March 2018
చదువుకున్న సర్పంచ్
మేవాట్ సర్పంచి షహనాజ్ ఇప్పుడు ఉన్నత చదువులు చదివిన సర్పంచిగా రికార్డు సృష్టించింది. ఎంబీబీఎస్ పూర్తి చేసి సర్పంచిగానే కాదు, డాక్టరమ్మగా సేవలు అందిచనున్నది. రాజస్థాన్, హర్యానా కలిసి పంచుకుకొంటున్నా ప్రాంతం మేవాట్. ఇక్కడ ఆడపిల్లల్నీ స్కూల్ కు పంపరు. తలపైన ముసుగు ఉండాల్సిందే ఆఊల్లో పుట్టిపెరిగిన షహనాజ్, డాక్టర్ కోర్స్ పూర్తి చేసింది. మేవాట్ సమీపంలోని గడ్డన్ గ్రామంలో ఆమె తాత సర్పంచిగా పని చేశాడు. తాత తర్వాత మనువరాలు ఆ ఊరి సర్పంచి అయ్యింది. […]
హయినిచ్చే సువాసన
కమాల పండ్ల వాసన ఒత్తిడిని మాయం చేస్తుందని అంటున్నాయి పరిశోధనలు. ఆ వాసన మనసుకి హాయి గొలిపినట్లు పరిశోధనలో వెల్లడైంది. పైగా మానసిక ఒత్తిడి ఉన్నవాళ్ళకు ఈ వాసన మరీ మంచిదని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన నిపుణుల బృందం చెపుతోంది. ఏదైనా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన వాళ్ళు జీవితంలో ఏదో దశలో ఒకలాంటి భయందోళనలకు ఒత్తిడికి డిప్రెషన్ కు లోనవుతారు. ఈ కమలాల నుంచి తీసిన తైలం సువాసన ఎలాంటి ఒత్తిడి నుంచి అయిన […]
వేసవి షూస్
ఎండల్లో ప్రతిదీ చిరాకుపెడుతోనే ఉంటుంది. ముఖ్యంగా షూలు వేసుకొంటే వేడికి లోపల కాళ్ళు తడిసిపోతాయి అసౌకర్యం అనిపిస్తుంది. ఈ ఇబ్బందిని సమాధానంగా సూపర్ కూల్ షూ పేరుతో షూ అడుగు భాగంలో రంధ్రాలుండేలా రూపొందించారు. లేదర్ , రబ్బర్, కాన్వాస్ జ్యూట్ తరహా షూస్ వస్తున్నాయి. జాట్ షూస్ స్టయిల్ గా కాలికి చల్లగా ఉంటాయి. కీన్ కంపెనీ యూనిక్ షూ అయితే రబ్బర్ తాళ్ళతో కాలికి సుఖంగా గాలి తగిలేలా సౌకర్యంగా ఉన్నాయి. ఫెండీ కంపెనీ సాక్స్ […]
అది ప్రపంచ భాష
