January 2023
సీడ్ మదర్
200 దేశివాళీ విత్తనాలతో విత్తన భాండాగారం ఏర్పాటు చేశారు రాహి బాయ్ సోమ్ పొపేరే మహారాష్ట్రలోని అకోలే గ్రామానికి చెందిన సోమ్ పొపేరే చదువుకోలేదు. పదేళ్ల వయసు నుంచి వ్యవసాయ పనులు చేసేది. హైబ్రిడ్ విత్తనాలు రసాయనక ఎరువులే పంటలకు అపకారం చేస్తాయని గ్రహించి సేంద్రియ వ్యవసాయం లోకి దిగి దేశవాళీ విత్తనాలు భద్రపరచడం మొదలుపెట్టారు గ్రామస్తులు ఆమెను బీజ్ మాత్ (సీడ్ మదర్) అని పిలుస్తారు.పద్మశ్రీ ఇచ్చింది భారత ప్రభుత్వం.
ఎక్కువే కష్టపడాలి
మనం చేస్తున్న పని పైన స్పష్టత ఉంటే ఎంతటి లక్ష్యాన్నయినా సాధించవచ్చు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలు నిలదొక్కుకోవాలి అంటే రెండింతలు ఎక్కువే కష్టపడాలి నేనయితే కేవలం కష్టపడ్డాను అంటుంది షానా చౌహన్ పార్లే ఆగ్రో సంస్థ సి.ఇ.ఒ 2006 లో ఆమె సి.ఇ.ఒ గా బాధ్యతలు తీసుకున్న మార్కెట్ ను తట్టుకుంటూ ఫ్రూటీ అప్పీ ఫిజ్, బిఫిజ్, ఫ్రియో వంటి సరి కొత్త ఉత్పత్తులను మార్కెట్ లోకి తెచ్చి వినియోగదారులను సంతృప్తి పరిచింది. కోట్ల […]
కథలు ఎంతో అవసరం
అపర్ణ జయ శంకర్ ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్. ఎం ఎ సోషల్ వర్క్ చేశారు. భారతం లోని కధలు చాలా ఇష్టం గా చెపుతారు. కథలు ఎప్పుడు సజీవంగానే ఉన్నాయి. ఆ బతికించే బాధ్యత మాత్రం మనదే అంటుంది అపర్ణ మన దేశంలో వంద రకాల భారతాలు రామాయణాలు ఉన్నాయి. ఏ ఒక్క కథ ఒకేలా ఉండవు ప్రతి కథలో ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి. అవన్నీ పిల్లలకు చెపితే జీవితం పట్ల ఒక గొప్ప అవగాహన వాళ్ళలో […]
ఘాటైన వాసనలా ?
చల్లని వాతావరణం లో తలుపులు మూసి ఉంచితే ఇల్లంతా ఘాటైన వాసన నిండిపోతుంది ఒక సీసాలో వైట్ వెనిగర్,కాస్త రోజ్ వాటర్ ను కలిపి పోసి ఇల్లంతా స్ప్రే చేస్తే చాలు ఒక కప్పులో వంట సోడా వేసి గది ములలో ఉంచినా వాసనలు రావు. వెనిగర్ లో రెండు లావెండర్ నూనె కలిపి బీరువాల్లో స్ప్రే చేస్తే బట్టలు ముక్క వాసన రాకుండా ఉంటాయి. వంట గదిలో వాసనలు పోవాలంటే నీళ్లలో రెండు నిమ్మ తొక్కలు […]
పనులు పంచుకుంటే సులభం
సరిగ్గా ప్లాన్ చేసుకుంటే కుటుంబం, వ్యాపారం రెండు సమన్వయం అవుతాయి అంటారు సూచి ముఖర్జీ లైమ్ రోడ్ ఫౌండర్ సి ఈ ఓ కుటుంబంలో చాకిరీ మొత్తం స్త్రీలపైనే ఉండటం మొదటి సమస్య. కెరియర్ కన్నా కుటుంబం ముఖ్యం అనుకుంటారు చాలామంది. కానీ ఇంట్లో అందరి సహకారం సాయం ఉంటే ఇంట్లో పనులు అందరూ పంచుకుంటే అదే సమస్య పరిష్కారం నేనైతే మొహమాటం లేకుండా ఇంట్లో పనులు పిల్లల పనులు ఇంట్లో అందరినీ సాయం కోరుకున్న.ఫలానా పని […]
మన సంస్కృతి చాటాలనుకున్న
