Wednesday, 05 Aug, 2026

అమ్మ రూపం అతి సుందరం

తమిళనాడులోని మధురై లో ఉన్న మీనాక్షి దేవాలయం దక్షిణ భారత సంస్కృతికి ఒక ప్రధాన కేంద్రంగా లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తోంది.ఈ దేవాలయం 15 ఎకరాల విస్తీర్ణంలో అపూర్వమైన నిర్మాణ శైలిలో ఒక సుందర నగరంలా ఉంటుంది.ప్రధాన దేవత మీనాక్షి.ఆమె మధురై ప్రాంత పాలకురాలు శక్తికి సంతానోత్పత్తికి ఆమె అధిదేవత.రోజువారీ ఆచారాలు పూజలు ఎంతో భక్తితో నిర్వహిస్తారు.అత్యంత ముఖ్యమైన ఆచారం రాత్రిపూట జరిగే పల్లియారై పూజ.ఒక పల్లకిలో సుందరేశ్వరుని,మీనాక్షి మందిరానికి విశ్రాంతి కోసం తీసుకుపోయే పూజ చాలా […]

భారతీయ రేసర్ బని యాదవ్

గురు గ్రామ్ కు చెందిన బని యాదవ్ మోటార్ స్పోర్ట్స్ లో డాక్టరేట్ పొందిన ఏకైక భారతీయ రేసర్.2013 లో జైపూర్ స్పీడ్ స్ప్రింట్ పోటీలో పాల్గొని రెండవ స్థానాన్ని దక్కించుకోవడం తో మొదలు పెట్టి 2018 ,2019 లో నేషనల్ ఆటోక్రాఫ్ ఛాంపియన్ విమెన్ గా ఎదిగింది అలాగే భారతదేశం వెలుపల అబుదాబి యాస్ మెరీనా సర్క్యూట్ లో ఫార్ములా కార్లను నడపటం తో పాటు తాజాగా మోటార్ స్పోర్ట్స్ లో డాక్టరేట్ పొందే స్థాయికి […]

ఆమె మొదటి ట్రైన్ డ్రైవర్

ఆసియా ఫస్ట్ ఉమెన్ డ్రైవర్ గా చరిత్ర సృష్టించింది సురేఖ యాదవ్. మహారాష్ట్రలోని సతారా లో పుట్టి పెరిగిన సురేఖ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింది. రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేసే అవకాశం వచ్చాక ట్రైనీ అసిస్టెంట్ డ్రైవర్ గా జాయిన్ అయింది. దక్కన్ క్వీన్ డైలీ ప్యాసింజర్ ట్రైన్ నడిపిన తొలి మహిళగా గుర్తింపు పొందింది సురేఖ. రైలు కోసం రెండు ఇంజన్ల ప్యాసింజర్ ట్రైన్ నడిపే శిక్షణ తీసుకోంది తర్వాత ఎక్స్ప్రెస్ మెయిల్ డ్రైవర్ గా […]

నిజమైన ఛాంపియన్

బ్యాడ్మింటన్ ఛాంపియన్ గుత్తా జ్వాల నవజాత శిశువులకు ప్రాణాధారమైన తల్లిపాలను డొనేట్ చేయటం లో కూడా ఛాంపియన్ అనిపించుకున్నారు. ఆమె 30 లీటర్ల తల్లిపాలు దానం చేశారు. మొన్నటి ఏప్రిల్ లో ఆమెకు పాప పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తన చనుబాలు 30 లీటర్లు డొనేట్ చేశారామే.నేను ఎప్పుడూ మంచి వ్యాయామం మంచి ఆహారం తీసుకుంటూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను ఏనాడు జంక్ ఫుడ్ తినలేదు అందుకే నాకు పాలు సమృద్ధిగా పడ్డాయి పాప కడుపు […]

ఆకాశంలో రీడింగ్ క్లబ్

ఒడిశా కు చెందిన వాకింగ్ బుక్ ఫెయిర్ సంస్థ, ఇండియా వన్ ఇయర్ లో కలిసి రాజా పర్భ పండుగ సందర్భంగా ఆకాశంలో రీడింగ్ సెషన్ నిర్వహించారు సాహిత్యానికి ఆదరణ పుస్తక పఠనానికి పునర్జీవనం తెచ్చేందుకు గాను ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రౌండ్ కార్వాన్ అని తొమ్మిది సీట్ల సింగిల్ ఇంజన్ విమానంలో ఈ తొమ్మిది మంది మహిళా పాఠకులు ప్రయాణం చేశారు. ఈ విమానాన్ని విమెన్ పైలెట్లు నడిపారు. ఏ రీడింగ్ లిస్ట్ లిటరరీ […]

