Top News
ది గ్రేట్ ఇండియన్ కిచెన్
మలయాళ సినిమా గ్రేట్ ఇండియన్ కిచెన్ OTT ప్లాట్ ఫామ్ ద్వారా విడుదలైంది దర్శకుడు జియో బేబీ. నిమిష సజయన్, సూరజ్ వెంజర మూడు ఇందులో నటించారు చదువుకున్న అమ్మాయి డాన్సర్ పెద్దలు కుదిర్చిన ఇష్టపడిన పెళ్లి చేసుకుంటుంది. అత్తగారింట్లో అత్తగారు, మామగారు భర్తతో కాపురం మొదలవుతుంది. ఎప్పుడూ తిరగలి లాగా తిరుగుతూ అందరికీ పనులు చేసే పెట్టె అత్తగారి వెనకే వంటగదిలోకి వస్తుంది. అమ్మాయి మామ గారికి భర్తకి తలకో రుచి. అత్తగారు కూతురి ప్రసవం […]
అన్ని భావాలకు నిలయం మనిషే
లాఫర్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్ అంటారు (Laughter is the best medicine)నవ్వు కొన్న ప్రాధాన్యత భౌతిక మానసిక ఆరోగ్య లలో ఎంతో గణనీయమైనదని చెపుతారు.ఈ మధ్యకాలంలో నవ్వును ఒక వ్యాయామంగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు.ఎన్నో లాఫింగ్ క్లబ్ లు నడుస్తున్నాయి.భౌతిక ఆరోగ్యానికి నవ్వు సాయపడుతుంది. ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుంది ఆరోగ్యకరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందింపజేసే యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తుంది. సామాజిక స్థాయిలో మంచి సంబంధాలు పెంపొందింప జేసుకునేందుకు నవ్వు […]
Maara (తమిళం) (2021)
మాధవన్, శ్రద్ధా శ్రీనాథ్, నటించిన మారా సినిమాకు మలయాళం మూవీ చార్లీ ఆధారం పార్వతి అన్న యువతి కేరళలోని ఒక కుగ్రామంలో గోడలపైన తాను చిన్నతనంలో విన్న కథ తాలూకూ చిత్రాలను చూసింది.ఆ కథలన్నీ గోడల పైన చిత్రించిన మణి మారన్ ను వెతుక్కొంటూ వెళ్తుంది. ఆ ప్రయాణంలో తాను విన్న కథ లోని ఒక ప్రేమికుల జంటను కలుసుకుంటుంది.అప్పటికే వాళ్ళు వృద్ధులు జీవితం మొత్తం ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెతుక్కుంటూ పెద్దవాళ్ళయిపోతారు. తనను ఆదరించిన వృద్ధికి […]
అందమైన జీవితం
పరిపూర్ణమైన జీవితం 40 ఏళ్ల వయసు నుంచి ప్రారంభం అవుతుంది అని చెబుతారు ఎక్సపర్ట్స్. శరీరం ఈశాయ నాలో దృఢంగా ఫిట్ గా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది.ఇక అటు తర్వాత కూడా యవ్వనాన్ని తరగనివ్వకుండా కాపాడుకోవాలంటే ఫిట్ నెస్ ఎక్సర్ సైజ్ లు కొనసాగించాలి. వైద్యుల సిఫార్సు లతో అవసరమైన వ్యాయామాలు జీవితంలో భాగంగా చేసుకోవాలి. నట్స్, ఆకుపచ్చని కూరగాయలు, పాలు, ధాన్యాలు, చేపలు, మాంసం తినాలి.మంచి వయసులో ఎంతో తీరిక లేని ఉద్యోగ వ్యాపారాల్లో క్షణం […]
Liars Dice (2015) (హిందీ)
