Saturday, 27 Jun, 2026

వజ్రం లాంటి నాణెం  

కెనడియన్ రాయల్ మింట్ ఒక చక్కని వజ్రాన్ని పొదిగిన వజ్రపు రూపంలో ఉన్నా నాణేన్ని విడుదల చేశారు .చరిత్ర లో ఇంత వరకు ఎన్నో నాణేలు బంగారం వెండి ఉన్నాయి కానీ ఇలాటి వజ్రం పొదిగిన నాణెం పైగా వజ్ర రూపంలో ఉన్న నాణెం మటుకు ఇంత వరకు ప్రపంచం  లో లేదు. దీని తయారీలో 85 గ్రాముల వెండి ౦.2 నాణెం కేరెట్ బరువు గల వజ్రం పొదిగారు .ఈ వజ్ర ఖచిత నాణెం విలువ […]

స్మార్ట్ ఫోన్ శానిటైజర్

   కరోనా వైరస్ భయం తో శానిటైజర్ వాడి చేతులు శుభ్రం చేసుకొంటాం కానీ అస్తమానం చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్ శుభ్రం చేయటం ఎలా  ? అసలు స్మార్ట్ ఫోన్ ఉపరితలం పై  ఎన్నో సూక్ష్మ జీవులు కొలువు దీరి ఉంటాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు .ఆ స్మార్ట్ ఫోన్ శుభ్రం చేసుకొనేందుకు సూపర్ స్మార్ట్ శానిటైజర్ వచ్చింది . ప్లాస్టిక్ గ్లాస్ లాగా కనిపించే ఈ శానిటైజర్ లో స్మార్ట్  ఫోన్ ఉంచి […]

ఎలాగైనా పర్లేదు  

ఇప్పుడు కొత్తగా 12 గంటల ఒకసారి ఆహారం తీసుకొంటే  మంచిదనే ప్రచారం జరుగుతుంది కానీ ఆహారం సమతలమైనది గా ఉంటేనే ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పరిపూర్ణ ఆరోగ్య వంతులైన వారు ఎక్కువ సార్లు తక్కువ పరిమాణం లో భోజనం చేసినా లేదా పన్నెండు గంటల కోసారి తగిన ఆహారం తీసుకొన్న వారి శరీరం గ్లూకోజ్ ని సక్రమంగా నియంత్రిస్తుంది .కాబట్టి హైపర్ గ్లైసిమియా లేదా హైపో గ్లైసిమియా లాంటివి రావు .కానీ ఇతర ఆహార […]

చీకట్లో మెరుపుల సోప్  

ఈ సబ్బు వాడితే మొహం చందమామలా మెరిసి పోతుందని చెప్పే అడ్వ టైజ్ మెంట్స్ ఎన్నో చూశాం .కానీ సబ్బు చీకట్లో మెరిసిపోతూ కనిపిస్తుంది .వెలుతురులో మాములుగా ఉండే ఈ సబ్బు చీకట్లో కాంతులు విరజిమ్ముతుంది .ఈ సబ్బులు గోస్టు ఇన్ ది డార్క్ అని పేరు పెట్టారు .తయారు చేసిన లష్ కాస్మొటిక్స్ సంస్థ వాళ్ళు .కోకో బెటర్ , కొబ్బరి నూనె, లెమన్ గ్రాస్ ఆయిల్ వంటి పదార్దాలతో తయారు చేసినఈ పూర్తి ఆర్గానిక్  సోప్ […]

సుధా మూర్తి దాతృత్వం  

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి 120 కోట్ల రూపాయిల ను ఈ కోవిడ్-19 సమయంలో ఖర్చు చేశారు సుధా మూర్తి .వంద గదుల క్వారంటైన్ ఆస్పత్రి ని ఏర్పాటు చేశారు . ప్రతి రూపాయిని నిరుపేదల సంక్షేమమే లక్ష్యం గా వెచ్చించారు .142 వెంటిలేటర్లు 26మల్టీ పారా పేషేంట్స్ మానిటర్స్ , 14 వేల లీటర్ల శానిటైజర్,40 వేల పి పిఈ కిట్  , రెండున్నర లక్షల చేతి తొడుగులు, 32 వేల n95 మాస్కులు ఇలా ఈ […]

