March 2017
తప్పు వప్పుకోవడం ఎంతో గౌరవం
నీహారికా, తప్పు వప్పుకోవడం చాలా కష్టం కాదు అని అడిగావు. మరి కష్టమే కానీ అవసరం కదా. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు కదా. చేస్తారు వాస్తవాన్ని అంగీకరిస్తే తప్పులు ఒప్పుకోవచ్చు. క్షమాపన మరింత వేగంగా అడగగలరు. తప్పు అంగీకరించడం అంటే మానసిక ప్రశాంతతని పొందగలగడం. కొన్ని సందర్భాలలో ఎప్పుడో జరిగి పోయినవి మనస్సులో పెట్టుకుని అవతల వాళ్ళను దెబ్బతీస్తాం. అవతల వాళ్ళపై విజయం సాధించామని అనిపిస్తుంది కానీ అవతల వాళ్ళను బాధ పెట్టామన్న బాధ ముందు […]
తరాలు మారినా తరగని అందం శ్రీ దేవి
౩౦౦వ సినిమా మామ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీదేవి చిత్ర పరిశ్రమలో ఇది స్వర్ణోత్సవం. 50 ఏళ్ళ వయస్సు దాటినా శ్రీదేవి ఇప్పటికి ఎవర్ గ్రీన్. తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగు లేని తారగా ముద్ర వేసుకున్న శ్రీదేవి తోటి తరాల తో పోల్చితే అందం లో శారీరకమైన హెచ్చు తగ్గుల్లో కొంచమయినా వ్యత్యాసం లేకుండా తరగని అందం తో కనిపిస్తుంది. 15 సంవత్సరాల విరామం తర్వాత బాలీవుడ్ లో ఇంగ్లీష్ వింగ్లిష్ […]
మేలు చేసే అద్భుత పానీయం దానిమ్మ
దానిమ్మ గింజలు బావుంటాయి. కానీ దానిమ్మ గింజల రసంలో ఇంకెన్నో పోషకాలు ఉంటాయంటారు న్యుట్రీషనిస్టులు. ప్రతి వంద గ్రాముల దానిమ్మ గింజల్లో 78 శాతం నీరు 1.7 శాతం మంశాకృతులు, 0.1 శాతం కొవ్వు, 14.5 శాతం పిండి పదార్ధాలు, 0.01 శాతం కాల్షియం. 0.07 శాతం ఫాస్పరస్, ఇనుము, విటమిన్ బి-2, విటమిన్-c వుంటాయి. దానిమ్మలో సుక్రోజు మాత్రం వుంటుంది. దానిమ్మ మూడు రకాలు. తియ్యనివి, పులుపు తీపి తో కలిసి, తిపితో కూడిన వగరు. […]
ఇల్లంతా సువాసనలే
ఇల్లు శుబ్రం చేసేందుకు, మంచి సువాసన తో ఉంచేందుకు, క్రిములు లేకుండా చేసేందుకు ఎన్నో రకాల ఖరీదైన లిక్విడ్స్, లోషన్స్ బజార్లో దొరుకుతాయి. అంత ఖర్చు లేకుండా ఇంట్లో వుండే కొద్ది పాటి వస్తువులతో ఇల్లు మెరిసిపోయేలా పరిమళాలు వచ్చేలా క్లీన్ చేయొచ్చు. టైల్స్ శుబ్రం చేయాలంటే బేకింగ్ సోడా రెండు భాగాలు, ఒక భాగం వేనిగర్, నిమ్మరసం వేసి కలిపి ఈ మిశ్రమంలో బట్టను ముంచి టైల్స్ పైన రాసి పది నిమిశాలుంచి తర్వాత కడిగేయాలి. […]
ఇలా చేస్తే మోచేతులు మెరిసిపోతాయి
