Thursday, 01 Oct, 2026

అందాల సుందరిగా తెలంగాణ అమ్మాయి

రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన జాతీయ స్థాయి అందాల పోటీలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి ముండే మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 విభాగంలో కిరీటాన్ని గెలుచుకుంది.మిస్ ఎర్త్ పోటీ ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన విజేత పర్యావరణానికి ప్రతిరూపం.ఆమెను మిస్ ఎర్త్ అంటారు రెండవది మిస్ ఎయిర్ గాలి స్వచ్ఛతకు సంకేతం.మూడు మిస్ ఎర్త్ వాటర్ నీటి పరిరక్షణ కు సంకేతం ,నాలుగు మిస్ ఎర్త్ ఫైర్ […]

ప్రాచీన సంప్రదాయ రూపాలు చేనేతలు

ఆదిత్య బిర్లాకు చెందిన కార్పొరేట్ సామాజిక సంస్థ ‘ఆద్యం హ్యాండ్‌వోవెన్’ హ్యాండ్లూమ్స్  బ్రాండ్ అంబాసిడర్ ధూళిపాడ. భుజ్,బదోహి,మిర్జాపూర్,గద్వాల్ కాశ్మీర్,పోచంపల్లి, వారణాసి,అంగార,పులుగుర్త,వెంకటగిరి వంటి ప్రాంతాల్లోని కళాకారుల తో కలిసి పని చేస్తుంది ఈ సంస్థ. భారతదేశపు ప్రత్యేకత అనిపించుకున్న నేత సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తుంది ఈ బ్రాండ్.కేవలం ఖరీదైన వస్త్రాలు భద్రపరిచి దాచుకోవటానికి కాకుండా చక్కగా రోజువారి జీవితంలో ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగించుకునేలా సృష్టిస్తోంది.ఈ బ్రాండ్. బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న శోభిత మాట్లాడుతూ వస్త్రాలు భారతీయ మహిళ స్వరానికి […]