Thursday, 26 Nov, 2026

అతి చౌకగా సౌర విద్యుత్

టైమ్స్ హండ్రెడ్ నెక్స్ట్ 100 జాబితాలో చోటు దక్కించుకున్నారు తాన్యా సింఘాల్. మనదేశంలో బొగ్గు కంటే సౌర విద్యుత్ను చౌకగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సంకల్పించారు తాన్యా. ఆమె ఐఐటీ ఢిల్లీ, స్వీడన్ లోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థిని. గతంలో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపులో పనిచేశారు.తరువాతి కాలంలో సోలార్ అరైజ్ ను ఆమె స్థాపించింది ఏడు సౌర విద్యుత్ ప్లాంట్లను అభివృద్ధి చేసింది .ఈ ప్రాజెక్టు వేలాది ఇళ్లకు సౌర విద్యుత్ ను అందించాయి . ఈమె మైన్జో కార్బన్ అనే క్లైమేట్ టెక్ ప్లాట్ ఫామ్ ను స్థాపించింది. ఏఐ ఆధారిత టూల్స్ ద్వారా వ్యక్తులు సంస్థల కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఈ మైక్రో కార్బన్ పనిచేస్తుంది. ప్రస్తుతం ఆమె గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ సంస్థకు భారతదేశ వైస్ ప్రెసిడెంట్
గా వ్యవహరిస్తున్నారు.

Leave a Reply