June 2022
సంతోషాన్నిచ్చే వర్ణాలు
రంగు లను చూసినప్పుడు తెలియకుండానే ఆనందం కలుగుతుంది అంటున్నారు థెరపిస్ట్ లు వాతావరణంలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపుతాయి అంటున్నారు. ఒత్తిడితో సతమతమయ్యే వారి లో కూడా ఈ రంగులు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ని కలిగిస్తాయి వర్షాకాలంలో కాస్త మబ్బు ముసిరి ఇల్లు చీకటి గా అనిపిస్తే ఇంటిని వర్ణమయం చేసుకోమంటున్నారు. ప్రకాశవంతమైన ఎరుపు, నారింజ, పసుపు ప్రశాంతతకు సంకేతమైన ఆకుపచ్చ, నీలం ఆనందం కలిగించే లేలేత నీలం గులాబీ ఉదా పీచ్ కలర్ తో ఇంటికి […]
హెల్దీ లంచ్ బాక్స్
స్కూళ్లు మొదలయ్యాయి పిల్లల లంచ్ బాక్స్ ఏమేం ఉంటే వారికి ఆరోగ్యం అన్న ప్రశ్న ప్రతి తల్లి ముందు నిలబెడుతుంది. పిల్లల ఆహారాన్ని బట్టర్ ఫాయిల్ లో చూటేసి పెడితే పదార్థాలు చెక్కు చెదరవు. పాలు, పెరుగు తో చేసినవి బాక్స్ లో పెట్టక పోవటం మంచిది. ఒక్కసారి అవి పాడైపోతాయి. పళ్ళ ముక్కలు ఉదయాన్నే కట్ చేసి ఎయిర్ టైట్ డబ్బాలో ఫ్రిజ్ లో పెట్టాలి. స్కూల్ కు వెళ్లే ముందు ఈ బాక్స్ బ్యాగ్ […]
పర్ ఫెక్ట్ మ్యాచ్
సరిగ్గా డ్రెస్ కలర్ లో ఉండే ఫ్యాబ్రిక్ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. డ్రెస్ పోలికలో ఉండే చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ ఎంచుకోవటం తెలిసిందే కానీ డ్రెస్ లోని మెటీరియల్ తోనే ఆభరణాలు తయారు చేస్తున్నారు. కొన్ని చీరల తో వాటికి సరిపోను ధరించే ఆభరణాలు ఇస్తున్నారు చీరె డిజైన్ ను పోలి చిన్న చిన్న మార్పులతో ఉండే ఆభరణాలు క్యాజువల్ గా ఫ్యాషన్ వేర్ గాను అందుబాటులో ఉంది. ఈ ఫ్యాబ్రిక్ ఆభరణాలు చాలా […]
చీరెల బ్యాంక్
2016 లో ఆస్థాజనవికాస్ పేరుతో శారీ బ్యాంక్ ఏర్పాటు చేసింది ఔరంగాబాద్ కు చెందిన డాక్టర్ ఆర్తి శ్యామల్ జోషి. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పని చేసే ఆర్తి తన ఇంట్లో పోగుపడిన అనేక పాత చీరెలను ఏం చేయాలో అని ఆలోచించింది. ఇవి నిరుపేద మహిళలకు ఉపయోగపడతాయి అని భావించి తన దగ్గర ఉన్న చీరలను పంచడం ప్రారంభించింది. వాళ్ళు చెప్పిన కృతజ్ఞతలే స్పూర్తి సారీ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు 25 వేల చీరెలను […]
సామాజిక సేవలో పాలక్
పాలక్ ముచ్చల్ అద్భుతమైన గాయని హిందీ లోనే కాదు ఎన్నో ప్రాంతీయ భాషల్లో పాటలు పాడింది పాలక్. గజల్స్,భజన్స్ ఆలాపనలు గీత రచన తో, ఆమె ఎంతో పాపులర్, గుండెకు సంబంధించిన రుగ్మతతో బాధపడేవారు చిన్న పిల్లల కోసం దిల్ సే దిల్ తక్ పేరుతో దేశ విదేశాల్లో ఎన్నో చారిటీ షోలు చేసింది పాలక్ ముచ్చల్ హార్ట్ ఫౌండేషన్ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకున్నారు.సామజిక సేవలో ఆమె కృషికి గాను గిన్నిస్ బుక్ ఆఫ్ […]
ఇవి చాలా సౌకర్యం
