Saturday, 27 Jun, 2026

మెరిసే మెరిసే

జిగేల్ మన్ చమ్కీ  మెరుపుల దుస్తులు,గాజులు అనేక రకాల అలంకరణ వస్తువులు, చివరకు అమ్మాయిల పెదవులను దాటి ఇప్పుడు తినే ఆహారపదార్థాలపైన మెరిసి పడుతున్నాయి. స్వీట్లు,కేక్స్ అలంకరించే గ్లిట్టర్ లు వచ్చాయి. వంటకాలపైన చమక్ మని మెరిసే గ్లిట్టర్ ని పంచదారా తినే జిగురు, మొక్క జొన్న పిండి ,సహాజమైన రంగులతో చేస్తారు. గ్లిట్టర్ క్యాపుచినో పేరుతో ప్రసిద్ధి చెందిన కాఫీ పైన కాఫీ రంగులు మెరిసే ఎడిబుల్ గ్లిటర్ ని ,పాలనురుగతో కలిపి చల్లేని , […]

నాజుకుల బొట్టు మాల

బోట్టు మాల డిజైన్స్ ఆన్ లైన్ లో ఒకసారి చూస్తే రాళ్ళ చంద మామల్ని హారంగా గుచ్చినట్లు ఉంటుంది. నల్ల పూసలు ,వజ్రాలు ,ముత్యాలు,పచ్చలు,మెడని అలంకరించి అన్నీ రత్నాలను తీసుకోని చక్కని గుండ్రని బిళ్ళాల్లా మెడచుట్టు అమర్చినట్లు డిజైన్ చేశారు. ఈ బొట్టుమాలని బోకర్లు,నెక్లెస్ లు మెడ నుంచి కాస్త కిందకి దిగి బోట్టుమాల నెక్లెస్ ల రూపం పొందుతాయి. పోడవాటి హారాల్లోనూ గుండ్రని రంగుల వజ్రాలు,కెంపులు కూర్చిన బోట్టుమాలలో కూర్చారు. పద్మవత్ సినిమాలో రాణి పద్మవతి […]

యవ్వన కాంతి మాయం

మేకప్ ఎక్కువగా వేసుకోటం వల్ల కూడా వార్థక్యపు ఛాయలు  త్వరగా వస్తాయంటారు సౌందర్య నిపుణులు. నూనె ఆధారిత సౌందర్య ఉత్పత్తులు ప్రతి రోజు వాడటం రాత్రి వేళ ఇంకొన్ని రసాయనాలెన్నా క్లీనింగ్ సామాగ్రితో మొహాం శుభ్రపరచటంతో చర్మంలో సహాజనూనెలు తగ్గి చర్మం పొడిబారి పోతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.నాణ్యమైన ఉత్పత్తుల వాడకపోతే చర్మం ముడతలు పడుతుంది. అలాడే డైటింగ్ తో నూనె ,ఇతర కొవ్వు పదార్ధాలు హాని చేయటం వల్ల ,చర్మాన్నీ యవ్వన కాంతిలో మెరుపుగా ఉంచే […]

ఇప్పుడీ రెండూ మ్యాచ్

ఖరీదులోనూ క్వాలిటీలోనూ అస్సులు సంబంధం ఉండదు. కొత్తదనంతో ప్రత్యేకంగా కనిపించాలి అంతే అమ్మాయిల దృష్టిలో . మ్యాచింగ్ విషయంలో అంతులేని పట్టుదల డ్రెస్ కు సరిగ్గా అన్నీ బొట్టుతో సహా ఉంగరం ,గాజులు అన్నీ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడిక చెప్పులు, పర్సుల మ్యాచింగ్ వచ్చేసింది. అందమైన డిజైనర్ పర్సెస్ కి అదే డిజైనర్ లుక్ తో చెప్పులుండాలి. ఇవి ఏ వేడుకలకైనా స్పెషల్ .అందమైన డ్రెస్ తో పాటు ,లేదా చీరెతో పాటు ఒకే రకంగా అప్ […]

పోషక విలువల లెట్యూస్

సలాడ్స్ లోవాడే లెట్యూస్ శాస్త్రీయ నామం లాక్టుకా సెటైవా. కొవ్వు కేలరీలు లేకుండా అచ్చంగా పోషకవిలువలతో నిండివున్న లెట్యూస్ ని తాజాగా పచ్చిగా తినవచ్చు. విత్తనాలు నాటిన నెలరోజుల్లో ఈ ఆకులను  తెంపి వాడుకోవచ్చు. ఆకుపచ్చ,ముదురు,ఎరుపు ,ఆకుపచ్చ ఎరుపు విశ్రమంగా ఉండే రంగాల్లో ఉండే లెట్యూస్ ఆకుల్లో ఎ,సి,కె,బి,బి12 విటమిన్లు ,ఐరన్ ,పోటాషియం, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు యాంటీ ఆక్సీ డెంట్లు మాంసకృత్తులు,పీచు ఉంటాయి. కొలెస్ట్రాల్ ,మధుమేహం,కీళ్ళ నొప్పులను తగ్గించి ,ఒత్తిడిని అదుపు చేస్తుంది. లెట్యూస్ […]

