Saturday, 27 Jun, 2026

సైజ్ మారుతాయి

బ్రా సైజు ఎప్పుడు ఒకేలా ఉంటుందని అనుకోకండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . బరువులో వచ్చే మార్పులను బట్టి బ్రా సైజ్ మారుతుంది . సైజు ను సరిగ్గా కొలుచుకోవాలి . టేప్ తో వీపు నుంచి వక్షోజాల మీదిగా ముందుకు తెచ్చి నంబర్ చూసుకోవాలి . బ్రాలను మడత పెట్టకూడదు . చిన్న హేంగర్ లకు తగిలించాలి . ట్రయిల్ రూమ్ లో సరిచూసుకొన్నాకే కొనుక్కోవాలి వాషింగ్ మిషన్ లో ఉతికేప్పుడు హుక్ పెట్టి వాషర్ […]

వెండి పాత్రాలు ఆరోగ్యం

మిలమిల మెరిసి పోయే వెండిలో బాక్టీరియా ,వైరస్ లను దగ్గరకు రానివ్వని లక్షణం ఉంది . ఆక్సిజన్ తాకిడి రంగు మారుతుంది కానీ తుప్పు పట్టదు . అందువల్ల ఇందులో ఆహార పదార్దాలు నిల్వ ఉంచినా ఆరోగ్యానికి ఎలాటి హానీ ఉండదు . పరిశోధకులు కూడా వెండికి రోగాలను నయం చేసే శక్తి ఉందంటున్నారు . పాత రోజుల్లో మంచి నీళ్ళు ,వైన్ ,వినిగర్ వంటివి పాడవకుండా సిల్వర్ తో చేసిన బాటిల్స్ వాడేవాళ్ళు,పాలు తాజాగా ఉండేందుకు […]

డబ్బే సమస్య కు కారణం 

భార్య భర్తలగొడవలకు సగం కారణం డబ్బే అంటున్నారు ఎక్సపర్ట్స్. విడాకుల వ్యవహారాల్లో సగం కేసులు ఆర్ధిక వ్యవహారాలతో ముడిపడినవే. ఇక్కడ సమస్య డబ్బు లో లేదు ఒక అధ్యయనం ప్రకారం,30 శాతం మంది దంపతుల్లో డబ్బు విషయం నిజాయతీగా వ్యవహరించటం వల్ల గొడవలు వచ్చాయని రుజువైంది. జీవిత భాగస్వామి కి తెలియకుండా అప్పులు చేయటం ఆ వ్యవహారం పూర్తిగా దాచి పెట్టటం,ఇక ఆ అబద్దం సంపాదన విషయం లోకి వెళ్ళటం మొత్తంగా గొడవలకు కారణం అవుతున్నాయి. దుబారా […]

రీఛార్జ్  చేసే హాబీలు

ఖాళీ సమయంలో ఎదో ఇష్టమైన హాబీతో గడపండి ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు . శారీరక సామర్థ్యం ఉపయోగించే క్రీడలు హాబీగా ఉన్నవాళ్ళు లో మల్టీ టాస్కింగ్ సామర్థ్యం 15 శాతం ,ఉత్పత్తి సామర్థ్యం 23 శాతం పెరుగుతుందట . వంటపని మెదడు సామర్ధ్యాన్ని పెంచుతుంది . కంప్యూటర్ నైపుణ్యం మెదడుని చురుగ్గా మార్చుతుంది . వేగంగా వీడియో గేమ్స్ ఆడపిల్లల్లో నేర్చుకొనే సామర్థ్యం పెరుగుతుంది . కుట్లు అల్లికలు ఇష్టం అయిన వాళ్ళలో జ్ఞాపక శక్తి […]

డిప్రషన్ తగ్గిస్తుంది

డిప్రషన్ సమస్యను ఆరోగ్యకరమైన ఆహారంతో తగ్గించుకోవచ్చని చెపుతున్నారు అధ్యయన కారులు . మ్యుఖంగా ప్రోటీన్ పదార్దాలు స్వీట్లు మానేసి ,పోషకాహారం తీసుకొంటే 32 శాతం మందికి డిప్రషన్ తగ్గిందట . శరీరంలో సెలీనియం తక్కువైతే డిప్రషన్ లక్షణాలు కల్పిస్తాయి . ముడిపదార్దాలు సీ ఫుడ్ తినమంటున్నారు . విటమిన్ డి లోపంవల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది . గనుక ఉదయపు ఎండలో తిరగాలి. చేపలు,పుట్ట గొడుగులు తినాలి . ఒమేగా లోని ఫ్యాటీ ఆమ్లాల […]