సన్ గ్లాసెస్ చాలా ఉపయోగం

ఎండలు ఎక్కువగా ఉన్నాయి సూర్యుని నుంచి వెలువడే హానికరమైన రేడియేషన్ కళ్ళకు సమస్యలు తెచ్చిపెడుతుంది.అందుకే కంటి ఆరోగ్యం కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలి 100 శాతం యువీ ప్రొటెక్షన్ ఇచ్చే వాటిని ఎంపిక చేసుకోవాలి పోలరైజ్డ్ లెస్సెస్ సూర్యకాంతి ప్రభావాన్ని తగ్గిస్తాయి.స్ట్రాంగ్,స్క్రాబ్ రెసిస్టెంట్ సన్ గ్లాసెస్ ఎంచుకోవాలి లైట్ వెయిట్,ఇంపోర్ట్ రెసిస్టెంట్ ,మంచి క్లారిటీ కోసం పాలికార్బోనేట్ లెన్స్ లు పాపులర్ ఛాయిస్.సూర్యకాంతి ప్రభావాన్ని తగ్గించి కంటిపై ఒత్తిడి లేకుండా చేస్తాయి సన్ గ్లాసెస్.

ప్రపంచ స్థాయికి పాయల్ సినిమా

పాయల్ కపాడియా తీసిన ఆల్ వియ్ ఇమాజిన్ అల్ లైట్ అనే చిత్రం ఫెస్టివల్ లో గ్రాండ్ ఫిక్స్ అవార్డు సాధించింది. అలాగే మూడు దశాబ్దాల తర్వాత ఫామ్ ది ఓర్ విభాగంలో పోటీ పడిన తొలి భారతీయ చిత్రంగా గుర్తింపు దక్కించుకుంది. కేరళ నుంచి ముంబై కి ఉపాధి కోసం వలస వచ్చిన ఇద్దరు నర్సులు వారు పనిచేస్తున్న ఆసుపత్రిలో వంట చేసే మరాఠీ మహిళతో సంబంధాలు వారి మధ్య భావోద్వేగాలు జీవితంలో సంతోషం కోసం […]

యువరాణి రాసిన ఉత్తరం

వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ నాకో ఉత్తరం రాశారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న వారిలో మీరు ఒకరిని నాకు తెలిసింది. ఇండియా,నేపాల్ దేశాలలో క్యాన్సర్ కేర్ కోసం పనిచేస్తున్నారు. ఇది ఇతరులకు ఎంతో స్ఫూర్తి అని ఉత్తరం లో రాశారని సంతోషంగా చెబుతోంది మనీషా కొయిరాలా. 2012లో మనీషా ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడి ఐదేళ్ల  వైద్యం తర్వాత కోలుకున్నది. యువరాణి కేట్ మిడిల్టన్ కూడా క్యాన్సర్ నుంచి బయటపడ్డ వారే యువరాణి రాసిన ఉత్తరం నాలో […]

బంగారు వర్ణాల లైక్రా

స్వర్ణ కాంతులతో మెరిసిపోయే గోల్డ్ లైక్రా శారీస్ ముందు పట్టు చీరలు కూడా వెలితిగా పోతాయి ఎలాస్టిక్ లా సాగుతూ వొంటికి హత్తుకుపోయే లైకా చీరలు ప్లెయిన్ గా నెట్టెడ్ మెటీరియల్ తో కలిపి,సెక్విన్ వర్క్ తో బ్లౌజ్ మ్యాచ్ చేసి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాయి. ఎరుపు బంగారు వర్ణాల కలబోతతో ఉండే ఈ చీరలకు  జ్యువెలరీ, ఇతరత్రా యాక్సెసరీస్ జోడిస్తే ఆ అందమే వేరు రాళ్లు పొదిగిన నగలు టెంపుల్ జ్యువెలరీ ఈ శారీస్ […]