వేసవికి మంచి ఎంపిక

ఎలాంటి వేడుకలో అయినా ఆడంబరంగా కనిపించాలి అంటే లెహాంగానే సరైన ఎంపిక. ఈ కాలంలో తేలికగా ఉండేలా షఫాన్ జార్జెంట్ ఆర్గాంజా వంటి వస్త్రశ్రేణి ఎంచుకొని వీటిని లేయర్లుగా కుట్టించుకొని అసౌకర్యం లేకుండా ఉంటాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. దుపట్టాని లెహాంగాతో కలిపి కుట్టిస్తే ఇంకా కంఫర్ట్ గా ఉంటుంది. చక్కని ప్రింటున్న వస్త్రాలు ఎంచుకొని సాదాబ్లౌజ్ వేసుకొంటే ఎంత బావుంటుంది. అలాగే లేయర్లు ఒకే పోడవుగా కాకుండా కొన్నీ పోడుగ్గా కొన్ని పొట్టిగా తేలికగా ఉండే మత్ […]

మీడియాకు థాంక్స్

ముంబైలో నిర్వహించిన దాస్ దేవ్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు అందులో నటించిన మల్లికా శరావత్ హాజరయ్యారు. ఆ సందర్భంలో ఇండియాలో పెరిగిపోతున్న అత్యచారాలపై ఆమె మీడియాతో మాట్లాడుతూ మహాత్మాగాంధీ  తిరిగిన ఈ దేశం ఇప్పుడు అత్యాచారాలకు అడ్డగా మారింది. మహిళలు,చిన్న పిల్లలపై జరుగుతున్న హింసలు సిగ్గుచేటు . కథువా,ఉన్నావ్ లో జరిగిన ఘటనలు కేవలం మీడియా చోరవతోనే ప్రపంచం ముందుకొచ్చాయి. మైనర్లపై అత్యచారాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించాలని కొత్త చట్టం వచ్చింది. ఇందుకుగానూ మీడియాకు థాంక్స్ అంటూ […]

మెరుస్తాయి

కాఫీలు, టీలు,కూల్ డ్రింక్ లూ తాగుతారు కనుక దంతాలపైన ఉండే ఏనామిల్ అనే తెల్లని పొరపోయి పచ్చగా అయిపోతాయి. యాంటీ బయోటిక్స్ ,ఇతర మందుల వాడకం వంటి కారణాల వల్ల కూడా పళ్ళ ఏనామిల్ పొర దెబ్బతిని దంతాలు మెరుపు పోగొంటుకుంటాయి. టూత్ పేస్ట్ లో కాస్త బేకింగ్ సోడా బాగా కలిపి బ్రెష్ చేసి గోరువెచ్చని నీళ్ళతో పుక్కిలిస్తే కొంత ఫలితం ఉంటుంది. లేదా కమల పళ్ళతొక్కలను ఎండ బెట్టి పొడి చేసి ఆపొడితో దంతాలపై […]

కవితలు రాస్తా

తెలుగులో పాడమంటే గొంతు సర్ధుకొని ,చక్కగా అర్థం చేసుకొని హాయిగా పాడేస్తాను ,ఈ వధ్య మలయాళ చిత్రం విలన్ లో టైటిల్ సాంగ్ కు మాత్రం కాస్తా కష్టపడ్డాను . భాష బాగా రాదుకదా. కానీ పాడాలని ఉంది. ఎక్కువ పాటలు పాడాలి అంటుంది రాశిఖన్న. పాటల తర్వాత నేను ఇస్టపడేది కవిత్వం రాయటం .నాతో నేను ఏకాంతంగా నిశ్శబ్ధంగా ఆలోచిస్తూ ఉండి పోవాలి అప్పుడే నా మనసునుని ఏది కతిలిస్తే అదే కవితావస్తువు . నాకోసమే […]

కాస్త మారింది

పాతకాలపు సంప్రదాయనగల్లో పాపిడి బోట్టు కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తలపై పాపిడిని మూసేస్తూ బంగారం రాళ్ళు, కలగలిపిన అందమైన పాపిడి చైన్ పెట్టుకొంటే చాలు పండగ కళ వచ్చేసేది అమ్మాయికి. ఇక పెళ్ళిళ్ళల్లో ఈ పాపిడి చైన్ పెళ్ళి కళ తెచ్చేస్తుంది. మాంగ్ టిక్కి అంటారు పెళ్ళిళ్ళలో అలంకరించే పాపిడి చైన్ ఇప్పుడు చర్మాన్ని చంద్రవంకలాంటి పాపిడి చైన్ కు పక్కనుంచి చైన్ లు కలిపి కొత్తరకం పాపిడి చైన్ లు తయారు చేశారు. […]