చేతులు అందంగా కనిపిస్తాయి కానీ ఎటొచ్చి చిక్కంతా మోచేతుల విషయంలోనే. నల్లగా, మొరటుగా వుండి ఇచ్చిందిగా వుంటుంది. ఈ నలుపు దూరం చేయాలంటే హోమ్ మేడ్ టిప్స్ ఉపయోగం. ప్రతి రోజు రాత్రి వేళ వేడి చేసిన కోబరి నూనె తో మోచేతుల్ని మర్దనా చేయాలి. ఇందులో వుండే నలుపు తగ్గి నునుపుగా వస్తాయి. సెనగ పిండిలో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మోచేతులకు రాసుకున్నా ప్రయోజనమే. అరగంట పోయాక చల్లని నీళ్ళతో కడిగేస్తే బావుంటుంది. బంగాళదుంపకూడా […]
పచ్చని మొక్కలతో చల్లదనం
వేసవి వస్తే ఎండలే. కాసేపు కరెంటు పోయినా భరించ లేనంత ఉక్క. ఎప్పుడూ ఎ.సి లో కూర్చుంటే నాలుగ్గోడలు బోర్ కొట్టేస్తాయి. అయితే ఎ.సి లేకుండా ఇల్లంతా చల్లదనంతో నింపాలంటే మొక్కలు పెంపకం మంచి ఆలోచన. అలాగే చిన్ని చిన్ని నియమాలు పాటిస్తే ఇటు చల్లదనం, కరెంటు కర్చు తగ్గించుకో వచ్చు. కిటికీ తీసి వుంటే గది వాతావరనం చల్ల బడుతుంది. ఇంటికి డ్రెస్ వెంటిలేషన్ చాలా ముఖ్యం. ఉదయం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు, […]
మెదడును చురుగ్గా ఉంచే వాల్ నట్స్
రోజుకో గుప్పెడు నట్స్ తినండిఅని చెపుతూనే వుంటారు డాక్టర్లు. జీడిపప్పు, కిస్ మిస్, బాదాం మనం తీసుకునే గుప్పెట్లో చేరుస్తాం కానీ మరచి పోయే ముఖ్యమైన పోషకాలతో కూడిన వాల్ నట్స్ వైపుకి కళ్ళు పోనియము. చదువుకునే వయస్సు పిల్లలకు ఇవెంతోమంచివి. చూసేందుకే ఇవి మెదడు పనితీరు చురుకుగా ఉంచుతాయి. వీటిలోని ఎసెన్షియల్ ఫ్యాటి ఆమ్లాల వల్లనే పిల్లల్లో ఏకాగ్రత మెరుగు పడుతుంది. మతి మరుపు సమస్య కూడా దగ్గరికి రాదు. మంశాకృతులు, పిండి పదార్ధాలు, విటమిన్లు, […]
కడుపులో శిశువుకి వినిపించాలి
చక్కని తెలివైన సంతానం కావాలనుకుంటారు తల్లులు. తల్లి కడుపులో ఉండగానే యుర్ధతంత్రం విన్నాడట అభిమన్యుడు. ఇవి పురాణ కదలని కొట్టి పారేయకండి అంటున్నాయి అధ్యయినాలు. గర్బినీలు నిత్యం తమ కడుపులో వుండే శిశువుకి కధలు చెప్పి వినిపించాలంటున్నారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా వుండాలంటే, శిశువు మెదడు వృద్ది చెందటానికి ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్ అవసరం. కాబట్టి సోయాబీన్స్, చేప, పాలకూర, వంటివి తల్లి నిత్యం తినాలి. అంతే కాదు నట్స్, వాల్ నట్స్, బాదాం వంటివి పొట్టలోని […]
బొప్పాయి ఆకులూ ఉపయోగమే