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ రోజు కొంత సమయం నచ్చినా వ్యాయామం చేయండి నాలాగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండచ్చు అంటుంది రంపళ్ల భారతి జితేంద్ర పాఠక్ టాటా ముంబాయి మారథాన్ లో గంటపాటు ఐదు కిలోమీటర్లు పరుగు తీశారు జితేంద్ర పాఠక్ చేతిలో భారతీయ జెండాతో చీరతో ఈ మారథాన్ లో పాల్గొన్నారు జితేంద్ర పాఠక్. నేను భారతీయురాలిని దేశంపైనా అభిమానాన్ని తెలియజేయడానికి నేను జెండా పట్టుకున్నాను ఈ వయసులో కాళ్లు చేతులు బాగున్నాయి కదా ఊరికే ఇంట్లో […]
ఫ్యాషన్ స్టేట్ మెంట్ సెక్విన్
డిస్కో రకానికి చెందిన మెరుపుల షిఫాన్ చీరలు ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ ఈవెనింగ్ పార్టీల్లో మెరుపులు మెరిసిపోవటం కోసం సెక్విన్ చీరలు డ్రెస్సులు ఎంచుకోవచ్చు. కాంట్రాస్ట్ కలర్ సెక్విన్ లతో ఎంబ్రాయిడరీ చేసిన షిఫాన్ చీరలు ఏ ఫంక్షన్ కైనా బావుంటాయి.కానీ పగటి వేలకు సరిపోవు సెక్విన్ ప్యాంటు సూట్స్ కు మ్యాచ్ అయ్యేలా హై పోనీ టెయిల్ లేయర్డ్ జ్యువెలరీ క్రిస్టల్ ఎంబోజోడ్ హిల్స్ బాగుంటాయి. సెక్విన్ స్టేట్ మెంట్ జాకెట్స్ కూడా చాలా ఫ్యాషనబుల్ […]
చర్మం కాలిందా ?
వంట గదిలో అప్పుడప్పుడు చేతులు వేళ్ళు కాలుతూనే ఉంటాయి. వెంటనే నీళ్ల కింద చేతులు పెట్టకుండా అలోవెరా గుజ్జు రాయమంటున్నారు ఎక్సపర్ట్స్. ఇది చర్మం పైన పొరలా పరచుకుంటుంది దానితో నరాల చివరలు గాలికి ఎక్స్ పోజ్ అవ్వకపోవటంతో మంట అదుపులోకి వస్తుంది. పైగా కలబంద గుజ్జు గాయాన్ని త్వరగా మాన్పుతుంది. ఆ ప్రదేశంలో మచ్చ ఏర్పడదు కూడా.
గెలుపే లక్ష్యం
నా 15వ ఏట అమెరికాలో జరిగిన యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ గెలుచుకోవడంతో విలువిద్య క్రీడ తో నా ప్రయాణం మొదలైంది. అలైన జీవితమైన సులువుగా పట్టు చిక్కదు. ఓటమి ఎదురైతే విమర్శల బాణాలు వచ్చి తగులుతాయి. గెలుపే లక్ష్యంగా పెట్టుకొని అన్నింటిని ఒకే రకంగా చూడటం మొదలు పెట్టాలి అంటుంది దీపికా కుమారి.ఆర్చరీ క్రీడాకారిణి ఎలాంటి విమర్శలు వచ్చినా అవన్నీ నిజమైనవా కావా తేల్చుకొని గమనించుకొని సరిదిద్దుకొని సాగిపోవాలి. నేను చేస్తోంది అదే అంటుంది […]
నడవండి ప్లీజ్
అదే పనిగా కూర్చుంటే నడుము నొప్పి హార్మోన్ల అసమతుల్యత తప్పవు.ఇంట్లో పని వ్యాయామం కాదు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా వర్క్ వుట్స్ చేయాల్సిందే. ప్రతి అరగంటకు కుర్చీలోంచి లేచి కాసేపు నడవాలి. ఫోన్లు వస్తే నడుస్తూ మాట్లాడాలి కాసేపు నిలుచుకొని పని చేయాలి కుర్చీలో కూర్చుంటే పాదాలు నేలకు ఆనాలి కూర్చుంటే ఎన్నో సమస్యలు లేచి తిరగటమే పరిష్కారం.