వెయ్యి కిట్లు డొనేట్ చేశా 

లాక్ డౌన్ లో నేను వంటరిగా  లేను. నాకు నేను తోడుగా ఉన్నాను. ఎంతో మంది తో ఇంటరాక్ట్ యి ఉన్నాయి. నాకు నేను చేయగలిగిన సాయం నా తోటి వాళ్ళకు చేయాలను కొన్నాను అంటోంది విద్య బాలన్. జీవితం గతం లో ఎప్పుడు లేనంత రొటీన్ గా మారింది. ఒత్తిడి అలసట లేకుండా ఉరుకులు పరుగులు పెట్టకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్న. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అహర్నిశలు,వైద్యులు పారిశుధ్య సిబ్బంది పని చేస్తున్నారు. […]

 పని తీరు చెప్పే డ్రెస్

లాక్ డౌన్ ఇంటి నుంచి పని చేసే ఉద్యోగులు సౌకర్యవంతంగా స్టైలిష్ గా క్యాజువల్ కు ,టూ క్యాజువల్ కు మధ్యన సమతూకం పాటిస్తూ దుస్తులు ఎంపిక చేసుకోవాలి అంటారు స్టయిలిస్ట్ లు. ఫార్మల్ డ్రెస్ లో ఉంటే ఉద్యోగులు తమను మరింత శక్తి వంతులుగా సామర్థ్యం కలిగిన వాళ్ళుగా భావిస్తారట. చక్కగా డ్రస్ చేసుకోవటం అంటే ఒక మంచి రోజుకు ప్రయాణం ఆహ్లాదంగా మొదలుపెట్టటం లాంటిది అంటారు ఎక్సపర్ట్స్. మెత్తగా తేలికగా వుండే షర్ట్ లు […]

తెలుగు సామెతలు

పెద్దవాళ్ళు తమ అనుభవ సారాన్నంతా రంగరించి పలికిన గొప్ప మాటలు ఈ సామెతలు. వీటినే లోకోక్తులు అంటారు. సామెతల్లో  కుటుంబ జీవితం,ప్రజా జీవితం,ప్రపంచ పోకడలు ప్రతిఫలిస్తాయి. సామెత లేని మాట,ఆమెత లేని ఇల్లు లాంటిది అంటారు. అంటే సామెతలు జోడించని కబుర్లు విందు లేని ఇల్లు లాంటివి అంటారు పెద్దలు. అనేక మంది జ్ఞానం కలిపి ఒక ప్రసిద్ధ సత్యాన్ని ఉటింకించే  సంక్షిప్త సారవంతమైన మార్గమే సామెత. *అంత్య నిష్టురము కన్నా ఆది నిష్టురమే మేలు.   […]

  “కాళికాదేవి ప్రసాదం”

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం,కలకత్తా నగరంలోగల కాళీఘాట్లో ఉన్న కాళికాదేవిని ఈ కొరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న సమయంలో తప్పకుండా స్మరిస్తూ పూజలు చేసుకుంటే అమ్మవారి కటాక్షం తప్పకుండా సత్ఫలితాలిస్తుంది. కాళికా దేవి వెలసిన ప్రదేశం కావున కలకత్తా అని పేరు వచ్చింది.అమ్మవారు విగ్రహం పూర్తిగా దర్శనం కలుగదు కేవలం శిరస్సు భాగం వరకే చూడవచ్చు.మూడడుగుల ఎత్తులో మనకు తల కనిపిస్తుంది.అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.మరి ఈ రోజు నుండి అమ్మవారిని స్మరిస్తూ […]

ఛానల్ శిల్పా శెట్టి కుంద్రా  

 సాగరకన్యగా ప్రేక్షకుల మనసు దోచుకొన్న శిల్ప శెట్టి కి  శిల్పా శెట్టి కుంద్రా  పేరుతో ఓ ఛానల్ ఉంది. ఇందులో హెల్ది కుకింగ్ కు సంబంధించిన పోస్ట్ లు పెడుతోంది శిల్ప .జొన్న రొట్టె దగ్గర నుంచి చేపలకూర .గోధుమల తో చేసిన బొబ్బట్లు .క్వెనోవా తో కిచిడి, ఓట్స్ తో బనానా కేక్ , ప్రోటీన్ వెజ్ బర్గర్ వంటివి ఎన్నో రకాల వంటకాలు ఈ ఛానల్ లో చూడవచ్చు .గతంలో ఆమె ఆర్ట్ ఆఫ్ […]

