October 2021
నా బ్యూటీ సీక్రెట్
బ్యూటీ పార్లర్ లకు వెళ్ళటం, కఠినమైన రసాయనాలు ఉన్న ఉత్పత్తులను ఉపయోగించటం నాకు నచ్చదు నా చర్మ సంరక్షణ నేనే చేసుకుంటా అంటోంది అనుపమ పరమేశ్వర్. కాఫీ తేనే మాస్క్ మాత్రమే ఉపయోగిస్తారు రెండేసి స్పూన్ల చొప్పున కాఫీ పొడి తేనె కలిపి మొహానికి పట్టించి 15 నిమిషాలు ఆగి కడిగేస్తే చాలు ఇది చర్మానికి మెరుపు ఇస్తుంది. కాసేపు వ్యాయామం మంచి నీళ్లు తాగటం వంటివే నా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరీ అవసరం […]
బంగారం పనిలో శంకరి
పురుషులకే పరిమితమైన వృత్తి లో తనదైన ప్రత్యేక ముద్ర వేసింది తమిళనాడులోని విల్లు పురానికి కి చెందిన శంకరి బంగారు ఆభరణాలు తయారీలో గొప్ప నైపుణ్యం సంపాదించింది ఈ మధ్యకాలంలో రాత్రికి రాత్రి 1000 బంగారు ఉంగరాలు పైన హ్యాండ్ కట్ డిజైన్లు తయారు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచారామె. బంగారు పనిచేసే భర్త ప్రోత్సాహం తో ఆభరణాలు తయారీ నేర్చుకొంది. 2010 నుంచి పురుషులు మాత్రమే పని చేసే బంగారు నగల వర్క్ షాప్ లో […]
ఎక్రో ఫ్రెండ్లీ చీరెలు
పర్యావరణ హితంగా పేరు తెచ్చుకున్న ఎన్నో రకాల చీరెలు చూసేందుకు ఎంతో అందంగా యువతరాన్ని ఆకర్షిస్తున్నాయి. వెదురు, పట్టు చక్కెల గుజ్జు తో చేసిన చీరెలు అరటి నార చీరెలు జ్యూట్ చీరెలు మొదలైనవి బాగా పాపులర్ అయిన ఎక్కో ఫ్రెండ్లీ చీరెలు కాటన్ సిల్క్ లతో కలిపి వీటిని గ్రైండ్ చేసి మెత్తగా ఉండేలా రూపొందిస్తున్నారు. తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన నల్ల విజయ్ కలువ దారాలతో పట్టు చీరెను నేసి వార్తల్లో […]
మానసిక దృఢత్వం కోసం ఈ సాహసం
మహిళలకు నలభై ఏళ్ళు దాటాక చాలా శారీరక మానసిక సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించేందుకు నేను ఈత ఎంచుకున్నాను ఈ మధ్యనే కటాలీనా చానల్ ను, 10 గంటల నాలుగు నిమిషాలు 45 సెకండ్లు ఏకబిగిన ఈతకొట్టి రికార్డ్ సాధించాను అంటోంది స్విమ్మర్ గోలి శ్యామల. ఏదైనా సాధించేందుకు వయసుతో పనిలేదు ఎప్పుడు నదుల్లో దిగని నేను నలభై ఏడు సంవత్సరాల వయసులో శ్రీలంక జలసంధిని 30 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల నలభై మూడు నిమిషాల్లో […]
నిలబడితే ఆరోగ్యం
కేవలం నిల్చొని ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అంటున్నారు ఫిన్ లాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. గంటలతరబడి కూర్చోవటం వల్ల శరీరంలో పోగుపడ్డ క్యాలరీలు కేవలం నిల్చోవడం వల్ల కరిగించవచ్చు అంటున్నారు. ఎక్కువ సేపు నిలబడితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది దానితో గ్లూకోజ్ రక్తంలోనే ఉండి కణాలకు చేరదు. చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపరిచి మెటబాలిజం సరిగ్గా జరిగేలా చేస్తుంది. ఈ భంగిమ శరీరం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేలా చేస్తుంది. […]