పాకే పువ్వులు
హటాత్తుగా చూస్తే అచ్చం పూవుల లగే ఉంటాయి. కానీ కదులుతుంటే అవి కీటకాలు అని అర్ధం అవుతుంది. దక్షిణ తూర్పు ,ఆసియా దేశాల్లో ముఖ్యంగా ఇండోనేషియా మలేషియా వర్షా రణ్యాల్లో కనిపించే ఫ్లవర్ మ్యాంటిస్ లేదా ఆర్కిడ్ మ్యాంటిస్ లు అచ్చం పువ్వులే వీటి కాళ్ళు కూడా పూల రేకుల్లాగే ఉంటాయి. పులా మధ్యలో వాలితే అస్సలు కనుక్కోవడం కష్టం పైగా ఇవి తామున్న తోటలో ఉండే పువ్వుల రంగులోకి ముదురు,లేత రంగుల్లోకి మారిపోతాయట ఈ విచిత్రమైన […]
ఈ ఇద్దరు ప్రత్యేకం
డాక్టర్ రూత్ జాన్ పాల్ డాక్టర్ ప్రాచీ రాథోడ్ తెలంగాణలో ప్రభుత్వ వైద్యులు గా నియమితులైన మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ లుగా చరిత్ర సృష్టించారు హైద్రాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిలో యాంటీ రెట్రో వైరల్ థెరపీ ( ఎ ఆర్టీ )లో మెడికల్ ఆఫీసర్స్ గా పని చేస్తున్నారు.
ఇది సురక్షిత భారత్
హిళలకు భారతదేశం సురక్షితం అన్న సందేశాన్ని ప్రచారం చేసేందుకు సైకిల్ యాత్ర చేశారు 24 ఏళ్ల ఆషా మాలవియ. 20వేల కిలోమీటర్ల లక్ష్యంతో మధ్యప్రదేశ్ లో మొదలైన ఈ యాత్ర దక్షిణాది రాష్ట్రాల్లో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ లోని రాయగడ్ జిల్లా నాటరం గ్రామం ఆషా స్వస్థలం పర్వతారోహణకు గాను ఆషా కు నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు లభించింది. బాలికల విద్య మహిళా సాధికారత పై అవగాహన కల్పించేందుకు సంపూర్ణ భారత్ యాత్ర చేస్తానంటోంది […]
ఫ్యాషన్ ట్రెండ్ ఇదే
కోల్డ్ షోల్డర్స్ ఈ సంవత్సరపు ఫ్యాషన్ స్టయిల్ అంటున్నారు ఎక్సపర్ట్స్. భుజం పైన గుండ్రంగా లేదా అర్ధ చంద్రాకారం గా కట్ ఉన్న కోల్డ్ షోల్డర్స్ వాతావరణంలో వేడి వల్ల కలిగే చెమట అసౌకర్యం లేకుండా చేస్తాయి. ఆఫ్ లేదా కోల్డ్ షోల్డర్స్ అందానికి అందం పైగా ఎంతో సౌకర్యం అంటున్నారు అమ్మాయిలు.
