sleep
భోజన నియమాలుండాలి.
అన్నింటికీ ఓ సమయం వుంటుంది, మరి భోజనం ఎందుకు ఒక వేలకు పద్దతిగా చేయరు అంటున్నారు డాక్టర్లు. రాత్రి వేళ పడుకునే వేళకు రెండు గంటలకు ముందే భోజనం ముగించాలి. వీలైనంత వరకు రాత్రి తొమ్మిది గంటల లోపు తినేయాలి. భోజనాల నడుమ ఎక్కువ విరామం వుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మెటబాలిజం నెమ్మదితుంది. ఎసిడిటీ పెరుగుతుంది. కడుపు ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి కనుక ఆలస్యం అయ్యిందని అన్నం మానేయనూ వద్దు. డిన్నర్ ను […]
చీకు చింత లేని వాళ్ళకే సుఖ నిద్ర
ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అన్న సామెత తెలిసిందే. గాఢ నిద్ర కోసం విలాసవంతమైన పరుపులు అక్కర్లేదు, కష్ట జీవి అలసిపోయి పడుకొంటే నిద్ర చెప్పా పెట్టకుండా వచ్చి సేదదీరుస్తుందని అర్ధం చేసుకొoటాం, కానీ నిద్రాదేవి ఎక్కువ సంపాదనా పరులను, జీవితంలో అన్ని ఐశ్వర్యాలను అనుభవించే వాళ్ళనే వరిస్తుందని ఇప్పటి రిపోర్ట్. మంచి జీతంతో పనిచేసే ఉద్యోగులు, బాగా ధనవంతులు ఏడెనిమిది గంటల నిద్ర పోగలిగితే ఆదాయం లేని, పేదరికంతో బాధపడేవాళ్ళు అంత సుఖంగా […]
నిద్రలో కూడా నియంత్రిస్తుంది
అలారం పెట్టుకుని నిద్రలోంచి మెలకువ తెచ్చుకుంటూ వుంటాం . శరీరాన్ని నియంత్రించగలం అనుకొంటున్నాం గానీ నిద్ర ఎంతవరకు అవసరమో అంతపొగలిగితేనే మేలు అంటున్నాయి అధ్యయనాలు. ఎంత సేపు నిద్ర పోగలిగితే పూర్తీ చురుకుదనం తో ఉత్సాహం తో ఉండగలమో మన అనుభవంతోనే తేల్చుకోవాలంటున్నారు. మన జీవ గడియారం స్థితి ప్రకారం నిద్రపోవటం మేల్కోవటం చేయాలి. ఒక్కసారి ఎక్కువసేపు నిద్ర మేల్కొనవలసి ఉంటుంది.అలంటి వృత్తిలో రాత్రివేళ కొంతసేపు నిద్రమేలుకుని పనిచేయవలిసి వస్తే తెల్లారి నిద్రను మన అదుపులోకి తీసుకుని […]
ఆకలిని పెంచే బ్లూలైట్
కంప్యూటర్స్ స్మార్ట్ ఫోన్స్ రాత్రివేళ వాడితే బరువు పెరుగుతుందంటున్నారు అధ్యయనాలు. సాధారణంగా కదలకుండా కూర్చుని పనిచేస్తూ ఉంటే ఆహారం తింటే లావయిపోతామని అనుకుంటారు. కానీ ఈ అధ్యయనం బ్లూ లైట్ ఎక్సపోజర్ కు బరువుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుందంటున్నారు స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లేట్ల నుంచి వచ్చే నీలి కాంతులు ఆకలి స్థాయిని అనేక గంటలు పెంచుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. కడుపు నిండా తిన్నా సరే ఇలాంటి భావాలు కలుగుతాయంటున్నారు. డిమ్ లైట్ ఎక్సపోజర్ తో పోలిస్తే […]
మెదడు శిక్షణ ఇస్తే జ్ఞాపకాలు పరిచయం
పుట్టుకతో మనకు మంచి జ్ఞాపక శక్తి వుంటుంది. పెద్ద అవుతూ వుంటే కొన్ని జ్ఞాపకాలు రాలి పోయా యనిపిస్తుంది. కొందర్ని చూడగానే పేరు మరచి పోతాం. చిన్న చిన్న వస్తువుల్ని ఎక్కడో భద్రంగా పెట్టి మరచిపోతాం. చిన్న చిన్న వస్తువుల్ని ఎక్కడో భద్రంగా పెట్టి మరచిపోతాం. ఇలా ఏ అంశాన్ని పోగోత్తుకోకుండా మెదడులో భద్రంగా దాచుకోవాలంటే దానికి శిక్షణ ఇవ్వలన్తున్నారు శాస్త్ర వేత్తలు. ఏదైనా సమాచారం తప్పని సరిగా గుర్తుంచుకోవాలి. ఇది ఇంపార్టెంట్ సుమా అని మెదడుకు […]
