Saturday, 27 Jun, 2026

ఆ అవకాశం వదులుకోవద్దు.

నీహారికా, చాలా మంది ఉద్యోగినులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య ఇది. ఇంట్లో పనులు చేస్తూ వుంటే కాస్తో కూస్తో అటు ఇటు తిరగవలసి వస్తుంది కానీ కార్యాలయంలో ఉద్యోగ వీధుల్లో ఆ మాత్రం అవకాశం వుండదు. కంప్యుటర్ లో ఆన్ లైన్ లో వర్క్ చేస్తూనే ఉండవచ్చు. అలా చేస్తే మధ్యాహ్నం భోజనం కుడా సీట్లో కూర్చునే కానిచ్చేస్తే, మాత్రం శారీరక మానసిక విశ్రాంతి పోయినట్లే. పనితో పాటు ఈ వత్తిడి ప్రభావం కూడా వుంటుంది. అంచేత […]

వేయి లాభాల ఉసిరి.

ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు. ఉసిరి చెట్టు కిందనే ఈ భోజనాలు చేస్తుంటారు. ఇంత పవిత్రంగా చూసే ఈ వుసిరిలో ఎన్నో ఆరోగ్య ప్రతోజనాలున్నాయి. ఉసిరి లో నీరు, పీచు శాతం కుడా ఎక్కువే. ఈ రెండు జీర్ణ శక్తిని పెంచుతాయి.  యాంటీ జీర్ణ శక్తి పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, సమృద్దిగా  వుండే ఉసిరికాయను ఆహారంలో తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరి లోని కాల్షియం తోడ్పడుతుంది.  ఉసిరి లోని యాంటీ ఆక్సిడెంట్స్ […]

సౌందర్యం ఇచ్చే నూనె.

కేరళలో కొబ్బరి నూనె తో వంటలు వండుకుంటారు. ఈ కొబ్బరి నూనె వాడకం వల్లనే కేరళ ఆడవాళ్ళకు చక్కని జుట్టు వుంటుంది. సౌందర్య పరంగా కుడా ఈ కొబ్బరి నూనె ఎంతో ఉపయోగం. కొవ్వు తో పాటు యాంటీ బాక్టీరియల్ గుణాలు కొబ్బరి నూనె లో ఉంటాయి. ఈ నూనె మొహానికి రాసుకుంటే చర్మం శుబ్రంగా తేమగా వుంటుంది. మేకప్ తొలగించుకునేందుకు  కుడా కొబ్బరి నూనె శ్రేష్టం అలంకరణ పూర్తిగా పోతుంద, మొహం తాజాగా వుంటుంది. జుట్టు […]

ఇవి ఎప్పుడూ ప్రత్యేకం.

ఏదైనా ప్రత్యేక సమయాల్లో సరైన ఎంపిక కంచి పట్టు చీరలే. పెద్దంచు చీరలు, పరికిణీలు, ఓణీలు ఇప్పుడు బావుంటాయి. బెనారస్ పైథాణీ చీరలు చక్కనివే. సీల్, ఖాదీ, పట్టు, లెనిన్, అహింసాసిల్క్ ఎంచుకుంటే సౌకర్యంగా తేలికగా ఉంటాయి. రంగులు  కుడా కాంతి వంతంగా ఉంచాలి. ఎంచుకున్న దుస్తులాక్, తగిన నగలు వుండాలి. కంచి పట్టు చీరకు బంగారు నగలు బావుంటాయి. ఇక ఆధునికంగా కనిపించాలి అనుకుంటే అక్సిడైజ్డ్ జుంకీలు మేడలో నెక్లెస్ లు చక్కగా నప్పుతాయి. జోద్ […]

పగుళ్ళుండవు.

చలికాలం రాబోతుంది. ముందుగా వచ్చే సమస్య కాళ్ళు పగుళ్ళు బారటం. ఇంక ఆ పగుళ్ళలో మురికి చేరడం చూసేందుకు బావుండదు, పైగా పగిలిపోయిన చర్మం లేచి దుస్తుల పోగులు లాగేస్తూ ఉంటాయి. జార్జెట్ సిల్క్ వంటి దుస్తుల పోగులు ఈ బిరుసెక్కిన చర్మం తగులుకుని లేచి వచ్చేలా చేస్తాయి. ఈ పగుళ్ళు వదలాలంటే, బక్కెట్లో సగానికి గోరు వెచ్చని నీళ్ళు నింపి, రాతి ఉప్పు, నిమ్మరసం, గ్లిజరిన్ రోజ్ వాటర్ కలిపి పాదాలు ముంచి పది, పదిహేను […]

వెండి రంగులో పచ్చని పూలతో.