ఆర్కిడ్స్ తో చక్కని వ్యాపారం

పూల మొక్కల పెంపకంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యాన్ వన్ శ్రేష్ట పురస్కారాన్ని అందుకున్నది సబిరా మహమ్మద్ కేరళ లోని పాలకాడ లో 1998లో తన టెర్రస్ పైన మల్లి జాజి పూల వంటి పూల మొక్కల పెంపకంతో ప్రయాణం మొదలుపెట్టి 1300 రకాల ఆర్కిడ్స్ ను పెంచింది సబిరా పాలక్కాడ్ లో ఆమె ప్రారంభించిన నర్సరీ లో థాయిలాండ్ చైనా తైవాన్ నుంచి తెప్పించిన మొక్కలు కూడా లభిస్తాయి టిష్యూ కల్చర్ ద్వారా ఆర్కిడ్స్ […]

అందమైన కచ్ అజ్రక్

అందాల తారలు ధరిస్తేనే కొన్ని కళలకు అందం నిండు దనం,ప్రచారం వస్తాయి. సౌదీ అరేబియాలో జాయ్ అవార్డ్ వేడుకల్లో అలియా భట్ కట్టుకొన్న అజ్రక్ బ్లాక్ ప్రింటింగ్ చీరె అలాగే పాప్యులర్ అయిపోయింది. అందరి దృష్టి ఆకర్షించిన ఈ కళ రాజస్థాన్ లోని కచ్ ప్రాంతం లో శతాబ్దాల నుంచి ఉంది. నీలం, ముదురు, కాషాయి రంగుల్లో సహజమైన రంగులతో పెయింట్ చేసే ఈ కళ కు ఎంతో ఓపిక నైపుణ్యం కావాలి. అజ్రక్ ప్రింటింగ్ రోజుల […]

కాదంబినీ గంగూలీ

దేశంలో రెండవ మహిళ వైద్యురాలిగా కాదంబినీ గంగూలీ తన పేరు నమోదు చేసుకున్నారు దక్షిణాసియా నుంచి పాశ్చాత్య వైద్యంలో శిక్షణ పొందిన తొలి మహిళ వైద్యురాలు. 1886లో కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి వైద్య విద్య పూర్తి చేశారు కాదంబినీ.1889 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహించిన ఐదుగురు మహిళల్లో కాదంబినీ ఒకరు.వైద్య చికిత్స లో నూతన ఆవిష్కరణలు చేశారు.తూర్పు భారతదేశం లోని బొగ్గు గనుల్లో పనిచేసే మహిళా కార్మికుల సంక్షేమం కోసం విశేష […]

ఈ మాత్రానికి కొడుకే కావాలా నాన్న!

కష్టం చూడలేక ఏకంగా కొబ్బరికాయలు కోసే వృత్తి తీసుకుంది కేరళ కు చెందిన శ్రీదేవి గోపాలన్. బి.ఇ.డి చదువుకొంది.ముగ్గురు అక్కచెల్లెళ్ళు. వీళ్ళ చదువుల కోసం తండ్రి ఎంతో కష్టపడేవాడు కొడుకు ఉంటే నా కష్టానికి తోడుగా ఉండేవాడు కదా అన్నారట ఆ తండ్రి ఎంతో అలసిపోతూ. ఆ మాట విని బాధపడి ఆన్ లైన్ లో చూస్తూ కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలు దింపటం ప్రాక్టీస్ చేసింది శ్రీదేవి గోపాలన్. ఆమె పట్టుదలకు ముచ్చటపడి 8 ఇళ్లల్లో […]

మహిళలు సూపర్ విమెన్ లే  

అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ హెడ్ అపర్ణ పురోహిత్ పాతాళ లోక్, మిర్జాపూర్,మేడ్ ఇన్ హెవెన్ వంటి బ్లాక్ బస్టర్ తీసి మంచి పేరు సాధించింది. తమ దైనందిన జీవితంలో మహిళలు ఎప్పుడు సూపర్ కాకపోతే సూపర్ మ్యాన్ లాగా సూపర్ ఉమెన్ అనే పేరు మనకు వినిపించాదు అంటుంది అపర్ణ.

సమ్మర్ ఫ్యాషన్

ఎండలు అదరగొడుతున్నాక సింపుల్ గా సౌకర్యంగా ఉండే దుస్తులు ఫాలో అవ్వాలి.వేసవి వేడికి విరుగుడు తెలుగు రంగు దుస్తులు తెలుపు టాప్ తో ఏ రంగైనా మ్యాచ్ అవుతుంది. వైట్ టాప్ కు ముదురు రంగు ప్యాంట్ లేదా పలాజో, మ్యాచింగ్ హిల్స్ వేసుకోవాలి. అలాగే పూల డిజైన్లు కూడా ఈ సీజన్ కు తగ్గవే. ఫ్లవర్ ప్రింట్ డ్రెస్ లతో సింపుల్ గా ఉండే ఇయర్ రింగ్స్ పాదాలకు హీల్స్ ధరించాలి జీన్స్ వేసుకుంటే పెద్ద […]

