October 2019
“నాగులచవితి ప్రసాదం”
పదివేల శేషుల పడగల మయమూ.. ఈ రోజు నాగులచవితి కదా!! దీపావళి అమావాస్య తర్వాత వచ్చే పండుగ.ఎంతో నిష్ఠగా,భక్తిగా చేసుకోవాలి మనం. కృష్ణ జిల్లా మోపిదేవి ఆలయం ఎంతో ప్రసిద్ధి,అందరికీ తెలిసిన విషయమే.ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలసిన క్షేత్రం. కార్తికేయుడు సర్ప రూపంలో తపస్సు చేస్తున్న సమయంలో అగస్త్య మహాముని తన దివ్య దృష్టితో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. నాగులచవితి నాడు భక్తులు తండోపతండాలుగా వచ్చి సంతానం కోసం,కోరికలు తీర్చే స్వరూపుడు అని పూజించి అనుగ్రహం […]
మేకప్ చెదరదు
చేసుకొన్న అలంకరణ చెదిరిపోకుండా ఉండేందుకు మేకప్ అంతా అయ్యాక మేకప్ స్ప్రే ని వాడాలి అంటారు నిపుణులు. దీన్ని మేకప్ సెట్టింగ్ స్ప్రే అంటారు. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెండు స్పూన్ల్ వెజిటబుల్ గ్లిజరిన్ తిసుకొని దీన్ని పెద్ద సీసా నీళ్ళలో కలపాలి. ఒకదానిలో ఒకటి కలిసేట్టు గిలకొట్టాలి . కాస్త దూరం దూరంగా పడేలా దీన్ని స్ప్రే సీసాలో పోసి చల్లితే అలంకరణ సరిగ్గ సరిపోతుంది. అలాగే ఒక స్ప్రే సీసాలో రెండు స్పూన్ల్ […]
ఆ-నివాసం-నీట్-గా-ఉంటుందా
మన శాశ్వత నివాస స్థలం మనసే .ప్లాట్స్ లో డ్యూప్లెక్స లతో నివసించం . ప్రశాంతంమైన జీవితం కోసం ఎలాంటి గజిబిజి ,గందరగోళాలు మనసులో పెట్టుకోకుండా మనస్సులో నివశించాలి ఇలేంత శుభ్రంగా ఉంటుందో మనసు అలాగే ఉండాలి కానీ మనం ఏంచేస్తున్నాం మనసనే ఇంట్లో పాగా ప్రతీకారాలు దాచి పెడుతూ ఉన్నాం . మనుషుల పైన కొన్ని అంచనాలు పెట్టుకొని వాటికే మనసులో చోటు ఇస్తాం . ఎన్నెన్నో సందేహాలతో మనసుని చిందరవందర చేస్తాం ఈ పొరపాట్లు […]
పొడవుగా పెంచద్దు
కాలిగోళ్ళకు చిన్నదెబ్బ తగిలినా ఫంగల్ ఇన్ ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది . నీళ్ళలో తడుస్తూ ఉండటం వల్ల వెలికైనా చిన్ని గాయం మానక ఇన్ ఫెక్షన్ కు దారితీస్తుంది . ఆ గొల్ల సమస్యలను అదుపుచేసుకోవాలంటే పాదాలు శుభ్రంగా పొడిగా వుంచు కోవాలి . గోళ్ళు పొడవుగా పెంచకూడదు కాలిగోళ్ళు కాస్త మందంగానే ఉంటాయి కనుక ఉప్పు కలిపిన వేడినీళ్ళలో పదాలు ముంచి అరగంట సేపు ఆలా వదిలేయాలి అరగంట తర్వాత కత్తిరిస్తే తేలికగా గోళ్ళు వచ్చేస్తాయి […]
ఒక స్త్రీ చెపుతుంది
ద్రౌపతి పాత్ర పోషించే అవకాశం రావటం నా అదృష్టం ,గౌరవం గా భావిస్తున్నా . జీవితకాలం గుర్తుండే పాత్ర ఇది ఎన్నో మహాభారతాలు వచ్చాయి . అవన్నీ పురుషుల దృష్టికోణం లోంచి చూశాం . కానీ ఈ మహా భారతం ద్రౌపతి దృష్టికోణంలోంచి నడుస్తుంది . అందువలనే చాలా ఆశక్తిగా ,కొత్తగా అర్థవంతంగా ఉంటుంది . ఇంతకు ముందు మహారాణిగా నటించను కానీ ఇది ప్రత్యేకం చాలా బరువైన పాత్రా అంటోంది దీపికా పడుకొనే . మధు […]
