Saturday, 27 Jun, 2026

ఎథ్నిక్ డిజైన్స్ బెస్ట్

కరోనా నేపథ్యంలో ఎన్నో కళాత్మకమైన ఫ్యాషన్ మాస్క్ లు రూపు దిద్దుకుంటున్నాయి.  ఆర్గానిక్ ఇక్కత్ కాటన్, జామ్ దాని, కలనేత కలంకారి లైటింగ్ డే, రీసైకిల్డ్  మెటీరియల్స్ పోచంపల్లి వంటి ఫ్యాబ్రిక్స్ తో అందమైన మాస్క్ లకు   ఫ్యాషన్ బ్రాండ్స్ శ్రీకారం చుట్టాయి అధిక పొరలతో కుట్టే కొన్ని మాస్క్ లకు ఐరన్ బాక్స్ తో ఇస్త్రీ చేస్తే బ్యాక్టీరియా పోతుంది .వేప ను ఉపయోగించి చేసే నీమ్  మాస్క్ ల్లో యాంటీ ఎలర్జిటిక్ గుణాలున్నాయి. […]

 టెక్నాలజీ వాడి తీరాలి

కరోనా వ్యాప్తి నేపథ్యంలో భవిష్యత్తులో మహిళ వ్యాపారవేత్తలు టెక్నాలజీ వాడకం ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువ  చేయటం  చాలా ముఖ్యం దీనికి సంబంధించి శిక్షణా తరగతులు ప్రారంభించబోతున్న అంటున్నాడు ఉషారాణి మన్నె. ప్రతిష్టాత్మక ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఫ్లో)హైదరాబాద్ చాప్టర్ కు ఆమె నూతన చైర్ పర్సన్ గా  ఎంపికయ్యారు. తెనాలి పుట్టిపెరిగాను సోల్ మన్ ఇన్ స్ట్రమెంట్స్ పేరుతో సొంత కంపెనీ స్టార్ట్ చేశాను. మా కంపెనీ ఇప్పుడు 350 మందికి ఉపాధి కల్పిస్తోంది. పదకొండేళ్ల క్రితం […]

నీళ్లతో కడిగితే చాలు

ఈ కరోనా సమయంలో బయటి నుంచి తెచ్చిన పండ్లు,కూరలు మొదలైనవి సబ్బుతో డిటర్జెంట్, లేదా బ్లీచింగ్ వంటి వాటితో శుభ్రం చేస్తూ ఉంటారు. వీటికంటే శుభ్రమైన నీటిని వాడటం శ్రేయస్కరం అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు ఆపిల్ పియర్స్ వంటివి శుభ్రమైన నీటిలో కాడ దగ్గర నుంచి పండు మొత్తం కడిగి పెట్టుకోవాలి. నారింజ కమలాలు వంటివి తెచ్చిన రోజే నీళ్లతో శుభ్రం చేసి పెట్టుకుంటే వైరస్ భయం ఉండదు. పాలకూర, కొత్తిమీర, లెట్యూస్ వంటివి ధారగా పై […]

జాగ్రత్తగా ఉండండి చాలు

కొన్నాళ్లుగా వర్క్ ఫ్రొం హోమ్ లో ఉన్న వాళ్ళు ఇక నెమ్మదిగా ఆఫీసులకు వెళ్లక తప్పదు. ఆఫీస్ కు వెళుతూ ఏదో వస్తువులు ముట్టు కుంటూ ఇంటికి వస్తూ ఉంటే తాము వైరస్కు క్యారియర్ లు అవుతామేమోనని చాలామందికి భయం. కానీ జీవితం ముందుకు కదలాలి, ఇలాటి భయాందోళనలకు తావు ఇవ్వద్దు అంటున్నారు ఎక్స్పర్ట్స్.ఎలాంటి ఆవేశానికీ  లోను కాకుండా భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి వైరస్ సోకుతుందనీ ఆందోళన, మనకు రాదనే అతి విశ్వాసం వద్దు. ప్రభుత్వం సూచించిన […]

The Autumn Princess ( Adam Bird Photography )

బ్రిటిష్ ఫోటోగ్రాఫిక్ ఆడమ్ బర్డ్ ఆలోచనాత్మకమైన ఛాయా చిత్రకారుడు. ఒక ఫోటో తీసేందుకు అతను ఒక కల్పనిక మైన ప్రపంచాన్ని సృష్టించేవాడు. అనువైన ప్రదేశం,మోడల్స్ కథ సినిమా తీసినట్లు ఉంటాయి అతను తీసిన ఫోటోలు కొన్ని జానపద కథలు గుర్తొచ్చేలా  ఉంటాయి.ఈ ఫోటోలో ఉంది (The Autumn Princess ) అతను దీనికి ఇచ్చిన టాగ్ లైన్ SomeTimes We Stand Strongest after all కొత్తగా వస్తున్న ఫోటోగ్రాఫర్లు. ఇతని చిత్రాలను ఒక సబ్జెక్ట్ లాగా […]