ప్రపంచంలో ఏ మూలకెళ్ళిన ఎవరితోనైనా మాట్లాడగలగే భాష నవ్వు. ఒక్క చిరునవ్వు ఎలాంటి వాళ్ళనైనా స్నేహితుల్ని చేస్తుంది. ప్రాచీన చైనీలు ఆత్మానందం అన్నదాన్ని ప్రత్యేకంగా బోధించేవాళ్ళట. తమలో తామే నవ్వుకోటం వల్ల ఆనందం, ఆరోగ్యం ఆయుష్షు పెరుగుతాయట. ఒక అధ్యయనం ప్రకారం 1950లో ప్రజలు రోజుకు 18నిమిషాలు నవ్వితే ప్రస్తుతం ఆ సమయం 4, 6 నిమిషాలకు పడిపోయింది. రోజుకు 15 సెకన్లు ఎక్కువ నవ్వితే ఇంకా రెండు రోజులు ఆయుష్షు పెరిగిందని అర్ధం చేసుకోవాలట. ఎక్కవ […]
మెదడుకి నడక లాభం
మనం నడుస్తున్నప్పుడు పాదాలకు వత్తిడి వల్ల మెదడుకు రక్త ప్రసరణ ఎక్కువగా అవుతుందట. 500 మందిని ఎంపిక చేసి వాళ్ళు నడిచే సమయంలో మెదడుకి రక్తాన్నీ చేరవేసే కెరోటిడ్ రక్తనాళాలను ఆల్ట్రా సౌండ్ పరిజ్ఞానం ద్వారా పరిశీలించారు. పరుగెత్తటం కంటే కూడా నడిస్తేనే పాదాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంది. మెదడుకు చక్కగా రక్తసరఫరా జరుగుతోంది. సైకిల్ తోక్కుతున్న తక్కువ సరఫరానే జరుగుతోన్నట్లు రికార్డు అయ్యింది. కనుక అన్ని వ్యయమాల కంటే మెదడు పనితీరు మెరుగ్గా పనిచేసి మెదడుకి […]
ఎంతందం
అందమైన ఇళ్ళు అలంకరణలో ఇప్పుడు స్టోన్ పజ్ నడుస్తోంది. ఇంటీరియర్స్ లో ఇప్పుడు రాళ్ళ అలంకరణే టాప్ . హాలు, బెడ్ రూమ్స్ , కిచెన్ లు స్టోన్ ప్యానల్ షీట్స్ తో డెకరేట్ చేయటం ఫ్యాషన్ . సిమెంట్ గోడలకు రాతి షీట్లు అలంకరించేస్తారు. ఈ రాతి పలకలు కాకుండా పూర్తిగా రాళ్ళతోనే డెకరేట్ చేస్తున్నారు. డ్రాయింగ్ రూమ్ రాళ్ళ నీటి తోట్టె అరెంజ్ చేసి అందులో నీళ్ళు నింపెసి తామర పువ్వులతో నింపెస్తే ఇల్లు అందంతో నెంబర్ […]
ఇప్పుడు అందమైన ఫుడ్
కంటికి ఇంపుగా ఉంటే కడుపుకి ఇంపుగా ఉంటుందట. మరి ఈ విషయం కనిపెట్టే కాబోలు జర్మనికి చెందిన జషుడ్ లవర్ ఒక స్ప్రే పెయింట్ ను కనిపెట్టాడు. ఆహారపదార్ధాల పైన చల్లే ఇది బంగారు ,వెండి,ఎరుపు ,నీలం రంగుల్లో దొరుకుతుంది. ఇది చల్లితే రుచి ఏమీ మారదు కాని ఆహారం రంగు మారిపోతుంది. ఎలాంటి అనుమానం లేకుండా ఈ స్ప్రే తో పళ్ళెంలో మిలమిల మెరిసే వెండి చేపలు, బంగారు రంగు చికెన్ లు కమ్మగా తినేయోచ్చు.
