Saturday, 27 Jun, 2026

శర్మాజీ నమ్ కీన్ ( హిందీ )

రిషి కపూర్ చివరి సినిమా ఇది. ఢిల్లీ లో మిడిల్ క్లాస్ కాలనీలో ఉండే శర్మాజీ (రిషి కపూర్) తను పనిచేసే కంపెనీ దివాలా తీయడం తో వి.ఆ.ఎస్ తీసుకోవాల్సి వస్తుంది. భార్య చనిపోతుంది. ఇద్దరు కొడుకులు పెద్దవాడు ఉద్యోగం, చిన్నవాడు కాలేజీ.శర్మాజీ కి జీవితం ఉత్సాహంగా ఉండాలని ఉంటుంది. ఏదో ఒక పని చేయాలి. కొడుకు గుళ్ళూ గోపురాలు తిరగ మంటాడు శర్మ కు నచ్చదు చివరకు ఒక ఫ్రెండ్ సలహాతో తనకు చాలా ఇష్టమైన […]

వీళ్ళ వెంటే అదృష్టం

జ్యోతిష్యం ప్రకారం కొన్ని అక్షరాల తో పేరు మొదలయ్యే అమ్మాయిలు అత్తగారింటికి అదృష్టం తీసుకు వెళతారట. G అక్షరం తో అమ్మాయి పేరు మొదలైతే వారు లక్ష్మీదేవి స్వరూపులు అంటారు వాళ్ళు పరిపూర్ణ వాదులు ప్రతిదీ సరైన విధంగా జరగాలని కోరుకుంటారు.L పేరుతో గల అమ్మాయిలు ఆరోగ్యం సంపద పరంగా అదృష్టవంతులు.P పేరుతో ఉండే అమ్మాయిలు అద్భుతమైన వైవాహిక జీవితం గడుపుతారు. అధికంగా సామాజికంగా ఉన్నంత గా ఉంటారు.K అక్షరం తో మొదలయ్యే పేరు గల అమ్మాయిలు […]

బరువు తగ్గించే బియ్యం

బరువు తగ్గాలంటే ఈ ఆమరకాల బియ్యం వాడి చూడండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఎక్కువ ఫైబర్ తో పాటు మెగ్నీషియం, ఫాస్ఫరస్ విటమిన్ B6 వంటివి ఎక్కువగా ఉండే బ్రౌన్ రైస్, మాంగనీస్, ఫైబర్ ఉండే ఎర్ర బియ్యం విటమిన్ బి,ఇ నియాసిన్,ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉండే నల్ల బియ్యం పోషకాలు పొరలు చెక్కుచెదరకుండా ఉండే దంపుడు బియ్యం కార్బోహైడ్రేట్లు ఫైబర్ ప్రోటీన్లు ఉండే ములయారి గా పిలిచే వెదురు బియ్యం ఫైబర్ విటమిన్ ఎ, […]

ఫల్గునికి గ్రామీ అవార్డ్

భార‌తీయ సాంప్రదాయ సంగీతానికి వెస్ట్రన్ బీట్స్ జోడించి ‘ కలర్ ఫుల్ వరల్డ్ ‘ పేరుతో ఆల్బమ్ రూపొందించండి ఫల్గుణి షా. ఈ ఆల్బమ్  గ్రామీ అవార్డు వరించింది. ముంబైలోని జుహా లో ఒక సంగీత కుటుంబంలో పుట్టిన గుజరాతి జానపద సంగీతం తో పాటు గజల్స్, టుమ్రీలు కూడా నేర్చుకుంది. అమెరికన్ కంపోజర్ ఫిలిప్ గ్లాస్ అమెరికన్ మెజీషియన్ స్టైలిస్ట్ యో యో మా, ఏ.ఆర్.రెహమాన్ లతో కలిసి పని చేస్తోంది. స్లమ్ డాగ్ మిలియనీర్ […]

మహిళలకు మాత్రమే

ముంబై లోని బేబీ గార్డెన్ ఆడవాళ్ళకు మాత్రమే ఇక్కడ ఉదయం సాయంత్రం తల్లులు పిల్లలతో గార్డెన్ కలకలలాడుతూ ఉంటుంది. వయసు మళ్ళిన వాళ్ళు శరీరాన్ని కదిలించేందుకు ఇబ్బంది ఉన్న చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఇక్కడకు వచ్చే ఆడవాళ్ళు సోషల్ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని స్నేహ సంబంధాల తో ఉంటారు. ముంబై ఢిల్లీ వంటి చోట్ల అపార్ట్మెంట్స్ లో ఉండే ఆడవాళ్లు బయటకు వచ్చి కాసేపు కాలక్షేపం చేసే ప్రదేశాలు ఉండవు. అన్నీ మగవాళ్లతో […]