నా ఫిట్ నెస్ సీక్రెట్ డాన్స్
నేనింత వరకు జిమ్ కె వెళ్ళలేదు కేవలం డాన్స్ చేస్తాను అదే నా ఫిట్ నెస్ రహస్యం అంటుంది సాయిపల్లవి. పైగా డాన్స్ ప్రొఫెషనల్ గా కూడా నేర్చుకో లేదు. నాకు చాలా ఇష్టం నేను స్వయంగా సినిమాల్లో చూసి నేర్చుకొన్నదే ప్రతి రోజు కచ్చితంగా డాన్స్ చేస్తాను ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు స్పెషల్ కేరఇంకేమితీసుకోలేదు అంటుంది సాయి పల్లవి. లవ్ స్టోరీ లో ఆమె డాన్స్ కె ఫిదా అయ్యారు ప్రేక్షకులు ఈ విషయాన్ని నిపుణులు […]
అత్యంత సాహసి
ఆఫ్రికా ఖండంలోని అతి ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని ఈ అతి తక్కువ సమయంలో ఎక్కి భారతీయ జెండాను అక్కడ రెపరెపలాడించారు నటి నివేదా థామస్. ఒక పక్క చదువుకుంటూనే నటనలో కొనసాగుతున్న నివేదా కిలిమంజారో ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకుని ఆరు నెలలపాటు ట్రెక్కింగ్ లో శిక్షణ తీసుకొని 19340 అడుగుల ఎత్తున ఈ పర్వతాన్ని ఎక్కేసింది. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ కు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
డేంజరస్ సెల్ఫీ గర్ల్
ప్రమాదాన్ని వెతుక్కుంటూ వెళుతుంది ఏంజెల్ నికోల్. రష్యా కు చెందిన ఏంజెలా సెల్ఫీ లకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లా మంది అభిమానులు ఉన్నారు. వాళ్లు ఆమెను స్పైడర్ గర్ల్ డేంజరస్ సెల్ఫీ గర్ల్ అంటారు కొండలు, టవర్లు, భవనాలు, స్కై స్క్రేపర్ ఇట్లా ఏం కనిపించినా ఎక్కేసి సెల్ఫీలు తీసేసుకొంటుంది. ఆమె తీసే ప్రమాదకరమైన సెల్ఫీలు ఇప్పుడు ట్రెండ్. ఆమె స్నేహితుడు ఫోటోగ్రాఫర్ ఇవాన్ తోడుగా ఎత్తైన భవనాల అంచున డాన్స్ ఫోజులు చేస్తుంది. అమెరికా, చైనా, […]
ఆలస్యం అవుతోందా ?
మనం తీసుకునే ఆహారం మాత్రమే శరీర బరువును పెంచుతుందని దానికి సమయ ప్రభావం ఏమీ ఉండదు అంటున్నారు అధ్యయనకారులు. ఏ సమయంలో భోజనం చేశాము అన్న దానికంటే ఎటువంటి పదార్థాలు తీసుకుంటున్నాము అన్నదే కీలకమని ఆలస్యంగా తినటం వల్ల ఆకలి పెరిగి సహజంగానే ఆహారం ఎక్కువగా తీసుకుంటారని చెబుతున్నారు. ఆకలి వేసిన సమయంలో పోషకాలు తక్కువగా ఉండి క్యాలరీలు ఎక్కువగా ఉండే పదార్థాల వైపే మనసు మళ్లుతుందనీ పదార్థాలు పరిమితికి మించి తినడం వల్ల బరువు పెరిగే […]
ఎత్తయిన ఇసుక భవనం
ఈ సంవత్సరం డెన్మార్క్ లో నిర్మించిన ఇసుక శిల్పం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు చేసుకుంది. ఇసుక తో నిర్మించే కోట లతో రికార్డ్ సృష్టించేందుకు ఇప్పుడు అన్ని దేశాలు పోటీ పడుతున్నాయి. 2009 లో జర్మనీ లో నిర్మించిన సైకత దుర్గం 18 మీటర్ల ఎత్తున నిలిచి రికార్డ్ అందుకోగా ఇప్పుడు డెన్మార్క్ ఆ రికార్డును సొంతం చేసుకుంది. 2021 లో ఆ దేశం లోని ఆదేశంలోని బ్లోకస్ అనే చోట నిర్మించిన ఈ […]
