Bad breath
ఇవి అచ్చం మౌత్ ఫ్రెషనర్లే.
దంతాలు చిగుల్లు ఆరోగ్యం కోసం మౌత్ ఫ్రెషనర్లు వాడుతుంటారు. కానీ కొన్ని పళ్ళు, పదార్ధాల తో నోటి ఫ్రెష్నెస్ సాధించవచ్చు అంటారు డాక్టర్లు. యాపిల్ లో వుండే మాలిక్ యాసిడ్ పళ్ళను శుబ్రం చేస్తుంది. నోరు తాజాగా ఉంచుతుంది. స్ట్రాబెర్రీ, అనాసలు, బ్రోమిలిన్ విటమిన్ సి పోషకాలున్నాయి. ఈ పండ్లు ఎప్పుడూ తిన్నా నోరు ఫ్రెష్ గా వుంటుంది. చీజ్ పన్నీర్ వీటిల్లోని కాల్షియం ఫాస్పరస్ నోటిలో లాలాజలం ఉత్పత్తి కావడానికి సహకరిస్తాయి. ఇక నీరయితే నోటిలోని […]
సహజమైన మౌత్ ఫ్రెష్నర్స్ ఇవి
ఎన్నో రకాల మౌత్ ఫ్రెష్నర్స్ అందుబాటులో వున్నాయి కానీ ఇంట్లో చేసే చిన్న టిప్స్ ఎక్కువ ఉపయోగపడతాయి . అసలు బ్యాగ్ లో లవంగాలు యాలకులు వుంచుకుంటే అంత కంటే మౌత్ ఫ్రెష్నర్స్ ఏముంటాయి. అలాగే సోంపు కూడా. ఆహారం జీర్ణం అవ్వాలంటే భోజనం తర్వాత సోంపు తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. సోంపు జీర్ణ శక్తిని పెంచటమే కాదు . నోటి దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్తీరియా తో పోరాడి సమస్య ను దూరం చేస్తాయి. […]
ఇది పెద్ద సమస్యే
ఒకేఒక్క చిన్న సమస్య స్నేహితులను దూరం చేస్తుంది. ఒకే ఒక చిన్న నిర్లక్ష్యం ఇమేజ్ ని దెబ్బ తీస్తుంది కూడా. ఎవళ్ళూ ఎప్పటికీ మొహమాటంతో చెప్పలేని ఇబ్బంది నోటి దుర్వాసన , దీనికి ప్రధాన కారణం నోటిలో వుండే సల్ఫియిడ్లు . ఏదన్న తిన్న వెంటనే మృదువుగా పుక్కలించగలిగితే పోయే సమస్యని అనవసరంగా పెద్దది చేసుకుంటారుకొందరు. చాలినంత హైడ్రేషన్ దీనికి పరిష్కారం. లాలాజలం నోటిలో బాక్టీరియా ని డైల్యూట్ చేస్తుంది. దాల్చిన చెక్క టీ తాగటం కూడా […]