జిమ్ కు వెళ్ళేటప్పుడు ప్రత్యేక దుస్తులు ఎంచుకుంటే సౌకర్యంగా ఉంటుంది. సాధారణంగా హై వెయిస్ట్ లెగ్గింగ్స్ ప్రింటెడ్ ప్యాంట్స్ చాలా సౌకర్యంగా ఉంటాయి. సైక్లింగ్ కు ప్రత్యేకంగా వస్తున్నా షార్ట్స్ ఇబ్బంది కలిగించవు. అలాగే యాంకిల్ లెంగ్స్ వర్క్ వుట్స్ టైట్స్, జిమ్ కోసం ధరించేందుకు వీలుగా ఉంటుంది. మెష్ లెగ్గింగ్ వర్క్ వుట్స్ ప్యాంట్స్ చెమట రానివ్వవు.స్లిమ్ ఫిట్స్ ప్యాకెట్ సౌకర్యం ఉండేది దొరుకుతున్నాయి. స్పోర్ట్స్ బ్రాలెట్స్ కొంత వదులుగా ఉండేది తీసుకోవాలి. స్పోర్ట్స్ బ్రా […]
అద్భుతమైన పానీయం
గ్రీన్ టీ ఎంతో పాపులర్. డైట్ అనే విషయం ప్రస్తావన వస్తే అందులో గ్రీన్ టీ తప్పనిసరిగా ఉంటుంది. కామెల్లియా సినెన్సిస్ అనే మొక్క నుంచి తయారైన గ్రీన్ టీ కి ఆకుపచ్చ రంగు కారణంగా ఆ పేరు వచ్చింది గ్రీన్ టీ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. టైప్-టు డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గుతుంది. దంతాల ఆరోగ్యానికి గ్రీన్ టీ బాగా పనిచేస్తుంది. చిగుళ్ల వ్యాధి కలిగించే బ్యాక్టీరియా గ్రీన్ టీ లో […]
ఎంతో బలం
నట్స్ ని ఆహారంలో భాగంగా చేసుకోమంటున్నారు అధ్యయనకారులు. నట్స్ తీసుకుంటే గుండె జబ్బులు టైప్-టు మధుమేహం వంటివి దూరం చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజు గుప్పెడు నట్స్ తీసుకుంటే మహిళలలో రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని తాజాగా ప్రచురితమైన ఓ అధ్యయనం చెబుతోంది. అంతేకాదు మరణించే ముప్పులను మూడోవంతు తగ్గిస్తాయని కూడా అధ్యయనకారులు చెబుతున్నారు. బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్ నట్స్, వేరుశెనగ అన్నింటికీ ఇది వర్తిస్తుంది నట్స్ లో ప్రొటీన్స్ అసంతృప్త ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ […]
నిద్రకు సాయం
నిద్రకు సంబంధించి అన్ని విషయాలు రికార్డ్ చేసే స్మార్ట్ పిల్లో మార్కెట్లోకి వచ్చింది తల కదలికల ఆధారంగా మనం విశ్రాంతి తీసుకుంటున్నామ, లేదా గాఢంగా నిద్ర పోతున్నామా అన్న విషయాలను ట్రాక్ చేసి ఈ పిల్లో యాప్ ద్వారా పంపిస్తుంది. పని చేసేందుకు అవసరమైన విద్యుచ్చక్తి దానంతట అదే తయారు చేసుకుంటుంది. తల కదలికల నుంచి వచ్చే రాపిడి వల్ల లోపల ఉన్న ట్రైబ్ ఎలక్ట్రిక్ నానో జనరేటర్లు విద్యుచ్చక్తి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. దీన్ని ప్రత్యేకంగా […]
దట్ గర్ల్ విత్ ఎ బ్రోకెన్ నెక్
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఎడెల్ వీస్ సి ఈ ఓ గా ఉన్నారు రాధికా గుప్తా. పుట్టుకతోనే కాస్త మెడ వంకర తో ఉన్న రాధిక ఎన్నో అవమానాలకు గురయ్యారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన సి ఈ ఓ గా అరుదైన గుర్తింపు సాధించారు. వార్టన్ బిజినెస్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ లో డ్యూయల్ డిగ్రీ చేశారు రాధిక. సొంతంగా ఫోర్ ఫ్రంట్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీ పనితీరు […]