శుభ్రం, సువాసన కూడా

బాత్రూమ్స్ శుభ్రంగా ఉంచుకునేందుకు వాడే లిక్విడ్ ఎంతో ఘాటైన వాసన తో ఉంటాయి. ఆ రసాయనాలు వాడితే తల తిరుగుతుంది. సహజమైన వాటితో స్నానాల గది శుభ్రంగా ఉంచుకోవచ్చు. కప్పు వెనిగర్ కి అరకప్పు బేకింగ్ సోడా రెండు స్పూన్ల నిమ్మరసం,కాస్త లిక్విడ్ డిష్ వాష్ కలిపి బాత్రూం లో, సింక్ ల్లో ట్యాపుల పైన పోసి కాసేపు అలా వదిలేసి తర్వాత రుద్ది కడిగితే పసుపు రంగు మరకలు కూడా మాయం అవుతాయి. ఈ మిశ్రమానికి […]

ఆంజనేయుని సృష్టికర్త చారువి అగర్వాల్ పేరున్న యానిమేటర్ పురాణ పాత్రలను సృష్టించటం లో ఆమెకు ఆమె సాటి.హనుమాన్ చాలీసా కు దృశ్యరూపం ఇచ్చా రామే 2021 లో డిస్నీ లో ది లెజెండ్ హనుమాన్ వెబ్ సిరీస్ చారువి చేసింది ఆమె సెశిల్పి క్లే ట్రానిక్స్ కూడా ఎన్నో మీనిమేచర్స్  తయారు చేసింది. 25 వేల చిరు గంట లతో 25 అడుగుల ఎత్తు ఆంజనేయ విగ్రహం తయారు చేసింది. ఈ విగ్రహం లిమ్కా రికార్డ్ లోకి […]

భారతీయతే విజయం

అంతా మన మంచికే అనే భారతీయ భావనలో ఎంతో నిశ్చింత ఉంది. అది గొప్ప పాజిటివ్ లక్షణం అదే నన్ను విజయ తీరాలను నడిపించింది అంటుంది రేవతి అద్వైతి. ఎలక్ట్రానిక్ వస్తువుల కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోని ఫ్లెక్స్ సంస్థ సి ఈ ఓ ఆమె ఈ కంపెనీ కరోనా కాలంలో వైద్యులకు అవసరం అయ్యే పి పి ఈ కిట్ లు భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసింది. 2018 నుంచి ఈ సంవత్సరం […]

చర్మపు మెరుపు కు హెర్బల్ స్టీమ్

మేకప్ లేకుండానే మొహం మెరుపుతో ఉండాలి అనుకుంటే సహజసిద్ధమైన ఎన్నో వనరులున్నాయి. హెర్బల్ స్టీమ్ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. సహజమైన నూనె గ్లిజరిన్ తో తయారు చేసిన ఫేస్ వాష్, క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం తేమగా మారుతుంది. చర్మ రంధ్రాలలో అదనపు నూనె మురికి పోయేందుకు ఒక గిన్నెలో ఆరేడు గ్లాసుల నీళ్లు గుప్పెడు గులాబీ రేకులు పలచగా కోసిన నిమ్మకాయ ముక్కలు వేసి మరిగించి పది నిమిషాలు ఆవిరిపట్టాలి. ఈ […]

వర్షాకాలపు వస్త్రాలు

వర్షాకాలానికి తగినట్లు దుస్తులు ధరించకపోతే అంతా అసౌకర్యమే అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. కాటన్ టీ షర్ట్, కాటన్ ప్యాంట్లు కుర్తా లెగ్గింగ్స్ వంటివి సౌకర్యంగా ఉంటాయి జార్జెట్ రేయాన్ చేనేత రకాలు ఈ వర్షాలకు అనువుగా ఉంటాయి. రేయాన్ తేలికైన వస్త్రం దీనిపై డెనిమ్ జాకెట్ సరైన మ్యాచింగ్ అలాగే జార్జెట్ త్వరగా ఆరిపోయి ధరించేందుకు తేలికగానూ ఉంటాయి. కాంతివంతమైన వర్ణాలు మబ్బుగా ఉండే వాతావరణానికి ఉత్సాహం ఇస్తాయి. ఫాన్సీ నగలు, వాటర్ ప్రూఫ్ వాచీలు, పూసల […]