November 2019
“శ్రీ వేణుగోపాల స్వామి ప్రసాదం”
బాల…గోపాల కృష్ణ పాహి పాహి!! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణజిల్లా దివిసీమకు సమీపంలో ఉన్న మొవ్వ గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దర్శించి వద్దాం పదండి.గర్భాలయంలో శ్రీ వేణుగోపాల స్వామి,గర్భాలయ వెలుపల శ్రీ రాజ్యలక్ష్మిదేవి, గోదాదేవి కొలువై ఉన్నారు.ఈ ఆలయం ఎంతో భక్తి ప్రపత్తులతో భక్తులు కొలుస్తారు. ఈ అరణ్య ప్రాంతంలో మౌద్గల్య మహాముని తపస్సు ఆచరిస్తున్న అక్కడ ఇసుకతో చిన్న వేణుగోపాల స్వామిని తయారు చేసుకుని పూజలు చేసేవారు.సమీపంలో ఒక బ్రాహ్మణ పల్లె ఉంది.వరదయ్య అనే […]
ఇంట్లోనే మ్యానిక్యూర్
శరీరంలో నిరంతరం పనిచేసేది చేతులే . రసాయనాలు, ఇతర పదార్దాలు నిరంతరం చేతులకు తగులుతూనే ఉంటాయి . వీటి పట్ల అత్యంత శ్రద్ధ చూపించాలి . నెయిల్ పెయింట్ రిమూవ్ చేసి బౌల్ లోకి గోరువెచ్చని నీళ్ళను తీసుకోని ఆ నీటిలో చేతులు మంచి మృదువుగా రుద్దితే మృతకణాలు పోతాయి . తర్వాత చేతులు పొడిగా ఉంచుకొని హొండ్ క్రీమ్ అప్లయ్ చేస్తే చేతులకు చక్కని మాయిశ్చరైజర్ లభిస్తుంది . గోళ్ళను నీతిగా కట్ చేసుకొని షేప్ […]
భోజనం తర్వాతే బెస్ట్
రక్తంలో చెక్కర నిల్వలను నియంత్రణలో ఉంచే ముందు వ్యాయామం ఒక్కటే . క్రమం తప్పకుండా 30 నుంచి 60 నిముషాలు వాకింగ్ అందరికి సాధ్యపడదు. అయితే భోజనం చేసిన తర్వాత,ఓ అరగంట ఆగి,ఆ తర్వాత 15 నిముషాలు పాటు నడిస్తే,ఈ వ్యాయామం,ప్రతి రోజు 45 నిముషాల చొప్పున నడిస్తే 24 గంటలో రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచు కొన్నంత ఫలితం లభిస్తుందని పరిశోధనలు చెపుతున్నాయి అన్ని రకాల వ్యాయామలు గ్లూకోజ్ స్థాయుల్ని దాదాపు సమంగా మెరుగుపరుస్తాయి. […]
21 రోజులు చాలు
ఏదైనా ఒక కొత్త అలవాటును 21 రోజుల నిబంధనగా పెట్టుకొని తప్పకుండ ఆచరిస్తే అది జీవితం మొత్తం కొనసాగుతుందని విజ్ఞుల అభిప్రాయం . ఓకే అలవాటును మెదడు నెమ్మదిగా స్వీకరించి అంగీకరించేందుకు పట్టే సమయం ఇది . చిన్నిచిన్ని అలవాట్లు జీవితాన్ని మార్చేయవచ్చు . ఒత్తిడి తగ్గేందుకు ప్రతిరోజు ఉదయాన్నే ఒక పాత వినటం,పది నిముషాలు పరుగుతీయటం ,ఒక పుస్తకంలో పదిపేజీలు చదవటం ,ధ్యానం ఏదైనా 21 రోజులు నిబంధనగా చేసి చూడండి . జీవితం ఆ […]
రోజు తినండి
హడావుడిగా ఆఫీస్ పని, ఇంటి పనిలో నీళ్ళు సరిగా తాగక డీహైడ్రేషన్ సమస్య వస్తోంది. అలాంటి ఇబ్బంది రాకుండా నీటిశాతం అధికంగా వుండే కీర దోస ఎక్కువగా తింటే మంచిది. అలాగే విటమిన్-సి నీటి శాతం అదికంగా ఉన్న ముల్లంగి కూరల్లో భాగంగా చేసుకొంటే చాలా మంచిది. ఇక సొరకాయి బీరకాయి అయితే శరీరంలో నీటి నిల్వలు కోల్పోకుండా చేస్తాయి. జ్వరంతో బాధపడుతున్న ,వారికీ గర్భవతులకు ఈ రెండు విరివిరిగా తినమంటారు వైద్యులు ,వాటిలో వుండే పీచు […]
