Saturday, 27 Jun, 2026

కొత్త సంవత్సరానికి స్వాగతం.

నీహారికా, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ఊరు ముస్తాబు అవ్వుతుంది. కోటి ఆశలతో స్వాగతిస్తుంది. కాలం ప్రవహించే ఒక నదీ ప్రవాహం. కనురెప్పల కింద అందమైన స్వప్నం. ఎప్పుడూ భవిష్యత్తు ఊరిస్తూనే వుంటుంది. రేపు మనకోసం ఒక అద్భుతమిన బహుమతి ఇవ్వబోతుండానే ఒక సహజమైన ఆశ. ఆ రాబోయే రేపుని అలంకరిస్తునే వుంటుంది. కాలం కదలిపోతూ నిన్న నేడుగా , నేడు రేపుగా మారుతూనే వుంటుంది. కాలం పుటల్లోకి జారిపోతున్న 2017 కు వీడ్కోలు పలుకుతూ 2018 కి […]

ఆహారం తగ్గించడమె మర్గం.

అన్నం తినేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, తినక పొతే నీరసం వస్తుందని అనుకోవడం ఒక అపోహ అన్నం తినడం వల్ల క్యాలరీల లోడ్ పెరుగుతుంది. ఇడ్లీ, దోసె కుడా బియ్యం అధారిటాలే కనుక ఇవి తిన్నా అన్నం తిన్నా ఒక్కటే. కార్బోహైడ్రేడ్ల బర్దన్ తగ్గిస్తేనే బరువు తగ్గుతారు. కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తింటే ఓ నెలా, రెండు నెలల్లో పొట్ట అధిక ఆహారాన్ని తీసుకోలేక పోతుంది. రోజుకు ఒక్క భోజనం నడుమ ఆరోగ్యవంటమిన స్నాక్స్ చాలు. […]

రెండూ మంచివే.

ఎరుపు, ఆకుపచ్చ ద్రాక్ష పండ్ల కంటే ఎండు ద్రాక్షల్లోనే మూడు రెట్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ లాభిస్తాయి. పందాలను ఎండబెట్టాక వాటిలో పదార్ధాలు గడత పొందుతాయి. 300 గ్రాముల ఎండు ద్రాక్ష కోసం 170 గ్రాముల మంచి మంచి ద్రాక్ష కావాలి. ఎండు ద్రాక్షలో క్యాలరీలు కుడా అధికమే. పీచు, పొటాషియం, ఐరన్, ఇతర ఖనిజాలు వీటిలో ఎక్కువే. అరకప్పు ఎందుద్రాక్షలో 220 క్యాలరీలు వుంటే అదే కప్పు ఆకుపచ్చని ద్రాక్షలో కేవలం 50 క్యాలరీలు ఉంటాయి. […]

అచ్చం ఐస్ పాక్ లాంటిది.

వర్కవుట్స్ తర్వాత కండరాళ్ళల్లో నొప్పులు తప్పవు. ఆ సమయంలో రక్త నాళాలు విశాలంగా అయిపోతాయి. ఆ తర్వాత ఓ గంట పాటు అలా ఓపెన్ గానే ఉంటాయి. లాక్టిక్ యాసిడ్ వంటి వృధా పదార్ధాలు ఈ వేజిల్స్ ద్వారా కండరాళ్ళల్లో సెటిల్ అయినప్పుడు సార్ నెస్ ఏర్పడుతుంది. అలాటప్పుడు చల్లని నీరు వేజిల్స్ ను కంస్ట్రిక్ట్ చేస్తుంది. వృధా ఉత్పత్తులు పెరుకోవదాన్ని  అదుపు చేస్తుంది. అంటే చల్లని నీరు శరీరానికి ఐస్ పాక్ లాగా పనికి వస్తుంది. […]

అల్లరి చేయడం ఇష్టం.

నామ్ షబనా కోసం దాదాపు  ఏడాది పాటు సిద్దం అయ్యాను. మార్షల్ ఆర్ట్స్ ప్రతి రోజు రెండున్నర గంటలు నేర్చుకున్నా అంటుంది తప్సీ. మొదటి నుంచి తప్సీ సినిమా చాయిస్ లు భిన్నంగానే వున్నాయి. ఆ విషయం గురించి చెప్పుతూ నటించాలని ఆలోచన వచ్చినప్పుడు పెద్ద బ్యానర్ ల నుంచి దక్షిణాదిలో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత పింక్ దాకా నాకు సంతృప్తి లేనట్లే. సాఫ్ట్ వేర్ నుంచి గ్లామర్ ప్రపంచంలోకి వచ్చినందుకు నాకు నిరాశ ఏమీ […]

నిండుగా కనిపించడమే గ్లామర్.