ఎప్పుడు తియ్యని బొప్పాయి పండు గురించే ఆలోచిస్తాము కానీ పచ్చని బొప్పాయి ఆకుల గురించి మనస్సు పెట్టమని బొప్పాయి ఆకుల జ్యూస్ తో ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది. అందకే డెంగ్యు జ్వరం వచ్చిన వారిని ఈ జ్యుస్ తాగమంటారు. బొప్పాయి ఆకుల్లో యాంటి మలేరియా గుణాలున్నాయి. వీటిలోని యాక్టోజెనిస్ విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది. కాలేయం శుబ్రం చేయడం లో బొప్పాయి ఆకులూ క్లీనింగ్ ఏజెంట్ల లాగా పనిచేస్తాయి. ఈ జ్యూస్ వల్ల జీర్ణ క్రియ […]
ఎన్నో ప్రయోజనాలున్న పవర్ వాక్
క్రమం తప్పని పవర్ వాక్ తో లివర్, కిడ్నీల వంటి శరీర భాగాల వద్ద కొవ్వు కరిగిపోతుంది అంటున్నాయి అధ్యయనాలు. ప్రతి రోజు క్రమం తప్పకుండా నడుస్తూ వుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిసిన విషయమే. అయితే ఎంత వేగంగా నడుస్తామన్న విషయం ఎంతో వ్యత్యాసాన్ని చూపెడుతుంది. బాగా వేగంగా వేగంగా వారంలో మూడు సార్లు నడిచే మహిళల్లో, నెమ్మదిగా ఐదు సార్లు నడిచే మహిళల కంటే ఉదరం వద్ద కొవ్వు కరిగి పోతుందని అధ్యయనాలు స్పష్టం […]
నమ్మకం ఉంచితే మంచిదే కదా
నీహారికా, భలే ప్రేశ్న అడిగావు. ఇతరుల్ని ఇప్పుడు పూర్తిగా నమ్మవచ్చు అని. ఇందుకు నేనెందుకు సమాధానం చెపుతాను. అప్పుడు నువ్వే ఎంచుకో. తెలివైన వారు పనులు ఒక క్రమపద్దతిలో మలుచుకుంటారు. వ్యక్తిగత జీవితాన్ని దక్కించుకుంటారు. ఇవన్నీ అందరికి తెలిసినవే. కానీ ఇంకో ముఖ్యమైన విషయం వుంది. తెలివైన వారు తోటి వారి పట్ల నమ్మకాన్ని కలిగి వుంటారు. ఎదుటివాళ్ళని సరిగా జద్జి చేయగలరు. అటువంటి లక్షణం వాళ్ళల్లో వుంటుంది. కాకపోతే ఇతరుల పట్ల నమ్మకం గానీ మానసిక […]
దీనితో ఎన్ని లాభాలో తెలుసా
మామిడి కాయలోస్తున్నాయ్. ఎన్నో వెరైటీస్ వండుకుంటాం. పచ్చడి, పప్పు, పులిహోర, ఇలా ఎన్నెన్నో స్పెషల్స్. ఇంత తరచుగా వండే మామిడికాయలో ఎన్నెన్నో పోశాకలుంటాయి. మామిడి కాయ ముక్కాలా పై కాస్త ఉప్పు చల్లుకుని తింటే శరీరంలో నీటి శాతం పోగొట్టుకోకుండా వుంటుంది. డిహైడ్రేషన్ ప్రాబ్లం వుండదు. వేటిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని కణాలు పునరుద్దరించడంలో ఇందులోని పోషకాలు ఉపయోగ పడతాయి. రక్త హీనత అదుపులో వుంటుంది. వడదెబ్బ తగిలితే పచ్చి మామిడిరసాన్ని మరిగించితీసుకుంటే ఫలితం […]
అర్ధరాత్రి ఆకలేస్తుందా?
