Saturday, 27 Jun, 2026

వీటికే ఆదరణ

సర్వీస్ పార్ట్ మెంట్స్ కు ఆదరణ పెరుగుతుంది. దేశ విదేశీ ఆహార పదార్ధాలు వండే చెఫ్ లు సర్వెంట్లు, లాండ్రీ సౌకర్యం, స్విమ్మింగ్ ఫూల్ సహా సకల సదుపాయాలు ఉండే ఫర్నీస్డ్ అపార్టుమెంట్లు సెలబ్రిటీల దగ్గర నుంచి అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఇల్లు కాని ఇళ్లలో నెలలకొద్ది నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ బిజినెస్ ఊపందుకుంది. టాప్ స్టార్స్ కుడా ఈ ఆపార్ట్ మెంట్లలో కంఫర్ట్ ,భద్రతా రక్షణ ఉంటుందనే ఉద్దేశ్యంతో నెల్లల తరబడి […]

ప్రాణ నాకు స్పెషల్

నా రాబోయే సినిమా ప్రాణ ఒక వినూత్నప్రయత్నం. ఒకే సారి నాలుగు భాషాల్లో తీశారు. డబ్బంగ్ లేకుండా డైలాగ్, చుట్టు పక్కల యాంబియన్స్ కుడా అన్నీ నేను నటిస్తోన్నప్పుడే షూట్ చేశారు. సరౌండ్ సింక్ పద్దతి. ఒక్క షాట్ ఒక్క భాషాలో నాలుగు సార్లు ఏనాడు లేకుండా షూట్ చేశారు. చాలా కష్టపడ్డాను అంటోంది నిత్యామీనన్ . నేనెప్పుడు నాకు పాత్ర నచ్చితేనే సినిమా చేస్తా. నా కెరీర్ మొదటి నుంచి ఇంత పేరున్న దర్శకులు ,పెద్ద […]

ప్లేట్లు మార్చేయండి

ఇంట్లో భోజనం చేసే ప్లేట్లు ,పెద్ద కప్పులు వెంటనే మార్చేయండి, ఇవి ఊబకాయానికి దారి తీసేవి అంటున్నారు పరిశోధకులు. పెద్ద పళ్ళాల్లో తినడం వల్ల ఎంత తింటున్నామో ఆర్ధం కాదనీ అలాగే పెద్ద కప్పుల్లో టీ, ఇతర చక్కెర పానీయాలు తాగడం వలన అదనంగా క్యాలరీలు శరీరంలో వచ్చి చేరుతాయని ఇవే ఊబకాయం రావటానికి దోహాదం చేస్తోందనీ అధ్యయనాలు తేల్చాయి. ఈ పదార్థాలు ఎక్కువ మొత్తంలో తింటూ ఎంత వ్యాయామం చేసిన పెద్దగా ఫలితం లేదని స్పష్టం […]

మిస్ బిహేవ్ చేశారు

ఫిదాలో నటించిన గాయత్రీ గుప్తా తనను సినీపరిశ్రమలో కొందరు వేధిస్తున్నారని గొంతు విప్పింది. నేను షార్ట్ ఫిలిమ్స్, ఫీచర్ ఫిల్మ్ లో నటించాను, పాటలు పాడతాను, కథలు రాస్తాను. ఒక చిత్రంలో ఒప్పుకున్న సమయం నన్నేంతో ఇబ్బంది పెట్టింది. పరిశ్రమలో అన్నీ జరిగిపోతాయి .బయటికి పొక్కవు.  పోలీసు స్టేషన్ కు వెళ్ళాలంటే ఆధారాలు కావాలి ఇలాంటివి వింటే సినీ పరిశ్రమలో అమ్మాయిలు రావటానికి భయపడతారు.  నన్ను చాలా మంది వలలో వేసుకొనే ప్రయత్నం చేశారు. తిండి కంటే […]

