June 2021
నిజాయతీకి ఇది నిదర్శనం
మనుషుల్లో వుండే నిజాయతీకి నిదర్శనం ఈ ఊరి షాపులు. మిజోరాం లోని సెలింగ్ పట్టణం లో ఉన్న ఈ హైవే మార్గంలో కొండలు అడవులు వరి పంటలే కనిపిస్తాయి. ఆ దార్లో అక్కడక్కడా కూరగాయలు పండ్లు. పండ్ల రసాల బాటిల్ తో పాటు ఇతర అటవీ ఉత్పత్తులను అమ్మే చిన్న దుకాణాలు ఉంటాయి.కానీ ఆ షాపుల్లోఅమ్మే వాళ్ళు ఎవ్వరూ కనిపించరు అన్ని వస్తువుల పైన వాటి ధర ఒక అట్టముక్క పైన రాసి ఉంటుంది. వాహనాల్లో అటు […]
ఈ పూల లోయ ఒక అద్భుతం
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని సువిశాల ప్రాంతం లడక్ జనాభా తక్కువ విస్తీర్ణం ఎక్కువ బౌద్ధం ప్రధాన మతం.లడక్ లోని పువ్వుల లోయలు చూస్తుంటే ప్రపంచంలోని అందమంతా ఇక్కడే ఉందని అనిపిస్తుంది. లడక్ లోని షీలా కాంగ్ ప్రాంతంలోని లోయ ఒక ప్రత్యేకం సముద్రమట్టానికి 5,000 అడుగుల ఎత్తైన చుట్టూ మంచు పర్వతాలు కరిగిన నీళ్ళతో ఏర్పడిన సెలయేళ్ళు. ఆ సెలయేళ్లు అంచున ఎన్నో రంగురంగుల పువ్వులు ఒక పువ్వు కి ఒక ప్రత్యేకమైన అందం నీలి, గులాబీ, […]
ఒకే చెట్టుకు 22 రకాల పండ్లు
ఒకే మామిడి చెట్టుకు 22 రకాల మామిడి పండ్లు పండించే ఉత్తమ రైతు గా గుర్తింపు పొందారు కాకా సాహెబ్ సావంత్ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా లోని ఓ చిన్న గ్రామం అంట్రాల్ గ్రామానికి చెందిన సావంత్ ఓ ఆటోమొబైల్ కంపెనీ లో మెకానిక్ గా పని చేసేవారు. పూణే లో ఉద్యోగం చేసే సావంత్ కు వేరే ఊరు బదిలీ అయింది. ఏదో తెలియని ప్రాంతానికి వెళ్లే బదులు సొంత ఊరు వచ్చేసి ఉన్న 20 […]
యవ్వన రహస్యం యోగ
వయస్సు దాటిన యూత్ ఫుల్ గా కనిపించాలంటే బాలెన్స్ డ్ జీవిత విధానం అవసరం అంటుంది శిల్పాశెట్టి .వయసు 46 ఏళ్లు ఇప్పటికీ ఆమె చేస్తున్న యోగ వీడియోలు చూస్తే ఆమెకు అంత వయసు ఉందా అనిపిస్తుంది .ముఖం కాంతివంతంగా ముడుతలు పడకుండా ఉండాలి అనుకుంటే పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి అంటుంది శిల్పా .తనకు కావలసిన కాయగూరలు స్వయంగా పెంచుతుంది కూడా .ఆమెతో పాటు ఆమె కొడుకు వియాన్ కూడా ఆమె పెరటి తోటలో పని […]
ఇక స్పేస్ షిప్ లో ప్రయాణం మొదలు
అంతరిక్షంలో ప్రయాణం అనగానే వ్యోమ గ్రాములు కళ్ళముందు కనిపిస్తారు. సామాన్యులకు వాళ్లని చూసే అవకాశం ఉండనే ఉండదు. కానీ కెల్లీ గెరార్డి అనే టిక్ టాకార్ స్పేస్ షిప్ లో ప్రయాణం చేసే అవకాశం దక్కించుకుంది వచ్చిన గెలాక్టివ్ అనే అంతరిక్ష టూరిజం సంస్థ వచ్చే ఏడాది నుంచి మనుషుల అంతరిక్ష పర్యాటకానికి సిద్ధం చేస్తోంది. ఆదిశగా పరిశోధనలు మొదలయ్యాయి. ఇందుకోసం కెల్లీ గెరార్డి ని ఎంపిక చేశారు. ఈమె ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనాటికల్ సైన్సెస్ […]
ఎంత అపురూపం ఈ పెళ్లి గౌన్
