Tuesday, 22 Sep, 2026

సంతృప్తి ఇచ్చిన ప్రయాణం

కథానాయక గా 15 సంవత్సరాల ప్రయాణం చాలా సంతృప్తికరంగా ఉంది దక్షిణాదిలో ఇప్పటి వరకు 48 సినిమాల్లో నటించాను ఇంకో ఐదు సెట్స్ పైన ఉన్నాయి మంచి కథలు ఎంచుకుంటూ ముందుకు నడవటమే నేను చేసిన పని ఈ పరిశ్రమలో నన్ను తెలిసిన వాళ్ళు లేరు ఇదంతా నాస్వశక్తితో చేసిందే అంటుంది అంజలి నేను పనిచేస్తున్న పరిశ్రమలో రోజు ఎన్నో ప్రశంసలు విమర్శలు కష్టాలు ఎన్నో ఉంటాయి ఏం జరిగినా దాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి వాస్తవంలో ఉండాలి […]

దేవుళ్ళ బొమ్మలు ఫ్యాషన్

ప్రత్యేక వేడుకల కోసం ప్రత్యేకమైన డిజైన్స్ ఆలోచిస్తూ వుంటారు. డిజైనర్లు ఇప్పుడు అన్ని వేడుకలకు ప్రత్యేకంగా పట్టు జాకెట్లపైన దేవతల బొమ్మలు డిజైన్ చేసారు. ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీ డిజైన్ చేయించుకుని 40 లక్షల ఖరీదైన చీర జాకెట్టు పైన రవివర్మ గీసిన కృష్ణుడి బొమ్మ డిజైన్ చేసి ఇచ్చారట డిజైనర్లు. నోములు వ్రతాలు లాంటి ప్రత్యేక ఫంక్షన్లు ఇంకా పెళ్లి కూతురి డ్రెస్ ల్లోనూ ఇప్పుడు ఈ దేవతా మార్పుల బొమ్మలు కొత్త […]

ముద్దుగారే చేతులకు బంగారు మురుగు

చిన్నప్పుడు పిల్లలకు చేయించే మెట్ల మొదటి నగ మొదట్లో మురుగు. ఆడపిల్ల మొగపిల్లలు ఎవరు పుట్టినా ఈ సాదాగా గుండ్రంగా వుండే మురుగుని అలంకరించేవాళ్ళు . ఇప్పుడు ఇంకెన్నో కొత్త డిజైన్లు వస్తున్నాయి పాపాయిల కోసం. పాతకాలపు దిష్టి పూసల్లాగా నల్ల పూసలు నల్లారి క్రిస్టల్స్ బంగారపు తీగను కలిపి ఎన్నో డిజైన్లు తయారవుతున్నాయి . బేబీ బ్రేస్లెట్లు బేబీ బ్యాంగిల్స్ సాదా బంగారమనీ రాళ్ళూ వజ్రాలు పొడిగినవీ వస్తున్నాయి . వైట్ గోల్డ్ కలిసినవీ వచ్చాయి […]

చిత్రంగాధ నా బెస్ట్ సినిమా

జర్నీ తో టాలీవుడ్ కు వచ్చినా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తోనే  తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. అంజలి. ఇప్పుడు ఆమె నటించిన చిత్రాంగద రాబోతోంది. తమిళంలో యార్నీ  పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి అంజలి చాలా సంతృప్తి వుంది. తెలుగులో పాటు తమిళంలో కూడా అంజలి ఓ పాట  కూడా పాడింది. టైటిల్ పాత్రలో ఈమె చాలా బావుందిట. గ్రాఫిక్స్ ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఈ సినిమా కధే ఎంతో […]