ఇవన్నీ వుంటేనే

ఎండలు వచ్చేస్తున్నాయి. చర్మ రక్షణకోసం మంచి ఫేస్ వాష్ ఎంచుకోవాలి.  అయితే షేస్ వాష్ లో వాడే వస్తువుల వల్లే చర్మం చక్కగా మెరుస్తుంది.  సౌందర్య ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడేది టిట్రీ నూనె .  బయటి వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉంటే ఈ నూనెకు ప్రాముఖ్యత ఇవ్వవచ్చు.  అలాగే నిమ్మనూనె  ఎండలో తిరగటం వల్ల చర్మం కమిలి పోతే ఈ నూనె ఉన్న ఫేస్ వాష్ తో మొహాం కడుక్కొంటే మంచి ఫలితం ఉంటుంది.  కలబంద ద్వారా […]

నిద్ర చాలు

పరీక్షల వత్తిడితో పిల్లలు ఎంతో కంగారు పడతారు . ముందు వారిని ఆరుగంటలు నిద్రపోయేలా చూడాలంటున్నారు ఎక్స్ పర్ట్స్.  మెదడు ఉత్తేజితమై సామార్థ్యం రెట్టింపు అవటంతో పాటు చదివినవి గుర్తు పెట్టుకొనే శక్తి పుంజు కుంటుందంటారు. అలాగే ప్రతిరోజు వ్యాయామం కోసం కొంత సమయం కేటాయిస్తే మెదడుకు రక్త ప్రసరణ జరిగి శక్తిమంతంగా ఉంటుంది. చదువు మధ్యలో విరామం తీసుకొంటూ కాసేపు సైకిల్ తొక్కడం , ఆటలాడటం చేయాలి.  ఆటలకు ప్రాధాన్యత ఇస్తే నాడులు ఉత్తేజితమౌతాయి.  పిల్లల జ్ఞాపక […]

ఇవి మెదడు ఆహారం

మెదడు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంతో ఉన్నట్లు లెక్క.  శరీరం ఎట్లా చురుగ్గా ఉండాలని వర్కవుట్స్ చేస్తామో, మెదడు ఆరోగ్యం కోసం కూడా కొన్ని ఎక్సర్ సైజ్ లు , మంచి ఆహారం తీసుకోవాలి.  రక్తంలో ఫాలేట్ స్థాయిలు తక్కువగా ఉంటే 60 శాతం వరకు జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.  ఒక చిన్న పరీక్ష చేసుకుంటే మెదడు పని తీరు తెలుస్తుంది.  గత ఐదు రోజుల్లో డిన్నర్ లో ఏం తిన్నామో గబగబా చెప్పగలిగితే […]

ఆశావాదంతో ఆరోగ్యం

ఆశావాదం అన్ని విధాల మానసిక శరీరక ఆరోగ్యాలకు ఎంతో మేలు చేస్తుందని అమెరికన్ పరిశోధకులు గుర్తించారు. ఎప్పుడు ప్రశాంతంగా,పాజిటావ్ గా ఆలోచించే వారి గుండె సురక్షితంగా ఉంటుందని ఎక్స్ పర్ట్స్ తేల్చారు. పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని పరికక్షించటంలో ఆశావాదం సహకరిస్తుంది. ఈ యాటిట్యూడ్ గుండెపైన అనుకూలమైన ప్రభావం చూపిస్తుంది. రక్తపోటు, గ్లూకోజ్ ,కొలెస్ట్రాల్ స్థాయిలు బాడీ మాస్ ఇండెక్స్,ఆహార పానీయాలు ఇవన్నిపరిగణలోకి తీసుకొని జరిపిన అధ్యయనంలో పాజిటివ్ గా ఆలోచించే వారిలో గుండె ఆరోగ్యంగా ,విగతా వారికంటే […]

ఉచితంగా దొరికేవి !