వేసవికి ఈ పండు శ్రేష్టం

ఈ ఎండలకు కర్బూజ తినడం శ్రేష్టం అంటున్నారు డాక్టర్లు. గర్భిణి లలో అదనంగా చేరే సోడియం ను తొలగించడంలో కర్బూజ సహాయపడుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తుంది. వేసవిలో తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. కర్బూజా లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే కర్బూజ జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. చర్మానికి మేలు చేస్తుంది. కంటికి   బలాన్ని ఇచ్చే విటమిన్ ఎ ఇందులో పుష్కలంగా ఉంటుంది. వేసవి ఆహారంలో తప్పని సరిగా చేర్చుకో […]

కూల్ వాటర్ తో సమస్య

బరువు తగ్గాలని అనుకొనే వాళ్ళు కూల్ వాటర్ కు దూరంగా ఉండాలి అంటారు ఎక్సపర్ట్స్. చల్లని నీరు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ను మరింత గట్టిగా మారేలా చేస్తుంది. ఫలితంగా కొవ్వు కరిగించుకోవడం కష్టం అవుతుంది. మెడ నుంచి ప్రారంభం అయ్యే వాగస్ నాడీ  గుండె ఊపిరితిత్తులో జీర్ణవ్యవస్థను నియంత్రిస్తుంది. బాగా చల్లని నీళ్ళు వేగంగా నరాలను చల్లబరుస్తాయి. ఫలితంగా గుండె వేగం, పల్స్ రేట్ తగ్గిపోతాయి ముఖ్యంగా వేసవిలో వర్క్ వుట్స్ తర్వాత చల్లని నీళ్లు […]

ఒక్క స్పూన్ నెయ్యి

మన ప్రాచీన వైద్యం ఆయుర్వేదం. సహజంగా దొరికే ప్రకృతిసిద్ధమైన ఆహారాన్నే తిన మంటారు ఆయుర్వేద వైద్యులు. ప్రతి రోజు పరగడుపునే ఒక స్పూన్ నెయ్యి తింటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు వైద్యులు. నెయ్యి లో ఉండే బ్యూటిరిక్ యాసిడ్ విటమిన్- ఎ,డి, ఇ,కె రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఎముకలు కండరాలు బలోపేతం అవుతాయి. చర్మం నిగారింపు తో ఉంటుంది. ముఖం పై ముడతలు పోతాయి. పేగుల్లోని పీహెచ్ లెవెల్స్ తగ్గుముఖం […]

హీలింగ్ గొప్ప పరిష్కారం

నక్షి హీలింగ్ ఇన్ స్ట్రక్టర్ గా తన చుట్టూ ఉన్న వారి మానసిక శ్రేయస్సు కోసం పనిచేస్తారు. హీలింగ్ థెరపీ ఆందోళనను తగ్గించే ఒక ప్రక్రియ. ఇన్షీ వెల్ నెస్ పేరుతో 2021 లో ఒక సంస్థ స్థాపించారు. ముంబై లో ఉంటున్న నక్షి రకరకాల హీలింగ్ ప్రక్రియలను అధ్యయనం చేశారు. పరిష్కారం కాని సమస్యలను ధ్యానం, యోగా వంటి పద్ధతుల ద్వారా పరిష్కారం వెతకొచ్చు. ఒకరి మనసులో వేదనను తొలగించవచ్చు. మానసిక వేదనకు సరైన మందు […]

అలంకరణ కు బొమ్మల సెట్

కాళ్లు చేతులు కనిపించవు కానీ ఈ గూడు బొమ్మలు చూసేందుకే చిత్రంగా ఉంటాయి ఒక బొమ్మ లోపల ఇంకో బొమ్మ అలా ఎన్ని బొమ్మలైనా సెట్ చేయచ్చు. ఈ కళాత్మకమైన బొమ్మల్ని పశ్చిమ రష్యాలో బాబుష్కా బొమ్మలు అంటారు. సాంప్రదాయ, జానపద కథల్లోని పాత్రలనే ఈ బొమ్మలు గా చేసేవాళ్ళు ఇప్పుడు ధీమ్ బొమ్మలు వచ్చాయి క్రిస్మస్, ఈస్టర్ పండుగ ధీమ్ లు ప్రముఖ సినీతారల వ్యంగ్య   చిత్రాలు, రాజకీయ నాయకులు ఈ గూడు బొమ్మలుగా […]