కొనటం లో మజా 

షాపింగ్ విషయంలో వినియోగదారులు ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసుకొనేందుకు ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వే లో 89 శాతం మంది వినియోగదారులు పెద్ద ప్రణాళిక లేకుండానే షాపింగ్ కు బయలుదేరుతారు. సగం మంది సరసమైన ధరలు ఉంటే కొందాము అనుకొంటారు. 28 శాతం మంది రాయితీలు ఆఫర్ల కోసం అడుగుముందుకు వేస్తారు. ఎక్కడ దొరకని ప్రత్యేకమైన వస్తువుల కోసం 22 శాతం,మంది,ఎవళ్ళో బావుందని చెప్పారు కదా అవి ఆరోవంతు మంది షాపింగ్ చేస్తారట తమ ఎంపికలు […]

నల్ల మచ్చలకు క్యారెట్ జ్యుస్

పుష్కలంగా ఎ ,సి విటమిన్లు ఉంటే  క్యారెట్లు ఆరోగ్యానికే కాదు అందానికి ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు సౌందర్య నిపుణులు . మొటిమలు తగ్గించటంలో క్యారెట్లు ఖరీదైన క్రీముల కంటే బాగా పనిచేస్తాయి . రెండు  క్యారెట్లు మెత్తగా ఉడికించి గుజ్జులా చేసి అందులో తేనె ,రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలిపి పేస్ మాస్క్ వేసుకొని ఓ అరగంట ఆగి కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి . మొటిమలు చితికి అందులో సీఓమ్ బయటికి రాకుండా […]

ఎర్రని పెదవులు 

శరీరంలో మెలినిన్ శాతం తక్కువ ఉంటే కొందరికి పెదవులు మంచి రంగులో ఉంటాయి. ఎక్కువ సేపు ఎండలో ఉన్నా అసమానతలు,వాడే మందులు వల్ల కొందరి పెదవులు నల్లబడుతూ ఉంటాయి. ఇంట్లో లభించే వస్తువులతో పెదవులు నల్లబడ కుండా కాపాడుకోవచ్చు. తేనె,గులాబి నీరు,కీరదోస,కలబంద రసం కలిపి రోజు పెదవులపై రాసుకోవాలి. కీరదోస ముక్కలు పెదవులు రుద్దుకోవాలి. అలాగే ఐదారు గులాబీ రేకులు పచ్చిపాలతో రెండు గంటలపాటు నానబెట్టి పేస్ట్ లా చేసి ఈ మిశ్రమాన్ని పెదవులకు పట్టించాలి. ఇలా […]

“మత్స్యగిరి నరసింహస్వామి ప్రసాదం”

నల్గొండ జిల్లాకి సుమారు 12కి.మీ. దూరంలో ఉన్న వలిగొండ గ్రామంలో స్వయంభూగా వెలసిన మత్స్యావతారుడైన శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుని వద్దాం పదండి. తపస్సు చేసుకోవటానికి మునులు మంచి ప్రదేశం కొరకు వెదకుతున్న తరుణంలో ఈ ప్రదేశం ప్రశాంతంగా వున్నదని తపస్సు చేస్తున్న సమయంలో ఆటంకాలు ఏర్పడిన సమయంలో నరసింహస్వామి ఆ కొండని మూడు భాగాలుగా విభజించాడు.ఆ కొండల నడుమ ఉన్నయి మూడు గుండాలు.స్వచ్ఛమైన నీటితో చేపలు మూడు నామాలతో 365 రోజులు భక్తులకు దర్శనం ఇస్తాయి.కోరిన […]

ఇరవై తరాలు తెలుసు 

మనలో ఎవరైనా తాతముత్తాతల పేర్లు ఏమిటి అని అడిగితే చెపుతారు కానీ అంతకంటే వెనక్కపోయి ముత్తాత తాత ఎవరంటే చెప్పలేకపోతారు. కానీ అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన గాలో  తెగ ప్రజలు మాత్రం సునాయాసంగా 20 తరాల పేర్లు చెప్పేస్తారు. పేర్లు గుర్తు పెట్టుకోవటంలో వీళ్ళు ఒక పద్ధతి కని పెట్టారు. తండ్రి పేరు లోని చివరి అక్షరాన్ని అతని కొడుకు పేరులో మొదటి అక్షరంగా పెడతారు. ఉదాహరణకు ఒకతని పేరు తని అయితే కొడుకు పేరు […]