గీతు మోహన్ దాస్ తీసిన లయర్స్ డైస్ చిత్రం ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఉత్తమ చిత్రం. చైనా బార్డర్ లో ఉన్న చిట్కుల్ అన్న పల్లెటూరు ఢిల్లీ సమీపంలో ఉంటుంది. ట్రైబల్ కమ్యూనిటీ కి చెందిన కమల భర్త ఐదు నెలలుగా జాడ తెలియకుండా ఉంటాడు.ఢిల్లీలో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే అతన్ని వెతుక్కుంటూ కమల తన కూతురు మూడేళ్ల కూతురు తో బయలుదేరుతుంది. సైన్యం నుంచి పారిపోయి వస్తున్న సిపాయి నవాజుద్దీన్ ను అనుకోకుండా కలుసుకొని […]
Irandam Ulagaporin Kadaisi Gundu (తమిళం) (2019)
The Lost Bomb అఫ్ World War-2 సింపుల్ గా ఈ సినిమా పేరు గుండు నీలం ప్రొడక్షన్స్ బానర్ పైన పా. రంజిత్ తీసిన సినిమా రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొన్ని బాంబు లు ఒరిస్సా దగ్గరలోని సముద్రంలో పడేశారు సినిమా కథ ప్రకారం ఒక బాంబు సముద్రతీరానికి కొట్టుకు వచ్చింది. పోలీస్ లు ఆ బాంబ్ ని స్వాధీనం చేసుకుంటారు. పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఆ బాంబు ను ఇత్తడి అనుకొని ఒక […]
Pannaiyarum పద్మినియూమ్ (2014) (తమిళం)
పన్నయ్యార్ ఆ గ్రామంలో భూస్వామి చెల్లెమ్మ అయిన భార్య. ఆధునికమైన వస్తువు మార్కెట్లోకి వచ్చిన దాన్ని వెంటనే కొన్ని గ్రామస్థుల కు పరిచయం వాళ్లకు అందరికీ దాన్ని వాడుకునే వీలు కల్పిస్తాడు. వాళ్ళ అమ్మాయి సుజీ పెళ్లి అయిన యువతి. ఇంట్లో ఏ మంచి వస్తువు వచ్చినా తీసుకు పోతూ ఉంటుంది. షణ్ముగం అనే స్నేహితుడు ప్రీమియర్ పద్మిని కారులో పన్నయ్యార్ ను చూడటం కోసం వస్తాడు. ఆ కారు చూసి ప్రేమలో పడిపోతాడు పన్నయ్యార్. షణ్ముగం […]
Manusangada (తమిళం) (2018)
ప్రస్తుత భారత దేశంలో దళిత పోరాటాలు రూపాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చిందీ సినిమా మేము మనుషులమే అర్థం తో ఈ సినిమా ఎన్నో ప్రశంసలు అవార్డులు గెలుచుకుంది దళితుడైన కోలప్పన్ తండ్రి చనిపోతాడు ఆ వూరి ప్రధాన మార్గం ద్వారా దళితులు మృతదేహాలను తీసుకుపోయేందుకు అగ్రకులాల అంగీకారం లేదు ప్రభుత్వం ఇచ్చిన రహదారిలో మాకు నడిచే హక్కు ఉందని కోలప్పన్ కోర్టుకు వెళ్తాడు వివాదం జరుగుతున్న మూడు రోజులుగా కోలప్పన్ తండ్రి శవంఅతని ఇంటి వాకిట్లోనే ఉంది. […]
Iam kalam (హిందీ) (2011)
Smile foundation నిర్మించిన అయామ్ కలామ్ నిస్సందేహంగా గొప్ప స్ఫూర్తిదాయక చిత్రం ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం చోటు అనే బాలుడి కథ. చోటు నీ తల్లి తీసుకువచ్చి ఒక హోటల్ పనిలో వెడుతుంది. రాజస్థాన్ లోని బికనీర్ రాజ వంశస్థులు ఉండే రాజ సౌధానికి దగ్గర్లో ఒక చిన్న టీ కొట్టు లో పనిచేసే చోటు కి కలాం ఆదర్శం చక్కగా చదువుకోవాలని కలలు కంటాడు. రాజకుటుంబానికి చెందిన బాలుడితో స్నేహం ఏర్పడుతుంది రహస్యంగా […]
చెప్పటం తేలికే !
