చేసి […]

మన ప్రతిబింబాలే.

నీహారిక, వ్యవహారశైలి,నడవడిక,గుణగణాలు యువతి,యువకులు వాళ్ళ అమ్మానాన్నలు ను ఆదర్శంగా తీసుకుంటారు.వారుతో సన్నితంగా ఉండేది తల్లితండ్రులు తోనే కనుక వాళ్ళు పిల్లలు కి ఆదర్శంగా వుండితీరాలి.తల్లిదండ్రులు టీవీ కి అతుక్కపోతే పిల్లలు అంతే.పెద్దవాళ్ళు సాహిత్య ప్రియులైతే పిల్లల చేతికి అవే దొరుకుతాయి.అలాగేలైఫ్ లో కష్టాలు,సంక్షోభలు ఎదురితే తల్లితండ్రులు వాటిని థేర్యం గా ఎదురోకుంటే పిల్లలు అదే మార్గాని అనుసరిస్తారు.పెద్దల సంప్రదాయం,ఆచారం,బందాలు, అనుబందాలని గౌవరవించే వాళ్ళయితే పిల్లలకు అదే జీవనశైలీ,అనుసరించే అవకాశం వుంటుంది.పిల్లల ని మనం మా ప్రతిబింబాలు అనుకుంటాం.వారి అన్ని […]

మాటాడే స్వేచ్ఛ హరిస్తున్నం.

నిహారిక, తెలుసోతెలియకో సగం తల్లితండ్రులు పిల్లల వికాశానికి అన్డ పడతారు అనిపిస్తుంది.ఉదాహరణకు వెదుగు తున్నా పిల్లలు ఇంట్లోనో,ఎదేనా ఫంక్షన్లలోను మనఇంటికి వచ్చినా చుట్టుల మధ్య నో ఏదైనా మాటడిన చాలు,ఇక నోరు ముసుకో అనేస్తారు.సహజంగా ఆ మాటలు అలా మాటడితే వుండలేరు అని తల్లిదండ్రులకు అనిపించావుచు.వాళ్లు సభ్యత గా ఎలా మాటడలో నిపించే విషయంలో శ్రద్ధ చూపించకుండా నచ్చకపోతే చాలు నోరుముయి.అలానే పిల్లల నోరు నోకేస్తారు. ఇక పిల్లలు వాళ్లు చేసినా తప్పు అర్థంకాక,ఏం మాటడాలోతెలవక,నెమ్మదిగా మాటలు […]

పుస్తకాలు పంచుతున్నారు.

నిహారిక, ఈతరం యువత కు సమాజం పట్లా కనికరం కాస్త ఎక్కువే ఎంతో సహాయం చేస్తున్నారు ఎంతో కష్టపడుతున్నారు కుడా.’యువత’ అనే సంస్థ ని స్థాపించిన సాకేత్ కు పెద పిల్లల కోసం పుస్తకాలు ఇస్తున్నారు. ఇవ్వడం అంతే తయారు చేసి ఇవ్వడం అన్న మాట.కాగితాలు కానైకింగ్ చేసి నోటేబుక్స్ తయారుచేస్తారు.తనకు తెలిసిన ఇళ్లలో చెత్త కాగితాలు పోగుచేస్తే 1563 కేజీలు చెత్త తయారుయింది.దాన్ని తో 2500 నోట్స్ తయారుచేసి తొమ్మిది పిల్లలకు ఒక్కళ్లకి రెండేసి చొప్పున […]

ముందు మోనంగా వుండాలి.

నిహారిక, ఏదైనఇబ్బందు లో ఎవరైనవున ప్రతి విషయం ప్రతికులం గానే అన్నపిస్తుంది.ఏది చూసిన ఎవరు ఏది మాట్లాడిన అన్న తప్పు గానే వినిపిస్తాయి. ఆఫీస్ లో ఇంటిలో ఒక్క చిన మాట విసుగ్గా వినబడిన సరే ముందు మన కోపం తీరాస్తాయికి పోతుంది.అలా డాక్టర్ సంయమనం ప్రవర్తిచమంటారు కన్నిలిన్ ఎక్సపర్ట్.ఆ సమయంలో మనకు నచ్చిన విషయాలు గుర్తుచేసుకోవాలి.ముందు మాటాడకుండా మోనంగా మనకు సంతోషం కలిగించిన. సంఘటనలు, కుటుంబం, దగ్గర వాళ్ళు సాధించిన విజయలు గురించి ఆలోచించకోవాలి.పుస్తకాలు చదవటం,పాటలు […]

వెళ్ళా వత్తిడి పెంచొడు.