సాధారణంగా చాలా ఎర్లీగా తినవలిసినవన్నీ తినేసి ఇంక తిండికి ఫుల్ స్టాప్ పెట్టేయమంటారు నిపుణులు. కానీ చెప్పటం వరకూ బాగానే వుంటుంది. ఎనిమిదింటికే తినేస్తే ఏ పది గంటలు దాటుతుంటేనే ఆకలేస్తే ఎలాగా? చేయి ఆహరం వైపు వద్దన్నా వెళుతుంది లేదా ఆకలి అర్ధరాత్రి వేళ నిద్ర నుంచి మేల్కొలుపుతుంది. ఇలా రాత్రి వేళ ఆకలేస్తే తినే ఆహారం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలంటారు నిపుణులు. దీనికి హోల్ గ్రయిన్ పాప్ కార్న్ సరైన ప్రత్యామ్నాయం. అంతే […]
ఇది స్వచ్చమైన మాయిశ్చరైజర్
సాధరణంగా ఏ సీజనయినా మాయిశ్చరైజర్లు తప్పనిసరి. అయితే ఇందుకోసం ఖరీదైన క్రీములు, లోషన్లే అవసరం లేదు. కొబ్బరినూనె, ఆప్రికోట్ ఆయిల్స్ సైతం అత్యంత ప్రభావంతంగా పనిచేస్తాయి. షియా బటర్ క్రీంలో పర్ఫ్యుమ్స్, ఇతర రసాయనాలు ఉంటాయి. కొబ్బరినూనె అటువంటి వాటికి అవకాశమివ్వని స్వచ్చమైన మాయిశ్చరైజర్. చర్మం పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరినూనె అప్లయ్ చేయొచ్చు. దీనివల్ల చర్మం సరైన తేమతో నిగారిస్తుంది. అలాగే నువ్వుల నూనె, కొబ్బరి నూనె కలిపి కళ్ళ కింది ముడతలపైమర్దన చేస్తే కూడా చక్కని […]
ఇలా కలిపి ఇస్తే చాలా లాభం
పిల్లలకు తాజా పండ్లు కూరగాయలు పోషకాహరంగా ఇస్తారు. ఎక్కువ పోషకాల కోసం రెండు రకాల పండ్లు కలిపి పెడతారు. వాళ్ళకోసం ఈ కాంబినేషన్స్ ఇవ్వమంతున్నారు పోషకాహార నిపుణులు. పీచ్, యాపిల్, కర్జూర్, పుచ్చకాయ, ఫిగ్, వంటివి స్వీట్ ఫ్రూట్ రకానికి చెందిన పండ్లు కలిపి తినొచ్చు. నిత్రిన్ జాతి అంటే నారింజ, కమలాఫలం, బత్తాయి, నిమ్మ, కివి, ద్రాక్ష, పైనాపిల్, చెర్రి వంటి ఆమ్ల గుణాలన్నపండ్ల రసానికి, కలిపి చిన్నారులకు ఇవ్వొచ్చు. మామిడి రస్ చెర్రీ, గ్రీన్ […]
వేసవి పానీయం నీరే
వేసవి లో వచ్చిందంటే ఎంత ఎసీల్లో ఉన్న ప్రభావం ఇటు శరీరం పైన అటు ముఖ చర్మం పైన పడక తప్పదు. చర్మం తాజాగా ఉంటుందంటే ఎక్కువ మంచి నీళ్ళు తగాల్సిందే. అలాగే శారీరక వ్యవస్థ డీ హైడ్రేడ్ అవ్వడం వల్ల అనేక రుగ్మతులు చుట్టు ముట్టే పరిస్థితి వుంటుంది. శారీరక ఉష్ణోగ్రత మెయిన్ టెయిన్ చేయాలంటే మంచి నీళ్ళు తాగడమే ఉత్తమం. ఇది సహజమైన డిటాక్సి ఫయర్. ఉదయం వేళల్లో నీరు తాగడం వల్లరోజంతా అలసట, […]
ఆకు పచ్చని కాయగూరలతో ఒకింత స్వాంతన