 గుప్తా అండ్ డాటర్స్   

సాధారణంగా షాపుల పేర్లు ఎన్నో శతాబ్దాలుగా ఫలాన వారి సన్స్ అంటూ కనిపిస్తాయి. ఈ సాంప్రదాయాన్ని తిరిగ రాయించారు లూథియానా కు చెందిన ఒక  వ్యాపారి. ఆయన నిర్వహించే షాపుకు గుప్తా అండ్ డాటర్స్ అన్న బోర్డు రాయించే సరికి అది కాస్త వైరల్ అయింది. మనోజ్ కుమార్ గుప్తా పంజాబీ రాష్ట్రం లూథియానా నగరంలో  కాంట్రాక్టర్ .ఆయన స్థాపించిన చారిటబుల్ ఫార్మసీ ‘ గుర్మికి ‘  యాజమాన్య హక్కులు ఆయన కూతురు  ఆకాంక్ష కు వెళ్లటమే […]

 శక్తి నిచ్చే పానీయాలు 

వేసవి ఎండలు,ఇటు  కరోనా మహమ్మారి, మారుతున్న వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు వేసవి పానీయాలు ఇంట్లోనే తయారు చేసి తీసుకోమంటున్నారు ఎక్స్ ్ర్ . పసుపు సహజమైన నేచురల్ యాంటీబయోటిక్,పాలు పసుపు కలిపి తాగితే సీజనల్ ఫ్లూ వంటి అనారోగ్యాలు దగ్గరకు రావు నిమ్మరసం, పంచదార కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే, లెమన్ మెంట్ కలిపిన ఈ పుదీనా షర్బత్ వేసవిలో సేదతీర్చే  రిఫ్రెషింగ్ డ్రింక్ పచ్చి మామిడికాయ రసం జీలకర్ర , పుదినా కలిపి తీసుకున్నా శరీరానికి అదనపు […]

ఇటీవలి తమిళ కథానికలు 

సుప్రసిద్ధ రచయిత మధురాంతకం రాజారాం గారు అనువాదం చేసిన కథలు ఇవి. సంకలన కర్త అశోక మిత్రన్ తమిళ పాఠకులకు సుపరిచితులు.ఈ సంకలనం లో కథలన్నీ తమిళ సాహిత్యం లో ఎంతో ఆదరణ పొందాయి. ఈ కథారచయితలు 1960 ప్రాంతాల్లో సాహిత్య ప్రపంచంలో గుర్తింపు పొందిన వారు తమిళ సాహిత్యం సాధించిన పరిణితిని నిరూపించే కథలివి. అనువాదకులు,సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన మధురాంతకం రాజారాం ప్రముఖ కథకులు. 400 పైగా కథలు రెండు నవలలు రాశారు. ఆయన రచనలు ఎన్నో […]

  రెడ్  డాట్ చాలెంజ్ 

మహిళా నెలసరి శుభ్రత విషయంలో అవగాహన తీసుకువచ్చేందుకు యూనిసెఫ్ రెడ్ డాట్ చాలెంజ్ ను తీసుకొని వచ్చింది.యూనిసెఫ్ గుణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మంది అమ్మాయిలు సాధారణ పరిశుభ్రతకు కూడా నోచుకోక బాధపడుతున్నారు.  ఇంట్లోనూ పాఠశాలల్లో కూడా సరైన శానిటేషన్ గానీ కనీసం నీరు కానీలభించదు.ఎంతోమంది అమ్మాయిలు స్కూలు మానేయడానికి ఇదే కారణం. నెలసరి విషయంలో అమ్మాయిల్లో మహిళల్లో అవగాహన పెంపొందించి ఆరోగ్యకరమైన అలవాట్లు ప్రోత్సహించేందుకు యూనిసెఫ్ రూపొందించిన రెడ్ డాట్ చాలెంజ్ లో […]

పరిమళ భరితం 

మాటి మాటికి చేతులు కడుక్కునేందుకు రసాయనాలే కాకుండా ఇంట్లో దొరికే కొన్ని వస్తువులు కూడా ఉపయోగించవచ్చు. నిమ్మలో  యాంటీబ్యాక్టీరియల్, దుర్వాసన తరిమే గుణాలు ఉన్నాయి.రెండు టేబుల్ స్పూన్ల వంట సోడా లో సగం నిమ్మచెక్క రసం నిమ్మ నూనె, గోరువెచ్చని నీళ్లు కలిపి ఈ మిశ్రమంతో ఫ్రిడ్జ్ , డైనింగ్ టేబుల్ శుభ్రం చేయవచ్చు బాత్రూం లు వంటింటి సింక్ శుభ్రం చేసేందుకు ఒక్క టేబుల్ స్పూన్ చొప్పున బట్టల సోడా,వైట్ వెనిగర్ లావెండర్ లేదా రోజ్ […]