పెళ్లిని మరువలేని జ్ఞాపకంగా మలచుకోవాలి అనుకుంది ఫ్యాషన్ డిజైనర్ Esther Andrews ఈమె టిక్ టాకర్ కూడా. ఆమె పెళ్ళికి తొమ్మిది నెలల సమయం ఉంది. తను ఫ్యాషన్ డిజైనర్ కనుక తన పెళ్లి డ్రస్సు,వరుడి డ్రస్సు చాలా ప్రత్యేకంగా ఉండాలి అనుకుంది. ఇందులో ఒక ప్రత్యేకత ఉండాలనుకొంది. వెడ్డింగ్ థీమ్ ని ముందే ప్లాన్ చేసుకుని దానికి అనుగుణంగా పెళ్ళి గౌన్ తయారీ మొదలు పెట్టింది. నాణ్యమైన నూలు దారం తో నాలుగు మైళ్ల పొడవైన […]
వర్క్ వుట్స్ కు శారీ బెస్ట్
ఏ పనికి చీరె అడ్డంకి కాదు ముఖ్యంగా యోగా చేసేందుకు అంటుంది పుణేకు చెందిన ఆయుర్వేద వైద్యురాలు శార్వరి ఈ 37 సంవత్సరాల ఫిట్నెస్ ఫ్రీక్ రోజు జిమ్ లో వెయిట్ ట్రైనింగ్, పుషప్స్ వంటి వర్క్ వుట్స్ చేస్తుంది. నా దగ్గరకు ఆరోగ్య సలహా కోసం వచ్చే ఎంతోమందికి నేను వ్యాయామం గురించి చెబుతాను ఎంత చెప్పినా సాంప్రదాయ చీరకట్టుతో వ్యాయామం కష్టం అంటారు. పోనీ జిమ్ డ్రెస్ వేసుకోండి అంటే అలవాటు లేదంటారు .సాంప్రదాయ […]
ఆహార వ్యర్ధాలతో ఫ్యాబ్రిక్
ఫ్యాషన్ ప్రపంచం మొత్తం ఇప్పుడూ ప్రకృతి ఆరాధనలో మునిగిపోయినట్లు ఉంది. ఫ్యాషన్ డిజైనర్ మధురిమా సింగ్ డ్రెస్ డిజైన్ చేసిన ఫ్యాబ్రిక్ ను చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. అరటి, మొక్కజొన్న, సోయా పాలు తామర, ఆరెంజ్ బాంబు యూకలిప్ట్ స్ వంటి సహజ ఫైబర్ లతో పర్యావరణ అనుకూలమైన ఫ్యాబ్రిక్ను తయారు చేసింది మాధురిమా సింగ్. ముంబైకి చెందిన ఈ ఫ్యాషన్ డిజైనర్ ఢిల్లీలో ‘ధురీ’ పేరుతో ఫ్యాషన్ లేబుల్ ద్వారా సహజ ఫైబర్ తో […]
ఇసుక ఎడారిలో చల్లని బడి
దేశం లో అతి తక్కువ మహిళ అక్షరాస్యత నమోదైన రాష్ట్రం రాజస్థాన్. అక్కడి స్త్రీల అక్షరాస్యత 32 శాతానికి మించి లేదు దీనికి కారణం పేదరికం, నీటికొరత,బాల్యవివాహాలు,బ్రాహ్మణ హత్యలు ఇలా ఎన్నో కారణాలు. గర్భంలో ఆడపిల్ల ఉందని తెలిస్తేనే చంపేస్తారు. ఈ కారణాలు అధ్యయనం చేసిన సిటా అన్న ఎన్జీవో ఈ సమస్యలకు పరిష్కారం ఆడపిల్ల చదివే అని తేల్చుకొని 2018 లో ఇక్కడో స్కూలు నిర్మించింది. రాజస్థాన్ రాష్ట్రం, జైసల్మేర్ జిల్లా కానోయ్ గ్రామంలో, ది […]
అసాధ్యాన్ని సాధ్యం చేసిన అర్పిత
కృత్రిమ కాళ్లతోనే యోగా గురువు అయింది అర్పిత రాయ్. ఈ ఆన్ లైన్ యోగ టీచర్ కు 20 ఏళ్ళ వయసులో ఒక ప్రమాదంలో రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి .ప్రాణాలు కాపాడటం కోసం ఆమె రెండు కాళ్లు తొలగించారు కృత్రిమ కాళ్లు పెట్టారు .ప్రమాదం జరిగిన ఎనిమిది నెలల తర్వాత మెల్లగా అడుగులు వేయటం మొదలు పెట్టింది అర్పిత. ఫిజియోథెరపీ తో పాటు యోగా చేసేది. ఇంస్టాగ్రామ్ లో ఆమె పెట్టిన యోగ ఫోటోలు […]
కొచ్చి చాక్లెట్ కు అంతర్జాతీయ అవార్డ్