జాగ్రత్తగా వెళ్ళండి  

మరీ అవసరమైతే తప్ప బయటకు కదలలేని పరిస్థితి ఇది . నిత్యావసర వస్తువుల కొనేందుకైనా క్యాబ్ లోనో కారు లోనో బయటకు పోవలసి వస్తే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి .వైరస్ నుంచి కాపాడుకోవాలి అనుకొంటే ఒక్కళ్ళే వెళ్ళడం సేఫ్ లేదా ఇద్దరు కలసి వెళితే  పేస్ మాస్క్ పెట్టుకోవాలి .కారు లోపల క్రిములు తొలగించేందుకు తరుచుగా డిస్ ఇన్ ఫెక్టoట్స్ వాడాలి.స్టీరింగ్స్, డోర్ హ్యాండిల్ , గేర్ హ్యాండిల్,మ్యూజిక్ ప్లేయర్స్ ఇలా తరచూ ముట్టుకొనే వాటి పైన శానిటైజర్ వేసి శుభ్రం చేయాలి. తర్వాత […]

అందంగా ఐబ్రోస్  

కనుబొమ్మలు వత్తుగా అందంగా ఉండాలంటే బోలెడు ఇంటి చిట్కాలున్నాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .ఆముదం లేదా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ తో కనుబొమ్మల పైన మసాజ్ చేసుకోవాలి .ఉల్లి పాయ రసం రాస్తున్న కనుబొమ్మలు వత్తుగా పెరుగుతాయి .ఉల్లి రసంలో ఉండే సల్ఫర్ రక్త ప్రసరణ మెరుగు పరచి కనుబొమ్మల వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది .కలబంద జెల్ కనుబొమ్మల పై రాసి మర్దనా చేయాలి .గుడ్డు పచ్చ సొన కుడా ఉపయోగమే పాల సంబంధమైన […]

వెన్నెల వెలుగుల నగలు  

గుజరాత్, రాజస్థాన్ రాష్టాల్లో మహిళలు కాళ్ళకు చేతులకు వెండి కడియాలు బరువైన లోలాకులు కంటె గొలుసులు ధరిస్తారు .పూర్వకాలం నుంచి వస్తూన్న అలవాటు వారిది . వెండికి యాంటీ బాక్టీరియల్ గుణం ఉంటుంది .డిజైన్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెండి బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారు .ఫిలిగ్రా వర్క్ తో వచ్చే వెండి నగలు నిజానికి చాల అందంగా ఉంటాయి .వెండి నగల్లో కెంపులు , పచ్చలు ముత్యాలు, నీలాలు, పగడాలు, అన్ కట్ డైమండ్స్ కలసి […]

పేపర్ గౌన్  

డిజైనర్ జోయీ బ్రాడ్లీ కేవలం కాయితాలతో అందమైన  రోజా పువ్వుల గౌను కుట్టేశాడు .ఆ గౌను కుట్టేందుకు 4౦౦ పైన గులాబీలు ఉపయోగించాడు .పేపర్ ను కావలసినట్లు కత్తిరించుకొని ఆ తరువాత ముక్కలతో అందమైన గులాబీలు తయారు చేసుకొని, గ్లూ అంటిస్తూ ఈ గులాబీలు ఒక ఆర్డర్ లో అంటించుకొంటూ వస్తే అందమైన గులాబీ పూల గౌను తయారైంది . జోయీ కి ఈ డ్రస్ చేసేందుకు వారం రోజుల సమయం పట్టింది .ఇద్దరు సహాయకులతో కలసి […]

మామిడి పండు రెండు లక్షలు

  మహా అయితే తియ్యని మామిడి పండు ఒక్కోటి వంద రూపాయిలు ఉంటే గొప్ప. కానీ లక్షల ఖరీదు చేసే మామిడి పండు చూశారా ?  జపాన్ లోని మియజరి ప్రాంతంలో కాసే ఎగ్ ఆఫ్ ది సన్ గా పిలిచే మామిడి పండ్లు జత నాలుగు లక్షల పైగా ధర పలుకుతుంది .ఇది మాములు మామిడి పండ్ల కన్నా 15 రెట్లు ఎక్కువ తియ్యగా ఉంటాయి .వీటిని పాలి హనుల్లో పెంచుతారు .మామిడి పూత పూయగానే తేనే […]