నాన నివ్వాలి
భాదం పప్పులు నానబెట్టి తింటేనే అందులోని పోషకాలు పూర్తిగా అందుతాయి అంటారు పోషక నిపుణులు. బాదం పై తొక్కలో ఉండే టాన్సిల్స్ భాదం లోని పోషకాలు శరీరంలో ఇంకకుండా అడ్డుకుంటాయి. అందుకే వాటిని రాత్రివేళ నానబెడితే ఉదయానికి ఆ తొక్క వలిచి తినవచ్చు. లేదా ఒకేసారి ఎనిమిది గంటలు నానబెట్టి పై తొక్క తీసేసి ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. నానబెట్టిన పప్పులో లైపేజ్ అనే ఎంజైమ్ విడుదల వల్ల కొవ్వులు త్వరగా వ్యర్ధం అవుతాయి, ఇందులోని విటమిన్ […]
మూడు బ్యూటీ సీక్రెట్స్
నా మెయిన్ మీల్ చాలా పోషకాలలో ఉంటుంది. ద్రాక్ష,మామిడి పుచ్చకాయలతో పాటు గ్రీన్ వెజిటెబుల్స్, పప్పు, అన్నం తింటాను. ఆరోగ్యం, అందం రెండూ కావాలంటే సమతులాహారం తీసుకోవాలి అంటుంది దీపికా పదుకునే. స్కిన్ కేర్ ఉత్పత్తులు నేను చాలా తక్కువ వాడతాను. క్లీనింగ్ , టోనింగ్ మాయిశ్చరైజింగ్ నా దిన చర్యలో భాగం. చర్మం పైన ఎసెన్షియల్ ప్రోటీన్స్ పోకుండా తేలికైన స్కిన్ కేర్ ఉత్పత్తులు వాడతారు. బేబీ అయిల్, కొబ్బరి నూనె మసాజ్ నాకు చాలు […]
ధర్మాగ్రహం
ఎంత గొప్పగా చెప్పిందా అమ్మాయి. మీటూ ఉద్యమానికి మద్దతుగా ఐవర్ కోస్ట్ దేశపు టీనేజ్ ఆర్టిస్ట్ లతీతియా కాయ్ తన జుట్టును కాన్వాస్ గా బొమ్మలేసింది. మినీ స్కర్ట్ లు వేసుకునేందుకే అమ్మయిల పై లైంగిక దాడులు జరుగుతున్నాయనే వాదనకు నిరసనగా ఈ అమ్మాయి ఈ హెయిర్ స్టైల్ చేసుకుంది. అత్యాచారాలు చేసే దోషాన్ని బాధితుల పైకి నెట్టేసే మనుష్యులపైన ధర్మాగ్రహం ఇది!.
పెంచడం తేలికే
ఇంట్లోనే కొన్ని మొలకలు పెంచుకోవచ్చు. చిలగడదుంప చాలా అందమైన తీగలా ఎదుగుతుంది. అలాగే అల్లం,ఉల్లి పాయలు కూడా పెంచుకోవటం సులభమే. చిలకడదుంపలు, బంగాళా దుంపలు కాస్తా పాడైతే దాన్ని పారేయకుందా సగానికి కోసి తరిగిన వైపు నిళ్ళలో ఉండేలా ఒక గ్లాసులో పడేస్తే చాలు, రెండు రోజులకొకసారి నీళ్ళు మారుస్తూ ఉంటే మొలకలు వస్తాయి. అప్పుడు కాస్తా మట్టిపోసి పెడితే ఇంట్లో అందమైన తీగల్ని చూడోచ్చు. వెల్లుల్లిని నేరుగా ఒక రెబ్బ తీసీ మట్టిలో పాతెస్తే మొలకలు […]
కొంత శ్రద్ద అవసరం
