dry skin
చర్మం పొడి బారుతుందా?
ఇంటి వైద్యం చాలా సమస్యలను తేలిగ్గా పరిష్కరిస్తుంది. ప్రతి చిన్ని అనారోగ్యానికి టాబ్లెట్స్ వాడే అలవాటు మానుకోవాలంటే ఇంటి చిట్కాలు ఎలుసుకోవాలి. ఒక గ్లాసు వేడి పాలలో పసుపు కలుపుకుని తాగితే ఇన్ ఫ్లమెషన్ కు బాగా పనిచేస్తుంది. అల్లంరసం , పసుపు, తేనె, కలిపి తెసుకుంటే గొంతు నొప్పి పోతుంది. లవంగాలు యాలకులు, జీలకర్ర పొడి చేసి నీటిలో కలిపి మరిగించి తాగితే వికారం తగ్గిపోతుంది. నిమ్మరసం లో ఉప్పు కలిపి ఫ్రిజ్ లో పెడితే […]
పొడిబారి చర్మానికి ఈ జాగ్రత్తలు
ఈ వాతావరణానికి చర్మం పొడిబారి పోతూవుంటుంది. చర్మం పొట్టు రేగటం దురదలు కూడా వస్తాయి. మందుగా కావలిసింది చర్మానికి కావలిసిన నూనెను అందించటం. తేలికైన ఆలివ్ ఆయిల్ తో మస్సాజ్ చేస్తే మృదువుగా వుంటుంది. సబ్బుకుబదులు సోప్ ప్రీ క్లీన్సర్ వాడాలి స్నానం చేయగానే క్రీమ్ మాయిశ్చరైజర్ లేదా బాడీ బటర్ ను అప్లయ్ చేయాలి . పాలు అవిసెగింజల పొడి బ్రౌన్ షుగర్ కలిపి వారానికి ఒక్కసారి స్క్రబ్ చేయాలి. బ్రౌన్ షుగర్ లేకపోయినా మాములు […]