డేటింగ్ యాప్స్ ప్రమాదం

సైబర్ వలలో చిక్కుకోకండి ఫేస్ బుక్, ఇన్ స్టా లో కనిపించే ప్రేమ కబుర్ల వల్ల లో పడకండి అంటున్నారు అడిషనల్ డి సి పి, షి టీమ్స్ హైదరాబాద్ శిరీష రాఘవేంద్ర, మోసగాళ్లు, ఎన్నారైల అవతారం ఎత్తుతున్నారు అలాంటి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయద్దు. అమ్మాయిలు ముఖ్యంగా డేటింగ్ యాప్స్ ఫోన్ లలో లోడ్ చేయకండి. మాకొచ్చే ఫిర్యాదుల్లో ఇవే ఎక్కువగా ఉన్నాయి అని హెచ్చరిస్తున్నారు శిరీష రాఘవేంద్ర. మంచి లక్ష్యం పెట్టుకొని చదువు, శారీరక […]

ఇది ప్రజాస్వామ్య స్కూల్

హార్వర్డ్ కెన్నడీ స్కూల్లో మాస్టర్స్ చేసిన హేమాక్షి మేఘాని ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ ని స్థాపించారు. యువత దృష్టి జెండర్, లీడర్ షిప్, పాలిటిక్స్ ఈ మూడు అంశాలపై కేంద్రీకృతం కావాలని రాజకీయాలను కెరీర్ గా మలచుకునే విధంగా ప్రోత్సహించాలని వ్యక్తులు ఎన్నికల్లో నెగ్గితే ప్రజాస్వామ్యానికి మా వంతు సేవలు అందినట్లే అంటారు హేమాక్షి. విద్యార్థులకు ఆన్-లైన్ క్లాసుల ద్వారా పాఠాలు చెబుతారు. పార్లమెంట్ సభ్యుల్లో 43 శాతం మందికి క్రిమినల్ రికార్డ్ ఉంది. ఈ […]

శ్రద్ధగా చూడాలి

సౌందర్య సాధనాలు అన్నింటిలోనూ రసాయనాలు ఉంటాయి వీటిని కొనేముందు కవర్పై వివరాలు, గడువు తేదీ గమనించ మంటున్నారు ఎక్సపర్ట్స్. ముఖానికి ఒంటికి ఒకే విధమైన సబ్బు బాడీ లోషన్ లు వాడకూడదు. ముఖ చర్మానికి మిగతా శరీర చర్మానికి తేడా ఉంటుంది.ముఖ చర్మాన్ని రసాయనాలకు దూరంగా ఉంచాలి. పెసర పిండి లేదా శనగపిండి తో ముఖం శుభ్రం చేసుకుంటే అందంతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది. మేకప్ కు ఉపయోగించే పౌడర్ పఫ్, బ్రష్,స్పాంజలను ఎప్పటికప్పుడు కడిగి పెట్టుకోవాలి. […]

బోన్ సూప్ బెస్ట్

శరీరంలో ఆరోగ్యకరమైన కణజాల నిర్మాణానికి తోడ్పడే కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఎముకల సూప్ లో సమృద్ధిగా ఉంటుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు నెలకు నెలకో రోజు ఈ ఎముకల సూప్ ఫాస్టింగ్ చేస్తే మంచిది అంటున్నారు డాక్టర్స్. పోషకాలతో నిండిన ఆరోగ్యవంతమైన ఆహారం సూప్.ఈ సూప్ తో నూరు శాతం ప్రయోజనం దక్కాలి అనుకుంటే రోజంతా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఈ సూప్ తాగుతూ బోన్ సూప్ ఫాస్టింగ్ చేయాలి. చర్మంలోని కణజాలాల నిర్మాణానికి […]

వ్యాపారానికి లక్ష్యం ముఖ్యం

నిధి యాదవ్ తన 25 ఏళ్ళ వయసులో 2014లో కేవలం 3.5 లక్షల రూపాయలతో అక్స్ అనే సంప్రదాయ వస్త్రాలు అమ్మే సంస్థను స్థాపించింది. గుర్ గావ్ లో ప్రారంభించిన ఈ వ్యాపారం ఇప్పుడు 200 మందితో 137 కోట్ల టర్నోవర్తో సాగుతుంది.జైపూర్ నుంచి వస్త్రాన్ని తీసుకువచ్చి డిజైన్ చేసి టైలర్ల తో కుట్టించి ఈ కామర్స్ సైట్స్ లో అమ్మటం ఈ వ్యాపారం. ఇప్పుడు అక్స్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తన బ్రాండ్ దేశవ్యాప్తంగా […]

