August 2026
మూడోసారి గోల్డ్ మెడల్
2014లో గ్లాస్గో లో ఏ బరువుతో కామన్వెల్త్ లో మొదటిసారి పాల్గొన్న 2026 లో కూడా అదే బరువుతో పాల్గొని హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించింది మీరాబాయి చాను. ప్రపంచ వేదికల మీద పత కాలు సాధిస్తున్న మీరాబాయి మణిపూర్ లోని నోంగ్‌పోక్ కాక్చింగ్ గ్రామంలో పుట్టింది. పేద కుటుంబంలో పుట్టిన మీరాబాయి చిన్న వయసులోనే ఎంతో బలం చూపెట్టగలిగేది.ఎంతెంతో బరువులు మోసేది ఈమె బలాన్ని ఒక కోచ్ గుర్తించి చిన్న వయసు నుంచే ఆమెకు శిక్షణ […]
కాబోయే మహారాణి
150 ఏళ్ల తర్వాత స్పెయిన్ దేశాన్ని పరిపాలించబోయే మొదటి మహారాణి గా చరిత్రపుటల్లో నిలవబోతోంది 20 ఏళ్ల లియోనార్..స్పెయిన్ రాజు ఫిలిప్ రాణి లెటిజియా పెద్ద కూతురు లియోనార్. త్రివిధ దళాల్లో మూడు సంవత్సరాలు ఆమె శిక్షణ పొందింది. స్పెయిన్ సాయుధ దళాలకు మొదటి మహిళా సుప్రీం కమాండర్ గా ఆమె బాధ్యతలు తీసుకోనున్నారు. ఫ్రెంచ్, అరబిక్, ఇంగ్లీష్ ,స్పానిష్,మాండరిన్ లాంటి భాషలు ఎన్నో అనర్గళంగా మాట్లాడగలరు మాండ్రిడ్ లోని ఒక యూనివర్సిటీ లో ఆమె పొలిటికల్ […]
వెండి నగలు కొనకండి
925 సిల్వర్ నగలుగా ఆన్‌లైన్ లో అమ్ముడు అవుతున్న వెండి నగల్లో రెండు శాతం వెండి ,మిగతా 92.3 శాతం కాడ్మియం ఉండే అవకాశం ఉంది అంటున్నారు.ఈ కాడ్మియం అత్యంత విషపూరితమైన భారీ లోహం ఇది శరీరంలో మూత్రపిండాలు ఎముకలు, శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుంది అందుకే యూకే ఐరోపా దేశాల్లో కాడ్మియం వాడకాన్ని జీరో శాతానికి పరిమితం చేశారు. ఈ లోహాన్ని నగరూపంలో ధరించడం వల్ల పియర్సింగ్ ద్వారా కూడా లోహ అవశేషాలు శరీరంలోకి వెళతాయి.చిన్నపిల్లలు ఈ […]