మంచి చాక్లెట్ అనగానే విదేశీ బ్రాండ్ గుర్తుకువస్తాయి డైరీ మిల్క్, ఫ్యూస్, మార్స్, ఫైవ్ స్టార్, బోర్న్ విల్లే వంటి చాక్లెట్లు కొనేందుకు ఇష్టపడతారు. కానీ ఈ విదేశీ రకాలను పక్కన పెడుతూ సగర్వంగా అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమమైన చాక్లెట్ లలో ఒక్కటిగా సిల్వర్ అవార్డ్ సాధించింది ఒక ఇండియన్ చాక్లెట్. కేరళ కు చెందిన పౌల్ అండ్ మైక్ చాక్లెట్ పూర్తిగా స్వదేశీ చాక్లెట్. 2012 నుంచి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ చాకొలెట్ అవార్డ్ లు […]
ఇవి తయారు చేసిన వజ్రాలు
అచ్చం వజ్రాల లాగే కనిపించే అమెరికన్ డైమండ్ భూమి నుంచి తవ్వి తీసిన అసలు వజ్రాలు వంటివి కాదు ఈ కృత్రిమ వజ్రాలు ప్రయోగశాలలో తయారవుతాయి వజ్రపు పొడిని కరిగించిన గ్రాఫైట్ కార్బన్ తో కలిపి 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర తీవ్ర వత్తిడికి గురి చేసి స్పటికాల్లాగా చేస్తారు. తర్వాత దాన్ని మాములు వజ్రం లగే కట్ చేసి పాలిష్ చేస్తారు. జెమాలజిస్ట్ లు కూడా ప్రత్యేక పరికరాలు సాయం లేకపోతే ఏది నిజమైన […]
గుండె పిండేసే పాట
నాచురల్ స్టార్ తన వాల్ పోస్టర్ బ్యానర్ పైన రూపొందించి రిలీజ్ చేసిన ‘దారే లేదా’ పాట పలువురి ప్రశంశలు అందుకుంది కోవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు అంకితం ఇచ్చేందుకు గాను ఈ పాటను రిలీజ్ చేశారు నాని. ఈ పాటలో డాక్టర్స్ రియల్ లైఫ్, కుటుంబంతో వాళ్లు గడిపే సమయం పేషెంట్లకు ఎలా సేవ చేస్తారో అన్ని విషయాలు చక్కగా చూపించారు. కరోనా సమయంలో ఎంతో మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎన్నో ఇబ్బందులు […]
గాలిలో తేలి పోదాం
దేవతల్లా అలా గాలిలో ఎలా ఎగురుతున్నారు ఈ అమ్మాయిలు అని ఆశ్చర్యం వేస్తుంది ఏ ఆధారం లేకుండా గాలిలో ఎగరడం సాధ్యమా అంటే సాధ్యమే అంటున్నారు జియాటియన్ పార్క్ నిర్వాహకులు చైనాలోని ఫుజియాన్ లో జియాటియన్,జియా పర్యాటక ప్రాంతానికి వెళితే ఎవరైనా ఇలా గాలిలో ఎగిరే అనుభవం పొందచ్చు. పూర్వం ప్రాచీన చైనాలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రవీణ్యం ఉన్నవాళ్లు తేలికగా గాల్లో ఎగిరే వాళ్లనే కథలున్నాయి .ఉగ్జియా పేరుతో ఇలాంటి స్టంట్స్ చేసే ఫిక్షన్ సినిమాలు […]
అత్యంత సాహసి డార్నెల్లా
డార్నెల్లా ఫ్రాజియర్ అమెరికా ప్రతిష్ఠాత్మక ‘బెనెసన్ కరేజ్ అవార్డ్ అందుకొన్నది. 18 ఏళ్ల డార్నెల్లా జర్నలిస్టు కాదు.అమెరికాలోని మినియా పొలిస్‌కి చెందిన ఆమె గత ఏడాది తన కుటుంబంతో కలిసి బయటకు వెళ్లింది. అక్కడ పోలీస్ ఆఫీసర్ నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ను కిందపడేసి మోకాలితో గొంతును పట్టి ఉంచాడు. అతను ‘ఊపిరాడటంలేదు, వదిలే’ యమంటూ పోలీస్‌ను బతిమాలుతున్నాడు. చుట్టు ఉన్నవారెవరూ వారి దగ్గరికి వెళ్లే సాహసం చేయలేకపోయారు. కొద్దిసేపటికే ఫ్లాయిడ్ ఊపిరాడక చనిపోయాడు. డార్నెల్లా ఈ దారుణాన్నంతా […]
ప్రేమ కోసం పదేళ్ళు దాక్కుంది