వర్ణం మారుతోంది

మొక్కలకి రంగురంగుల పూలు పూస్తాయి కానీ ఉదయాన్నే ఓ రంగులో పూసిన పూవులు సాయంత్రానికి మరో రంగులోకి పోతాయి చూశారా . పత్తి మందారం హిబిస్చుస్ మూటబిలిస్  దీని శాస్త్రీయ నామం. దీన్నే కాన్ఫిడరేట్ రోజ్ అనీ కాటన్ రోజ్ మాలో అని పిలుస్తారు . ఉష్ణోగ్రత వ్యత్యాసం ,పగటి కాంతిని బట్టె ఆయా సమయాల్లో పూవుల్లోని ఆంధోసైనిన్ ల పరిమాణంలోని హెచ్చుతగ్గుల వల్ల రంగులు పెరగటం ,తగ్గటం చేస్తాయి. వేళ్ళలో పుట్టిన ఆంధోసైనిన్లు అంటే వర్ణ […]

ఫ్యాబ్ ఫ్యాషన్

లెటెస్ట్ ఫ్యాషన్ ఎప్పుడు ప్యాబ్ వర్కులే ఉంటాయి. సాదాచీరెలు పాబ్ వర్క్ పూవులు వేసి అందుకు వేసిన క్లాత్ బ్లవుజ్ గా వాడటం ఈ వేసవి ఫ్యాషన్ . ప్యాబ్ వర్క్ ఒక సృజనాత్మాక కళ .రకరకాల ముక్కలు జోడించటం వాటిని అందంగా కుట్టటం ఒక ఆర్ట్. ఇది వరలో చేత్తోనే కుట్టే ప్యాబ్ వర్క్ కి ప్రత్యేక విషన్లు వచ్చాయి. డెనిమ్ క్లాత్ కి ప్యాబ్ వర్క్ అందం ఈ మిషన్ పైన కుడితేనే వస్తుంది. […]

నెగిటెవ్ షేడ్స్ పర్లేదు

సినిమా చాలా ఇష్టం .ఇంట్లో వాళ్ళు సినిమా పట్ల ఇష్టం చూపి ప్రోత్సహించారు. ప్రేమమ్ తర్వాత ఇక అంత ఒకే .ఎంతో మంది అభిమానులు ,మంచి పాత్రలు అంటుంది అనుపమా పరమేశ్వరన్. సినిమాల విషయంలో నా పాత్రకు ప్రాధాన్యత ఉందా అన్న ఒక్క విషయం చూసుకొంటా. పాత్ర ప్రాధాన్యత ఉంటే అది హీరోయిన్ పాత్రే ఉండనక్కర్లేదు నెగిటెవ్ షేడ్ అయినా ఇష్టమే .అ ఆ లో నా పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. పైగా మెయిన్ హీరోయిన్ […]

నా ప్రతిభే నా ఎస్సెట్

రమణీయమైన ఎథ్నిక్ వేర్ దగ్గర నుంచి కాజువల్స్ వరకు ఏ డ్రెస్ ధరించిన ఫ్యాషన్ బాత్ గానే కనిపిస్తుంది తాప్సీ పన్ను నామ్ షబనా నుంచి ,ది ఘాజీ ఎటాక్ ,జుడ్వా 2వరకు విభిన్న పాత్రలు చేసిన తాప్సీ ఎవరైన కామెంట్ చేస్తే మాత్రం వెంటనే అదే స్థాయిలో సమాధానం ఇచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలో యూవరేజ్ గా ఉంటావు కదా నువ్వు హీరోయిన్ ఎలా అయ్యావు అన్నాడో నెటిజన్ నాలో నటన ప్రతిభకే   నన్ను హీరోయిన్ చేశారు. […]

హాలీవుడ్ లో రాధిక ఆప్టే

రాధిక ఆప్టే సినిమాలు భాయిన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సామాజిక సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు ఎంచుకుంటుంది. థియేటర్ షార్ట్ ఫిలిమ్స్ లో ముందే ఉంటుంది. ఇంకా అమెరికన్ ఫాంటసీ థ్రిల్లర్ ది ఆశ్రమ్ హార్రర్ ఫ్లిక్ క్షల్ , తమిళ థ్రిల్లర్ ఉల వంటివి ఈ సంవత్సరం ఆమె చేస్తుంది. రెండో ప్రపంచ యుద్దం నేపథ్యంలో తీస్తున్న ఓ చిత్రంలో రాధిక ఆప్టే గూఢచారి పాత్ర చేస్తున్నది. అన్నివిధలా తయారౌతుందట. ఆ పాత్ర కోసం […]

అవేం డాన్సులూ?