చర్మ కాంతికి స్ట్రాబెర్రీ

ఎర్రని స్ట్రాబెర్రీ పండ్లు వచ్చే సీజన్ ఇదే రంగు, రుచే కాదు ఆరోగ్య పరం గాను స్ట్రాబెర్రీలు ఎన్నో ప్రయోజనాలను ఇస్తాయి. కప్పు స్ట్రాబెర్రీ పండ్లలో 11 గ్రాముల పిండిపదార్ధాలు, 3 గ్రాముల ప్రొటీన్ లు అందుతాయి. కొవ్వులు చాలా తక్కువ. వీటి నుంచి 49 క్యాలరీలు లభిస్తాయి. ఇందులోని విటమిన్ సి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి. జలుబు, ఫ్లూ వంటి సమస్యలకు ఔషధం వంటిదే ఈ పండ్లు. ఎర్రని నిగనిగలాడే ఈ పండ్లతో చర్మ […]

అత్యంత ధైర్యశాలి

తుఫాన్ లో నడి సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్య కారులను రక్షించినందుకు గాను కెప్టెన్ రాధిక మెనన్ రాష్ట్రపతి ఉమెన్స్ డే సందర్భంగా నారీ శక్తి పురస్కారం తో సత్కరించారు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రేడియో ఆఫీసర్ గా కెరీర్ ప్రారంభించారు రాధిక మెనన్. 2012లో ఇండియన్ మర్చంట్ నేవీ లో కెప్టెన్ అయిన తొలి మహిళ ఆమె 22 వేల టన్నుల ఆయిల్ ట్యాంకర్ సువర్ణ స్వరాజ్య నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. 2015 తుఫాన్ లో […]

గిరిజన భాషలకు లిపి

19 గిరిజన భాషలకు లిపి తయారు చేసినందుకుగాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు శాశ్వతం చేసుకొన్నారు ప్రొఫెసర్ ప్రసన్న శ్రీ. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి అవార్డ్ రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు ప్రసన్న శ్రీ. గిరిజనులను ఇతరులతో మాట్లాడటం సమస్య. వారు వారి భాషలో తప్ప ఇతర భాషల్లో మాట్లాడలేరు జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారు కనుక వారికి ఇతర భాష […]

ఎంబ్రాయిడరీ జేబులు

బయటకు వెళ్లేప్పుడు ఫోను, క్రెడిట్ కార్డ్ వంటి ముఖ్యమైన 12 వస్తువుల కోసం వేసుకున్న డ్రెస్ కు పాకెట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. బ్యాగ్ తగిలించుకొని వెళ్లే అవసరం లేకుండా చక్కని డిజైనర్ పాకెట్స్ తో డ్రెస్ తయారవుతున్నాయి. ప్లేన్ కుర్తా టాప్ ఏదైనా సరే ఎంబ్రాయిడరీ సొగసులు, ప్యాచ్ వర్క్ మెరుగు లతో, కాంట్రాస్ట్ కలర్స్ తో ఈ ప్యాకెట్ ను కుట్టేస్తున్నారు. ప్యాచ్ వర్క్ అయినా పాకెట్ చుట్టూ ఎంబ్రాయిడరీ చేసి అయినా అసలు […]

సాంప్రదాయ దొన్నె బిర్యాని మా స్పెషల్

కర్ణాటక సాంప్రదాయ వంటల్లో ఒకటైనా బిర్యానీ ఒక బ్రాండ్ గా చేయాలని సంకల్పంతో ఆర్ ఎన్ ఆర్ బిర్యాని నమ్మ బిర్యానీ పేరుతోక్లౌడ్‌ కిచెన్ ప్రారంభించారు. ఒక చెఫ్ కు మా బిర్యానీ లో ఉండే ప్రత్యేక పదార్థాలు వివరంగా చెప్పి యాభై ఆర్డర్స్ తయారు చేయించి స్విగ్గి యాప్ లో ఆర్డర్ పెట్టాం. అదే మొదలు నెల తిరిగే సరికి 10 వేల ఆర్డర్స్ అందుకొన్నాం అంటారు బెంగుళూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు రమ్య, శ్వేత ఏడాదిలో […]