అందమైన స్టేషన్  

కోచి ఎయిర్ పోర్ట్ కు 16 కిలోమీటర్ల దూరంలో ఉండే   ఆలువా  రైల్వే స్టేషన్ అత్యంత అందమైన రైల్వే స్టేషన్ గా పేరు తెచ్చుకొంది . స్టేషన్ చాలా పరిశుభ్రం గా ఉంటుంది.ఒక చిన్న కాగితం ముక్క కూడా ట్రాక్ పైన  కనిపించదు .ట్రాక్ మధ్యలో ఉండే బారికేడ్ కు ప్లాస్టిక్ బాటిల్స్ లో పెంచిన చైనా రోజ్ మొక్కలు , పువ్వులతో కళకళలాడుతూ కనిపిస్తాయి .రైల్లోంచి విసిరేసిన ఖాళీ బాటిల్స్ పోగుచేసి వారికీ చిన్నచిన్న రంద్రాలు […]

నోమో ఫోబియా  

ఏదైనా అతిగా చేస్తే నష్టమే .స్మార్ట్ యుగంలో ఈ అతి అన్నిరకాల సమస్యలకు కొత్త ఫోబియాలు కు దారితీస్తుంది .పీపుల్ వర్డ్ గా కేంబ్రిడ్జ్ ప్రకటించిన నోమో ఫోబియా  కూడా ఈ అతి వల్ల ఉత్పన్నమైన మానసిక  సమస్య .నోమో ఫోబియా  అంటే ఫోన్ చేతిలో లేక పోతే కలిగే ఆందోళన నో మొబైల్  ఫోన్ ఫోబియాకు సంక్షిప్త  రూపం ఇది . ఫోన్ స్వీచ్ ఆఫ్ అయిపోతే కంగారు పడకండి , లో బ్యాటరీ మెసేజ్  […]

డైటింగ్ జోలికి పోకండి 

ఇంట్లోంచి బయటకు కదలక పోవటం నిజానికి పెద్ద వయసు  ఉన్న వాళ్ళకు ఇబ్బందే . తేలిక పాటి వ్యాయామం కూడా అందక శరీరం కదిలించే అవకాశం ఉండదు . వ్యాయామం మంచిదే కానీ చేసే అవకాశం తక్కువ కనుక ఆరోగ్య సమస్యలు రాకుండా తినే భోజనం పై దృష్టి పెట్టాలి . ప్రోటీన్లు ఎక్కువగా ఉంది త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి .కాఫీ టీ లు కాస్త తగ్గించి తాజా పండ్లు కాయకురలు తీసుకోవాలి .అయితే […]

“పెద్దయ్య,చెన్నయ్య గుట్ట ప్రసాదం”

ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టి పేట సమీపంలో మనకు ఈ గుట్ట కనిపిస్తుంది.అటవీ ప్రాంతమంతా దట్టమైన చెట్లతో పచ్చగా కళ కళ ళాడుతూ ఉంటుంది. పూరాణ గాథల ప్రకారం కుంతీదేవి కుమారుని కోసం శివుని ధ్యానం చేస్తూ వుంటే శివుడు ఆమెని పరీక్షించాలని మట్టి కుండను తయారు చేసి కప్పలు, చేపలు తిరగని నది నుండి నీరు తెచ్చి తనకు నైవేద్యం పెట్టమని శాసించాడు.కుంతీదేవి కుండను తయారు చేసింది కానీ నీటి కోసం ఎదురుచూస్తూ ఉన్నపుడు శివుడు భక్తికి […]

10 వేల మందికి కొత్త జీవితం 

చెత్త ఏరుకొనే వాళ్ళ జీవితాలను మార్చేసి,వాళ్ళని ఉద్యోగులుగా వ్యాపార వేత్తలుగా చేసింది నళినీ శేఖర్. హసిరుదళ్ ఇన్నోవేషన్స్ ( గ్రీన్ పార్టీ) పేరుతొ ఆమె నెలకొల్పిన సంస్థ పది వేల మంది జీవితాలను మార్చేసింది. యూనివర్సిటీ చదువు పూర్తి చేసిన నళిని మహిళలకు స్వయం ఉపాధి పనులు నేర్పటానికి ఇష్టపడుతోంది. చెత్త ఏరుకొనే వారిని పర్యావరణ పరిరక్షకులు అని పిలుస్తూ లోక్ అదాలత్ తో మాట్లడి బెంగళూరు నగర పాలక సంస్థ చేత గుర్తింపు కార్డులు ఇప్పించింది […]