సోఫోరా టోమాంటోసా అని ఒక అందమైన పొడవ్వాటి మొక్క ఒకటి గుమ్మమ ఎదురుగా నాటుకునేందుకు పనికి వస్తుంది. దీని ఆకులు వెండి కలసిన ఆకు పచ్చ రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆకులు కాడలు అన్ని వెల్వెట్ వంటి వెండి రంగు నూగుతో కప్పి వుండటం వల్ల, దీన్ని మెరిసే పసుపు రంగు లో కొమ్మల చివర కుమ్కుల్లా పూస్తాయి. ఈ పూల రంగుని బట్టి దీన్ని ఎల్లో సోఫారా అంటారు. ఇది సంవత్సరం మొత్తం పూస్తూనే వుంటుంది. […]

మిల్క్ కాప్సుల్స్.

Martha wellnea అనే పిహెచ్ డీ స్టూడెంట్, మిల్క్ కాప్సుల్స్  కనిపీట్టేసింది. పాకింగ్  తో పనిలేకుండా గుళికల రూపంలో నేరుగా రెండు మూడు వారాల పాటు నిల్వ చేసుకోవచ్చు. అంటున్నారు నేరుగా రెండు మూడు వారాల పాటు నిల్వ చేసుకోవచ్చు అంటున్నారు పాలను పంచదారను కలిపి సీతలీకరించి గుళికల రూపంలో నిల్వ చేస్తే గుళికల వెలుపలి భాగం గడ్డ కట్టినట్లు అవ్వుతుంది.. మధ్యలో ద్రవరూపంలో వుంటుంది. ఇది గది ఉష్ణోగ్రతలో కరిగిపోకుండా రెండు మూడు వారాలు నిల్వ ఉంటాయి. […]

ఇదిగో అందాల పోనీ.

ఇది వరలో పొడుగాటి జడలు కావాలనుకంటే సవరాలు వుదేవి. ఇప్పుడు పొడవాటి  జుట్టు బుజాలు దాటి అలల్లా వీపంతా పరుచుకోవాలి. అనుకుంటే హెయిర్ ఎక్సటెన్షన్లు వున్నాయి. ఇప్పుడా ట్రెండ్ కుడా మారింది. పొడవాటి పోనీలు వుండాలి. అవి ఎన్నో రంగులతో  కళకళ లాడాలి. అవీ మార్కెట్లోకి వచ్చేసాయి. వేవీ హార్స్ టెయిల్ హెయిర్ ఎక్స్ టెన్షన్స్ పేరుతో ఎన్నో రకాల పోనీలు. గిరజాలు కావాలా? పొడవాటి జుట్టే కావాలా? అదీ చక్కని రంగుతో ఉండాలా? అన్ని వరుసగ్గా […]

వర్షపు నీటిని వడిసిపెట్టే…….

కష్ట మనస్సు పెడితే ఎన్నో సమస్యలకు పరిష్కారం వెతకచ్చు హైదరాబాద్ వంటి మహానగరం లో వర్షపు నీటి నిల్వ  వ్యవస్ధను ఏర్పాటు చేసుకొని ఇంటి అవసరాలు, తాను పెంచే తోట అవసరాలు తీరేలా చాలా కృషి చేసారు కల్పనా రమేష్. ఇంకుడు గుంటల ప్రాజెక్ట్ అర్ధం చేసుకుని కొద్ది వేల రూపాయిల ఖర్చుతోనే పెద్ద ట్యూబ్, అందులో వర్షపు నీటిని రీసైక్లింగ్ చేసి ఇంటి అవసరాలు తోట పెంపకానికి వాడుతూ మొత్తం ఆ కాలనీ లో నీటి […]

నా స్లిమ్ సీక్రెట్ యోగా.

హన్సిక చాలా చిన్న వయస్సు లోనే సినిమాల్లోకి వచ్చింది. బొద్దుగా ముద్దుగా బావుందే హంన్సిక ఒక్క ఏడాదిలో చాలా సన్నబడి పోయింది. ఏడాదిలో ఇరవై కిలోల బరువు తగ్గిపోయింది. నిజంగా ఈ కబురు మన కాలేజీ అమ్మాయిలకు తియ్యనిదే స్లిమ్ గా మారిన రూపాన్ని మెయిన్ టెయిన్ చేయడం కష్టం కాదంటోంది హన్సిక. అవుట్ డోర్స్ కు, జిమ్ వర్కవుట్స్ కి జాగింగ్స్ కు ఎంత మాత్రం పొంతన కుదరదు. సెట్లోకి వెళ్ళాక ఎక్సర్ సైజు ప్రశ్న […]

వాళ్ళ ఏడుపుకీ కారణం ఉందేమో.

