WoW
చీరల మీద త్రీ డీ ఎంబ్రాయిడరీ
హీటెడ్ డిటిఎఫ్ స్టిక్కర్లు ఇవాల్టి నయా ట్రెండ్. ఇదివరకు ఐరన్ అండ్ ప్యాచెస్ పేరుతో మార్కెట్లో దొరికేవి.అవి టీ షర్ట్ లు చొక్కా కాలర్ల మీద వేసే వాళ్ళు కానీ ఇప్పుడు ఈ కొత్త స్టిక్కర్లు చీర మీద పెట్టి దాన్ని హీట్ ప్రెస్ మిషన్ తో వేడి చేస్తే చాలు ప్రింట్ చక్కగా చీర మీద పడుతుంది.ఏ ఫ్యాబ్రిక్ మీద అయినా ఈ డిజైన్ వేసుకోవచ్చు.కలంకారీ,తంజావూరు మొదలైన ఆర్ట్స్, దేవుళ్ళ చిత్రాలు ఏనుగులు చిలకలు పూలతల […]
డబ్ల్యూ పవర్ జాబితాలో తమన్నా?
పదేళ్ల నుంచి పాన్ ఇండియా స్టార్ గా వెలుగుతున్న స్టార్ తమన్నా భాటియా ఫోర్బ్స్ ఇండియా తాజాగా ప్రకటించిన డబ్ల్యు పవర్ 2026 జాబితాలో పేరు దక్కించుకున్నారు. నటనా రంగం లోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా ఆమె విజయవంతంగా కొనసాగుతోంది.. గ్లామర్ ఇండస్ట్రీలో కెరీర్ శాశ్వతం కాదని నిజం గ్రహించిన తమన్నా ఫైన్ జ్యువెలరీ పేరుతో వ్యాపారంలోకి ప్రవేశించింది.ఒక సెలబ్రిటీగా బ్రాండ్ ప్రమోట్ చేయడమే కాకుండా డిజైన్ల ఎంపికలో కూడా భాగస్వామ్యం తీసుకున్నది.నేటి ఆధునిక మహిళకు […]
మహిళల రక్షణ ధ్యేయం
అస్సాం లోని లుండింగ్ లో పుట్టిన పల్లబి ఘోష్ బాలికల,మహిళల అక్రమ రవాణా నిరోధక కార్యకర్తగా పనిచేస్తున్నారు. పదివేల మంది అమ్మాయిలను ఈ ఊబి నుంచి రక్షించారు. ఇంగ్లీష్ లిటరేచర్ లో పీజీ చేసిన పల్లబి చదువు పూర్తి చేశాక హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధానికి పనిచేసే శక్తి వాహిని అనే ఎన్జీవో ఏర్పాటుచేసి హ్యూమన్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. హరియాణా,రాజస్థాన్,ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమబెంగాల్ లో పనిచేస్తుంది.
సరికొత్త గా పాత ఫ్యాషన్
చేంజ్ అబుల్ గోల్డ్ జ్యువెలరీ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లో ఉంది. ఒకే నగను రెండు మూడు రకాలుగా రివర్స్ బుల్, ఇట్లా అనేక పేర్లతో టు ఇన్ వన్ జ్యువలరీ మార్కెట్ లో ఉంది. రివర్సబుల్ వడ్డాణాల్లో ఒకవైపు టెంపుల్ ధీమ్,మరోవైపు రాళ్లతో డిజైన్ లు ఉంటున్నాయి. సందర్భానికి తగ్గట్లు ఒకే నగలు నాలుగైదు రకాలుగా మార్చి పెట్టుకునేలా హారాలు జడ బిల్లలు, నెక్లెస్ లు వస్తున్నాయి అలాగే బంగారం తో ముత్యాలు, పగడాలు, పచ్చలు, […]
చీకట్లో వెన్నెల పూలు
చిమ్మ చీకట్లో వెన్నెల కాంతి వెదజల్లే పూలు పూయిస్తున్నాడు కేత్ ఉడ్ అనే శాస్త్రవేత్త. మిణుగురుల్లో మెరుపుకు కారణమైన ఎంజైమ్ ను మొక్కల్లో ప్రవేశపెట్టి ‘లైట్ బయో’ సంస్థ కు ప్రాణం పోశాడు. ఈ ప్రయోగంతో పెటూనియా మొక్కలు మెరిసిపోతూ విచ్చుకోవటం మొదలుపెట్టాయి. లైట్ బయో సంస్థ టిష్యూ కల్చర్ పద్ధతి లో ఈ మొక్కలు పెంచి అమ్మకాలు చేస్తుంది త్వరలో మెరిసే చా ఆర్కిడ్ పూలు మార్కెట్ లోకి వస్తాయని చెబుతున్నారు ఈ పూల మొక్కలతో […]