సలహా ఇవ్వటం చాలా తేలిక పాటించడమే కష్టం గాంధీజీ చెప్పారు అంటున్న ఒక కథ చాలా బావుంటుంది ఒక తల్లి గాంధీజీ దగ్గరకు తన అయిదు ఏళ్ళ పిల్లవాడిని తీసుకు పోయి ,బాపు వీడు అస్తమానం బెల్లం తింటున్నాడు వద్దంటే వినడు మీరు చెపితే తప్పనిసరిగా వింటాడు తినద్దని వీడికి సలహా ఇవ్వండి అని అడిగింది. బాపు వచ్చేవారం చెబుతానన్నాడు తరవాత వారం తల్లి వచ్చింది ఇంకో రెండు వారాల తర్వాత అన్నారు బాపు చివరికి మూడు […]
విలేజ్ రాక్ స్టార్స్ అస్సామీ (2017)
అస్సాం లోని చైగావ్ సమీపంలోని గ్రామ వాసులతో ఈ సినిమా తీసింది రీమా దాస్ అది ఆమె స్వగ్రామం 2018 లో ఉత్తమ పిల్లల చిత్రంగా ఎంపికైంది ఎన్నో అవార్డులు తీసుకుంది ఆస్కార్ కు పంపబడింది బసంతి దాస్ తన పదేళ్ళ కూతురు ధను, పన్నెండేళ్ళ కొడుకు చిన్న పొలంలో వరి పండిస్తూ పిల్లలను పెంచుకుంటూ ఉంటుంది. ఆ ఊర్లో జరిగిన ఒక జాతర ఒక ట్రూప్ వారు చేసిన పాటకచేరీ లో వాయించిన వాయిద్యాలు ధను […]
శివాయ విష్ణు రూపాయ
సర్వ సృష్టికి మూలం శివుడే అంటారు. సాక్షాత్తు విష్ణువు శివుణ్ణి ధ్యానిస్తారు .బ్రహ్మదేవుడు సృష్టి కర్త గా ప్రసిద్ధి పొందినప్పటికీ అతనికి సృష్టి చేసే శక్తి ఇచ్చింది శివుడే నని ఆగమ శాస్త్రం చెబుతోంది బోలా శంకరుడి గా వరాలిచ్చే శివుడే అవసరమైతే సంపాదిస్తాడు కూడా ఈశ్వరుడు చేసే ఆనందతాండవం నుంచే అక్షరాలతో సహా ప్రతి ప్రాణికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఈ లక్షణాలను ప్రదర్శిస్తూ ఈశ్వరుడు ధరించిన రూపాలు స్థితి రూపాలంటారు. ఒక పని విఘ్నం […]
వైఫల్యాలే కొత్త పాటలు
ఇవ్వన్నీ విజేతలుగా ఎదిగి ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రారంభంలో వైఫల్యాన్ని చవిచూసిన వారే వాల్ డిస్నీ ప్రపంచం అందరికీ తెలుసు అన్ని భాషల పిల్లలు ఆయన సృష్టించిన మిక్కీ మౌస్ ఇతర కార్టూన్లు చూసి ఆనందిస్తారు. కానీ ప్రారంభంలో ఆయనలో సృజనాత్మకత లేదని ఉద్యోగం నుంచి తీసేసారు. సొంతంగా స్టూడియో పెట్టుకుని కార్టూన్ క్యారెక్టర్స్ గీస్తూ విఫలమైన దివాలా తీశాడు కానీ పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఎదిగి సక్సెస్ సాధించారు .ఆస్కార్ అవార్డ్స్ లో […]
Smile please (2019) మరాఠీ
నందిని జోషి ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ కెరీర్ తో సాగుతున్న ఆమెకు డెమన్షియా వస్తుంది.ఎలాంటి వైద్యం లేని ఈ అనారోగ్యంతో ఆమె ప్రతి నిమిషం అన్ని జ్ఞాపకాలను ఒక్కటిగా పోగొట్టుకుంటూ ఉంటుంది. అంతకు ముందే ఆమె డైవొర్స్ ఒక కూతురు విడిపోయిన భర్త తో ఉంటుంది. తల్లి తనను పట్టించుకోలేదని తనను తండ్రితో వదిలేసిందని కూతురు తల్లి ని అమ్మ అమ్మ అంటూ పిలవద్దు ఆ సమయంలో తండ్రి స్నేహితుడి కొడుకు వీరాజ్ వారి ఇంటికి గెస్ట్ గా […]
ప్రశ్నలకు స్వాగతం
ప్రశ్న లేకపోతే పురోభివృద్ధి లేదు. పిల్లలు ప్రశ్నలు వేస్తున్నారు అంటే వాళ్లు ఆలోచిస్తున్నారని అర్థం వాళ్ళ మెదడు చురుగ్గా పని చేస్తున్నట్లు లెక్క. బుద్ధుడు సమాజంలో వృద్ధులను రోగులను చూసి ఎందుకీ పరిస్థితి అనే ప్రశ్న తలెత్తి రాజ్యం వదిలి సమాధానం కోసం వెళ్ళాడు జ్ఞానోదయం తరువాత బౌద్ధ మార్గం మానవాళికి సూచించాడు. భూమి మీదికే పండు ఎందుకు రాలుతుంది అన్న ప్రశ్న మనసులో ఉదయిస్తేనే న్యూటన్ భూమి ఆకర్షణ అని అర్థం చేసుకున్నాడు మరణం గురించి […]