మా తెగలో నేనే మొదట
బడగా తెగ కు చెందిన ఆర్.మీరా నుంచి తొలి నౌకాదళ అధికారిగా గుర్తింపు తెచ్చుకోంది. మా బడగా తెగ లో ఇంత వరకు ఒక్క ఎయిర్ ఫోర్స్ అధికారి ఉన్నారు. నేవీలో మొదటి మహిళా అధికారిని నేనే. నేను ప్రస్తుతం సబ్-లెఫ్టినెంట్ గా ఉన్నారు. తర్వాత లెఫ్టినెంట్ కెప్టెన్ ప్రమోషన్లు వస్తాయి. యుద్ధ నౌకలకు అమర్చిన ఆయుధాలు ఆపరేట్ చేయటం,నాణ్యత ధృవీకరణ పరిశీలించే బాధ్యతలను ప్రస్తుతం నేను నిర్వహిస్తున్నాను. నీలగిరి జిల్లా అచనకల్ నేను పుట్టిన ప్రాంతం. […]
ఫ్లవర్ ప్యాక్స్
పువ్వులతో చేసిన ఫేస్ ప్యాక్ లు వారానికి ఒకసారి వేసుకుంటే ముఖ చర్మం మెరుపులు మెరుస్తుంది. గుప్పెడు మల్లె పూలు స్పూన్ పెరుగు టీ స్పూన్ చక్కెర కలిపి మెత్తగా చేసి ఈ మిశ్రమం ముఖం మెడ పై అప్లై చేయాలి. పదినిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. గుప్పెడు గులాబీ రేకులు నీళ్లలో ఉడికనిచ్చి మెత్తగా చేసి దానికి ఓ స్పూన్ గంధం పొడి, పాలు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. […]
హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్
25 దేశాలకు చెందిన 82 మంది మహిళలు ఒకేసారి ఎత్తైన బ్రీతోర్న్ పర్వతాన్ని ఎక్కి కొత్త అధ్యయనం సృష్టించారు. ఈ లాంగెస్ట్ ఉమెన్ రోప్ టీమ్ లో ప్రపంచంలో నలుమూలల నుంచి మహిళలు పాల్గొన్నారు. మన దేశం నుంచి అంచల్ ఠాకూర్, షిబానీ ఘరత్, ఛార్మి దేధియా లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సాహసిక పర్వతారోహణలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
కనురెప్పల అందం
కనురెప్పల అందం కోసం మస్కారా వాడతారు. ఇప్పుడు ఐ లాషెస్ అందాన్ని మల్టి పై చేసేందుకు పోర్ డి మస్కారా మార్కెట్ లోకి వచ్చింది.ఈ మస్కారా వస్తే ఫేక్ ఐ లాస్ స్టిక్కర్స్ అతికించు కోవలసిన అవసరం లేదు కనురెప్పలు అందంగా కనిపిస్తాయి. ఒక్క బ్రష్ కు 12 cm పొడవు పెరిగినట్లు అవుతాయి కనురెప్పలు. ఎంత లెంగ్త్ కావాలో దానిపై అప్లయ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 4డి మస్కారా చెమట,తడి తగిలిన చెక్కు చెదరదు. అన్ని […]
సలహాదారు ఆరతి
సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సలహాదారుగా ఆరతి. దిల్లీలో పుట్టిన ఆరతి 1993లో బిల్‌క్లింటన్ అధ్యక్షుడిగా ఉండగా ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ’ హెడ్‌గా బాధ్యతలు తీసుకొన్నారు. తర్వాత డీఏఆర్‌పీఏ కు నాయకత్వ బాధ్యతలు వహించారు.‘క్యాన్సర్ మూన్‌షాట్’ పేరుతో క్యాన్సర్ పరిశోధన, చికిత్స కోసం జో బైడెన్ తెచ్చిన కార్యక్రమంలోనూ ఆరతి పనిచేశారు. ‘ప్రతిభావంతురాలైన ఇంజినీర్, భౌతికశాస్త్రవేత్త. శక్తిమంతమైన ఆవిష్కరణలలో అమెరికాను ముందుంచే వ్యక్తి అని ఆరతిని […]
రక్షణ విభాగంలో సుమన