దారపు కుట్టు తో కాంతా చీరల
దారపు కొట్టు తో కనువిందు చేసే కాంతా చీరలు బెంగాల్ బంగ్లాదేశ్ మహిళలు నేర్పుగా చేసే క్విల్లింగ్ తరహా చీరలు. కాంత అనే బెంగాలీ పదానికి పాత వస్త్రం అదే అర్థం ఉంది వాడి పడేసిన పాత చీరలతో దిండు కవర్లు, క్విల్ట్ లు తయారు చేసేవారు. ఆ కవర్ల పైన చేసే క్విల్టింగ్ పనితనం చీరల పైకి తీసుకు వచ్చారు డిజైనర్లు కాటన్, సిల్క్, ముస్లిన్ వస్త్రాల పైన ఎంబ్రాయిడరీ రూపంలో చికెన్ కారీ పని […]
డయాబెటిస్ ప్రతినిధి
ప్రోస్థెటిక్ లింబ్స్ హియరింగ్ ఎయిడ్స్ తో కనిపించే బార్బీ బొమ్మలు తయారు చేసింది ఫ్యాషనిస్తా లైన్ ప్రపంచవ్యాప్తంగా డౌన్ సిండ్రోమ్ బ్లైండ్ బార్బీ ల అమ్మకాలు టాప్ లో ఉన్నాయి కొత్తగా చిక్ బ్లూ పోల్కా డాట్,క్రాప్ టాప్ లో టైప్ 1 డయాబెటిస్ కు ప్రాతినిధ్యం వహించే తొలి బొమ్మను తయారు చేసింది.నడుముకు ఇన్సులిన్ పంపు,భుజానికి గ్లూకోజ్ మానిటరింగ్ తో ఈ బార్బీ చాలా ప్రత్యేకం అమెరికా లోని 3,04,000 పిల్లలు టీన్స్ అనుభవాలతో ఈ […]
అద్దాలతో అందం
ముఖాన్ని చూపించే అర్థం ఫ్యాషన్ ప్రపంచంలో ఒక స్టైల్ అర్ధాన్ని ఫ్యాబ్రిక్ కు జతచేసి ధరించటం ఎవర్ గ్రీన్ స్టైల్ స్టార్స్ ధరించే అసి మెట్రిక్ మిర్రర్ గౌన్లు ఎప్పుడు ట్రెండ్ సెట్టింగే. ఈ ట్రెండ్ ని జీన్స్ టాప్స్ లోకి తెచ్చారు ఫ్యాషన్ డిజైనర్లు మిర్రర్ బెల్ట్ లు శాలువాలు బ్యాగ్స్ ఇయర్ రింగ్స్ ఫుట్ వేర్ ఇలా అన్ని ఆక్సిస్సోరీస్ లో మిర్రర్ టచ్ కనిపిస్తోంది. అద్దాల డిజైన్ డ్రెస్ విశాల్ గా ఉంటుంది […]
చీరలకు పెయింటింగ్ అందాలు
అందమైన ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కు మంచి రోజులు మళ్లీ వచ్చాయి సింథటిక్, కాటన్, జుట్ వంటి చక్కని చీరల పైన ఈ ఫ్యాబ్రిక్ డిజైన్లు తాజాగా కనిపిస్తున్నాయి లేత రంగుల్లో చిన్న డిజైన్ ఉన్న కాటన్ చీరలు బాగుంటాయి. రంగుల మధ్య కాంట్రాస్ట్ ఉండేలా చూసుకోవాలి. లేత ఆకుపచ్చ గులాబీ నీలం తెలుపు నలుపు ఎరుపు వంటి రంగుల సమ్మేళనాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ చీరలకు యాంటిక్ జ్యువలరీ చక్కగా మ్యాచ్ అవుతుంది. జర్మన్ సిల్వర్ టెర్రకోట […]
ఇవ్వాల్టి ఫ్యాషన్ గౌన్స్
మోకాలి పొడవుగా ఉండే గౌన్లు పూలు లతల డిజైన్లతో చూడముచ్చటగా ఉన్నాయి కాటన్ జాకెట్ లెనిన్ స్పన్ ఇట్లా ఎన్నో రకాల వస్త్రాలతో తయారవుతున్న గౌన్లు ఎలాంటి ఆభరణాలు లేకున్నా సింపుల్ గా ఉంటాయి లేదా జర్మన్ సిల్వర్ ఆభరణాలు చాలు. మిగతా యాక్సెసరీస్ విషయానికి వస్తే పర్స్ లకు బదులుగా స్లింగ్ బ్యాగ్స్ గౌన్లకు నప్పుతాయి. చేతులకు బ్యాంగిల్స్ బదులుగా పెద్ద డయల్ ఉన్న వాచీలు, బ్లంట్ హిల్స్ పెన్సిల్ హిల్స్ ధరిస్తే ఈ గౌన్లకు […]
