జీవితంలో ఏ అనుభవానికైనా కళ్లనీళ్లు వస్తాయి. పట్టలేని ఆనందం వచ్చినా పట్టరాని దుఃఖం వచ్చినా కనీళ్లొస్తాయి. బాధ దిగులు కోపం నిస్సహాయత నొప్పి అన్నింటికీ తిరుగులేని సమాధానం…
సినిమాల్లో ఏడుపు సీన్లోస్తే చాలా ఏడ్చేస్తూ వుంటారు. కొన్ని దయనీయమైన దృశ్యాలను చుస్తే మనసు కరుగుతుందనీ భోరున ఏడవటం బావుండక మనసు బరువెక్కి పోయి మాట్లాడలేకపోతాం. నిజానికి…