August 2019
కోట్ల ఆఫర్ వద్దనుకొంది
నేను నమ్మని విషయాలు ప్రజలకు చెప్పలేను అని తేల్చి చెప్పేసింది శిల్పా శెట్టి . ఒక ప్రముఖ ఆయుర్వేద కంపెనీ సన్న బడేందుకు వాడే మాత్రలను ప్రచార కర్తగా వ్యవహరించారని అందుకు గాను పది కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. ఇందులో శిల్ప ‘నో ‘ అనేసిందట సరైన ఆహార పద్దతిలో ఫాలో అయితే ఫిట్నెస్ దానంతట అదే వస్తుందని. సహజ పద్ధతుల ద్వారా బరువు తగ్గి తేనే ఆరోగ్యంగా ఉంటారని చెపుతోంది. ఈ కంపెనీ ఆఫర్ […]
పావురాల హాటల్
పెంపుడు జంతువులకోసం పిల్లులు కుక్కల కోసం హాటళ్ళున్నాయి. ఇప్పుడు టర్కీలో పావురాల కోసం ప్రతేకం ఒక హాటల్ ఏర్పాటు చేశారు. చాలా మంది పావురాలు పెంచుకొంటారు. ఇలాటి పెంపుడు పావురాల కోసం ఈ హాటల్ టర్కీ లోని డియర్ బకిర్ ప్రాంతంలో ఈ పావురాల హాటల్ ఉంది. ఇందులోని 30 గదుల్లో ఒకేసారి రెండువేల పావురాలు ఉంచవచ్చు. పావురాలు కాస్త దిగులుగా అనిపించినా ఎక్కడికైనా టూర్ వెళ్ళానుకున్న యజమానులు వాటిని ఈ హోటల్లోవదిలేసి వెళ్ళచ్చు ఇచ్చే గదిని […]
అదెంత చేదు అనుభవం
ఎంతో డిప్రషన్ కు గురయ్యాను . మళ్ళి నా జీవితం నా చేతుల్లోకి వచ్చేందుకు నేనెంతో కష్టపడ్డాను అంటోంది పరిణీత చోప్రా . ఎవరికైనా ఒక కష్టం రావచ్చు . కానీ మనం దానినుంచి బయట పడే దారి చుసుకోవాలి . నేను నటించిన శుద్ద్ దేశీ రొమాన్స్,హషితో సంఘీ సినిమాలు సరిగ్గ ఆడలేదు . అదే సమయంలో కొన్ని పెట్టుబడులు పెట్టవలసి రావటం ,కొత్త ఇల్లు కొనుక్కోవటం వంటివి జరిగాయి . ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి […]
తడిస్తే శిరోజలకు సమస్య
వర్షాకాలంలో జుట్టు రాలిపోతుంది . ఈ సీజన్ లో జుట్టు రాలటం 30 శాతం పెరుగుతుందని హెయిర్ స్టయిలిస్థులు చెపుతారు . అప్పుడు ఇన్ ప్లేమేషన్ తగ్గించి హాని జరిగిన జుట్టుకు కుదుళ్ళకు మరమ్మత్తులు చేయాలి . విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడటం కూడా ఒక చక్కని గృహ చికిత్స . ఒక ఉల్లిపాయిని బ్లెండ్ చేసి జ్యూస్ తీసి రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ లోని ఆయిల్ ని ఆ రసంలో కలిపి జుట్టు కుదుళ్ళ […]
సక్సెస్ కు కారణం విమర్శలే
ఎదో ఒక సినిమాలే అని రాజీ పడే ప్రసక్తే లేదు . కెరీర్ ఓ దశను వచ్చాక అవకాశాలు తగ్గిపోతాయని కొందరు వచ్చిన వాటిని వద్దనకుండా అందిపుచ్చుకొంటారు . కానీ నావిషయంలో అలాఇష్టపడను . నా ప్రయారిటీ ఉండాలి ,కథ నాకు నచ్చాలి ,నాకు పేరుతేవాలి . ఇంకా వీలైతే నాకు ఇష్టమైన డాన్స్ ఉంటే మరీ బాగుంటోంది అంటుంది తమన్నా . పరిశ్రమలోకి వచ్చిన దశాబ్దం గడచినా తన రూటు మార్చుకోలేదు అంటుంది తమన్నా . […]
