Thursday, 06 Aug, 2026

రిస్క్ తగ్గిస్తుంది.

ఆహారంలో పీచు ఎంతగా వుంటే గుండె జబ్బుల రిస్క్ అంతగా తగ్గుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కార్బోహైడ్రేడ్స్ ధాన్యాలకు సంబంధించి వచ్చే అనేక వివాదాస్పద అంశాలతో ఎక్కువమంది వీటిని తినడం మానేస్తారు. అయితే వీటిలో వుండే పీచు గుండె జబ్బుల నుంచి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతుంది. పూర్తి స్దాయి ధాన్యాలు, బంగాళదుంపల పై చర్మం తో సహా, పప్పులు,ఓట్స్, నట్స్ మొదలైన వాటిలో పిచు పుష్కలంగా వుంటుంది. బ్రౌన్ రైస్, బీన్స్, చెర్రీ పండ్లు, పచ్చని ఆకుకూరలు, […]

జీర్ణ శక్తికి ఈ రెండు కీలకమే.

సోల్యుబుల్, ఇన్ సొల్యుబుల్ ఫైబర్ లని చదువుతూ వుంటాం. సరైన జీర్ణ శక్తికి ఈ రెండు అవసరమే. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రక్రియ వుంటుంది. ఇది చిన్న ప్రేవులలో జీర్ణ శక్తిని నెమ్మదిగా సాగిస్తుంది. దీని వల్ల శరీరం ఎక్కువ పోషకాలను గ్రహిస్తుంది. ఇన్ సోల్యుబుల్ ఫైబర్ వీట్ బ్రౌన్ కూరగాయలు పూర్తి స్థాయి ధాన్యాల్లో ఎక్కువగా లభిస్తుంది. కలోన్ ద్వారా వ్యర్ద పదార్ధాలను తోసి వేసేసేందుకు సహకరిస్తుంది. హానికర పదార్దాలు పని చేసే […]

రసాల కంటే పండ్లే బెటర్

సాధారణంగా పిల్లలు ఉదయం పూట పాలు సాయంత్రం పూట  స్కూలు నుంచి రాగానే పండ్ల రసాలు ఇస్తుంటారు తల్లులు . పండ్ల రసం ఆరోగ్యవంతమైన ఆహారంగా భావిస్తుంటారు. విటమిన్ సి కాల్షియం కు పండ్ల రసాలు మంచి ఆధారమే అయినా ఇందులో చాలా లోపాలున్నాయి. నాలుగు పండ్లు రసం తీస్తే కానీ గ్లాసుడు రసం కాదు. కానీ ఇందులో గుర్తించదగిన ప్రోటీన్లు ఫ్యాట్ పీచు విటమిన్లు వుండవు. ఇవన్నీ ఎదిగే పిల్లలలకు పండ్ల ద్వారా లభించే పోషకాలు. […]

విలువైన పోషకాలున్న వాల్ నట్స్

ప్రతి రోజూ ఇతర ఆహార పదార్ధాల్లో కలిసి వాల్ నాట్స్ తీసుకోవటం  వాళ్ళ ఇన్ఫలమేషన్  మెటాబాలిజమ్ పై ప్రభావం కనిపిపిస్తుందని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వాల్ నాట్స్ ను చెర్రీలు గ్రీన్ టీ వంటి వాటితో కలిసి టీ  మరింత ఎక్కువగా ఉంటాయి . వాల్ నట్స్  ఇతర ఆరోగ్య వంతమైన పదార్ధాలతో కలిపి తీసుకోవటం వల్ల  దుష్ప్రభావాలు తగ్గుతాయని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వీటి వల్ల  ఆల్ఫాలినో లెనిక్ యాసిడ్ వృక్ష సంబంధిత ఒమేగా -3 […]