ఎక్కువగా ఎండలో తిరిగే జాబ్ చేస్తుంటే చర్మం పై ముడతలు ఖాయంగా పడతాయి. సూర్యకాంతి చర్మం పొరల పై ప్రభావం చూపెడుతుంది. చర్మంలో కొలాజెన్ ఎక్కువై చర్మం సాగే గుణాన్ని పొగొట్టుకుంటుంది. చిన్న జాగ్రత్తతో ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. ఎండలోకి వచ్చే ముందర తప్పనిసరిగా SPF 30-50 ఉన్న సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించటం ఎండపడకుండా క్యాప్ పెట్టుకోవడం చాలా అవసరం. చర్మం పై ముడతలు, ముఖాన్ని అతిగా ఉపయోగించటం వలన […]
ఈ కాఫీ వెరీ స్పెషల్
ప్రతి రోజు ఒక వింత కబురు . ఒక కొత్త ఎక్సెపెరిమెంట్ నాలుకకు ఓ కొత్త రుచి. ఇదే మార్కెట్ ట్రెండ్. వినియోగదారుడు మోజుపడి ఒక వస్తువు కొనుక్కుని రుచి చూసి దానికి శాస్వతంగా ఒక కమిట్ మెంట్ ఇద్దామనుకునే లోపే ఇంకో వస్తువు క్యూలో ఉంటుంది. ఆ కొత్తదనపు తీరాల వెంట మనిషి పరుగో పరుగు. ఇప్పుడు పూట్టగోడుగుల్లో ఖనిజాలు, కాఫర్ ,నియాసిన్ పోటాషియం , ఫాస్పరస్. విటమిన్ సీ, ఐరన్ ఎన్నో పోషకాలున్నాయని తెలిసిపోయింది […]
సలాడ్ మంచి రుచి
బొప్పాయి పండే కాదు, పచ్చ బొప్పాయితో కూరలు కూడా ఎంతో బావుంటాయి. కూరగా,పచ్చడిగా, సలాడ్ గా దాన్ని హాయిగా తినవచ్చు. పచ్చ బొప్పాయి తురిమి ఎండబెట్టి అచ్చం కొబ్బరిపొడిలా ఉంటుంది కదా దాన్ని కూరల్లో కూడా వాడుకోవచ్చు. ఇందుకు పిండి పదార్ధాలు, స్టార్ట్ తో పాటు , కారైనా లిడ్స్ తో పాటు ,సోపోనిక్స్ అనే రసాయనాలు పుష్కలం. ఇందులో గాయాలను తగ్గించే ఎన్నో ఎంజైమ్స్ ఉన్నాయి. పచ్చ బొప్పాయిని ఔషధాలలో కూడా వాడతారు. పచ్చ బొప్పాయి […]
కుదిరితే కప్పు కాఫీ
సంతోషం వస్తే దాన్ని పంచేందుకు కప్పుకాఫీ తాగేద్దాం అనిపిస్తుంది. అలా కాఫీతో సంతోష పెట్టుకుని చూస్తూ ఆ ఇచ్చే కాఫీ పైన వాళ్ళ బొమ్మ వేసి మరీ ఇస్తే ఎంత స్పెషల్. కాఫీ మీద ఫోటోలు ప్రింట్ చెయోచ్చన్నమాట. క్రీంతో కాఫీ పైన ఒక పొరలో వేసి ఆహారానికి వాడే రంగులను ఉపయోగించి మన ఫోటోని ఉన్నది ఉన్నట్లు చక్కగా కాఫీ కప్పు పైన వేసి మరీ చేతికి ఇస్తారన్న మాట. ఇలా వట్టి కాఫీ పైన, మిల్క్ […]
పట్టు ఫ్యాషన్
వస్త్రశ్రేణిలో పట్టుకు ప్రధమస్థానం. ఈ పట్టు చీరెల్లో నుంచి లంగాల్లోకి ఫ్యాషన్ అనార్కలీ, పొడవాటి టాప్స్ కు తరలి వెళ్ళింది. చుడీ దార్లో పైన పట్టు చున్నిలు వేసుకునే వాళ్ళు ఇప్పుడు కంచి , పోచంపల్లి, ఉప్పాడ, ఆరణి ,ధర్మవరం ,బెనారస్ ఇలా రకరకాల పట్టులు అనార్కలి లాంగ్ టాప్ ల రూపంలోకి వచ్చేసి అమ్మయిల ఫేవరెట్స్ అయిపోయ్యాయి, ఫ్యాషన్ గా ఉన్నాయి. పట్టు అందాలతో మెరిసిపోయి రిచ్ లుక్ తోనూ కనిపిస్తాయి. క్రాప్ టాప్ లో […]