నిరు పేదలకు రోటి బ్యాంక్
ఒక్క పూట కడుపు నిండా భోజనం దొరకని అన్నార్తులు ఈ ప్రపంచంలో ఎంతో మంది. ఇప్పటికే ఎన్నో స్వచ్చంద సంస్థలు,అన్నా దాతలు ముందుకు వచ్చి నిరుపేదలకు కడుపు నింపుతూనే ఉన్నారు. ఆలా వచ్చిన ఇంకో ఆలోచన రోటి బ్యాంక్ ఎవరైనా పేదలకు సాయం చేయాలనుకుంటే ఈ బ్యాంక్ లో డిపాజిట్ చేయవచ్చు. నిర్వాహకులు వాటిని సాయంత్రం వరకు పేదలు నిరోద్యోగులు రోగులకు సరఫరా చేస్తారు. ఎంతో మంది ఆహారం తెచ్చి ఇస్తూ వుంటారు. కల్యాణ మండపాల్లో మిగిలి […]
ఏ గుడ్డు అయినా ఒకటే
గుడ్డులో ఏది మంచిది ? నాటు కోడి గుడ్డా ? ఫారం కోడి గుడ్డా ? నాటు కోడి గుడ్డులో ఎక్కువ పోషకాలు ఉంటాయని ఎక్కువ బలమని చాలామంది భావిస్తారు . అవే మంచివనే భావనలో ఉంటారు. ఫారం కోడి గుడ్లు తెల్లగా ఉంటాయి . నాటు గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి . పై పెంకు రంగు ఎలా ఉన్న వాటిలో పోషకాల విషయంలో మార్పు ఏమీ ఉండదు. రెండు రకాల గుడ్లలోను ఐరన్ పాళ్ళు […]
అడవి పైన హైవే
గ్రామాలను,నగరాలను కలుపుతూ వెళ్ళే రోడ్లు ఉంటాయి కాలువలు-నదులు దాటేందుకు వంతెనలు ఉంటాయి అయితే బ్రెజిల్ లో ఒక నగరాన్ని ఇంకో నగరంతో కలిపేందుకు అడవి మార్గం పొడవునా సముద్ర తీరానికి కిలోమీటర్ల పొడువునా హైవే నిర్మించారు. బ్రెజిల్ లోని సోంపులా నగరాన్ని అట్లాంటిక్ మహా సముద్రాన్ని కలిపే ఈ అద్భుతమైన హైవే పొడవు 58.5 కిలో మీటర్లు. ఈ హైవే నగరానికి సముద్ర తీరానికి మధ్య ఉన్న అడవి పైన వుంటుంది. 6 లైన్లు,44 చిన్న వంతెనలు […]
లోలాకుల అందం
ఈ మధ్య సినిమాల్లో హీరోయిన్స్ ఇయర్ రింగ్స్ చాలా ప్రతేకంగా ఉన్నాయి. పొడవాటి ఈ ఇయర్ రింగ్స్ ఎవరికైనా సెట్ అవుతాయని ఫ్యాషన్ నిపుణులు చెపుతున్నారు. ఇది వరకు చిన్న చిన్న దిద్దులు ఫ్యాషన్ లాంగ్ ఇయర్ రింగ్స్ లో ఇతర హారాలు అవసరం వుండదు వెస్ట్రన్,ఇండో వెస్ట్రన్ ట్రెడిషన్ ఇలా ప్రతి డ్రాప్ కు ఈ లాంగ్ ఇయర్ రింగ్స బావుంటాయి. రింగ్ ఎంత పెద్దగా ఉంటే అంత ఫ్యాషన్. అవే ప్రతేకమైన లుక్ ఇస్తాయి […]
సంతోషాన్నిచ్చే పదాలు
మాట్లాడేందుకు లక్షలాది పదాలు నోటినుంచి దొర్లిపోతూ ఉంటాయి . ఈ పదాల్లో ఏవి సంతోషం ఇస్తాయో ఎవరేని చెప్పగలరా ?కానీ స్వీడన్ లో ఒక పరిశోధన జరిగింది . పదిహేను లక్షల పదాలకై ఒక పరిశోధన నిర్వహిస్తే మనం వాడే పాదాల్లోని అమ్మ,అమ్మమ్మ,మనం ,మనకి ,మనది ,నేను వంటి వ్యక్తిగత పదాలు మాత్రమే సంతోషాన్ని కలిగిస్తాయని గుర్తించారు . వాస్తు సంబంధిత పదాలు సంతోషంతో ముడిపడి లేవు . అవి ఐఫోన్ ,నగలు ,కార్లు ,షేర్లు వంటివి […]
బ్యాంకాక్ గణపతి
