September 2026
మహిళలకు స్ఫూర్తి మంత్రం
అమెరికాలో మాస్టర్స్ చేసిన తేజస్విని హేబాల్ కర్ అమెరికాలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన ఆల్ స్టేట్స్ లో ఇండియా విభాగానికి ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు. యూఎస్ లోనే చదువుకున్న తేజస్విని మొదట్లో స్క్వేర్ ట్రేడ్ లో చీఫ్ సర్వీస్ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకున్నారు పదేళ్లకు పైగా పనిచేశాక ఆల్ స్టేట్ ఇన్సూరెన్స్ కంపెనీ స్క్వేర్ ట్రేడ్ ను కొనుగోలు చేసింది అది అమెరికాలోని అతిపెద్ద పబ్లిక్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లలో ఒకటి భారత్ లోని […]
గేమింగ్ రంగంలో పాయల్
పాయల్ దారే అత్యంత ప్రజాదరణ పొందిన గేమింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ లలో ఒకరు .మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా అనే మారుమూల గ్రామం నుంచి వచ్చింది పాయల్.పాయల్ గేమింగ్ పేరుతో యూట్యూబ్ ఇన్‌స్టాగ్రామ్ లో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకొన్నది. మనదేశంలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ స్పోర్ట్స్, గేమింగ్ రంగంలో దేశవ్యాప్త పాపులారిటీ తో పాటు మొబైల్ అవార్డ్స్ జెడ్ స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ,గేమింగ్ క్రియేటర్ అండ్ ఫిమేల్ ఆఫ్ ది ఇయర్ గాను, […]