అందంగా హ్యాండ్ ఫ్రీ చీరలు
నాలుగైదు స్టెప్స్ పెట్టుకుని అందమైన పిన్ను పెట్టుకునే పాత కాలపు స్టైల్ కాస్త పోయి కొంగును సింగిల్ స్టెప్ తరహాలో చేతి మీదుగా వేలాడే కొత్త ఫ్యాషన్ చీరలు వచ్చాయి ఈ చీరలను ఎలాంటి అసౌకర్యం లేకుండా నేలపైనే జీరాడకుండా ఉండేలా హాండ్స్ ఫ్రీ చీరలు డిజైన్ చేశారు. చీర కట్టు లోనే చేతిని దూర్చేలా ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. ఈ చేతి చుట్టూ క్రస్డ్ మెటీరియల్ అందమైన డిజైన్ చేశారు ఎక్సపర్ట్స్. ఈ హ్యాండ్ ఫ్రీ […]
అందాల బగ్రు ప్రింట్లు
కాటన్ దుస్తుల్లో బగ్రు ప్రింట్ కు ప్రపంచవ్యాప్త ఆదరణ ఉంది రాజస్థాన్ లోని బగ్రు ప్రాంతానికి చెందిన ఈ ప్రింట్లు బ్లకులతో డిజైన్లు చేసి ముద్రిస్తారు. ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కాటన్ వస్త్రాల పైనే ముద్రిస్తారు. మొక్కలు, మట్టి సేంద్రియ పదార్థాల నుంచి సేకరించిన రంగులతో భిన్నమైన ప్రింట్లు తో ఈ బగ్రు కుర్తీలు చాలా అందంగా ఉంటాయి. ఎక్కువగా ముదురు రంగులే ఉపయోగించే ఈ బగ్రు దుస్తులు టెరికోట ఆర్ట్ డైజెడ్ జ్యువెలరీ లతో […]
ఈ టాప్ ఇప్పటి ట్రెండ్
ఇండో వెస్ట్రన్ స్టైల్ కేప్ షావల్ లేదా కేప్ జాకెట్ ఈ చలికాలపు ట్రెండ్ మెడ నుంచి భుజాలు మీదుగా చేతులను కప్పుతో ఉండే ఈ డ్రెస్ ను షావల్ టాప్ గా పిలుస్తారు. వేడుకల్లో గ్రాండ్ గా ఉండాలంటే ఎంబ్రాయిడరీ కేప్ ఎంచుకోవచ్చు. ఈవినింగ్ పార్టీలకు లేస్ డిజైన్ టాప్ లు బాగుంటాయి. శారీ, గౌన్ ల మీదకు, పట్టు చీరలకు కూడా ఈ సింగిల్ పీస్ అట్రాక్షన్ గా ఉంటుంది.
బంగారు వర్ణాల లైక్రా
స్వర్ణ కాంతులతో మెరిసిపోయే గోల్డ్ లైక్రా శారీస్ ముందు పట్టు చీరలు కూడా వెలితిగా పోతాయి ఎలాస్టిక్ లా సాగుతూ వొంటికి హత్తుకుపోయే లైకా చీరలు ప్లెయిన్ గా నెట్టెడ్ మెటీరియల్ తో కలిపి,సెక్విన్ వర్క్ తో బ్లౌజ్ మ్యాచ్ చేసి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాయి. ఎరుపు బంగారు వర్ణాల కలబోతతో ఉండే ఈ చీరలకు జ్యువెలరీ, ఇతరత్రా యాక్సెసరీస్ జోడిస్తే ఆ అందమే వేరు రాళ్లు పొదిగిన నగలు టెంపుల్ జ్యువెలరీ ఈ శారీస్ […]
అందం ఇచ్చే యాలకులు
తియ్యని పదార్దాలకు సువాసన ఇచ్చే యాలకులు అందాన్ని అద్భుతంగా పెంచుతాయంటున్నారు ఎక్సపర్ట్స్.స్పూన్ చొప్పున యాలకుల పొడి,పంచదార,తేనె కలిపి ముఖానికి మృదువుగా రుద్ది పది నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు ముఖం మెరుస్తుంది. యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ తో పోరాడి వృద్ధాప్య ఛాయలు రానివ్వవు.దీన్ని మాస్క్ ల వేసుకోవాలంటే స్పూన్ యాలకుల పొడి, పసుపు,నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు.పావుగంట తర్వాత కడిగేస్తే చాలు కాంతివంతమైన ముఖం కనిపిస్తుంది.