గణపతి గణ నాయకుడు సకల దేవతలకు పూజ్యుడు కూడా. ఈ వినాయకుడు ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన వాడే. బ్యాంకాక్ లో అతి పెద్ద వినాయక విగ్రహం ఉంది. బ్యాంకాక్ కు చెందిన లూంగ్ పార్ బౌద్ధ భిక్షువు గణేశుడి కోసం విరాళంగా స్థలం ఇచ్చాడు. అతని కోరికతో ప్రభుత్వం ఆ ప్రదేశంలో గణేశా ఉద్యానవనం ఏర్పాటు చేసింది ఇందులో అతి పెద్ద వినాయక విగ్రహాలు ఉన్నాయి. ఒక విగ్రహం 15 మీటర్లు ఎత్తు తొమ్మిది మీటర్లు […]
ఆలివ్ ఆరోగ్యం,అందం
ఆహార పదార్దాల తయారీ లో ఆలివ్ ఆయిల్ వాడడం ఆరోగ్యం అంటారు. ఆలివ్ ఆయిల్ ఫ్యాటీనే కానీ ఇందులో మోనో అనే పీచురేటేడ్ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి . దాన్ని సరైన కాంబినేషన్ ప్రీపోర్షన్ లో వాడాలి . ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది ఇది . కరోనరీ హార్ట్ డిసీజ్ తగ్గిస్తుంది ,చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్పెంచుతుంది . ఫాలీ పెనల్స్ అత్యధిక శాతంలో ఉంటాయి . ఇది నేతితో సమానం . […]
గణేశ్ హిమల్ మ్యూజియం
థాయ్ లాండ్ లో వినాయకుడిని ఎంతో మంది కొలుస్తారు చియాంగ్ మై ప్రాంతంలో గణేశ్ హిమల్ మ్యూజియం వుంది. పణ్డరా ప తీర కనాన్డ్ అనే వ్యక్తి దాన్ని నిర్వహిస్తున్నాడు. బ్యాంకాక్ లో పుట్టి పెరిగిన తీర కనాన్డ్తన 19వ ఏట తండ్రి ఇచ్చిన వినాయక విగ్రహం ఎంతో ఆకర్షించింది. అప్పటి నుంచి గణేశుడి విగ్రహాలు బొమ్మలు సేకరించి సొంతంగా మ్యూజియం పెట్టాడు. ఆశియాలోని అనేక దేశాలకు చెందిన వెయ్యికి పైగా కళాకృతులు ఈ మ్యూజియం లో […]
ఇది వైరల్ సీజన్
వానలు పడే ఈ సీజన్ లో వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావం చాల ఎక్కువ . సాధారణ ఫ్లూ జ్వరాల నుంచి మలేరియా డెంగ్యూ వంటివి వచ్చేస్తాయి . దోమల ఉత్పత్తి పెరిగి పోతాయి . జ్వరం ,తలనొప్పి ,వికారం,జాయింట్ నొప్పులు ,ర్యాష్ డెంగ్యూ లక్షణాలు ,చిన్నపాటి వైరల్ ఫీవర్ కు కూడా రోగనిరోధక వ్యవస్థ ఎంతో ప్రభావితం అవుతుంది . పండ్లు,కూరగాయలు ,బాదం పప్పులు ,నాట్స్ అవిసె గింజలు,పెరుగు డైట్ లో భాగంగా ఉండాలి . చల్లనివి […]
హోల్ వీట్ బ్రెడ్ మంచిది
సాదారణంగా పిల్లలు బ్రెడ్, జామ్ తినేందుకు ఇష్ట పడతారు, వైట్, బ్రౌన్ బ్రెడ్ ల కంటే హాల్ గ్రేయిన్ బ్రెడ్ ఇవ్వటం మంచిదంటారు డాక్టర్లు. హాల్ వీట్ బ్రెడ్ పూర్తి స్థాయి గోధుమ పిండి తోనే చేస్తారు .వీటిలో పీచు,విటమిన్లు అధికంగానే ఉంటాయి. వైట్ బ్రెడ్ రిఫైన్డ్ పిండి తో చేస్తారు. వీటి పై లేయర్ లో పీచు, విటమిన్లు ఖనిజాలు ఉండవు. కనుక పిల్లలకు హాల్ గ్రేయిన్ బ్రెడ్ ఇవ్వటం మంచిది. బ్రెడ్ పాకెట్ పైన […]
పాత ఇంటికి కొత్తరూపం