క్యాలరీలు కరిగించే చేప

చేపల్లో ఎన్నెన్నో పోషకాలుంటాయి . మెదడు పని తీరును మెరుగు పరచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి చేపల్లో సార్టైన్ (నూనె కవ్వలు) అని పిలిచే చేపల్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ . ఒమేగా -3  ఫ్యాటీ అమ్లాలశాతం ఎక్కువ . ఈ చేప ప్రోటీన్లు జీవక్రియ వేగాన్ని పెంచి క్యాలరీలను కరిగిస్తాయి . అందుకే బరువు తగ్గాలను కొనేవాళ్ళు వీటిని తినచ్చు . జ్ఞాపకశక్తి కి, మెదడు పనితీరు కి మేలుచేసె  ఈ చేపల్లో  ఒక […]

పనస తో ప్రత్యామ్నాయం

యువతరం ఎన్నెన్నో కారణాలతో శాఖాహారానికి మొగ్గుతున్నారు . కానీ మాంసాహార రుచులు కోరుకొనే నాలుకను సంతృప్తి పరచటం కోసం ఎన్నోపదార్దాలు తయారవుతున్నయి . మొక్కల నుంచి తయారయ్యే వెజ్ మీట్. ఇప్పుడు ఎన్నో పదార్దాల తో అచ్చం మాంసం రుచితెచ్చే వంటలు తయారవుతున్నాయి . తియ్యని పనస పండు తో కూడా బిర్యానీ వంటి  వంటలు తయారు చేస్తున్నారు . శాఖాహారులు ఇష్టంగా తినే ఈ బిర్యానీ లో  పనస ముక్కలు అచ్చం మాంసం లాగే అనిపిస్తాయి పనస […]

మొక్కలూ పరవశిస్తాయి 

శిశువులూ ,పశువులూ కూడా సంగీతం ఇష్టపడతాయి అన్నారు ప్రాచీనులు. ఇప్పుడు ఆధునిక పరిశోధనలు ఈ వరసలో మొక్కల్ని కూడా చేర్చింది. ఎరువులు,రసాయనాల్లాగే సంగీతం కూడా మొక్కలకు బలం ఇస్తుంది అంటున్నారు. అమెరికా వంటి ఎన్నో దేశాల్లో మ్యూజిక్ థెరపీ లతో అధిక దిగుబడి సాధిస్తున్నారు. చక్కని శ్రావ్యమైన సంగీతం వినిపిస్తారు. హడావుడిగా ఉండే ఫాస్ట్ బీట్ కంటే లలితమైన గీతాలు మొక్కలకు కూడా సంగీతాన్ని గ్రహించే శక్తి ఉంటుందంటున్నారు. పంటలకు అధికమైన రసాయనాలు జల్లితే అవి భూసారాన్ని […]

“లలితా దేవి ప్రసాదం”

||ఓం శ్రీ మాత్రే నమహః|| మనము నిశ్చలమైన మనసుతో భగవంతుని ఆరాధిస్తూ స్మరిస్తే ఏ రూపంలో నైన వచ్చి కటాక్షిస్తారు. విజయవాడ దగ్గరలో వున్న ఏలూరులో శ్రీ లలితా దేవి ఉపాసకురాలు పరమ భక్తురాలు శ్రీమతి కమలాంబ గారి పీఠానికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందే.ఆమె భక్తికి మెచ్చి లలితా పరమేశ్వరి బాల రూపంలో ప్రత్యక్ష మై ఇక్కడ కొలువు తీరి భక్తులు తమ కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందింది.బాలాంబగారి నోటి మాట అక్షరాల జరుగుతుంది.భక్తులు ఆమె […]

మెరిసే చర్మం 

చర్మం రంగు మెరుస్తూ మృదువుగా కనిపించాలంటే ఇంట్లో వాడుకొనే పదార్ధాలు ఎంతో ఉపయోగపడతాయి. బొప్పాయి ముక్క మొహం పైన మృతకణాలు పోగొట్టి మరింతగా మెరిపిస్తుంది. పావు కప్పు బొప్పాయి గుజ్జు,పావు కప్పు పైనాపిల్ గుజ్జు కలిపి మాస్క్ వేసినా మంచి ఫలితం ఉంటుంది. చక్కెర వినియోగం తగ్గిస్తే మొహం పట్టులా చక్కగా మెరుస్తూ వుంటుంది. చక్కని బాదం నూనె ఎంతో పరిశుభ్రంగా ఉంచుతోంది. చక్కని పోషక  పదార్ధాలున్నకాయగూరలు,తృణ ధాన్యాలతో చర్మం సహజసిద్దమైన మెరుపులు మెరుస్తుంది. గ్రీన్ టీ […]