ఖరీదైన పాఠశాలల్లో చదవే పిల్లలలో 90 శాతం మందికి ‘డి’విటమిన్ లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెపుతున్నాయి. ఎ.సి స్కూల్ బస్,  ఎ.సి క్లాస్ రూమ్స్,  ఆటలకు అవకాశం లేని కార్పొరేట్ పాఠశాలలో ఎండా మొహం చూడని పిల్లల్లో ‘డి’విటమిన్ సమస్య వస్తోంది.  పూర్తిగా శాకాహారం తీసుకొనే పిల్లల్లో ఈ విటమిన్ లోపం మరింత ఎక్కువ .  తగినంత ‘డి’విటమిన్ వుంటేనే శరీరంలోని కీలకమైనా అంగాలు సమర్థవంతంగా పని చేస్తాయి.  చేపలు ,గుడ్లు ద్వారా కూడా ‘డి’విటమిన్ కొద్ది […]

మగాళ్ళకు నో ఎంట్రీ

ఆవూరి పేరు ఉమోజా. కెన్యాలో ఉంది ఈ కుగ్రామం.  25 సంవత్సరాల క్రితం  1990లో ఈ గ్రామాన్ని కేవలం మహిళల కోసం ఏర్పాటు చేసింది ‘రెబెకా’.  చుట్టు పక్కల గ్రామాల్లోని  గృహహింస,  మగాళ్ల వేధింపులుకు గురైన మహిళలు, కేవలం బాధలో ఉన్న ఆడవాళ్లతో ఏర్పడిందీ గ్రామం.  వీరంతా భర్త వేధింపులు తాళలేక వచ్చేసిన వారు, భర్త చనిపోయిన వారు, అత్యాచారాలకు గురైనవారు, అనాథలు, బలవంతపు పెళ్లిళ్లు వద్దనుకొని పారిపోయి వచ్చినవారు కలిసి ఈ గ్రామానికి రూపురేఖలు తీసుకొచ్చారు. […]

ఎండ లొస్తున్నాయి

ఎండలు నెమ్మదిగా జోరందుకుంటున్నాయి. ముందుగా వేధించేది దాహం. మంచి నీళ్లు దాహాం వేసిన వేయకపోయిన తాగవలసిందే .  ఎప్పు డు నీళ్ళు తాగలనిపించక పోతే అందులో కొన్ని కాంబినేషన్స్ కలపవచ్చు . పూదినా ఆకుల టీ మంచిది. అలాగే పూదినా ఆకులు నీళ్ళలో వేసుకొన్న మంచిదే . నిమ్మ రసం ,తేనే ఏ సమయంలోనైనా మంచి పానీయం . పెరుగు ,మజ్జిగలో దొరికే పోషకాలు అనేకం. వేసవికి విరుగుడు మజ్జిగే. గసగసాలు వంటల్లో వాడాలి. కొత్తి మీర […]

జుట్టు జాగ్రత్త

ఫ్యాషన్ స్టైల్ మెంట్స్ లో హెయిర్ స్టయిల్ కూడా ముందుంటుంది.రకరకాల హెయిర్ స్టయిల్స్ వేసుకొన్నప్పుడు జుట్టు గట్టిగా దువ్వీ కొప్పుపెట్టడం,గట్టిగా బిగించటం వల్ల జుట్టు రాలి పోతుందని హెయిర్ స్పెషలిస్టులు హెచ్చరిస్తున్నారు.జుట్టు చక్కని ఉంగరాలు తిరిగి కనించేందుకు తడిగా ఉన్నప్పుడు ముడి బిగిస్తే తిరిగి దువ్వినప్పుడు చిక్కులు వస్తాయి. జట్టు బాగా వెనక్కి దువ్వినా దాన్ని మళ్ళీ పక్కలకు దువ్వి పాపిట తీసేందుకు ప్రయత్నం చేసిన వెంట్రకలు రాలిపోతాయి. అలాగే బిగుతూగా జడ అల్లే అలవాటు ఉన్న […]

ఆ శక్తి వుంటేనే !

