August 2020
ఎంత గొప్ప మనసు
రాజస్థాన్ రాయల్స్ సెప్టెంబర్ లో జరగబోయే మ్యాచ్ లో ధరించ బోయే జెర్సీ ల పైన నీవ్ లోగో ను ధరించ బోతున్నారు.ఆ లోగో లో ఎర్రని చుక్క ఉంటుంది.పిరియడ్ డాట్ అది.నెలసరి సంకేత పరిచే రక్తపు చుక్క.మహిళల పీరియడ్స్ విషయంలో పురుష సమాజంలో ఉండే కెలి వంటి దూర భావనను పోగొట్టడం కోసం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజ్ తమ షర్ట్ ల పైన ఈ లోగో ని స్వీకరించింది.ఎప్పుడూ లేని విధంగా ఒక సమాజిక జండర్ […]
ఇవి చాలా అవసరం
జిడ్డు పట్టే వంటిళ్ళు ప్రతి అంగుళం శుభ్రం చేయటం చాలా కష్టం. కొన్ని వస్తువులతో గది గోడలు శుభ్రంగా ఉంచుకోవచ్చు బజార్లో దొరికే ఆయిల్ ప్రూఫ్ రోల్స్ గోడలకు అతికిస్తే జిడ్డు పట్టకుండా ఉంటాయి. లేదా వాటిని కడగటం తేలికగా అవుతోంది అలాగే గదులు,వంటింటి గట్టు శుభ్రంచేసే వస్త్రాలు ఒకటి రెండు సార్లకే మురికిగా అయిపోతాయి. ఇందుకోసం ప్రత్యేకంగా లింట్-ఫ్రీ వస్త్రాలు దొరుకుతాయి. ఆధునికమైన క్లీనింగ్ టూల్స్ ఎన్నో మార్కెట్ లోకి వచ్చాయి. వాటి వాడకం కూడా […]
స్కిన్ టోనర్ దానిమ్మ
దానిమ్మ గింజల్లో అధిక మోతాదులో ఫ్లవనాయిడ్స్ పునిసిన్ యాసిడ్ ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరచటంలో కీలకంగా పనిచేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ గింజల నుంచి తీసిన నూనెలో చెంచా తేనె కలిపి రోజు ఉదయాన్నే రాసుకొని పావు గంట పాటు ఇంక నివ్వాలి ఆపై కడిగేసుకొంటే చాలు చర్మం మెరిసిపోతుంది. దానిమ్మరసం స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది. ముఖం శుభ్రంగా కడుక్కొని ఈ రసంలో కొద్దిగా యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి రాస్తే అది చర్మం లోకి […]
బిస్కట్ల ఆదాయం 12 కోట్లు
స్వీటిష్ హౌస్ మాఫియా పేరుతో ముంబయ్ బేకరీ నడుపుతోంది. నేహా ఆర్య సేథి.. అమెరికా లోని వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదివి,బ్యాంక్ ఉద్యోగం చేసిన నేహా భారతదేశం వచ్చి ముంబయ్ లో బిస్కట్ల అమ్మకాలు చేసింది నేహా. ఆలా ఆ బిస్కట్ల కు నానో కుకీస్ అని పేరు వచ్చింది. ఈ బిస్కట్ల బిజినెస్ ప్రారంభించిన నేహా కు బేకింగ్ గురించి ఏమాత్రం తెలియదు. యూట్యూబ్ చూస్తూ బిస్కట్ల తయారు చేసేది. ఇప్పుడు ఆమె […]
వీటితో శరీరం దృఢం
ఒకే రకం వ్యాయామం కోరుకొన్న ఫలితాలన్నీ ఇవ్వదు రకరకాల వ్యాయామాలు శరీరాన్ని ఫిట్ గా ఉంచుతాయి సింగిల్ లెగ్ డెడ్ లిఫ్ట్ తో వెన్నుకు బలం వస్తుంది. సైడ్ ప్లాంక్స్ తో కండరాలకు బలం వస్తుంది. పుష్ అప్స్ శరీరానికి మేలు చేస్తాయి. గుండెకు బలం పెరుగుతుంది ప్లైస్ తో శరీరంలోని కింది భాగపు కండరాలకు బలం వస్తుంది. తాడట తో ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. వారంలో రెండు సార్లు ప్రయత్నించాలి. ట్రైసప్స్ కండరాల పుష్టికి,చేతులు దృఢంగా […]
పాదాలు కోమలం
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా భయంతో బ్యూటీ పార్లర్ లకు వెళ్లే అవకాశం లేదు. ఇప్పుడు ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవటం ఉత్తమం. గోళ్లు శుభ్రంగా చక్కని ఆకృతిలో కత్తిరించుకొని నెయిల్ పాలిష్ తొలిగించుకోవాలి. టబ్ లో గోరు వెచ్చని నీళ్లు నింపి గుప్పెడు రోజ్ బాత్ సాల్ట్ వేయాలి. అడుగున కొన్నిపెటల్స్ చేర్చాలి. రెండు చుక్కల రోజ్ ఆయిల్ వేస్తే మంచి అరోమాతో పాటు పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. పావు గంట సేపు పాదాలు అందులో నాన నిచ్చాక […]