నిమిషానికొ మూడ్ లో వుంటావు. నీ చిరాకు పరాకులకు అంతులేకుండా ఉంటోంది. కాసేపు శాంతంగా వుంటావు. మమల్ని వుండనీయవు ఇవిగో ఈ కంప్లయిట్స్ అన్ని ఒక పేజ్ లో వుండే ఆడవాళ్ళ పైన ఇంట్లో వాళ్ళు ఇచ్చేవి. ఆడవాళ్ళలో ఉండేవి ఈ ఇన్ బాలన్స్ అంతా హార్మోన్స్ అసమతుల్యత వల్లె. ఇందుకు ఒక్క పద్దతిగా ఆహారం తీసుకుంటే కొంత వరకు సమస్య తగ్గుతుంది అంటున్నాయి అద్యాయినాలు. ఎర్రని కండి పప్పు, సోయాబీన్స్, భటానీలు, ఎస్ట్రోజిన్ వుంటుంది. అలాగే […]
పండక్కి పరికిణీ, ఓణిలు బావుంటాయ్
పండగొస్తే పరికిణీలు ఒణిలు గుర్తొస్తాయి పట్టు పరికిణీలకు ఎంబ్రాయిడరీ పనితనం జోడించే గద్వాల్, పోచంపల్లి, నారాయణ్ పేట్ జార్జెట్ ఓణిలు పండగ వాతావరణం తెస్తాయి. రాసిల్క్ పైన థ్రెడ్ వర్క్ చేసిన లంగాలు. పువ్వుల ప్రింట్లున్న ఓణిలు మంచి కాంబినేషన్, పండుగ సందర్బాలలో వేసుకునేవి సింపుల్ గా అక్కర్లేదు. బంగారు, పసుపు,గులబీ, సముద్ర నీలం, పుపు పచ్చ వంటివి కొత్త రంగుల్లో సాదా పరికిణీలు తీసుకుని పట్టు బ్యుటిలున్న ఒణిలు బావుంటాయి. ప్లయిన్ రాసిల్క్ జార్జెట్, బెనారస్ […]
ఆకు పచ్చని రంగుతోనే ఉత్సాహం
మనస్సు విసుగ్గా వున్నా అలసిపోయినట్లున్నా పచ్చదనం, పువ్వులు, పచ్చిక వుండే ప్రాంతానికి వెళితే చాలు సేద తీరినట్లే. ప్రకృతిలోకి తొంగి చూడటం చాలా అవసరమైన సందర్భం ఇదే. పచ్చని చెట్లు మనస్సులో అలజడిని తగ్గిస్తాయి. ఎటువంటి మూడ్ లో వున్నా సరే ప్రేశాంతను ఇవ్వగలిగే శక్తి ఆకుపచ్చ రంగుకే వుంది. ఆ రంగును చూడగానే మెదడు శుభాన్ని వుహిస్తుంది. ఆకు పచ్చ రంగంటే ప్రశాంతత అభివృద్ధి ఎదుగుదల. కొత్త ఉత్సాహం అందించి చెక్కని ఆలోచన వైపు మనస్సుని […]
బరువు తగ్గినా నష్టమే
అస్తమానం పెరిగే బరువు గురించి మాట్లాడుకుంటాం గానీ ఇప్పుడు బారువు తగ్గుతుంటే చూసుకోండి. చాలా ప్రమాదం అంటున్నాయి అధ్యాయనాలు. కిలో అరకిలో బరువు పెరిగినా తగ్గినా పర్లేదు మాములే కానీ ప్రత్యేకించి ఆహార నియమాలు పాటించక పాయినా వ్యయామాలు చేయకపోయినా అదే పనిగా బరువు తగ్గుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఇది మధుమేహం తోలి లక్షణం కావచ్చు. మన శరీరంలోని ప్రతి కారణానికి శక్తి అవసరం. ఇది మనం తిన్నా ఆహారంలోని గ్లుకోజ్ నుంచి లభిస్తుంది. కణాల్లోకి […]
