Thursday, 06 Aug, 2026

సంగీతానికే మొదటి మార్కు.

ఇది చాలా తమాషా రిజల్ట్ ఇచ్చిన సర్వే. అమ్మాయిల ద్రుష్టిలో ఎలాంటి ప్రొఫెషన్ వున్న మగవాళ్ళకి ప్రాముఖ్యత వుంటుంది అన్నది సబ్జెక్ట్. సర్వే లో అమ్మాయిల దృష్టిని ఆకట్టుకునే ప్రొఫెషన్ మ్యూజిషియన్ లేదా ఆర్టిస్టులు. అయితే  ఫుట్ బాల్ ప్లేయర్స్ ఒక్క శాతం మార్కులతో  జాబితా చివర్లో వుంటే ఫైనాన్షియల్ రంగంలో వున్న వాళ్ళు రెండో స్దానంలో వున్నారు. టీచర్లు, డాక్టర్లు, రచయితలు పాత్రికేయులు ముందు వరుసలో ఉన్నారు. టీచర్లు  స్పూర్తిదాయకంగా కేరింగ్ గా ఆసక్తి గా […]

సంగీతానికి గొప్ప శక్తి.

రోజంతా ఇంటి పనులతో గడిపే గృహిణులు కాస్తయినా రిలీఫ్ లేదనుకొంటారు. ఈ పనితో వత్తిడి పెరుగుతుంది కుడా. రిలాక్సేషన్ కోసం రోజులో పది నిమిషాలు అలా జిన్ సమర్ధవంతంగా వుండే ఏ మార్కెట్ లోనో, పబ్లిక్ ప్లేసుల్లో తీరికగా తిరిగి రమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. మన్యుషుల మద్యని మనసు లో వున్న వంటరి తనం, వత్తిడి మాయం అవ్వుతుంది. అంతే గానీ బాగా లేదనో, గుండె దడ అనో టాబ్లెట్ వేసుకుని పడుకుంటే అది మరింత వత్తిడి […]

సంగీతంతో అనుకూల ఫలితాలు.

సంగీతం ఎవరినైనా అలరిస్తుంది. సంతోషాన్ని ఇవ్వడం లో సంగీతానికి ప్రధాన పాత్ర అని ముక్త కంఠంతో చెప్పేవారు ఎందఱో వున్నారు. కొత్త పరిశోధనలు సంగీతం వల్ల ఇంకో కొత్త ప్రయోజనం వుందని తేల్చారు. సంగీతం బుర్రను పాదరాసంగా చేయగలుగుతుందిట. అంటే ఏకాగ్రత పెంచుతుంది. సంగీతం వినిపిస్తూ మానసిక ఏకాగ్రత వ్యాయామాలు చేయించినప్పుడుఎంతో అనుకూల ఫలితాలు గుర్తించారు. మంచి మూడ్ ను, చురుకుదనాన్ని అనుభవదేరాలను సంగీతం సృష్టిస్తుంది. చక్కని సంగీతాన్ని వీనుల విందు గా వినడం వల్ల ఎన్నో […]

సంగీతంతో గుండె పదిలం

మ్యూజిక్ మనసుతో వింటే నిశబ్దం. చెవులతో మాత్రం వింటే శబ్దం అన్నాడో కవి. నిజంగానే సంగీతమా ఒక స్వాంతన సంగీతం ఒక అనాధ హేల. ఇంత గొప్ప సంగీతం వినటం ద్వారా గుండె ఎంతో ఆరోగ్యాంగా ఉంటుందని లయబద్దమైన సంగీత సుస్వరాలకు  మనసు స్వాంతన చెందటం  ద్వారా వత్తిడులకు దూరంగా ఉండచ్చని పరిశోధన వెల్లడైంది. రోజుకో అరగంట పాటు సంగీతం వినాలని దానితో మానసిక ప్రశాంతత తో పాటు రక్త నాళాలు సాఫీగా మారతాయని పరిశోధనల సారాంశం. […]

ఇది పసందైన పాటల విందు భోజనం

కళాకారులు నుతనత్వాన్ని ప్రవేస పెట్టాలని చూస్తారు. అందరు పాడిన పాటే మనం పాడితే తప్పేం ఉంది. ఆస్ట్రియన్ మ్యుసికల్ గ్రూప్ వెజిటబుల్ అర్కిస్త్రా తో సంగీత ప్రియులను అలరించేందుకు ముందుకొచ్చారు. పది మంది గాయకులు, ఒక కుక్, ఒక సౌండ్ టేక్నీషియన్ ఉంటారీ గ్రూప్ లో, క్యారెట్, ముల్లంగి పిల్లన గ్రోవి, బీరకాయ, క్యాప్సికమ్ తో ట్రంపెట్ ఇలాగే కూరగాయలతో సంగీత పరికరాలు అప్పటికి అప్పుడు తాయారు చేస్తారు. తమ అనుభవం తో ఒక అద్భుతమైన సంగీత […]