ఉల్లి రైతుకు చేయూత
‘ గోదామ్ ఇనోవేషన్స్ ‘ పేరుతో ఉల్లి నష్టాలను ముందే కనిపెట్టే అగ్రి స్టార్టప్ మొదలు పెట్టింది కల్యాణి. ఈమె తయారు చేసిన డివైజ్ తో ఉండే సెన్సర్లు గొడవును లో పాడైన ఉల్లిపాయిల నుంచి వచ్చే గ్యాస్ ను వేంటనే గుర్తిస్తాయి దీనితో కుళ్ళిన ఉల్లిపాయిలు వెంటనే తొలిగించి మిగతా వాటిని భద్రంగా ఉంచుకోవచ్చు. ప్రస్తుతం కల్యాణి డైరక్టరేట్ ఆఫ్ ఆనియన్ అండ్ గార్లిక్ రీసెర్చ్, నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నాబార్డ్‌లతో […]
ప్రతి రోజు హెర్బల్ చాయ్
సుగంధ ద్రవ్యాలతో చేసిన హెర్బల్ టీ ప్రతి రోజు తాగితే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు జలుబు కఫం,అలర్జీ,సైనసైటిస్ నుంచి రక్షణ ఇస్తుంది. యాలకులు దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు సమపాళ్లలో తీసుకొని బరకగా పొడిగా చేసి భద్ర పరుచుకోవాలి కప్పు మరుగుతున్న నీళ్లలో పావు చెంచా పొడి చేసి మరగనివ్వాలి బాగా మరిగాక,వడకట్టి స్పూన్ తేనె కలిపి వేడివేడిగా తాగితే ఒత్తిడి తగ్గుతోంది. అనారోగ్యాలు దగ్గరకు రావు అలాగే టీ […]
ఆలివ్ తో గోళ్ళ అందం
చేతి గోళ్లు బలహీనంగా ఉన్న,విరిగిపోతున్న,రంగు మారినట్లు అనిపించిన ఇంట్లో దొరికే పదార్ధాలతో వాటిని బలంగా మారేలా చేయచ్చు. లిక్విడ్ బాత్ సోప్ తో గోళ్లను శుభ్రం చేయాలి. తరువాత ఆలివ్ నూనెతో మర్దన చేయాలి. ఆలివ్ నూనె లో లినోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది గోళ్లకు తేమను ఇస్తుంది. అలాగే ఒక గిన్నెలో గోరు వెచ్చని పాలు పోసి అందులో గోళ్లను ముంచి కొన్ని నిముషాలు నాననివ్వాలి. తరువాత నీళ్లతో కడిగి మొయిశ్చ రైజర్ రాస్తే సరిపోతుంది. […]
గాలి వచ్చేలా చూడండి
కోవిడ్-19 వ్యాప్తి భయంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుఉన్నట్లే ఇంటి పరిసరాలు వాతావరణం పైన కూడా దృష్టి పెట్టాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్. రోజంతా చక్కగా గాలి లోపలికి వచ్చేలా కిటికీలు తలుపులు తీసి పెట్టాలి.తెల్లవారుజామున చీకటి వీడిన తరువాత వచ్చే గాలి చల్లగా ఆరోగ్యంగా ఉంటుంది.ఇంట్లో పేరుకునే ఏరోజు చెత్తను ఆరోజే తొలగించాలి ఆహార పదార్ధాలు ఎప్పటికప్పుడు పడ వేయాలి.మొక్కలు విడుదల చేసే ఆక్సిజన్ ఆరోగ్యానికి శ్రీరామరక్ష అందుకే కాస్త చోటు ఉన్న అపార్ట్మెంట్ సిటీ అవుట్ లో […]
ఇంటి వైద్యం చాలు
ఏళ్ళతరబడి కళ్ళకు కాటుక పెట్టుకుంటూ ఉన్నా,లేదా వయసుతోపాటు వచ్చే మడతలు కళ్ళకింద వచ్చినా కళ్ళ కింద నల్లని వలయాలు కనిపిస్తాయి.ఇవి నిద్రలేమి వల్లనో అలర్జీలు,రక్తహీనత వల్ల కూడా రావచ్చు.కళ్ళ కింద ఉండే సున్నితమైన చర్మం చేత్తో రుద్దటం వల్ల కూడా నల్లని వలయాలు వస్తాయి.కళ్ళ చుట్టూ చల్లని కీర ముక్కలను ఉంచి ఐదు నిమిషాలు విశ్రాంతి గా కళ్ళు మూసుకోని ఉండాలి. ఆ మొక్కలతో కళ్ల చుట్టూ మృదువుగా రాయాలి.అలాగే బంగాళాదుంప రసం కళ్ళకింద రాసి ఐదు […]
ఎంత మోతాదు ?