ఆఫ్ఘనిస్తాన్ డ్రీమర్స్ 

కరోనా  వ్యాధి సోకిన వారికి వెంటిలేటర్  సాయం  చాలా అవసరం.ఆఫ్ఘనిస్థాన్లో వెంటిలేటర్ల కొరత చాలా ఎక్కువ. నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే 400 వెంటిలేటర్లు ఉన్నాయి ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎంతో కృషి చేసింది ‘ ఆఫ్ఘనిస్తాన్ డ్రీమర్స్ ‘ అనే యువతుల బృందం. వీరు కారు విడిభాగాలు ఉపయోగించి వెంటి లేటర్లు తయారు చేసి విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు లాక్ డౌన్ లో ఎన్నో కష్టాలు పడి విడిభాగాలు సేకరించి వెంటిలేటర్లు రూపొందించారు. మా […]

 బత్తాయి తినండి 

ఆకుపచ్చగా, పసుపు వర్ణంలో, చక్కని సువాసనతో రుచితో పుల్లగా తియ్యగా చక్కని రసం తో ఉండే బత్తాయి పండు తప్పని సరిగా రోజు కొక్కటి  అయినా తినండి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ పండు వాసన చూసినా తిన్న శరీరానికి తక్షణ శక్తి అందుతుంది విటమిన్ సి పుష్కలంగా క్యాల్షియం, పొటాషియం, కాపర్ వంటి ఖనిజ పోషకాలు మెండుగా ఉంటాయి.ఈ విటమిన్లు ఖనిజాలు ఎంతో రోగ నిరోధక శక్తిని ఇస్తాయి.ఈ పండులోని విటమిన్ సి యాంటి ఆక్సిడెంట్స్ […]

 పిల్లలకో  బహుమతి 

పిల్లలకు కష్టసుఖాల గురించి తెలియదు ఆడుకునేందుకు బొమ్మలు చాలు 43 డిగ్రీల వేడి లో యూపీ, ఎం.పీ ల బోర్డర్ లో వలస కార్మికుల వాళ్ళ పిల్లల అలిసిపోతున్నారు.ఆ పిల్లల మొహాలలో నవ్వులు పూయించేదుకు ఝాన్సీ (యూ.పి) పోలీస్ లు ఆ పిల్లలకు బొమ్మలు పంచిపెట్టారు. ఎండలకు తట్టుకోలేక పిల్లలు తల్లులను  సతాయిస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చేందుకు బొమ్మలు పంచి పెడుతున్నాం అని ఝాన్సీ జిల్లా ఎస్.పి రాహుల్ శ్రీవాస్తవ అన్నారు. బొమ్మల్ని చూసే పిల్లలు ఆకలి […]

“దుర్గా పరమేశ్వరి ప్రసాదం”

కర్నాటక రాష్ట్రంలో కటీల్ దుర్గా పరమేశ్వరి అలయంవుంది.ఈ ఆలయం నందిని అనే నది మధ్యలో పార్వతీదేవి మనకు దర్శనం ఇస్తారు. ఈ ఆలయం మాంగలూర్ సమీపంలో ఉంది.జాబాలి మహర్షి తపస్సు చేస్తున్న సమయంలో అసురుల బాధలు భరించలేక, జనుల ఆకలి బాధ చూడలేక ఇంద్రుని ఆశ్రయించి తన కామధేనువుని పంపించమని అడిగిన, ఇంద్రుడు తన కుమార్తె నందినిని పంపించారు.నందినికి చాలా పొగరు కావున ఏ మాటను లెక్క చేయకుండా వచ్చింది అప్పుడు జాబాలి నదిగా ప్రవహించు అని […]

ఇవి చాలా ముఖ్యం 

కరోనా సమయంలో వైరస్ ఏ విధంగా ఎక్కుడ,ఎలా సోకుతుందో నని ఎన్నో భయాలున్నాయి.వంటింటి శుభ్రత చాలా ముఖ్యం. గిన్నెలు బీల్స్ డిటర్జెంట్ కలిసిన వేడి నీళ్లతో బాగా కడగాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకున్న కూరగాయలను వాటిలో పెట్టుకోవచ్చు. సాధ్యమైనంత వరకు గిన్నెలు లోహంతో  తయారు చేసినవి కాకుండా పింగాణీ వి వాడుకుంటే శుభ్రం చేయడం సులభం. గ్రైండర్ వంటివి మంచినీళ్లతో డిటర్జెంట్ తో శుభ్రం చేశాక వాటి హ్యాండ్లింగ్స్ మాత్రం డిస్ ఇన్ఫెక్టెంట్ తో రోజు […]