సముద్రంలో గవ్వల కొండలు
సముద్ర తీరంలో అక్కడక్కడ కొన్ని తెల్లని కోండలు ఏర్పడి ఉండటం కొన్ని దేశాల్లో కనిపిస్తుంది ,ఎంతో అందంగా ,అద్భుతంగా అనిపించే ఈ తెల్లని కొండల పైన షూటింగ్స్ చేస్తుంటారు . అవి మాములు కొండలు కావు . సుద్ద కొండలు . సముద్రంలో నివశించే ఎన్నో జీవుల పైన షెల్ ఉంటుంది . నత్త గుల్లాలు చూస్తాం కదా వాటికి వుండే షెల్ లాగా . ఆ జీవులు మరణించాక అలల తాకిడికి అవన్నీ ఒక చోటచేరి […]
సంపాదన తగ్గితే సమస్యే
మంచి జీవితం,చక్కని ఉద్యోగం ,సరిపోయే జీవితం లభిస్తే ఆ మెరుగైన ఆర్ధిక పరిస్థితితో పాటు,ఆరోగ్యంగా కూడా బావుంటుంది అని అధ్యయనాల సారాంశం. అదే కనుక జీవితం తగ్గిపోతే, సంపాదన అవకాశాలు తగ్గుతోంటే క్రమంగా ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెపుతున్నారు . సంపాదన తగ్గి ఆలోచనలు పెరుగుతాయి. దీనివల్ల ఒత్తిడి, అధిక రక్తపోటు ఇతర సమస్యలు వస్తాయి. అధికమైన స్థిరత్వం ఆరోగ్యానికి ఔషధం అని చెపుతున్నారు.
మెత్తబడి పోయాయా ?
గోధుమలు పప్పుల్లో పురుగులు పడుతూ ఉంటె డబ్బాల్లో పొసే ముందర కొద్దీ సేపు వేయించి పెడితే మంచిది . ఫ్రిజ్ లో స్టార్ చేస్తే బాక్టీరియా పెరగదు . మసాలా దినుసులు ఎండలో ఉంచితే ఫంగస్ పెరగదు . యాలకులు,లవంగాలు ,మిరియాలు వంటివి కొద్దీ సెకన్ల పాటు వేయించి చల్లార్చి గట్టి ముథ ఉన్నా డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలి . మసాలా పొడి,కారం,వంటి వాటిపై తెల్లని బూజు పొర కడుతుంది . డబ్బాల్లో బే ఆకూ గానీ […]
క్షేత్రపాలిని వారాహి
కాశీక్షేత్రం అతి పురాతనం. అడుగడుగునా శివలింగాల మాయం . కాశీలో దర్శించవలసిన ఆలయాల్లో దండ నాయకి అయిన వారాహి ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించాలంటే ప్రాత సంధ్యకు ముందే వెళ్ళాలి. ఆమె క్షేత్రపాలిని గనుక రాత్రి సమయంలో జాగారం చేసి పగలు నిద్రపోతుందట . పొద్దు పొడిచే సమయానికి ఆమె తన నివాసానిక చేరుకొంటుంది అప్పుడు ఆమె అఖండ ధూపాలు నైవైద్యం ఇచ్చి నిద్రకు ఉపక్రమింపజేస్తారు. ఆమెకు నిద్రాభంగం కాకూడదని గుడి తలుపులు ముస్తారు. శక్తి స్వరూపిణి,కాశీక్షేత్ర […]
మౌనమే మేలు
కొత్తగా పెళ్ళయిన దంపతులు ఒక కొత్త వాతావరణంలో సర్ధుకు పోయేందుకు కాస్త సమయం తీసుకొంటుంది. చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ బేధాలు వస్తే రావచ్చు. కలహాలు లేని కాపురాలు ఉండవు. ప్రతి ఒక చిన్నదానికి భాగస్వామితో గొడవలు పడకుండా,ప్రతిదీ సాగదీసి అదేపనిగా వాదనలకు దిగకుండా ఉండాలంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఒకళ్ళు కోపంగా వుంటే ఇంకోళ్ళు మౌనం పాటించాలి. కాసేపయ్యాక ఆ కోపాలు తగ్గాక సామరస్యంగా మాట్లాడుకోవచ్చు . సమస్యను చర్చించాలి తప్ప వాదనలు వద్దు . పంతం […]