మెరిపించే మందార
నల్లని నిగనిగలాడే జుట్టు కోసం ఖరీదైన ఉత్పత్తుల కంటే మందారం పూవు ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ .మందారం పూలని ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవాలి . మూడు స్పూన్ల్ మందారం పొడిలో ఆర కప్పు పెరుగు కలిపి తలకు పూతలాగా వేసుకోవాలి. ఓ ఆర గంట ఆగి తలస్నానం చేస్తే జుట్టు పట్టు కుచ్చులా మొత్తగా తయారవుతోంది. మందార పూల పొడిని పాలలో కలిపి ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టిస్తే జుట్టు రాలటం […]
కిచెన్ టిప్స్
వంట ఇంట్లో పనికొచ్చే కొన్ని చిట్కాలు పనిని చాలా సులభతరం చేస్తాయి. పనీర్ నిల్వ వుండాలంటే ముక్కలుగా కట్ చేసి బ్లోటింగ్ పేపర్ లో పెట్టి డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి. అప్పుడే తాజాగా వుంటుంది. అప్పడాలు పొయ్యి పైన లేదా ఒవెన్ లో వాడచ్చు. పాలితిన్ కవర్ లో పెట్టి వేడిగా ఉన్న అన్నం గిన్నె పైన పెడితే తినేవరకు కారకరలాడుతాయి. మొక్క జొన్న గింజలు పాప్ కార్న్ చేసే ముందు కాసేపు ఫ్రిజ్ లో […]
సాంచా(మూస)
కంటి పైని కునుకు ఇంకా మాయమవ లేదు సూరీడి జాడ ఇంకా భూమిని తాక లేదు కొంపలంటుకుపోయినట్లు మజిలీలు దాటి పోతున్నట్లు హడావుడిగా కప్పుకున్న చాదర్ ను పక్కకు తప్పించి వాలి ఉన్న వెన్నును నిటారు చేసుకుని ఆవలింతలతో అలవాటుగా వంటింట్లోకి అడుగుపెడుతుంది వేరే ప్రపంచమేమీ తెలియనట్లుగా కీ ఇచ్చిన బొమ్మలా పోతపోసినట్లుగా ఒక ఫార్మాట్ లో యంత్రానికి పని అప్పగించినట్లుగా ఒకదాని తరువాత మరొకటి పిల్ల కాలువలో నీటి ప్రవాహంలా అలా కొనసాగుతూనే ఉంటుంది మర […]
దుర్వాసన దూరం
వర్షాలకు చెమ్మతో ఇంట్లో,బాత్ రూమ్స్ లో ఒకలాంటి తేమ వాసన వస్తోంది. ఆ వాసన పోవాలంటే ఇంట్లో కొన్ని వస్తువులతో నిమ్మ ఉప్పు బిళ్ళలు తయారు చేసుకొని ఇంటి మూలల్లో వుంచితే ఆ వాసన పోతుంది. ఒక పాత్రలో పావు కప్పు వంట సోడా తీసుకోవాలి దీనిలో పావు కప్పు నిమ్మ ఉప్పు (సిట్రిక్ యాసిడ్ )కలిపి పాత్రలు టోమ్ ద్రావణం ఒక స్పూన్ ఇందులో వేయాలి. ఈ మిశ్రమాన్ని చేతో కలిపి ఒక ఐస్ ట్రే […]
సహజ కండిషనర్లు
జుట్టుకు కొన్ని సహజమైన కండిషనర్లు ఎంతో మేలు చేస్తాయి . గోరింటాకు పొడిలో కోడిగుడ్డు,నిమ్మరసం,కాఫీ లేదా టీ డికాషన్ ,మందార ఆకులపొడి ఉసిరిపొడి కలుపుకొని ఓ అరగంట అమిశ్రమాన్ని నానబెట్టి జుట్టుకు అప్లయ్ చేయాలి . ఓ గంట అయ్యాక కడిగేయాలి అలాగే మెంతులు రాత్రివేళ పెరుగులో నానబెట్టి ఉదయాన్నే గ్రైండ్ చేసి జుట్టుకు మాస్క్ లాగా వేసి అరగంటాగి వాష్ చేసుకోవచ్చు . మందార ఆకులూ,పువ్వుల్లో ఔషధ గుణాల అపారం వీటిని గ్రైండ్ చేసి అందులో […]
నీటి ఊట