ఇప్పుడు విటమిన్-సి అవసరం అందరికీ తెలిసిందే ఎందుకోసం నిమ్మజాతి పండ్లు బొప్పాయి, క్యాప్సికం, స్ట్రా బెర్రీ, జామ, పైనాపిల్ తింటున్నారు.అయితే ఏ పండు లో ఎంత విటమిన్ సి శరీరానికి లభిస్తుంది.ఒక్క కమలా పండు లో 75 గ్రాములు విటమిన్ సి లభిస్తుంది.అంటే మహిళలకు సరిపోయే దైనందిన డోస్ ఇది…ఓ పది ముక్కల క్యాప్సికం తింటే వంద గ్రాముల సి విటమిన్,ఓ జామకాయ,ఒక కప్పు చొప్పున బొప్పాయి స్ట్రా బెర్రీ, టమోటో ముక్కలు తిన్న అదే మోతాదులో […]
సమయానికి తగు బ్యాగ్స్
బ్యాగ్ లేకపోతే అమ్మాయిలు బయట కాలు పెట్టారు.అన్నిసందర్భాలకు,అవసరాలకు, ఒకే బ్యాగ్ బావుండదు. టోటే బ్యాగ్ చూసేందుకు కాస్త పొడవుగా పెద్దగా ఉన్నా రెగ్యులర్ వేర్ గా బాగుంటుంది అన్నిరకాల డ్రెస్ లపైకి ఇది ట్రెండీ లుక్ తెస్తుంది. డబల్ హ్యాండిల్ తో విశాలంగా ఉండే సాబెల్స్ అధికబరువును ఆపగలగుతాయి. మేకప్ లంచ్ బాక్స్ లు అమరికగా సర్దుకోవచ్చు. చేతిలో ఇమిడిపోయే హ్యాండిల్స్ భుజాలకు సౌకర్యంగా తగిలించుకునే పొడవాటి స్ట్రాప్స్ ఉండే స్లింగ్ బ్యాగ్స్ ప్రయాణాలకు పార్టీలకు బావుంటాయి.ఇక […]
ఇదే నా ధ్యేయం
వసంత రత్న ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్ స్థాపించారు సుభాషిణి.2007లో జమ్ము కాశ్మీర్ ఉగ్రవాదుల తో పోరాడుతూ సుభాషిని భర్త కన్నల్ వసంత వేణుగోపాల్ అమరులయ్యారు.బెంగళూరులో క్లాసికల్ డాన్సర్ గా గుర్తింపు ఉన్న సుభాషిని అమరవీరుల భార్యలకు ఆర్థిక సాయం చేయటం తో పాటు వారు తమ కాళ్ల పైన తాము నిలబడేలా చేసేందుకు,ప్రభుత్వ పధకాలు సద్వినియోగం చేసేందుకు ఈ ఫౌండేషన్ స్థాపించారు సైనికుల భార్యలకు న్యాయ ఆర్థిక సహాయం అందాల అన్నదే నా ధ్యేయం అంటారు సుభాషిని.