మొక్కు తీర్చటం అంటే ఇదే
దేవుడి మొక్కలు మనకు చాలా తెలుసు తలనీలాలు ఇవ్వటం, పొంగళ్ళు పెట్టటం, బెల్లం తులాభారం ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి కానీ తంజావూరు దగ్గరున్న వలంగైమాన్ లో మరియమ్మన్ గుళ్లో మొక్కు మాత్రం చాలా విచిత్రం. అక్కడకు వెళ్లి ఫలానా కోరిక తీరాలి అని మొక్కుకొని కోరిక తీరాక ఏం చేయాలంటే చనిపోయిన వారి మాదిరిగా పాడే ఎక్కి ఊరంతా తిరగాలి చివరకు గుళ్లోకి వెళితే పూజారి తులసి తీర్థం ఆ పాడే మీద ఉన్న భక్తుడి […]
ఊరందరికీ భోజనం ఒక్కచోటే
చందంకి గుజరాత్ లోని మెహసానా జిల్లాలోని ఒక గ్రామం ఇక్కడ దాదాపు అందరూ వృద్ధులే నివసిస్తారు. వారి పిల్లలు పట్టణాల్లో, కెనడా, ఆస్ట్రేలియాల్లో స్థిరపడ్డారు. ఒంటరిగా మిగిలిన వృద్ధుల కోసం ఒక కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశారు పూనంభాయ్ పటేల్. నెలకు రెండు వేలు కడితే ప్రతిపూట వేడివేడి భోజనం చేయచ్చు. ఊర్లో ఉన్న వృద్ధులందరూ ఈ కిచెన్ కు వచ్చి భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటారు. ఈ కిచెన్ కోసం గ్రామస్తులు ఒక కుక్ లను […]
అందమంతా పువ్వులదే
ఆర్గానిక్ కాటన్ జర్సీ తో తయారయ్యే ఫోలియేట్ డ్రెసెస్ అమ్మాయిలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పువ్వులు, లతలు, కొమ్మలు, వివిధ రంగుల్లో ప్రకృతిని మరిపించే అంశాలతో కనువిందు చేస్తున్నాయి. ఫ్లోయీ మెటీరియల్ తో తయారయ్యే ఈ సుత్తి మెత్తని డ్రెస్ లు ఈవినింగ్ పార్టీ లో వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. ఈ డ్రెస్ లకు తేలికైన ప్లాటినం,యాంటిక్ జ్యువలరీ, హై హీల్స్ సరిగ్గా మ్యాచ్ అవుతాయి. ఈ అందాల దుస్తుల అసలు అందం పువ్వుల […]
ఫ్యాషన్ ప్రపంచం లోకి ఈషా
సీమట్టి అనే టెక్స్‌టైల్ సంస్థ యూత్ కోసం సిద్ధం చేసిన దుస్తుల ప్రచారం కోసం ఇషా రవి అనే ఎఐ అంబాసిడర్ ను సృష్టించారు.అంటే ఈషా నిజం అమ్మాయి కాదు.డిజిటల్ అమ్మాయి.ఈ ఇషా ఫ్రీలాన్సింగ్ ఫ్యాషన్ డిజైనర్ సోలో ట్రావెలర్ కూడా. దేశం మొత్తం తిరుగుతూ వండర్ విత్ ఈషా పేరుతో వివరాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.ఈ టెక్స్‌టైల్ సంస్థ తయారు చేసిన దుస్తుల్ని ఈషా వేసుకొని కనిపిస్తుంది అప్పుడు నచ్చితే వాటిని కొనుక్కోవచ్చు. అన్ని […]
బరువు తగ్గించే టాడ్ పోల్ ?
టాడ్ పోల్ వాటర్ తాగితే బరువు తగ్గిపోతారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గోరువెచ్చని నీళ్లలో కాసిని చియా విత్తనాలు నిమ్మరసం కలిపితే దాన్ని టాడ్ పోల్ వాటర్ అంటారు. చియా విత్తనాల్లో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ. క్యాలరీలు తక్కువ. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. వేడి నీళ్లు కొవ్వును కరిగిస్తాయి. ఈ మూడు కలిస్తే బరువు తగ్గిపోతారని ప్రచారం అవుతుంది.