బెంగాలీ మూలాలున్న సుమన గుహ బైడెన్ కు స్పెషల్ అసిస్టెంట్ గా దక్షిణాసియా వ్యవహారాల సీనియర్ డైరెక్టర్ గా నియమించారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో బైడెన్ కమల హ్యారిస్ లా బృందానికి దక్షిణాసియా వ్యవహారాలపై ఏర్పడిన కమిటీ సహా చైర్మన్ సుమన. అంతకు ముందు విదేశీ విభాగం లో అధికారికగా, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దేశాల కు సంబంధించిన ఆఫీసర్ ఆఫ్ ది స్పెషల్ రిప్రజెంటేటివ్ కు సీనియర్ సలహాదారుగా పనిచేశారు ప్రస్తుతం ఈమె అమెరికా నేషనల్ సెక్యూరిటీ […]
సలహాదారు నీరా టాండన్
51 సంవత్సరాలు లేదా నీరా టాండన్ డెమోక్రాటిక్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉంది. హిల్లరీ క్లింటన్ కు అతి సన్నిహితురాలు. ఒబామా ఆరోగ్య బీమా పథకం రూపకర్తల్లో నీరా ఒకరు.బైడెన్ అధ్యక్షుడు అయ్యాక నీరా సీనియర్ సలహాదారుగా స్టాఫ్ సెక్యూరిటీ గా నియమించారు. ఈమె తల్లిదండ్రులు ఇండియా నుంచి అమెరికా వెళ్లారు నీరా టాండన్ ఇక్కడే పుట్టారు ఇంజనీరింగ్ చదివారు తర్వాత లా చేశారు.
‘వయసు కేవలం సంఖ్య’
53 ఏళ్ల వయసులో మహారాష్ట్రకు చెందిన కల్పనా జంభలే పదో తరగతి ఫస్ట్ క్లాస్ లో పాసై ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు చిన్న వయసులో కుటుంబ పరిస్థితుల మూలంగా చదువు లేకపోయినా కల్పనా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త స్కీమ్ తో ఉత్సాహం తెచ్చుకుంది. పదో తరగతి పూర్తి చేయని వాళ్ళు ఆన్ లైన్ క్లాసుల్లో శిక్షణ తీసుకుని పరీక్ష రాయవచ్చు. స్టడీ మెటీరియల్ ప్రభుత్వం ఇస్తుంది. ఈ స్కీమ్ ప్రకటన రాగానే ఎక్కడలేని ఆనందం […]
న్యాయపీఠంపై వనితా గుప్తా
తమ ప్రతిభ సామర్థ్యాలతో అగ్రరాజ్యంలో అత్యున్నత హోదాల్లో ఉన్నారు భారతీయ మూలాలు ఉన్న అనేక మంది స్త్రీలు. వారిలో వనిత గుప్తా ఒకరు ఈమె అసోసియేట్ అటార్నీ జర్నల్ అమెరికా న్యాయ వ్యవస్థలో ఇది మూడో అత్యున్నత స్థానం.ఈ స్థానానికి ఎంపికైన శ్వేతా జాతీయేతరుల్లో తొలి మహిళ ప్రజా హక్కుల న్యాయవాదిగా వనితకు అమెరికాలో ప్రత్యేక గౌరవం.వలస కుటుంబాలు, నల్లజాతీయుల తరపున అనేక కేసుల్లో గెలిచారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజా హక్కుల విభాగానికి అసిస్టెంట్ అటార్నీ […]
కష్టమైన ప్రయాణం ఇది
మేజర్ సినిమాకు కాస్ట్యూమర్ గా చేయటం ఒక ప్రత్యేకమైన అనుభవం అంటోంది రేఖ బొగ్గరపు. హీరో పాత్ర కోసం ఏడు ఎనిమిది రకాల యూనిఫామ్ లు తయారు చేశాను. ఎన్డీఏ, ఆర్మీ, ఎన్‌ఎస్‌జీ.. వీటికి వేర్వేరు ర్యాగ్‌లూ, బ్యాడ్జీలూ ఉంటాయి. నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఇంకా పోలీసులూ ఉంటారు మొత్తంగా యూనిఫామ్స్ పైన పెద్ద పరిశోధన చేశాను సినిమాకు ఆర్మీ క్లియరెన్స్ కోసం చూపించినప్పుడు యూనిఫామ్ విషయంలో ఒక్క మార్పు కూడా చెప్పలేదు. ఫ్యాషన్ పైన ఇష్టంతో ఈ […]