ఇంటికి సంబంధించిన మొదటి ఆకర్షణ మొదటిది నేల . ఇల్లు ఆహ్లాదంగా మనోహరంగా చక్కని ఆహ్వానం పలికేలా ఉండాలి అంటే మంచి ప్లోర్ ఉండాలి . మాములు రాళ్ళు పాతబడి పోయి ఇల్లు పాతగా అనిపిస్తే ఉన్న ప్లోర్ పైనే కొత్తదనం సృష్టించవచ్చు . కార్పెట్ టైల్స్ వాల్ టు వాల్ కార్పెట్ కు ప్రత్యామ్నాయం . ఉన్న ప్లోర్ పైన సులువుగా ఏర్పాటు చేసుకోవచ్చు . పాతది లామినేట్ అయినా కాంక్రీట్ అయినా ఇబ్బంది లేకుండా […]
జాగ్రత సుమా
ఆహార పదార్దాలలో ఉప్పు ఎక్కువ ఉంటే అకాల మృత్యువే అంటున్నారు పరిశోధకులు. వేలమంది పైన సుదీర్ఘకాలం చేసిన పరిశోధనలు, ఉప్పు తినే అలవాటున్నా వాళ్ళలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి . 25శాతం మంది అకాల మృత్యువాత పడినట్లు గుర్తించారు . ఆహారంలో ఎంత ఉప్పు వాడలనే విషయంలో సరైన అవగాహన లేకపోవటం వల్లనే అంతులేని అనారోగ్యాలు చుటూ ముట్టాయని, పంచదారతో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఉప్పుతో కూడా పలు అనారోగ్యాలు వస్తాయని పరిశోధకులు చెపుతున్నారు . […]
అన్ని పని గంటలు?
ఎక్కువ పని చేయకండి. ముఖ్యంగా ఆడవాళ్ళు అనారోగ్యం బారిన పడతారు అంటున్నారు అధ్యయనకారులు. సుమారు ఎనిమిది వేల మంది ఉద్యోగినుల పైనా దీర్ఘకాలం చేసిన సర్వే రిపోర్ట్ ప్రకారం వారం లో 45 గంటలకన్నా ఎక్కువ పని చేస్తే వారిలో గుండె జబ్బులు,ఊబకాయం,రక్తపోటు,షుగర్ కీళ్ళ నొప్పులు వంటి సమస్యలతో పాటు రక్త హీనత కూడా ఎక్కువగా ఉందని కనిపెట్టారు. స్త్రీ లు ఇంట బయటా పని చేస్తూ సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ఇలాటి అనారోగ్యాల బారిన […]
వర్షాన్ని పసిగట్టే జంతువులు
వాతావరణ శాఖ లాగే వర్షం గురించి చెప్పే 8 రకాల జంతువులున్నాయి . ఏనుగులు, చీమలు, పక్షులు , గొర్రెలు, తేనెటీగలు ,ఆవులు మొదలైనవి వాన రాక ముందే పసిగడతాయి . తాబేళ్ళు వర్షంవచ్చే ముందే ఎగువ ప్రాంతానికి చేరుకుంటాయి . ఏనుగులు తొడలు పైకెత్తి పరుగులు తీస్తాయి . నల్ల చీమలు గుడ్లను వర్షంలో తడవకుండా లోపల పుట్టలోకి తీసుకుపోతాయి . సముద్రపు పక్షులు తీరాన్ని చేరుకొని నిశ్శబ్దంగా ఉంటాయి . టిబెట్ డార్జిలింగ్ ప్రాంతాల్లోని […]
ఒక్కరితో ఆగరు
గర్భవతులు కాలుష్యాలకు దూరంగా వుంటే మంచిది అంటున్నారు శాస్త్రవేత్తలు, ఒక అధ్యయనంలో గర్భిణీలు దుమ్ము ధూళిలో పని చేసే వాళ్ళులో రోగ నిరోధక శక్తి పూర్తిగా తగిపోయిందట. ఈ ప్రభావం కడుపులో పెరుగుతున్నబిడ్డపై కనబడింది. చాలా మంది చిన్న వయసులో వున్నా పిల్లలు ఆస్తమా తో బాధ పడ్డారు తల్లి వాయుకాలుష్యం ఉన్నా చోట గడిపితే ఆ ప్రభావం బిడ్డకు ఆస్తమా రూపంలో బాధించింది . ఒకటి రెండు కాదు,మూడు తరాలను ఆ ప్రభావం వెన్నాడుతోందని శ్యాస్త్రవేత్తలు […]