అందమైన ఉంగరాల జుత్తు తో అనుపమా మరమేస్వరన్ మాలీవుడ్ నుంచి మిసైల్స్ లాగా దూసుకొచ్చింది. బాలీవుడ్ లో వరస సినిమాలతో సాక్సెస్ బాట లో వున్నా అనుపమ, అందం గరించి ప్రత్యేక వ్యాయామాలు ఏమీ ఏమీ చేయనంతుంది. కంట్రోల్ గా లిమిట్ గా తినడం, లిమిట్ గానే వ్యాయామం. పార్టీల్లో శుభకార్యాలలో కుడా ఇదే నాపాలసీ అంటుంది. తెలియని భవిష్యత్తు గురించి ఆలోచించడం, నా దృష్టిలో టైం వెస్ట్. ఈ  రోజు చేస్తున్న పనికి  ఈ రోజు […]

అద్భుత వర్ణ భరితం.

ఆకులు, మూలికలతో తయారైనా రంగులతో ప్రపంచ జానపద కళను ప్రపంచానికి పరిచయం చేసిన మధుబని వర్ణ చిత్రాలను చిత్రిమ్చేందుకు వాడిన తూలిక అంటే బ్రష్ ఒక పక్షి రెక్క. బీహార్ కు చెందిన మధుబని, అన్నా గ్రామంలో దాదాపు ప్రతి గృహం లో వర్ణ చిత్రాలు అలంకరించి ఉంటాయి. గ్రామ వాసుల సృజనాత్మకత తో జరిగిన కళా సృష్టి మధుబని వర్ణ చిత్రాలు. ఇవి ధార్మిక, సామాజిక ప్రాకృతికా చిత్రాలు. లక్ష్మీ దుర్గా, సరస్వతి వంటి దేవతలు […]

తల నొప్పిగా వుందా?

ప్రకృతిలో దొరికే పూలు కాయల తో తలనొప్పి తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ఆయుర్వేదంలో ఈ చిట్కాలు అమోఘంగా పనిచేసేవని రుజువయ్యాయి. మిరియం అరగదీసి ఆ గంధం కనతలకు పట్టించాలి. సీతాఫలం ఆకు పసర తలకు మర్దనా చేయచ్చు. దాల్చిన చెక్క పేస్టు నుడురుకు రాసినా మంచి ఫలితం. మునగాకు రసంలో మిరియాలు పొడి కలిపి నుదుటికి పట్టించ వచ్చు. ఇంగువ అరగదీసి ఆ గంధాన్ని పట్టించినా సరే, లవంగాలను నూరి ఆ పేస్టు నుదుటికి పట్టీ […]

ఇకత్ లెహంగాల అందం.

పండుగలు, వివాహాల కోసం ప్రత్యేకమైన  డ్రెస్సులు అందించే డిజైనర్లు మంచి లుక్ కోసం ఎంచుకునే వస్త్రశ్రేణిలో ఇకత్ ముందుంటుంది. ఇకత్ ప్రింట్స్ తో లేహంగాలు చాలా అందంగా వస్తాయి. బెనారస్, బోర్డర్స్ గోల్డ్ లేస్ ను కలిపిన ఇకత్ ప్రింట్స్ లేహంగాలు చెక్కని మెరుపులతో పండగ స్పెషల్ గా, ప్రేత్యేకంగా కనిపిస్తాయి. అలాగే మంగళ గిరీ సిల్క్ కుడా లేహంగా డిజైన్ చేసేందుకు అనుకూలంగా వుంటుంది. గోల్డ్ ప్రింటెడ్ తో సహజంగా నేసిన ఈ మంగళగిరి సిల్క్ […]

ఈ సంస్కృతి పెరుగుతుంది.

ఇటీవలి కాలంలో కాన్సెప్ట్ ట్రంక్ షో, పాపప్ షాపులు మెక్ షిప్ట్ షాపింగ్ ప్రదేశాలు చాలా పాప్యులర్ అవ్వుతున్నాయి. ఇక్కడ డిజైనర్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇవి తాత్కాలిక షాపింగ్ ప్రదేశాలు కనుక ప్రత్యేకమైన లేబుల్స్ డిజైన్స్ మాత్రం ఉంటాయి. పూర్తిగా ఎక్స్ క్లూజివ్. అలాగే కొన్ని బ్రాండ్స్ కు సంబంధించి ఆన్ లైన్ రిటైలింగ్ జరిపేవారు తమ ట్రంక్ షో లలో వినియోగాదారులకు దగ్గర అవ్వుతున్నారు. వస్త్రాలు, ఆభరణాలు, షూ, యాక్ససరీస్  వంటికి ఈ ట్రంక్ […]

పిల్లల అల్లరి భరించ వలసిందే.