ఆరోగ్యాన్ని చెప్పే డ్రస్ లు

వయసు పెరుగుతున్న కొద్దీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి . వాటిని సకాలంలో సరిగ్గా గుర్తించేందుకు సరికొత్త పైజామా లు వచ్చాయి . ఈ దుస్తులు వేసుకొంటే శ్వాస వేగాన్ని గుండె పల్స్ రేటుని గుర్తిస్తాయట శరీర ధర్మాన్ని తెలుసుకో గలిగే ఈ దుస్తుల్ని ఫిజియో లాజికల్ సెన్సంగ్ టెక్స్ టైల్స్ అంటున్నారు . ఈ స్మార్ట్  టెక్స్ టైల్స్ లో పలు సెన్సార్లు ఉంటాయి . రాత్రివేళ ఇవి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయేందుకు వీలుగా ,శరీరానికి […]

ఇలా పనికి వస్తాయ్ 

ఈ ప్రపంచంలో ఎందరికో అద్భుతమైన ఐడియాలు వస్తాయి . వాటిని ఆచరణలో పెట్టి అద్భుతాలు సృష్టిస్తారు వాళ్ళు . ఫ్రాన్స్ కి చెందిన కళాకారుడు బెనెడెటో బుఫాలినో నిరుపయోగంగా ఏదిఉన్నా పాత వాహనాలను మళ్ళీ ఉపయోగం లోకి  తెస్తూ ఉంటాడు . ఎందుకు పనికి రాని కార్లు ఫుడ్ కోర్డ్ ల్లో పొయ్యిగా ,చిన్నా తోటగా టేబుల్ టెన్నిస్ కోర్ట్ గా మారిపోయి ఆశ్చర్యంలో ముంచేస్తాయి . ఒక పనికి రాణి పాతబస్ లోపలి భాగాలూ అన్నీ […]

రోజుకో ఆరెంజ్ 

వేసవి మొదలైందీ అంటే కమలాపండ్లు బాగా వస్తాయి. ఇవి దొరికినంత కాలం రోజుకో పండు తింటే కంటి సమస్యలు తలెత్తవని అధ్యయనాలు చెపుతున్నాయి. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ కంటి చూపుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. కనుక ప్రతిరోజు ఒక ఆరెంజ్ తినండి అంటున్నారు అధ్యయన కారులు ఆరెంజ్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ కంటి చూపును పరిరక్షించి కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా చుస్తాయంటున్నారు.

ఇవి చక్కని ఆహారం

ఈ రోజుల్లో చిలకడ దుంపలు అధికంగా వస్తూ ఉంటాయి . ఇవి వండటము ,తినటమూ కూడా తేలికే . ఏ వయసు వాళ్ళకైనా ఆరోగ్యమే . ఇది దుంపజాతికి చెందినది కనుక పిండి పదార్దాలు పుష్కలంగా అన్ని పోషక పదార్దాలు  మెండుగా ఉంటాయి . ఇందులో ఉండే పీచు జీర్ణక్రియ కు రక్తంలోని గ్లూకోజ్  పరిమాణాన్ని నియంత్రణలో ఉంచేందుకు గుండె జబ్బులను దూరంగా ఉంచేందుకు సాయపడుతుంది . రక్తపోటును నియతంత్రించే పొటాషియం ,కండరాలు నాడుల పనితీరును మెరుగుపరిచే […]

తియ్యనివి ముందే ఇవ్వద్దు

ఆరు నెలలు దాటినా పిల్లలకు తల్లిపాలతో పాటు ఘనాహారం ఇవ్వాలి . ఐదో ఏడు వచ్చేవరకు చక్కర,బెల్లం వంటి తీపి పదార్దాలు పిల్లలకు పెట్టక పోవటం మంచిదే . బెల్లానికి బదులుగా అరటి పండు ,ఉడికించిన ఆపిల్ గుజ్జు ఇవ్వచ్చు . జావ లో పెరుగు లేదా మజ్జిగ కలిపి ఇవ్వచ్చు . మెత్తగా చేసిన అన్నం పప్పు చారు ఇవ్వచ్చు. బియ్యం పెసరపప్పు బాదం ,జీడిపప్పు ,పిస్తా మొదలైనవి కలిపి రవ్వల చేసి దాన్ని నీళ్ళలో […]