నీహారికా, పిల్లల పరీక్షలు మెదలవుబోతున్నాయి.పరీక్షలు రాసే పిల్లల ఇళ్లలో టెన్షన్ టెన్షన్.చదివి అలసిన పిల్లలకు కావలసింది తల్లిదండ్రులు పుష్కలమైన ప్రోత్సాహం,వాత్సల్యం.సరిగా చదవడం లేదని ,ఆలస్యంగా లేచారని ,శ్రద్ద తగ్గిందని ఇలా అయితే రేపు పరిక్షల్లో సున్నా చుడతారని వ్యాఖ్యానాలు చేయకూడదు.పిల్లలలో వత్తిడి మొదలయ్యే విదంగా మాట్లాడకూడదు.ఎప్పుడూ అనుకూలంగా పిల్లలకు ధైర్యం ఇచ్చే విదంగా ప్రోత్సహించాలి.అమ్మ నాన్న లు తన కష్టం గమనించారని .తనకు అండగ ఉన్నారన్న ధైర్యం వాత్సల్యం వారిలో స్థిరత్వాని పెంచుతాయి . వారిలో ఆలోచనల్లో […]

పట్టించుకుంటున్నారా?

నీహారిక, పిల్లలుతోనే సమయం అంత గడుపుతం అనే తల్లిదండ్రులను చూస్తుఉంటాం.నిజమే ఆదివారం కూడా పిల్లల తో వుంటారు. పిల్లల పక్కన కూర్చుని వాళ్లు మనన కంప్యూటర్ లో పని చేసుకుంటుంనో లేదా ఫోన్ చెక్ చేసుకొంటు కూర్చుంటే పిలల్లు టీవీ లో కామిక్ సీరియల్ ను చూస్తు వుండటం పిల్లలు తో గడిపినట్లు కాదు.పిల్లలు లో నాణ్యామేన సమయం గడపడం ముఖ్యం.పిల్లలు పుట్టిన నుంచి కాలేజీ కి వెళ్ళే వరకు 94° వారంతాలు వస్తాయిని ఒక ఎక్సపర్ట్ […]

అందరూ ఒకేలా ఉంటారా?

నిహారిక , ఇప్పుడుఇక పరీక్షల హడావిడి మొదలయిపోయింది. ప్రతి వాళ్ళు పిల్లల పైనా ద్రుష్టి పెడతారు. ఇక ఇప్పుడు మిగతా పిల్లలతో కలిసి పోల్చిచూసుకోవడం మొదలు పెట్టారు.పిల్లలు లో అనేసారు కూడా నువ్వు ఫలానా వాడి లాగ లెవు అని.కానీ వాళ్లు మరిచిపోయే విషయం ఒకటి వుంది.మనం పిల్లల ని ఒకే ప్రేమ తో చూస్తాం. చక్కగా ఉదయినే నిద్ర లేపి,పెట్టింది తిని,స్కూల్ కి పంపి బాగా చదువుకుని ఫస్ట్ క్లాసులు సంపాదించిన పిల్లలు. ఏ పిల్లలైన […]

సరైన స్నేహితులు కావాలి.

నీహారికా , కష్టంపంచుకొంటే పోతుంది అంటారు .మనసులో గూడు కట్టుకొన్న వేదన సమస్య ఇతరులతో షేర్ చేస్తే సగం భారం తగ్గిపోతుందంటారు ఎంతోమందికి ఉండే అభిప్రాయం .కానీ కొందరితో పంచుకొంటే ఊహాగానాలు , వేదన మరింత పెరుగుతాయి .మరి ఎవరితో పంచుకోవాలి అంటే మనమంటే ప్రాణం ఇచ్చే ప్రేమించే ఆత్మీయులుతో ఎవరన్నా చెప్పుకోవచ్చు .మన మేలు కోరే వారు చిన్న పరిస్కారం చూపిస్తారు . వేదన పోయేలా మంచి మాటలు చెబుతారు .కానీ ఎవరికీ పడితే వాళ్ళతో షేర్ […]