అందమైన లోహం
బంగారం చాలా విలువైంది . కానీ అంతకంటే మెరుగైంది ప్లాటినం. 1798 లో స్పానిష్ లో దీన్ని వెండి వంటి కొత్త లోహం గా గుర్తించారు. దీన్ని కరిగించటం చాలా కష్టం. ఒకప్పుడు వజ్రా భరణాలకు మాత్రమే ఉపయోగించేవారు. ఎన్నేళ్ళు గడిచిన వన్నె తరగని,విలువ తగ్గని లోహం ఇది. మన దేశం లో నగల తయారీలో వాడే ప్లాటినం 95 శాతం స్వచ్ఛమైంది. నగల ఫినిషింగ్ కోసం ఐదు శాతం ఇడియం కోబాల్ట్ మిక్స్ చేస్తారు. బంగారం […]
ఉచితంగా తల్లిపాలు
మనదేశంలో ప్రతి ఏటా ఏడూ లక్షల శిశుమరణాలు నమోదు అవుతున్నాయి . ప్రతి వెయ్యి శిశువు ల్లో 29 శాతం మంది తక్కువ బరువు వల్లనే ,తల్లిపాలు దొరక్కనే మరణిస్తూ ఉన్నారు . దాతలనుంచి సేకరించిన తల్లిపాలు పడితే వాళ్ళను బతికించుకోవచ్చు . హైదరాబాద్ లోని నీలోఫర్ పిల్లల వైద్యశాలలో ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ 2017 లో ప్రారంభించారు . ఇప్పటి వరకు 600 లీటర్ల శుద్ధిచేసిన పాలను దాదాపు నాలుగు వేళా మంది నవజాతి […]
పూవుల్లాంటి పాదాలకు మాస్క్
ఈ సీజన్ లో చలికి కాళ్ళు పగిలి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొహానికి లగే పాదాలకు మాస్క్ లు బెటర్ అంటున్నారు ఎక్సపర్ట్స్ . బాగా పండిన అరటిపండు గుజ్జుగా చేసి అందులో నిమ్మకాయ కలిపితే చక్కని హైడ్రేడింగ్ మాస్క్ తయారవుతుంది. దీన్ని పాదాలకు వేసి ఓ అర గంట ఆగి కడిగితే పదాలు చక్కగా ఉంటాయి. షూ వేసుకొన్న పాదాలకు ఇన్ ఫెక్షన్ రాకుండా ఇంటికి రాగానే మురికి లేకుండా శుభ్రం చేసుకొని మాయిశ్చ రైజర్ […]
బంగారు వన్నే అందం
బంగారు నగల్లాగే బంగారు రంగు దుస్తులు ఎవ్వర్ గ్రీన్ ఫ్యాషన్. పట్టు మొదలు కొని ఇమిటేషన్ జరీ వరకు బంగారు వన్నెతో మెరిసే ఏ దుస్తులైన అందాన్నిస్తాయి లాంగ్ గౌన్ గాని టాప్ గాని ఏ డ్రస్ లో అయినా కాస్త హెవీ లుక్ తో కనిపించాలి అనుకొంటే బంగారు వర్ణాన్ని ఎంచుకోవాలి. భారీ జరీ వర్క్ తో మెడ ఛాతీ భాగాలూ గోల్డ్ బుటీ తో నింపేసిన అందమే . లేదా ఎలాంటి సింపుల్ కలర్ సాదా […]
స్వేదంతో చిరాకు
జిమ్ నుంచి ,లేదా ఏ వాకింగ్ నుంచి వచ్చి రాగానే ఆఫీస్ కు పరుగెత్త వలసి ఉంటుంది . వ్యాయామం తర్వాత చమటలు పోస్తాయి . ఎందుకంటే శారీరక ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటుంది . కోర్ టెంపరేచర్ తగ్గితేనే చమటలు తగ్గుతాయి . ఈ చమటలు పోయకుండా ఉండాలంటే వర్కవుట్ తర్వాత చల్లని నీళ్ళు తాగాలి . 15 నిముషాలైనా చల్లని నీటిలో షవర్ చేయాలి . చెమట తగ్గేందుకు హడావుడి ప్రయత్నాలు […]
ఇవి సహజమే