ఒక్కోసారి మనస్సుకి ఎంతో కష్టం ,సమస్య మరల కుండా వేధిస్తూ ఉంటుంది. దీన్నీ ఎవరితోనైనా పంచుకొంటే ఉపశమనంగానే ఉంటుంది. కానీ ఇలాంటి బలహీనమైన క్షణాలు మరింత ప్రమాదకరం అంటున్నాయి తాజా ఆధ్యయనాలు.మన సమస్యకు చక్కని పరిష్కారం చూపిస్తారు అనుకోనే వారితోనే మనం మనసు విప్పి మాట్లాడుకోవాలి కానీ వినేవారు దొరికారు కదా అని ప్రతి వాళ్ళతో చెప్పుకుంటూపోతే వారి అనవసరమైన వ్యాఖ్యానాలు మరింతగా ఆందోళనను పెంచుతాయంటున్నారు .ఊరికే ఊసుపోని కబుర్లు విన్నట్లు వినేసి మాట్లాడే వారి వల్ల […]

అతి శుభ్రం కూడా సమస్యే

పిల్లలు మట్టిలో ఆడేందుకు ఇష్టపడతారు.అలాగే కొన్న బొమ్మలతోనూ సమయం గడిపేస్తూ ఉంటారు. వాళ్ళకు ఏదైనా తినేందుకు ఇచ్చినప్పుడల్లా పిల్లల చేతులు పదేపదే శుభ్రం చేస్తూంటారు తల్లులు. లేదా వాళ్ళకు శుభ్రం అలవాటు చేసేందుకు ఎంతో ప్రయత్నం చేస్తారు.ఈ అతి శుభ్రత కారణంగానే పిల్లలు అనారోగ్యల భారీన పడతారంటున్నారు పరిశోధకులు .శరీరంలో కోటానుకోట్ల సూక్ష్మజీవులుంటాయి. వాటిలో కొన్ని ఆరోగ్యానికి ఉపయోగపడేవే .ఇలాంటి సూక్షజీవులు పిల్లల చేతుల ద్వారా శరీరంలోకి వెళ్ళేవే . ఈ అతి శుభ్రం కారణంగా మంచి […]

ఒంటరి జీవితం వద్దు

ఒంటరి తనం ఎన్నో సమస్యలకు మూలం అంటున్నారు పరిశోధకులు.ముందుగా వాళ్ళు నిద్రకు దూరం అవుతారని పరిశోధనలు చెపుతున్నాయి.18నుంచి 25సంవత్సరాల వయస్సు గల 2500 మందిపైన దీర్ఘకాలం పరిశోధనలు చేశారు. ఒంటరి తనమనే భావన మొదట్లో కుంగుబాటుకు కారణంగా తేల్చారు.ఎప్పుడు లోపలి ఆలోచనలు షేర్ చేసుకోనే అవకాశం ఉండాలని ఆ విధంగానే మనిషిలో ఒత్తిడి మాయం అవుతోందని ఒంటరి జీవితాలు ఈ అవకాశం ఉండాలని అభిప్రాయపడ్డారు.నలుగురిలో కలిసి మెలిసి తిరిగే వారిలో ఉండే ఉత్సాహం ,జీవితకాంక్ష ఒంటరి జీవితంలో […]

మరక మాయం

ఎంతో జాగ్రత్తగా ఉన్నా ఏవో మరకలు బట్టలపైన పడుతూనే ఉంటాయి. ఒక్కసారి అవి బట్టలపై ఆరిపోయాక డ్రై వాష్ కు వేసిన పోనంత మొండి మరకలవుతాయి. వాటిని వెంటనే క్లీన్ చేస్తేనే మరకమాయం అవుతుంది. కారు డోర్ తగిలినా గ్రీజు మరకలు అయిపోతాయి.మరక కనబడిన వెంటనే టాల్కం పౌడర్ చల్లి నీళ్ళు చల్లి ఆరనివ్వాలి.  తర్వాత శుభ్రంగా తుడిస్తే మరకలు పోతాయి. టీ,కాఫీ మరకలు వేడి నీటిలో స్పాంజ్ ముంచి తుడిచేయాలి. బిస్కెట్ మరకలని చల్లని నీటిలో […]