ప్రపంచంలో ఆమె ఒక్కతే
ప్రపంచం మొత్తం పరిగెత్తాలి అని ఉంది తప్పకుండా పరిగెత్తి చూపిస్తా అన్నది అల్ట్రా రన్నర్ సూఫియా ఖాన్ సాంప్రదాయ మారథాన్ గరిష్టంగా 42 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి మించిన మారథాన్ ను అల్ట్రా మారథాన్ అంటారు. సుఫియా ఏకదాటిగా వందల కిలోమీటర్ల మారథాన్ చేసే రన్నర్. ప్రపంచంలో ఆమె లాగా పరిగెత్తే వాళ్ళు లేరు. ఎందుకంటే ఆమె కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిగెత్తే ఒక రికార్డ్, గోల్డెన్ ట్రయాంగిల్ అంటే జైపూర్ ఢిల్లీ, ఆగ్రా లో […]
స్నానం చక్కని పరిష్కారం
ఎన్నోరకాల వత్తిళ్లకు చక్కని పరిష్కారం స్నానం. గోరువెచ్చని నువ్వులనూనె రాసుకుని ఓ పది నిమిషాలు ఆగి ఓ మాదిరి వేడి నీళ్లలో రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకొని స్నానం చేస్తే ఒత్తిడి మాయమవుతుంది. వీలైతే స్టీమ్ బాత్ మరీ మంచిది. శరీరానికి కొబ్బరి నూనె రాసి కలబంద గుజ్జు తో క్లెన్సింగ్ చేసి తరువాత లావెండర్ బాత్ స్టాల్ కలిపిన నీళ్ళ తో శరీరాన్ని తడుపుతూ మసాజ్ చేసి స్నానం చేయాలి అలసట ఒత్తిడి పోయి చర్మం […]
ఉత్తమ పురస్కారం
‘ది రేపిస్ట్’ సినిమాకు గాను ప్రతిష్టాత్మక కిమ్ జిసెక్ పురస్కారం అందుకున్నారు అపర్ణా సేన్. నటిగా దర్శకురాలిగా స్క్రీన్ రైటర్ ఎడిటర్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే పాపులర్ వ్యక్తుల జాబితాలో నిలిచారు అపర్ణా సేన్. ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు దక్కించుకున్న అపర్ణా సేన్. 1981 లో ‘36 చౌరంగీ లేన్’ ఇంగ్లీష్ సినిమాలో రచయితగా డైరెక్టర్ గా గుర్తింపు వచ్చింది. అపర్ణ సినిమాకు చేసిన కృషికి గాను 1986 లో భారత ప్రభుత్వం […]
తక్షణ శక్తి
ఈ పానీయం లో శక్తి ఎక్కువ. తక్షణ శక్తిని నిచ్చే సహజమైన ఆధారం ముఖ్యంగా శారీరక శ్రమ చేసే వారికి ఇది అవసరం వర్క్ వుట్స్ తర్వాత ఈ డ్రింక్ తాగితే తక్షణ శక్తి అంటున్నారు ఎక్సపర్ట్స్. యాపిల్ ను కచ్చ పచ్చాగా దంచి మిస్రి పొడి (ఇది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది) కలిపి మరిగే నీటిలో వేసి, కొద్ది చుక్కలు రోజ్ వాటర్ కలిపి ఈ పానీయాన్ని ఉదయం వర్క్ వుట్ల తర్వాత తాగితే ఎన్నో […]
మనం సృష్టించేవే ఇవి
శరీరంలో ఈ నాలుగు హార్మోన్స్ ఉంటేనే ఉత్సాహంగా ఉంటుంది. ఈ హార్మోన్లు చురుగ్గా ఉంచే బాధ్యత కూడా మనదే. మనసు సంతోషాన్ని నిచ్చే హార్మోన్ పేరు డోపమైన్. మనల్ని మనం సంతోషపెట్టుకుంటేనే ఈ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హ్యాపీ హార్మోన్ కోసం ఏదైనా సెల్ఫ్ కేర్ యాక్టివిటీ లో పాల్గొనాలి ఇక భావోద్వేగాలను అదుపులో పెట్టే సెరోటోనిన్ ఉత్పత్తి కోసం, ధ్యానం చేయాలి, వ్యాయామం, ఎండలో నడవడం చేయాలి. నొప్పి నివారణ ఎండార్షన్ ఉత్పత్తి కోసం […]