ప్రతి రోజు జిమ్,లేదా యోగ చేస్తూ ఉంటె కండరాలు జాయింట్లు ఒక్కసారి నొప్పులనిపిస్తాయి . వ్యాయామాల తర్వాత సాఫ్ట్ టిష్యులతో అసౌకర్యం ఉంటుంది . బుజాలు ఛాతీ ,బైసెప్స్ దగ్గర ఇలాటి నొప్పులు వస్తాయి . నొప్పి ఉన్నా చోట ఐస్ పెడితే ఫలితం ఉంటుంది . నొప్పిగా ఉంటే ఆ నొప్పితో మరసటి రోజు వ్యాయామం కోసం హడావుడి పడకూడదు . సోర్ నెస్ తగ్గేందుకు స్ట్రెబ్ చేయాలి . శక్తికి మించిన శ్రమ పడినా […]
నయా హెయిర్ స్టయిల్ ట్రెండ్
అలల్లా తలే కేశాలను ఆలా వదిలేస్తే అందం అంటారు అమ్మయిలు. ఈ అందమైన కేశాలకు అందమైన మెటాలిక్,బ్రాంజ్,సిల్వర్, ఆక్సిడైజ్ట్ గోల్డ్ క్లిప్స్ చాలా అందం తీసుకువస్తాయి. బంగారు వెండి లోహలే కాకుండా జర్మన్ సిల్వర్ బ్రాస్ తో ఫ్యాషన్ జువెల్రీ వస్తువులు చాలా బావున్నాయి. వీటిలో పూసలు రంగురాళ్ళు కలగలసినవి ,కేవలం వెండి మాత్రమే ఉపయోగించి చేసినవి పొడవాటి క్లిప్ లు ఇండో వెస్ట్రన్ డ్రెస్ కు చాలా చక్కని లుక్ ఇస్తాయి. సాంప్రదాయ వేడుకలలో అయితే […]
బంగారునాణెం గిఫ్ట్
సరదాకో ,విహారం కోసమో ఎన్నో చిత్ర విచిత్ర మైన పోటీలు జరుగుతూ ఉంటాయి . చైనాలో ప్రతి ఏటా ఎర్రని మిరపకాయలు వేగంగా తినే పోటీ జరుగుతుంది జులై నెలలో నిం జియాంగ్ లో ఈ పోటీ పెడతారు . మంచి నీళ్లు అడగకుండా ఎవరు అతివేగంగా తింటారు వారిని విజేతగా ప్రకటించి ఒక బంగారు నాణెం బహుమతిగా ఇస్తారు . ఆదేశంలోని అత్యంత ఘాటైన మిరపకాయ తినాలి . గుట్టలు గుట్టలు గ పోసిన మిరపకాయల […]
“శ్రీ కనక మహాలక్ష్మి ప్రసాదం”
సౌభాగ్యలక్ష్మి రావమ్మ…..అమ్మా….!! విశాఖపట్నంలోని బుర్జుపేట లో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మిని దర్శనం చేసుకుందాం పదండి!!పురాతన చరిత్ర గల దేవాలయ నిర్మాణం.ఈ ఆలయానికి గాలి గోపురాలు వుండవు.విశాఖ రాజులు అమ్మవారిని కొలిచి ఆ తల్లి చల్లని చూపులు ప్రసాదించమని పూజలు చేసేవారు. శత్రువుల నుంచి అమ్మవారిని కాపాడుకునేందుకు ఒక బావిలో పెట్టారు.తరువాత కొన్ని రోజులకు ఆలయం కట్టించి ప్రతిష్ఠ చేశారు.శివుని శాపం వలన అమ్మవారికి వామ హస్తం లేదు.మార్గశిర మాసం ప్రత్యేకంగా ఉత్సవాలు జరుపుతారు. భక్తులు తమ […]
ఉల్లిపాయల వాసనా ?
ఉల్లిపాయల ఆరోగ్యానికి చాలా మంచివి . అలాగని పచ్చివి రెండు రెబలు తిన్న వాసనా వచ్చేస్తూ వుంటుంది. ఉల్లిపాయిల్లో సల్ఫర్ గల ఉప ఉత్పత్తులుంటాయి .సల్ఫర్ వాసన వాస్తు వుంటుంది. ఉల్లి కొత్తిమీర,సోంపు వేసుకొంటే,లేదా అవి కలిసి ఉన్న సైడ్ డిష్ స్నాక్ తీసుకొంటే సల్ఫర్ ఉపఉత్పత్తులని డైల్యూట్ చేస్తాయి. లేదా ఇవి చప్పరించిన నోటిలోని లాలాజలం స్టిమ్యులేట్ అవుతోంది లాలాజలం నోటి డిటర్జెంట్ లాంటిది . దీనిలో సహజసిద్ధమైన బై కార్బోనేట్ ఉంటుంది. ఇతర పదార్దాల […]