స్టార్ హీరోల మసాలా చిత్రాలు నాకు అస్సలు బావుండవు. అలాగే కొన్నీ యాడ్స్ కూడా అస్సలు నచ్చవు ఎంత ఆఫర్ చేసిన నేను వాటిని వద్దనే అంటాను .తెల్లగా అవటానికి ఫలానా క్రీమ్ రాయండి అనే ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ నేను చేయలేను. అలాగే ఐటమ్ సాంగ్స్ బ్యాన్ చేయాలి. ఎంత అసభ్యంగా ఉంటాయో ఆ డాన్సులు అనేసింది కంగానా రనౌత్. ఈ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఏ విషయం చెప్పిన ఇలా కథనంగానే ఉంటుంది. […]

క్యాబేజీ మొలకల్లో ఆరోగ్యం

మైక్రో గీన్స్ మంచి ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . రకరకాల ఆకు కూరలు , కూరగాయాల మొక్కల్ని మొలకల దశలో తీసుకొంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి అంటున్నారు . ఈ పరిశోధనలో ఎరుపు రంగు క్యాబేజీ మొలకలను ఆహారంతో తింటే ఆరోగ్యమని తేలింది. విటమిన్ సి,ఇ ,బీటా కెరోనిన్ వంటివి పెరిగిన దశలోని   ఆకులతో పోలీస్తే  సూక్మమొక్కల్లోనిఆకుల్లో 40 శాతం ఎక్కువ ఉన్నాయట. ఎదిగిన క్యాబేజీ ఆకుల్లో కంటే చిట్టి మొక్కల ఆకుల్లో గ్లూకోసైనో లేట్స్ […]

తేలికైన డికాషన్ బెస్ట్

కాఫీ లైట్ గా తాగితే మంచిది అంటున్నాయి పరిశోధనలు .కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి కాఫీ పొడి లోని కెఫిన్ నుంచి వస్తాయి. కెఫిన్ తో పాటు కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది. ఘటుగా చిక్కగా డికాషన్ ఇచ్చే కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ ఆమ్లం తక్కువగా ఉంటుంది. కాఫీ పొడి తీసుకొనే ముందుగా అది తేలికైన డికాషన్ ఇచ్చే కాఫీ పొడా కదా అన్నది తేల్చుకొండి అంటున్నారు ఎక్స్ […]

నూనెతో వండాలి

కూరల్లో నూనె తక్కువగా వేసి తినటం ఇవ్వాళ్టి ఆరోగ్యవంతమైన పద్ధతి. వేపుళ్ళు పూర్తిగా వద్ధనే అంటాం కదా .కానీ అమెరికన్ జర్నల్ క్లినికల్  న్యూట్రీషన్ లో కూరల్లో నూనె ఎక్కువ? తక్కువ అన్నా పరిశోధనలో భాగంగా చేసిన రిసెర్చ్ ఫలితాల్లో కూరగాయాలు నూనె ఎక్కువ వేసి వండితేనే మంచిదంటున్నారు . కూరల్లో నూనె ఎక్కువగా వేనస్తేనే వాటిల్లోని పోషకాలు ఎక్కువగా శరీరం గ్రహిస్తుంది అంటున్నారు. నూనె ఎక్కువగా వేసిన పదార్థాలు తిన్న తర్వాత రక్తంటో విటమిన్ లు […]

కీలకమైన విటమిన్

‘డి’ విటమిన్ మన శరీరంలోనే తయారవుతుంది. మనిషి ఆరోగ్యానికి ఉపయోగాపడే కీలకమైన విటమిన్ లో విటమిన్ ‘డి’ ఒకటి. దీన్నీ ఆహారం ద్వారా టాబ్లెట్ల ద్వారా పొందాలి. నల్లని శరీరచ్చామతో ఉండే వారిలో మెలనిన్ ఎక్కువగా ఉండి ఆల్ర్టావయోలెట్ కిరణాలు చర్మంలో ఎక్కువ ప్రవేశిస్తేనే అవసరమైనంత డి విటమిన్ తయారవుతుంది. అదే తెల్లగా, ఎర్రగా ఉండే వాళ్ళలో తక్కువ కిరణాలతో విటమిన్ డి తయారవుతుంది. అలాగే ఎక్కువ సన్ స్క్రి న్ వాడినా శరీరంలోని ఆల్ట్రా వైలెట్ […]