Immanuel (2013) ( మలయాళం)
మమ్ముట్టి ఫహార్ పజిల్ నటించిన ఈ మలయాళం చిత్రం ఇమాన్యుయల్ మనుష్యలలో మంచి తనాన్ని ,మానవత్వ విలువలను ప్రదర్శించిన చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇమాన్యుయల్ ఒక పబ్లిషింగ్ సంస్థలో పనిచేస్తుంటాడు అనుకోకుండా ఆ కంపెనీ మూత పడటంతో ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ లో ఉద్యోగం లో చేరుతాడు. ఇలాంటి ప్రవేట్ సంస్థలు కస్టమర్ల భవిష్యత్ కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం పని చేయటం ఇమాన్యుయల్ భరించలేక పోతాడు మానవత్వం ఉన్న మనిషిగా క్లైంట్స్ […]
అందమైన చిరునవ్వు
ఏథెన్స్ అంతర్జాతీయ విమానాశ్రయం లో నిర్వహించిన స్మైల్స్ అథెఓటిక్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ది వరల్డ్ ఎగ్జిబిషన్ లో బాలీవుడ్ నటి దీపికా పడుకొనే విగ్రహానికి స్థానం లభించింది.ఈ చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. మెడలో చోకర్ తో, మడిచిన కొప్పు తో దీపిక చిరునవ్వు నవ్వుతున్న విగ్రహం ఏథెన్స్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహం గ్రే మార్బల్ తో తయారు చేశారు ఇది దీపిక తను పాడిన అన్న టైం అయోగా […]
నువ్వు అత్యంత భాగ్యశాలివి
మనం ఎంత అదృష్టవంతులమో ! ఈరోజు ఉదయం ఏ నొప్పి బాధ లేకుండా నిద్ర లేస్తే నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కంటే అదృష్టవంతులు కదా ఏ భయం లేకుండా ఆయుద్ధం లేకుండా చుట్టూ పదిమంది అనుచరులు లేకుండా హాయిగా తిరుగుతున్నాం అంటే భయం లేని జీవితం గడుపుతున్నట్లే కదా.ఈ రోజుకు సరిపోను డబ్బు చేతిలో ఉండి బ్యాంక్ లో భవిష్యత్తు కోసం కొన్నాళ్లకు సరిపోను డబ్బు ఉంటే ప్రపంచంలో ఎనిమిది శాతంగా […]
కప్పెల (2020) (మలయాళం)
ఒక సెల్ ఫోన్ జెస్సీ జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసింది అనేదే ఈ సినిమా కథ కుటుంబ పోషణ కోసం తల్లి మిషన్ కొడుతూ ఉంటుంది.ఇంటర్ తప్పి ఇంట్లోనే ఉంటూ తల్లికి కుట్టు మిషన్ పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది జెస్సీ. ఒకరోజు ఈ పనిలో భాగంగా ఒక కస్టమర్ కి ఫోన్ చేస్తే అది కాస్తా పొరపాటున విష్ణు అనే ఆటో నడిపే వ్యక్తి కి వెళ్తుంది. అలా పరిచయమైన ఇద్దరు ఆ ఫోన్ లో […]
అవకాశాలు అందిపుచ్చుకోవాలి
అదృష్టం తలుపు తట్టేప్పుడు తలపునే చూసిందట తలుపు వెనక ఎవరున్నారని చూడదట.. శ్రమ కష్టంతోనే అదృష్టపు వాకిలి కూడా తెరుచుకుంటుంది ఇది నిజ జీవిత కథ ‘దుర్యోధనుడి వేషంలో ఎంతో గొప్ప గా ఉన్నావు నువ్వు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరు అన్నాడు’ ఒక డ్రైవర్ తన కండక్టర్ శివాజీ రావు తో నా పరిస్థితి నీకు తెలియంది కాదు నెలఖరుకు జీతం డబ్బు రాకపోతే రోజులు గడవటం కష్టం..గవర్నమెంట్ ఉద్యోగం ఎలా వదులుకోవటం అన్నాడు. […]