ప్రేమ కోసం ఇంటి నుంచి పారిపోయి వచ్చిన సజిత తన ఇంటి పది ఇళ్ల అవతల తన ప్రేమికుడి ఇంట్లో గత పదేళ్లుగా దాక్కుంది. కేరళ లో జరిగిన ఈ సంఘటన ఈ మధ్య బయటపడింది. ఫిబ్రవరి 2, 2010న పాలక్కాడ్ జిల్లాలోని అలియూర్ అనే పల్లెలో వేలాయుధన్ అనే వ్యక్తి 18 ఏళ్ల తన కుమార్తె సజిత కనపడటం లేదని పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు.రోజుల తరబడి, ఎంక్వయిరీ చేసిన సజిత దొరకలేదు సజిత ఏమయింది. పదేళ్లుగా […]
అంతులేని సాహసం
జర్నలిజం, సాహిత్య రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు పులిట్జర్ ఈ ఏడాది మేఘ రాజగోపాలన్ ను వరించింది. ఇన్నోవేటివ్ ఇన్వెస్టిగేషన్ కేటగిరీలో మేఘన కు ఈ అవార్డు దక్కింది. మేఘా భారతీయ మూలాలున్న జర్నలిస్ట్ బజ్ ఫీడ్ సంస్థ లో పని చేస్తోంది. చైనాలోని షిన్ జియాంగ్ అనే ప్రాంతంలో వేలకొద్ది ముస్లింలను అక్కడి ప్రభుత్వం నిర్బంధించింది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో జైళ్ళనూ నిర్భందంగా క్యాంప్ లను నిర్మించింది. దీనిపై మేఘ […]
ఆక్సిజన్ అందించే మొక్కలు
స్వచ్ఛమైన గాలి అందించే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యం అని రికమెండ్ చేస్తోంది నాసా పరిశోధన కేంద్రం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవటం చాలా అవసరం అరేకా ఫామ్ ను కిటికీల దగ్గరగా ఉంచి పెంచితే రాత్రివేళ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఇంట్లో ఉన్న కాలుష్యాన్ని గ్రహిస్తుంది .రాపిడ్ ఫామ్ మొక్క పిల్లలు చదువుకునే ప్రదేశాల్లో పడక గదుల్లో పెడితే ఎక్కువ ఆక్సిజన్ అందిస్తుంది .ఇక స్పైడర్ ప్లాంట్ గదిలో ఉన్న దుమ్మును […]
అచ్చంగా దాన కర్ణుడే
సినిమాల్లో విలన్ గా ప్రసిద్ధి చెందిన సోనుసూద్ ఇప్పుడు ఈ కరోనా సమయంలో సాయంతో కర్ణుడంత వాడు అనిపించుకొన్నాడు మోడలింగ్ తో మొదలుపెట్టి సినిమా నటుడైన సోనుసూద్ సోనాలీ ని పెళ్లి చేసుకున్నాడు .ఇషాన్, అయాన్ అన్న ఇద్దరు పిల్లల తండ్రి. కరోనా సమయంలో హైవే లో నడుస్తున్న కార్మికుల కష్టాలు చూసి చలించి పోయిన సోనుసూద్, వాళ్ళ కోసం ఆహారం, రవాణా సౌకర్యం కల్పించడం కోసం సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు .కొన్ని వేల మందికి […]
మామిడి కిలో రెండు లక్షల 70 వేలు
మామిడి పండ్ల చెట్టుకు కాపలా కోసం నలుగురు గార్డులు ఆరు కుక్కల్ని ఏర్పాటు చేశాం అంటే వినేందుకు ఎలావుంటుంది. పైగా రెండు చెట్లకు ఏడే పండ్లు. అంత ప్రత్యేకం ఏమిటంటే కిలో మామిడి పండ్ల ధర 2.7 లక్షలట. జపాన్ లోని మియాజాకి ప్రాంతానికి చెందిన ఈ అరుదైన మామిడి పండ్లు మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌లోని రాణి, సంకల్ప్ అనే భార్య భర్తలకు చెందిన కాశాయి. అవి మామూలు మొక్కలే అనుకొన్నారు కానీ వాటికి కాసిన రూబీ రంగు […]