నీహారికా, ఏదైనా ఒప్పించాలంటే వీళ్ళతో తలప్రాణం తోకకి వస్తుంది. ఒక పట్టాన వింటారా? చివరకు అరచి, తిట్టి నాకు ఆయాసం వస్తేనే వాళ్ళో దారికి వచ్చేది అని చాలా మంది కంప్లెయింట్ . కానీ ఎక్స్ పర్ట్స్ ఏమంటున్నారంటే, పిల్లలకు, వాళ్ళను మీరెంతో ప్రేమిస్తున్నారన్న విషయాన్ని చెప్పారా? మీ మమకారాన్ని వాళ్ళు రుచి చూశారా? అప్పుడు మీరేదైనా విషయం చెప్పితే వాళ్ళు కాడంతున్నారా ఆలోచించ మంటున్నారు. మనం ప్రేమా తో చెప్పాలి. దాని వెనుక నా తల్లి […]

రంగులు, రుచులతో నష్టం.

కళ్ళకి నచ్చితేనే కడుపు మెచ్చుతుందంటారు. అందుకే సాధారనంగా ఎదురుగ్గా అన్నో వంటకాలున్నా కళ్ళకి ఇంపుగా కనబడేవె సెలక్ట్ చేసుకుంటాం. కానీ అలా కళ్ళకి బావుండేవి, రకరకాల ఫ్లేవర్ లు జత చేసినవి తినద్దు అంటున్నారు ఎక్స్ పార్ట్స్. సాదా పెరుగు ప్రోటీన్లు కాల్షియంకు ఆధారం. ఇదే పెరుగుతో ఎన్నో ఫ్లేవర్స్ కాలిపి పాక్ చేసి వస్తున్నాయి. వాటిలో చక్కర ఇతరమైన రంగుల్లో ఎన్నో కలుపుతున్నారు. అందువల్ సాదా పెరుగే ఎంచుకోవాలి. ఇందులో ఆరోగ్య పూరితమైన పండ్ల ముక్కలు, […]

బరువు తగ్గుతారు.

అన్ని వస్తువులు సహజంగా ఇంట్లో వాదేస్తాం గానీ వాటిని గురించి పూర్తిగా స్టడీ చేయం అలా చేస్తే చాలా వస్తువుల్ని మనం రోజు నిత్య జీవిత అవసరాల్లో భాగంగా చేసుకుంటాం. వెనిగర్ లో అదీ యాపిల్ సిడార్ వెనిగర్ లో అనేక సౌందర్య ప్రయోజనాలు వున్నాయి. యాపిల్ ను ఈస్ట్ ను కలిపి పులియబెట్టి యాపిల్ సిడార్ వెనిగర్ తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇందులోని ఎసిడిక్ యాసిడ్ బలహీనమైపోతుంది. ఇందులో వుండే యాంటీ మైక్రోబియాల్ […]

సమస్యని దాచొద్దు.

దేన్నయినా సహజంగా తీసుకోవాలి. దేహానికి సంబదించిన సమాస అయినా సరే దాన్ని దాచాలని ప్రయత్నం చేస్తేనే ప్రమాదం.ఇప్పుడొక పరిశోధనా రిపోర్టు, వినికిడి తగ్గినవారు హియరింగ్ ఎయిడ్ వాడకుండా, ఎదుటి వాళ్ళు మాట్లాడే విషయం వినేందుకు మెదడుని మరీ శ్రద్దగా వాడితే జ్ఞాపక శక్తో ఎటెన్షన్ తగ్గిపోతాయట. మిషన్ పెట్టుకుంటే వినికిడి లోపం వుందని కనిపెట్టేస్తారనే భయంతో దాన్ని వాడకుండా కష్టపడి శ్రద్దగా ఎదుటి వాళ్ళ పైన వంద శాతం శ్రద్ధ పెడతారు. దీని వల్ల జ్ఞాపక శక్తి […]

కళలు కనండి మంచిదే.

కళలు కనండి, కానీ ఆకలలు నిజాం చేసుకునేందుకు శ్రమ పడండి అని కలాం గారు ఏనాడో చెప్పారు. ఇది కరక్టే అంటున్నాయి అద్యాయినాలు. వయస్సు తో సంబందం లేకుండా ఎదో సందర్భంలో పగటి కళలు కనండి అంటున్నారు. అయితే కలాం గారు చెప్పినట్లు అవి నిజాం చేసుకునేందుకు కృషి చేస్తారో చేయరో గానీ ఈ కళలు కనే వాళ్ళ మెదడు చురుగ్గా ఉంటుందని ప్రతిభావంతంగా పని చేస్తుందని అద్యాయినం రిపోర్టు. ముఖ్యంగా కళలు కనే యువతరం, టీనేజ్ […]

మద్యాహ్నం తింటే మంచిది.