వాయిదా వద్దు

వ్యాయామం చేయాలని అంతులేని కోరిక ఉన్న సరే ఎంతో బిజీ షెడ్యూల్స్ మధ్యన లేదా బద్ధకం కొద్దినో వాయిదాలు వేసే వాళ్ళు ఒక ప్రయోగం చేయండి సక్సెస్ అవుతారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పిల్లల టైం టేబుల్ ల్లాగా వర్కవుట్ షెడ్యూల్ చేసుకోవాలి .దాన్నీ అంటిపెట్టుకొని ఉండాలి. ఉదయం 5:30 గంటలకు అనుకుంటే ఆ సమయంలో లేచి తీరాలి. ఒక వేళ ఇవ్వాళ కుదరకపోతే సరిగ్గా ఆ సమయానికి రేపు ప్రారంభించాలి .అలాగే సమయం సరిపోకపోతే అరగంట […]

కిటికీ ఉంటే చాలు

మొక్కలను పెంచుకోవాలంటే ఇంటి ముందు స్థలం ,బాల్కనీలే అవసరం లేదు ఇంటి కిటికీలు చాలు, ఇల్లు పూవ్వుల తోటలా మార్చేయవచ్చు అంటున్నారు గార్డెనింగ్ ఎక్స్ పర్ట్స్. కిటికీల కిందుగా రాడ్స్ ఏర్పాటు చేసుకొని కుండలు అమర్చుకొంటే మనకు ఇష్టమైన పరిమళాలు వెదజల్లే మాచిపత్రి వంటి మొక్కల్ని పెంచుకోవచ్చు . ఈ కుండీల్లో మట్టి కన్నా పీట్ మాస్ ,చెట్టు బెరళ్ళు,పీచు ఇంకా ఖనిజాలు వేసిన విశ్రమంతో నింపితే మొక్కలు ఇంకా బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. సీజనల్ గా […]

ఎగ్ తప్పని సరి

వయసు పెరుగుతున్న కొద్ది శరీరంలో వచ్చినట్లే మెదడులో కూడా మార్పులు వస్తాయి. శరీరం చురుగ్గా స్పందించదు. అలాగే మెదడు చురుకు దనం తగ్గుతుంది. కొంచెం పెద్ద వాళ్ళు మనం గబగబా ఏదైనా చెపితే గబుక్కున స్పందించరు.కాసేపు ఆలోచించుకొంటారు.ఇలా కాకుండా మెదడు చురుగ్గా ఉండాలంటే ల్యూటెన్ ఉండే ఆకుకూరలు ,గుడ్లు తీసుకోవాలి. ఇవి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. అధ్యయన శక్తి కూడా అధికంగానే ఉంటుందంటున్నారు పరిశోధకులు. చిన్నప్పటి నుంచే ఆహారంలో ఎగ్ వైట్, తప్పని సరిగా ఆకుకూరలు తింటూ […]

ఎండ ఎక్కడ ?

పిల్లల గదిలో ల్యాప్ టాప్ లు ,కంప్యూటర్లు ,టీవీలు ఉంచితే చదువు పాడవుతుందని అనుకుంటారు కానీ ముఖ్యంగా వారిలో ఊబకాయం రావటానికి ఇదే కారణం అంటున్నాయి పరిశోధనలు.  పిల్లలు టీవీ చూస్తూ,ల్యాప్ టాప్ లో గేమ్స్ ఆడుతూ చక్కగా జంక్ ఫుడ్ తినేస్తారు. గంటల కొద్ది కదలకపోవటం జంక్ ఫుడ్ కారణంగా వారిలో ఊబకాయ సమస్య వస్తోంది. గంటల తరబడి స్కూల్లో కూర్చోనే గడపడం ,శారీరక శ్రమ లేకుండా టిఫిన్లు ,భోజనం చేయటం, ఇంటికి రాగానే టీవీ […]