దుఃఖాలకు మాత్రమే కేరాఫ్ గా ఎందుకు చిత్రీకరిస్తుంటారో హృదయాంతరాలలో వెలిగే చిన్నపాటి సంతోషాన్ని కూడా నేను నిశ్శబ్దంగా పంచుకుంటాను బుగ్గలపై నుంచి కిందకి జారుతూ నీవెప్పుడూ ఏకాకివి కావనే భరోసానిస్తుంటాను కంటి కొలుకుల్లోంచి ఊటలా ప్రవహిస్తూ చేపకూ నీటికీ ఉన్న సాపత్యానికి ప్రతీకను అవుతాను ఒక్కోసారి జలపాతంలా దూకడానికి సిద్ధమంటూ సంకేతాలిస్తూనే ఊబిలో చిక్కుకున్న కుందేలు పిల్లలా నిస్సహాయంగా రెండు రెప్పల మధ్యనే సమాధి అవుతూంటాను కృత్రిమ రాతి అరణ్యాలకు అలవాటు పడిన ఆధునికులు… అంతరాల్లో నిక్షిప్తమైన […]
“విఘ్నేశ్వరుని ప్రసాదం”
తొండము నేక దంతమున..తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలు….చల్లని చూపుల మందహాసున్!! ఈ రోజు మూడు తొండములతో పూణేలోని సోమ్వార్ పేట్ కి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం పదండి.అత్యంత శక్తివంతమైన,మహిమలు ఉన్నాయని ఆ స్వామివారిని చూస్తే చాలు. మనకు విఘ్నాలు తొలగించి ఙ్ఞానాన్ని ప్రసాదిస్తూ అవిఘ్నమస్తూ అని ఆశీర్వాదం ఇస్తాడు. ఇక్కడ దేవాలయం నిర్మాణం సుమారు 16 సంవత్సరాల సమయం.సంస్కృతంలో రెండు శాసనాలు, పర్షియన్ భాషలో ఒక శాసనం వ్రాసి ఉంది.ఇక్కడ అరుదైన చిత్రాలు […]
నలభైల్లో ఆరోగ్యం
మహిళల్లో 40 ఏళ్ళ వయసు దాటక హార్మోనల్ మార్పులు, ఇతర కారణాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి . ఆహారపు అలవాట్లు కొన్ని మార్పుకు గలిగితే ఏ వయసులోనైనా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చు . ఆహారాన్ని కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి దీనివల్ల జీవక్రియ పెరుగుతుంది . మూడు సార్లుగా భోజనం రెండుసార్లు అల్పాహారం తీసుకోవాలి . ఆలివ్ నూనె,నట్స్ వాల్ నట్స్ ,అవిసెగింజలు మొదలైనవి ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి . ఉదయపు అల్పాహారం […]
ఆ నివాసం నీట్ గా ఉంటుందా ?
మన శాశ్వత నివాస స్థలం మనసే .ప్లాట్స్ లో డ్యూప్లెక్స లతో నివసించం . ప్రశాంతంమైన జీవితం కోసం ఎలాంటి గజిబిజి ,గందరగోళాలు మనసులో పెట్టుకోకుండా మనస్సులో నివశించాలి ,ఇదేంత శుభ్రంగా ఉంటుందో మనసు అలాగే ఉండాలి కానీ మనం ఏం చేస్తున్నాం ,మనసనే ఇంట్లో పాగా ప్రతీకారాలు దాచి పెడుతూ ఉన్నాం . మనుషుల పైన కొన్ని అంచనాలు పెట్టుకొని వాటికే మనసులో చోటు ఇస్తాం . ఎన్నెన్నో సందేహాలతో మనసుని చిందరవందర చేస్తాం ఈ […]
గ్రీన్ టీ స్క్రబ్
గ్రీన్ టీ లిప్ స్క్రబ్ తో పెదవులకు పోషణ అందటమే కాదు,మృతకణాలు పోయి పెదవులు ఆరోగ్యంగా కనిపిస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . అరకప్పు చొప్పున చెక్కర,వెన్న మెత్తగా దంచిన గ్రీన్ టీ పొడి తీసుకోవాలి. ముందుగా గ్రీన్ టీ పొడి,చెక్కర బాగా కలిపి వేడి చేయాలి దీన్ని కరిగిన వెన్నలో వేసి చల్లారక ముందే ఒక పాత్రలోకి తీసుకొని మూతపెట్టాలి . ఈ మిశ్రమం ఫ్రిజ్ లో పెడితే కొన్ని గంటలకు గట్టిగా అయిపోతుంది. దీనితో […]