ఎదో ఒక పండు తప్పని సరిగా రోజ్ తినాలి. ఇది మంచి అలవాటు . అన్ని సీజన్స్ అందుబాటు ధరలో దొరికేది  అరటి పండు . ఇది రోగ నిరోధక వ్యవస్ధను బలోపేతం చేస్తుంది. కానీ దీన్ని రాత్రి వేల తినకండి అంటున్నారు వైద్యులు. మద్యాహ్న సమయంలో తింటేనే మంచిది. కండరాలను బలంగా ఉంచుతుంది. సహజమైన యాంటాసిడ్ గా పని చేస్తుంది. కడుపులో మంటగా వున్నా ఓ అరటి పండు తింటే వెంటనే ఉపసమనం. ఇందులో పొతాశీయమ్ […]

ఈ ఇబ్బంది అందరికీ.

టెక్నాలజీ పరంగా, ఆధునికంగానూ మనం ఎంత ముందుకు వెళ్ళినా ఈ ప్రపంచం మటుగు స్త్రీల కోసం డిజైన్ చేసినట్లు వుండదు. కనీస సౌకర్యాలు దాదాపు లేనట్లే. ఈ విషయంలో సినిమా దేవతలైనా మినహాయింపు కాదు. శ్రీయా తన అనుభవం గురించి చెప్పుతూ, మేం సకల సౌకర్యాలు అనుభవించడం అనేది ఏదీ నిజం కాదు. షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఒక సినిమా షూటింగ్ సమయంలో నేను వాష్ రూమ్ కి వెళ్ళాలంటే కనీసం వంద మెట్లు ఎక్కి […]

డిమాండ్ కు డోకా లేదు.

వాస్తవాలు వినేందుకు కతినంగా ఉంటాయి. ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే  ఎంతో మందితో వినయంగా మెలగాలి. మనస్సు లో మాట అలాబయటికి చెప్పకూడదు. లౌక్యంగా వ్యవహరించక  పొతే కంగనా కు ఎదురైనా అనుభవమే అందరిదీ. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆమెకు ఎంతో డిమాండ్ వుంది. ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆమె కోసం క్యు కడతారు. కానీ రెమ్యునరేషన్ విషయంలో మిగతా హీరోయిన్స్ కంటే తక్కువే ఇస్తారట. ఆమె ప్రతి విషయాన్ని ఘాటుగా విమర్శించడం, ఓపెన్ […]

స్త్రీలకు శక్తి ఎక్కువే.

జిందాహై టైగర్ లో బోలెడన్ని యాక్షన్ సీన్లు ఈ జీగా చేసేసిండి కత్రీనా కైఫ్. ఇంత సుకుమారంగా వుంటూ పోరాటాలు ఎలా చేసారు అని అడిగితే స్త్రీలకు పోరాటాలు కొత్తకాదు. పుట్టినప్పటినుంచి, చనిపోయే వరకు ఎన్నో పోరాటాలు చేస్తారు. పురాణాల్లోనే కత్తి పట్టి యుర్ధం చేసిన వీరనారీలు ఎంతో మంది కనిపిస్తారు. వాళ్ళ ముందు నేనెంత అంటూ నవ్వేసింది కత్రీనా. అసలు పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ పోరాడగలరు. శక్తి మంతులు కుడా కానీ స్త్రీ ల […]

ఇది సంప్రదాయ కళ.

అద్దాలు కుట్టే అభాతాలు, పాట పాతీస్ అంటే తలుపులకు వేలాడే తోరణాలు, గడపి అలంకరణకోసం వేలాడే భాటియాలు గుజరాత్ హస్త కళ లో భాగం. ప్రాచీనమైన వారసత్వాన్ని, నవీనత ను జత చేసి అరి, సూఫ్ ఎంబ్రాయిడరీలు బస్ స్కాంతాలో తయ్యారవ్వుతాయి. అందమైన రేఖాక్రుతులతో సూఫ్ ఎంబ్రాయిడరీ చూడ ముచ్చటగా ఉంది. వీటిలో రకరకాల మోటిఫ్ ల్లో పై భాగంలో సాటిన్ అల్లిక ను వెనుక గీసి తయ్యారు చేసేవి కాదు. కళాకారుని మనస్సు లోంచి, అతని […]