నీహారికా, పెద్దవాళ్ళకు మల్లె చిన్న పిల్లలకు ఒత్తిడి, కోపం, ఆవేశం ఆసక్తి తో అన్ని భవనాలు ఉంటాయి. మనలో అంత మాటలతో భవనాన్ని వ్యక్తీకారించ లేరు గనుక ఏడుపు మొదలు పెట్టేస్తారు. సాధారణంగా ఎంతకీ వినకుండా ఏడుస్తుంటే ఏడుపుకి కారణం చెప్పకపొతే కడతారు వాళ్ళు. కానీ ఇది  పరిష్కారం కాదంటారు నిపుణులు. ఎలాగైనా కారణం తెలుసుకొనే ప్రయత్నం చేయమంటారు. సరిగా నిద్ర పోకపోవడం కావచ్చు. ఇంకేదైనా విషయానికి భయపడి ఉండవచ్చు. ఏదైనా భయపడే అర్ధం కానీ ఆందోళన […]

కఠినమైన వాస్తవం.

ఈ ప్రపంచలో  99 మంది దంపతులు తాము పెళ్ళాడి పిల్లల్ని కని తల్లిదండ్రులం అయిపోతాం అనుకుంటారు. కానీ ఒక జీవికి జన్మనివ్వడం అన్నది ఎంత ముఖ్యమైన విషయమో తెలుసుకోలేదు. ఒక బిడ్డనిచ్చే ముందుగా చెక్ చేసుకోవలసిన విషయాలున్నాయి. బిడ్డకు, ఆహారం, దుస్తులు, నివాసం దానం సమయం వంటి అత్యవసరమైన వనరులు అందించె స్ధితిలో వున్నామా? పిల్లల్ని శ్రద్ధ శక్తులతో పెంచగలిగే తీరిక, ఓపిక ఉన్నాయా? పిల్లలను శారీరక, మానసిక విద్యాపరమైన సామాజిక అవసరాలకు వున్న స్ధితికి ఎదగాలన్న […]

ఐస్ క్రీమ్స్ తినచ్చు.

చాలా అపోహలు పెంచుకుంటూ పెద్దవాళ్ళు ఎవరో చెప్పగానే వినాలనిపిస్తుంది. డాక్టర్లు మొత్తుకున్న, ఒక్కసారి వినాలి అనిపించదు. ఇప్పుడు జ్వరం గానీ, ఫ్లూ గానీ వుంటే చల్లగా వున్నవి ఏవైనా తింటే ప్రమాదం అనుకుంటాం. కానీ అలా ఏమీ వుండదంటారు డాక్టర్లు. ఐస్ క్రీమ్ తిన్నాక ఫ్లూ బాక్టీరియా పెరుగదు. కానీ ఫ్లూ తో బాధపడుతుంటే ఐస్ క్రీమ్ లు తినేస్తారా? గొంతు సమస్యలు వుంటేనో, ఇతరాత్ర టాన్సిల్స్ గానీ గానీ ఇంకేమైనా ప్రాబ్లమ్ వుంటే తప్ప వీటిని […]

కంటికీ వ్యాయామం.

కళ్ళు తాజాగా, అలసట లేకుండా ఉండాలంటే కొన్ని వ్యాయామాలు చేయాలి. ఫోకస్ వ్యాయామం వల్ల ఫోకస్ చేసే శక్తి పెరుగుతుంది. ఒక దారానికి బాల్ బిగించి వెనక్కి వదలాలి. అది ఊగుతూ వుంటుంది. కళ్ళు కేవలం బాల్ పైనే ఫోకస్ చేయాలి. జ్ఞాపక శక్తి, ఫోకస్ పిల్లల్లో పెరగాలంటే ఈ వ్యాయామం చేయాలి. కొంచెం చీకటిగా వున్న గదిలో, నెలపై చిన్ని చిన్ని వస్తువులు పడేసి వెతకాలి. వస్తువులు సైజు చిన్ని బాల దగ్గర  నుంచి బటన్ […]

కండరాళ్ళ నొప్పికి మసాజ్.

వ్యాయామాలు చేసిన తర్వాత ఎక్కువ శారీరకంగా కష్టపడినప్పుడు గానీ కండరాళ్ళ నొప్పి స్టిఫ్ నెస్ ఉంటాయి. పరుగెత్తే సమయంలో కాల కండరాల్లో మంట అనిపిస్తే జాగింగ్ లేదా వాకింగ్ చేయాలి. నొప్పి సర్దుకునే దాకా ఇలా చేస్తూనే వుండాలి. కండరాళ్ళ నొప్పులకు మసాజ్ మంచి ఆప్షన్. అలాగే ఐస్ ప్యాక్ తో కాపడం కుడా చాలా రిలీఫ్ ఇస్తుంది. నొప్పి తగ్గకుండా వుంటే రిలీఫ్ కోసం స్ట్రెచ్ చేయాలి. దీని వల్ల నొప్పి తగ్గకుండా  చిన్ని చిన్ని […]

ఈ గృహ వైద్యం మంచిదే.