మహిళలు రావాలి
1984లో క్యాంపస్ ఇంటర్యూలు కేవీ కామత్ నన్ను ఐసీఐసీఐ కి ఎంపిక చేశారు. 1993లో ఐసీఐసీఐ కమర్షియల్ విభాగంలోకి అడుగుపెట్టినప్పుడు నేనే మొదటి ఉద్యోగిని అంటూ తన అనుభవాల పుస్తకం తెరిచారు చందాకొచ్చర్. ఫోర్బ్స్ ప్రపంచ 100 శక్తివంతమైన మహిళల్లో ఆమె ఒకరు. సమయపాలన, కఠోర శ్రమ ప్రాధన్యతలుగా ఎంచుకోవడం తెలిస్తే వ్యక్తిగత జీవితంలో విజయవంతంగా ముందుకు వెళ్ళోచ్చు అన్నారు చందాకొచ్చర్. మహిళలు ఎక్కువగా బ్యాంకింగ్ రంగాలు ఎంచుకుంటారు, బోర్డు పరీక్షల్లో అమ్మయిలే మొదటి స్థానాల్లో ఉంటారు. కాని […]
ఎన్నెన్ని రంగులు
ప్రపంచం మొత్తం మీద 1200 రకాల పుచ్చకాయలు ఉన్నాయి, మనకు ఎర్రనివే కనిపిస్తాయి. తెలుపు,నారింజ,పసుపు,గులాబీ రంగుల గుజ్జుతో పై భాగం ముదురు ఆకుపచ్చ, ఆకుపచ్చ మీద తెలుపు గీతలు, పసుపు పచ్చనివి , ఉదా రంగువి, పెద్ద మచ్చలు , చుట్టు చుక్కలు ఇలా ఒక్కో పండు ఒక్కో రుచి , ఒక్కో వర్ణం, ఇందులో 90 శాతం నిరు వీటిల్లో ఉండే బీటా కెరోటిన్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. కెరోటినాయిడ్లు, విటమిన్ సీ, పోటాషియం కొవ్వులను […]
ఏకాంతం కావాలి
కాస్తా టైమ్ దొరికితే ఏంచేస్తారు. ఏదో ఒక ముఖ్యమైన పని చేయాలనుకుంటారు, ప్లాన్ లు వేస్తారు నేనయితే ఆ ఖాళీ సమయాన్ని ఖాళీగానే గడుపుతాను, ఇంకేం పనులు పెట్టుకోను అంటుంది అనుష్క. ఏదైన రెగ్యూలర్ వర్క్ లు ఉంటే ఇక దానిపైనే మనసంతా తిరుగుతూ ఉంటుంది. అందుకే నాకు కాస్తా ఖాళీ దొరికితే ఇక నా గురించి నేనే ఆలోచించుకుంటా అంటుంది. వేరే పనులు లేకుండా ఖాళీగా అంటు ఉంటే నన్ను నేను వెతుక్కునేందుకు నాలో నేను మాట్లాడుకునేందుకు […]
ఎప్పటికి ఫ్యాషన్
తెల్లని ముత్యాలు ఎప్పుడు ఫ్యాషన్ స్టేట్ మెంట్సే. వెండి,బంగారు వన్ గ్రామ్ గోల్డ్ ఇలా ఏ నగలతో పొదిగినా ఆ నగకు ప్రత్యేకమైన అందం తెస్తాయి. బన్ని ముత్యాలైతే నాలుగైదు వరుసల్లోను నెక్లెస్ లు, హారాల్లాగాను కెంపులు, పచ్చలు, కలిపితే ఇంకొన్ని ఫ్యాషన్ నగలుగాను ముత్యాలు ఎప్పుడు బావుంటాయి. సంప్రదాయ చీరలు, పరికిణిలు, ఓణిలు పొడవాటి గౌన్ లు వేటికైన ముత్యాలు మంచి కాంబినేషన్. ఇక రోజువారి డ్రెస్ లకు కూడా ముత్యాలు వేలాడే చాంద్ బాలీలు, […]