పట్టుకు వెల్వెట్
అందమైన బ్లవుజుఎంపిక చేసుకొంటేనే ఎలాంటి చీరె కైనా నిండుదనం వస్తుంది . ఇంతకు ముందు నలభై యాభై ఏళ్ళ క్రితం కూడా ఇదే మాదిరి ఫ్యాషన్ ఉండేది . కాంతివంతమైన బెనారస్ పట్టు సిల్క్ చీరెలకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన వెల్వెట్ బ్లవుజులు వాడేవారు . చీరెతో పోటీపడుతూ ఉండేవి . అలాగే ఆ డిజైనర్ బ్లవుజులు పట్టు చీరెలపైకి బుట్టచేతులు వాడేవారు . అలాగే ఎ బౌ ఎల్బో మోచేతి పై వరకు సినీనటి సావిత్రి […]
ఈ జూకాలు చాలు
ఇప్పుడు ప్లెయిన్ చీరెలు ,డిజైనర్ బ్లౌజులే ఫ్యాషన్ . ఆలా సాదా చీరెలు ధరిస్తే రెండు మూడు స్టిఫ్స్ గా ఉండే కుందన్ ఇయర్ రింగ్స్ తో అలంకరణ ముగించమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇవి ఇమిటేషన్ జ్యువెలరీ లోనూ దొరుకుతాయి . అదే పండగ సందర్భలైతే ఈ స్టప్స్ జ్యువెలరీలోనే దేవతామూర్తుల పోలిక ఆభరణాలు వచ్చాయి . ఈ బుట్టలు ఎన్ని వరసలు ఉంటే అంత కళగా కనిపిస్తాయి . ఈ లేయర్ బుట్టలు సిల్వర్ […]
ఈ ఎంపికే కీలకం
టీనేజ్ అమ్మాయిలు లోదుస్తుల ఎంపికలో ఎక్స్ పర్ట్స్ సలహా తీసుకోవటం మంచిదంటున్నారు .స్టైలిస్ట్ లు వేసుకునే దుస్తులు శరీర నిర్మాణం పరిగణనలోకి తీసుకొని లోదుస్తులు ఎంచుకోవాలి . ఛాతీ కాస్త పెద్దదిగా వుంది అనుకొంటే ఫుల్ కవరేజ్ బ్రా లను ఎంచుకోవాలి . తక్కువగా ఉంటే మిడ్ రేంజ్ తరహా వాడలి . ఛాతీ అడుగు నుంచి ఈ బ్రాలు సపోర్ట్ గా నిలిచి చక్కని ఆకృతిని ఇస్తాయి ఫ్లంజే రకం బ్రాలు తక్కువ స్థలం ఆక్రమించుకొని […]
ఫ్యాషన్ గా ఉండాలి
జాబ్ ఇంటర్యూలకు వెళుతూ ఉంటే ఎలా తయారవ్వాలి అని అమ్మాయిలకు సందేహం..ఫ్యాషన్ డ్రస్ లా ,క్యాజువల్ డ్రస్ లా? ఫ్యాషన్ గాకనిపించాలా వద్దా? అని.. ఎక్స్ పర్డ్స్ అసౌకర్యంగా ఉన్నా దుస్తులు గానీ ,షూ గానీ వేసుకోవద్దంటున్నారు . వీటితో ఏకాగ్రతను దెబ్బతింటాయి అంటారు . దుస్తుల రంగు ఆకట్టుకొనేలా ఉండాలి . డ్రస్ చక్కగా ఉతికి ఐరన్ చేసి ఉండాలి . నలిగి ,సరిగా ఉతకని మురికి దుస్తులతో ఉంటె మొత్తం ఇంప్రేషన్ పోతుంది . […]
పాతవి వదిలేస్తేనే మేలు
దుస్తుల ఎంపికలో తెలిసో తెలియకో చేసే పొరపాట్లు ఆకృతినే ప్రభావితం చేస్తాయి అంటారు డిజైనర్స్ .కాస్త బొద్దుగా ఉంటే వదులుగా ఉన్న దుస్తులు వేసుకొంటే ఆ లావు కనిపించదు అనుకొంటారు కానీ వయసు మించి కనిపిస్తారు. వీలైనంత వరకు శరీరానికి సరిగ్గా ఫిట్ గా వుండే డ్రెస్ లే ఎంచుకోవాలి లేదా అంగుళం మించి వదులు లేకుండా చూసుకోవాలి. ఒక్కసారి ట్రాక్ సూట్ కంఫర్ట్ గా అనిపిస్తుంది. కానీ అవి వ్యాయామం కోసం ,దగ్గరగా వుండే దుకాణం […]