సగ్గు జావతో  శక్తి

ఈ వేసవి ఎండల కు నిరసం  అనిపించకుండా సగ్గుబియ్యం జావ తీసుకోండి అంటున్నారు  న్యూట్రిషనిస్ట్ లు.  సగ్గుబియ్యం లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. అలసిన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. వ్యాయామం తరువాత తీసుకో దగ్గ ఆహారం ఇది.  ఇందులోని పొటాషియం రక్త పోటును అదుపులో ఉంచుతుంది. రక్తప్రసరణ సాఫీగా చేసి గుండె పైన ఒత్తిడి లేకుండా  సహాయపడుతుంది. సగ్గుబియ్యం లోని క్యాల్షియం వల్ల ఎముక బలం పెరుగుతుంది వీటిలో పీచు అధికం.ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

జ్యోతికి సి.ఎస్. ఎఫ్ సాయం

అనారోగ్యంతో ఉన్న తండ్రిని వెనకాల కూర్చోబెట్టుకుని ఏడు రోజుల పాటు 1200 కిలోమీటర్ల సైకిల్ జ్యోతి కుమారి పడిన కష్టానికి తగిన గుర్తింపు లభించింది.ఆమెలో సైక్లింగ్ నైపుణ్యాన్ని గమనించిన భారత సైక్లింగ్ సముఖ్య జ్యోతిని ట్రయిల్స్ కు పిలిచింది ఈ ట్రయిల్స్ అర్హత సాధిస్తే జాతీయ సైక్లింగ్ అకాడమీ లో ఉచితంగా శిక్షణ అందిస్తామని అకాడమీ తెలిపింది. జ్యోతి కుమారి కి బీహార్ బతుకుతెరువు కోసం హర్యానాలోని గురుగ్రామ్ కు  వలసవచ్చారు.తండ్రి మోహన్ ఆటోడ్రైవర్ గాయపడిన తండ్రి […]

  “దుర్గాదేవి ప్రసాదం”

పూర్వం రక్తబీజుడనే రాక్షసుడు బ్రహ్మ తపస్సు చేసి తన శరీరంలోని రక్తం ఎక్కడ పడినా అతని సైన్యం పుట్టుకొని వస్తారని వరం పొందాడు.రక్తబీజుడు జనులను బాధించటం చూసి పార్వతీ దేవి దుర్గా దేవిగా అవతారం ఉద్భవించి రక్తబీజునితో యుద్ధం చేయసాగింది.పలు రకాల ఆయుధాలను ఉపయోగించిన వాడి శరీరం నుంచి పడిన రక్తపు బొట్టుతో సైన్యం రెట్టింపు అవుతున్న సమయంలో దుర్గాదేవి నిస్సహాయురాలైనది. దేవతలు శివుని దర్శనం చేసుకుని వారిని రక్షించమని అర్ధించగా  దుర్గా దేవి అప్పటికే రక్తబీజుని […]

మానవత్వపు పరిమళం 

ఒడిస్సాలోని మహిళా పోలీస్ అధికారి శుభ శ్రీ నాయర్ ఒక మతిస్థిమితం లేని మహిళకు అన్నం తినిపిస్తున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో జనం ప్రశంసలు అందుకుంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆ దృశ్యాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు .ఆమె ఒడిషాలోని మల్కాన్ గిరి మోడల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ .లాక్ డౌన్  లో డ్యూటీ లో రోడ్డుపై వెళ్తుండగా బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టుకొని తాగేందుకు అవస్తపడుతున్న మహిళ కనిపించింది.ఆమెకు మంచి నీళ్లు […]

ఇది అపురూపమైన దానం

ముంబైలోని నాయర్ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ ప్రయోగ చికిత్స కోసం ఈరోజు నేను రక్తం ఇచ్చాను వృత్తిరీత్యా రాజస్థాన్ వెళ్లి వచ్చాక కరోనా లక్షణాలు కనిపించాయి ప్రారంభంలో నెగటివ్, తరవాత పాజిటివ్ వచ్చాయి చికిత్స అనంతరం కోలుకున్నాను .కోవిడ్- 19 నుంచి కోలుకున్న బాధితులు నాలాగే సాటి బాధితుల కోసం ప్లాస్మా థెరపీలో పాలు పంచుకోవచ్చు. ప్లాస్మా దానం చేసినందుకు ఆస్పత్రి యాజమాన్యం నాకు సర్టిఫికెట్, 500 రూపాయలు నగదు బహుమతి ఇచ్చారు. ఆరోజు నాకెంతో సంతోషం […]