ఆస్కార్ కు ‘కూళాంగల్’
తమిళ సినిమా ‘కూళాంగల్’ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్ డామ్ లో ప్రతిష్టాత్మక టైగర్ అవార్డు దక్కించుకుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్, హీరోయిన్ నయనతో రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ అధికారిక ఎంట్రీకి ఎంపికయింది. సినిమా లో భర్త పచ్చి తాగుబోతు అతన్ని మార్చాలని తన వల్ల కాక ఇంటి నుంచి వెళ్లి పోతుంది. అప్పుడు భార్య విలువ తెలుసుకుని తన కొడుకుతో కలిసి ఇంటికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తాడు […]
అరటిపండుతో అందం
వయసు పెరిగే ముందు వచ్చే పిగ్మెంటేషన్ ముఖంపై మచ్చలు అరటిపండుతో మాయం చేయచ్చు అంటుంది సీనియర్ సినీ నటి భాగ్యశ్రీ. ప్రేమ పావురాల తో ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యాం లో నటిస్తోంది. తన సౌందర్య రహస్యం గురించి చెబుతూ ముఖంపై ముడతలు మచ్చలు అరటిపండుతో పోతాయి అంటోంది భాగ్యశ్రీ. రోజుకోసారి అరటిపండు తొక్కతో మొహం పై మృదువుగా మర్దన చేసి, పావుగంట తర్వాత కడిగేస్తే మొహం మెరుపులు మెరుస్తుంది అంటోంది […]
మళ్లీ తెరపైకి
సెలబ్రిటీగా భార్యగా తల్లిగా ఎన్నో షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత సంజయ్ కపూర్ తో నటిస్తున్న ఈ సిరీస్ లో అనామిక ఆనంద్ గా ప్రేక్షకులు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో నని ఆతృతగా ఉంది అంటోంది మాధురి దీక్షిత్. ఆమె నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఫైండింగ్ అనామిక టీజర్ విడుదలై అందరినీ ఆకర్షించింది. సినిమాల్లో వెబ్ సిరీస్ లో పాత మూస ధోరణి మారింది విభిన్నమైన పాత్రలు వస్తున్నాయి. […]
ఎరుపైన చేతులు
మెహందీ పెట్టుకున్న చేతులు చక్కగా ఎర్రగా కనిపించాలంటే చిన్న చిట్కాలు పాటించాలి. మెహందీ డిజైన్ ఆరాక తర్వాత కడిగేసుకోకుండా ముందుగా చేతులకు ఆవ నూనె రాసుకోవాలి. లవంగాలు పాన్ మీద వేడి చేసి ఆ పొగను మెహందీ పెట్టుకున్న చేతులకు చూపించాలి. అలాగే నిమ్మరసం లో పంచదార వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మెహందీ పెట్టుకున్న చేతులపై చిలకరించాలి. ఆరిపోతుండగా మరోసారి ఈ మిశ్రమాన్ని చిలకరించి ఆరిన తర్వాత చేతులు కడుక్కోవాలి. ఈ చిట్కాలు బాగా […]
అందరూ డాక్టర్లే
అమ్మాయిలు డాక్టర్లు కావాలనుకుని నేను నా భర్త ఎంతో కష్టపడ్డాము, ప్రతి పైసా పిల్లల చదువుకు వెచ్చించాం. అలాగే వాళ్లు పెరిగి పెద్దయి డాక్టర్లు అయ్యాక కట్నం తీసుకొని పెళ్లిళ్లే చేద్దామనుకొన్నాం అదే చేశాం కూడా అంటుంది జైన. కోజికోడ్ జిల్లాలోని నారా పురం అన్న చిన్న పల్లె నుంచి బతుకు తెరువు కోసం వెళ్ళిన జైన అహ్మద్ దంపతులకు వరుసగా ఆరుగురు ఆడపిల్లలే కలిగారు. తాము కలగన్నట్లు వాళ్ళను డాక్టర్ లను చేసింది తల్లి. ఆరు […]