ఇంట్లోని వ్యర్థాలతో ఎరువు
ఇంట్లో పెంచుకొనే పెరటి తోట కోసం ఇంట్లోని వ్యర్థాలతో నే ఎరువు తయారుచేసుకోవచ్చు అంటున్నారు ఉద్యానవన నిపుణులు. ఈ ఎరువు తయారీ కోసం ఇనుము, ప్లాస్టిక్ డబ్బాలను కంపోస్ట్ బిన్ లుగా వాడుకోవచ్చు.కూరగాయలు పండ్ల వ్యర్థాలు,మొక్కలు కత్తిరించిన గడ్డి కోడిగుడ్డు పెంకులు తేయాకు, పూలు వంటి వాటిని కంపోస్టు తయారీకి వాడవచ్చు. జంతువుల వ్యర్ధాలు రంగుల కాయితాలు, పాడైపోయిన ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తులు ఈ ఎరువు కోసం ఉపయోగించరాదు. మూడు వంతుల ఎండు వ్యర్ధాలు, ఒక […]
చుండ్రుకి గులాబీ నూనె
జుట్టు కి పోషణ ఇచ్చేందుకు చక్కని నూనె ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.ఈ నూనెతో చుండ్రు కూడా తగ్గిపోతుంది జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది గుప్పెడు చొప్పున మందార పూలు ఆకులు, కలబంద గుజ్జు కప్పు, కొబ్బరినూనెలో మరిగించి చల్లారాక వడకట్టి గాలి చొరబడని సీసాలో భద్రపరుచుకోవచ్చు.రెండు రోజులకో ఒకసారి ఈ నూనెతో జుట్టుకు మసాజ్ చేస్తే చుండ్రు అదుపులోకి వస్తుంది.జుట్టు రాలటం తగ్గిపోతుంది.అలాగే గుప్పెడు గులాబీలు, కప్పు చొప్పున మునగాకు కరివేపాకు, ఆముదం, కొబ్బరి నూనె తీసుకుని […]
ఉత్తమ మహిళా టీచర్
హైదరాబాద్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉమ్మాజీ పద్మప్రియ తన సేవలకు గాను ఈ ఏడాది జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు గా ఎంపికయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక మహిళా ఉపాధ్యాయరాలీమె మలక్ పేట లోని నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ ల్లో పనిచేస్తున్నారిమే.
కాస్త దూరం మంచిదే
నిరంతరం కరోనా వార్తలను వినటం వల్ల భయం ఆందోళన కలగటం సహజం.ముందుగా పుకార్లను వ్యాప్తి చేసే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం ఉత్తమం.చిన్న చిన్న వ్యాయామ లక్ష్యాలు చాలా అవసరం.రోజుకు అరగంట పాటు 14 రోజులు వేగంగా నడవాలని నిర్దేశించుకోవచ్చు.ఆ అరగంట శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతుంది.ఆన్ లైన్ వ్యాయామ తరగతుల్లో చేరవచ్చు.మంచి పోషకాహారం తోనే తగినంత శక్తి లభిస్తుంది.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కొవ్వు, ఉప్పు, తీపి పదార్థాలు సాధ్యమైనంత మితంగా తీసుకోవాలి. పీచు అధికంగా ఉండే […]
ఇవి సాయం చేస్తాయ్ !
జిమ్ లు ప్రారంభం అయ్యాయి గానీ కరోనాతో బయటకు వెళ్లాలంటే తెలియని భయం.ఇంట్లోనే యాప్ ల సహాయంతో వ్యాయామం చెయ్యండి అంటారు ఎక్స్పర్ట్స్. ఫిట్ ఆన్ యాప్ ని ఎంచుకుంటే శరీరంలో ఏ భాగంలో కొవ్వుని ఎలా తగ్గించుకోవాలనుకుంటున్నారు. ఆ భాగానికి సంబంధించిన వ్యాయామాలు ఉంటాయి. స్వార్ కిట్ యాప్ తోడుగా ఉంటే వ్యక్తిగత వ్యాయామ సలహాదారు ఉన్నట్లే.వ్యాయామం ఎలా మొదలు పెట్టాలి ఎంత సేపు చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశాలకు సంబంధించిన వీడియోలు […]
మేని మెరుపు కోసం
వారానికి ఒక సారి తీరికగా శరీరానికి నలుగు పెట్టుకోని స్నానం చేస్తే ఒంటికి రక్తప్రసరణ జరిగి మేని మెరిసిపోతుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. పాలు, పెసర పిండి, శెనగపిండి,వట్టి వేళ్ళ పొడి,పచ్చ కర్పూరం, కస్తూరి పసుపు, చందనం, గులాబీ రేకుల పొడి ఇవన్నీ స్టోర్స్ లో దొరుకుతాయి.ఒక్క అర స్పూను చొప్పున ఇవన్నీ తీసుకొని నువ్వుల నూనె కలిపి ఆ పేస్ట్ తో నలుగు పెట్టుకోవాలి.అలాగే జుట్టుకు మెంతికూర మెత్తని గుజ్జు గా చేసి పెరుగు కొబ్బరి పాలు […]