సమన్వయంతోనే విజయం
షైన్ అనే పదం నాకు చాలా ఇష్టం. ఇది ప్రతి వ్యక్తిలోనూ ఉండేదే దాన్ని ఉత్తేజ పరిస్తే ఎవరైనా ప్రకాశిస్తారు.ఇతరులకు ఆ ప్రకాశాన్ని అందిస్తారు అంటుంది డాక్టర్ సంగీతారెడ్డి. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జె.ఎం.డి 2023 సంవత్సరానికి ఇండియన్ జీ 20 ప్రెసిడెన్సి సహకారంతో జీ20 ఎం పవర్ ఇండియా అలియెన్స్ బాధ్యతలు తీసుకున్నారు. దీనివల్ల మహిళా సాధికారత అని రంగాల్లో ను స్త్రీ సమానత్వం ప్రోత్సాహం సాధించాలన్నది లక్ష్యం. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అధిగమించాలి అంటే […]
చీరకో నగ
కొన్ని కాంబినేషన్స్ కలర్ ఫుల్ గా ఉంటాయి ధగధగలాడే పట్టు చీరకు టెంపుల్ జ్యువెలరీ పెద్ద పరిమాణంలో బుట్టలు నక్షీ డిజైనర్ గాజులు చక్కని మ్యాచింగ్. చిన్న అంచు ప్లెయిన్ కలర్ చీరే అయితే అమెరికన్ డైమండ్స్ మ్యాచింగ్ బీడ్స్ చోకర్ ఒక్కటి చాలు ఆర్ట్ సిల్క్,ఆర్గంజా వంటివి ఎంచుకొంటే సిల్వర్ జ్యువెలరీ బావుంటుంది. ఒకర్ట్,బెనారస్ తరహా చీరెలకు ఎమరాల్డ్,పెరల్స్ నగలు హుందాగా ఉంటాయి. ఇక లాంగ్ గౌన్ లు అనార్కలీ లు అయితే పాతకాలపు బిళ్ళల […]
పోషకాల తేగలు
ఎలాంటి రసాయనాలు ఎరువులు వాడకుండా మొలకెత్తే తేగలు రుచి అమోఘం తేగల్లో పొటాషియం విటమిన్ B1,B2,B3 విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. పోషకాహారం లోపం ఉంటే రోజుకు ఒక తేగ తింటే పోతుంది. ఎగిరే పిల్లల్లో తేగ తింటే వీటిల్లో క్యాల్షియం ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది. మహిళల్లో ఆస్ట్రిమో పొరాసిస్ కు తేగలు మంచి మందు తేగల లోని ఆంటీ ఆక్సిడెంట్ తెల్ల రక్త కణాలు పెంచుతాయి. కొలెస్ట్రాల్ తగ్గించి గుండె జబ్బులు దూరం చేస్తాయి.
భారత సైన్యంలో కెప్టెన్
ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్ లో భారత సైన్యం ఫైర్ అండ్ ఫురీ కార్ప్స్ లో కెప్టెన్ గా ఉన్నారు మహిళా అధికారి శివ చౌహాన్ రాజస్థాన్ కు చెందిన బెంగాల్ శాపర్ గా గ్లేసియర్ లో విభిన్న పోరాట ప్రావీణ్య లకు సంబంధించిన ఇంజనీరింగ్ విభాగానికి అధిపతిగా పనిచేశారు. ప్రస్తుతం సముద్రమట్టానికి 15 వేల 800 అడుగుల ఎత్తులో ఉండే కుమార్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్నారు రాజధాని ఉదయ్ పూర్ […]
ఎప్పటికీ యవ్వనం
ముఖం మెరుపుతో కాంతివంతంగా మెరిసిపోవాలంటే పోషకాలుంటే మెరిసే ఆహారమే మార్గం ఆకుకూరల్లో క్లోరోఫిల్ అధికంగా లభిస్తుంది. దీనివల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చర్మం ఆరోగ్యంగా కళ్ళు మెరుపులు మెరుస్తూ ఉండాలంటే ఆకుకూరలు వాడకం తప్పనిసరి శరీరానికి విటమిన్లు అందుతాయి. ఎవనవంతమైన చర్మంతో ఎన్నటికీ వృద్ధాప్య లక్షణాలు కనిపించవు.
పర్సనల్ స్టయిలే ఫ్యాషన్
ఫ్యాషన్ అనేది ట్రెండ్స్ ను ఫాలో అవ్వదు మన వ్యక్తిత్వాన్ని ఎంత అత్యుత్తమంగా ఎలా ప్రదర్శించుకోగలం అనేదే ఫ్యాషన్ మనల్ని మనం బయటకు ఎలా చూపించుకుంటున్నాం ఎంత బెస్ట్ గా చూపించు కోవడం అనేదే ప్రధానం దుస్తులు ఏదైనా మన పర్సనల్ స్టయిల్ ను సూచిస్తే అదే ఫ్యాషనబుల్ గా ఉండే ఉత్తమమైన మార్గం అంటుంది కాస్ట్యూమ్స్ డిజైనర్ సుస్మిత హీరో చిరంజీవి గారి అమ్మాయి ఏ రంగంలోనైనా ఛాలెంజ్ ఉండాలి సవాళ్లు మనల్ని రాటు తెలుస్తాయి. […]