పగిలిన పెదవులకు లిప్ స్టిక్  అప్లయ్ చేస్తే పగుళ్ళు మరింతగా కనబడుతూ ఉంటాయి. లిప్ బామ్ అప్లయ్ చేస్తూ వున్నా మంచినీళ్ళు ఎక్కువగా తాగినా ఇలాగే వుంటున్నాయి అంటారు. పెదాలు తడిచేసుకునే అలవాటు వుంటే నాలుక తో పెదవులు పోదిబారటానికి  కారణం అవ్వుతుంది. అలాంటప్పుడు ఫ్లోరైడ్  ఫ్రీ టూత్ పేస్ట్ వాడాలి. అలాగే అన్ ఫ్లేవర్డ్  లిప్ బామ్స్ వాడాలి. గాలిలో నోటితో పీల్చకుండా ముక్కు తోనే పీల్చాలి. గాలి లో నోటితో పీల్చకుండా ముక్కు తోనే […]

వాణిజ్య చిత్రాలే ఎక్కువ ఇష్టం.

అవార్డులు వస్తే ఆనందమే కానీ వాటి కోసమే నేను సినిమాలు చేయలేను. కొన్ని సార్లు చాలా చిన్ని చిన్ని ప్రశంసలు నన్ను అంతులేని ఆనందంలో ముంచెత్తుతాయి అంటుంది అనుష్క. అచ్చం మా అమ్మాయిలా వున్నవని ఎవేరేనే పొగిడితే నాకెంతో సంతోషంగా వుంటుంది అంటుంది అనుష్క. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి గోవు చిత్రాలు ఆమె ఖాతాలో వున్న కమర్షియల్ కధానాయికగా అనుష్కకి తిరుగులేదు. అవార్డు ఇచ్చిన ఆనందం ఎంతో గొప్పగా ఎక్కువగా వుంటుంది, కానీ కమర్షియల్ నిర్మాతకు […]

రెండు పట్టుకుపొండి.

సాధారణంగా ఉదయపు పనిలోంచి బయటపడి ఆఫీస్ కు పోయే ఆడవాళ్ళు బ్రేక్ ఫాస్ట్ చేసే సమయం చాలా స్టార్ మిగుల్చుకోలేక పోతారు. ఇలా మానేస్తూ వాళ్ళు కంప్లయింట్ ఏమీ తినకపోతే లావై పోతామేమోనని. బరువు పెరగటం సమస్య, బ్రేక్ ఫాస్ట్ చేయకుండా మధ్యలో ఎదో ఒక చిరు తిండి తిని ఒకే సారి భారీ భోజనం చేయడం బరువు పెరగటానికి కారణం అవ్వుతుంది. ఎక్కువ కార్బోహైడ్రేడ్స్ తీసుకోవడం కుడా కారణం. అంచేత ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ […]

కాస్త కోపం వచ్చేది వాస్తవం.

చాలా సినిమాల్లో వుంటాం. నాన్న పాత్రదారి ఆవేశంతో అరుష్టు హటాత్తుగా గుండె పట్టుకుని పడిపోతాడు. తర్వాత ఆసుపత్రిలో చనిపోతాడు. డాక్టర్లు మాత్రం ఇలా గట్టిగా అరుస్తూ కోపం వ్యక్తం చేస్తే, కష్ట రక్త పోటు పెరుగుతుంది కానీ ఆ టెంపర్ గుండెకు హాని చేసేంతగా వుండదు అని ఇంకా అత్యధిక రక్త పోటుని పెంచి పెద్దగా ప్రాబ్లమ్ కుడా పెంచాడు అని రక్త పోటుకు ఇతరాత్రా కారణాలు ఉంటాయి. వారసత్వ, జీవనశైలి కొన్ని సార్లు కిడ్నీ వ్యాధులు […]

అద్భుతమైన నృత్యం.

రాణి పద్మిని గా దీపికా పడుకొనే నటించిన ఘుమార్, ఘుమారె ఘుమే అంటూ సాగిన రాజస్ధాన్నృత్యం, యౌట్యుబ్ లో విడుదల చేయగానే లక్షల మంది ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేసారు ‘పద్మావతి’ సినిమా గురించి దీపికా ఈ నృత్యం గెవెద్దన కుమారి స్ధాపించిన ఘుమార్ పాఠశాలలో మెళకువలు నేర్చుకుందిట. ఘుమార్ అనేది రాజపుత్ర స్త్రీలు వేడుకల్లో చేసే సంప్రదాయ నృత్యం. నూతన వధువును తోలిసారి వరుడి ఇంటికి ఆహ్వానిస్తూ చేసే నృత్యం ఇది. ఈ పాట చిత్రీకరణలో […]