February 2017
అసలా ఆలోచనే పరమ దండగ
నీహారికా , నాపైన ఎవరన్నా చిన్నగా విసుక్కున్నా కోపం తెచ్చుకున్నా నాకు చాలా కోపం వచ్చేస్తుంది . చదువుకోవటం కూడా చిరాగ్గా ఉంటోంది అన్నావు బావుంది. అప్పుడు నిన్ను గురించి నువ్వు నీవైపు తప్పువుందా అని ఆలోచించావా ? ఎదుటివాళ్ళ ఉద్వేగాన్ని మనం యధాతధంగా అర్ధం చేసుకోవాలనిపించలేదా .. ఇప్పుడు తప్పు నీదే . ఇంట్లో వాళ్ళనుకో వాళ్లకు నీ వల్ల కలిగిన చిరాకు ఏమిటి ? నా వైపు నుంచి ఎంత తప్పువుందో ఓ నిముషం […]
ఇంట్లో వాళ్ళను ఒప్పించటమే కష్టం అయింది
14 కిలోల బరువున్న బంగారు లెహెంగా తో నమో వేంకటేశాయ లో నటించిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కనిపించిన కొద్దిసేపే నూరు మార్కులు తెచ్చేసుకుంది. ఆమె ఆ లెహెంగా తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే నాగార్జున ఇది పూర్తి బంగారు లెహెంగా కాకపోయినా ప్రగ్యా చక్కగా ఉంది అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అప్పటికే ప్రగ్యా రెండో సినిమా కంచె కు నేషనల్ అవార్డు వచ్చింది. తన సినీ రంగ ప్రవేశాన్ని గుర్తుచేసుకుంటూ ప్రగ్యా […]
వీటి వాడకంలో నష్టం ఎక్కువ
ఇష్టమైన ప్రతిదాన్ని మనసుకు దగ్గరగా తీసుకుంటాం. చాలా అతిగా ఓన్ చేసుకోవాలని చూస్తాం. మానవ సహజం. ఇప్పుడు టెక్నాలజీని కూడా ఇంతే వదల్లేనంతగా … వాట్సాప్, ఫెస్ బుక్, ఈమెయిల్స్ పదే పదే చెక్ చేసుకోవటం ఇలాంటిదే. ఈ అలవాటు ఇష్టంతో చేస్తే అలవాటైనా సరే డిజిటల్ స్ట్రెస్ కు గురవుతారని చెపుతున్నాయి అధ్యయనాలు. ఫెస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ వెబ్ సైట్స్ తో పాటు కొత్త విషయాలు తెలుసుకోవాలనే సినిమా న్యూస్ కోసం […]
వ్యాయామం కంటే యోగా బెస్ట్
మానసిక శారీరిక ఆరోగ్యాల గురించి ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాయామం కంటే యోగా మంచిదంటున్నారు నిపుణులు. అధిక బరువు తగ్గించటానికి ఒత్తిడి తగ్గించుకోవటానికి యోగా బాగా ఉపకరిస్తుందంటున్నారు. యోగాలో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫ్యాట్ కరిగించే యోగా భంగిమలు లెక్కలేనన్ని వున్నాయి. వీటితో జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. పొట్ట భాగంలో అదనపు కొవ్వు కరిగి నడుము నాజూకుగా అయిపోవటమే కాక కండరాలు బలంగా అయ్యేందుకు యోగ బాగా ఉపయోగాడుతుంది. […]
మెనూ కార్ట్స్ యమ డర్టీ
ఇలాంటివి వింటే ఇక ప్రతిదానికీ ఉలిక్కిపడుతూనే ఉండాలనిపిస్తోంది. మనం సాధారణంగా మంచి హోటల్స్ వెతుక్కుని వెళతాం. అంటే ఖరీదైన వ్యవహారం ఆహరం అన్నీ ఉంటాయి. అయినా ఒక్కసారి ఆ టిఫినో భోజనమో తర్వాత స్టమక్ అప్సెట్ అవుతోంది. ఫుడ్ పాయిజనింగ్ అన్నంత దూరం పోతుంది. అందరికీ సరిపడిన ఆహారం మనకెందుకు ప్రాబ్లమ్ అయిందో అర్ధం కాదు. ఇప్పుడిక డాక్టర్ల నివేదికవచ్చింది. హోటల్లో వుండే మెనూ కార్డుల్లో వుండే క్రీములు మురికి టాయ్ లెట్ నీట్ కవర్ పైన […]
మెరుగైన జీవితం కోసం నడక
నడిస్తే కాళ్ళు నొప్పులంటారు గానీ రోజువారీ నడక వల్ల కండరాలు నొప్పులు రాకపోగా చాలా రిలాక్స్ అవుతాయంటున్నారు నిపుణులు . ఇతర తరహా వ్యాయామాలతో వెన్నుముక్క పైన ఒత్తిడి పడుతుందేమో గానీ నడక లో అలాంటిది ఏదీ ఉండదు. ఎన్నో రకాల అనారోగ్య ఇబ్బందులను ఎదుర్కునే శక్తీ నడక తో వస్తుంది. డయాబెటిస్ రక్తపోటు అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచేందుకు కొవ్వు కరిగేందుకు నడకే తగినది. నడక వల్ల అన్ని భాగాల్లోని కొవ్వులు కరుగుతాయి. ఆ […]
సొగసైన చర్మానికి ఫెస్ ప్యాక్
దాదాపుగా అందరి దినచర్య కాఫీ తోనే మొదలవుతుంది. కానీ కాఫీ మనల్ని చురుగ్గా ఉంచటమే కాదు ,ముఖ సౌందర్యానికీ ఎంతో ఉపయోగపడుతుందంటారు సౌందర్య నిపుణులు. పొడిచర్మం ఉన్నవాళ్లు కాఫీ డికాషన్ లో ఆలీవ్ నూనె కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే చర్మం సహజమైన మెరుపుతో తేమతో ప్రకాశిస్తూ ఉంటుంది . చెంచా ఓట్ మీల్ పొడి కొంచెం కాఫీ పొడి తేనే కలిపి ముఖం మర్దనా చేస్తే మృత కణాలు పోతాయి. […]
ఇదంత ఆషా మాషీ ఏం కాదు
పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలనుకుంటే అందులో మూడు ముఖ్య విషయాలు కలగలిసి ఉండాలని తల్లితండ్రులు తెలుసుకోవాలి. మెచ్చుకోలు ఒక చిన్న గిఫ్ట్ ఒక పనిష్ మెంట్ ఈ మూడింటిని సరైన సమయంలో ఉపయోగించి పిల్లల్ని జీవితపు విలువలు పాటించేలా ఉత్తమ పౌరులుగా పెంచుకోవచ్చు. ముందుగా వారికీ మనపై నమ్మకం కలిగేలా పెద్దలు ప్రవర్తించాలి . తమ క్షేమం కోరేది తల్లి తండ్రులే నన్న భావన పిల్లల్లో కలిగితే ఒక పెద్ద పని అయినట్లే. అలాగే పిల్లలు మంచి పని […]
అవసరం అవాకాశం వస్తే ఐటెం సాంగ్స్ ఓకే
చక్కని తీరైన కనుముక్కు తీరు ఒక ఒద్దికైనా రూపం హుందాగా ఉండే వస్త్ర ధారణతో చందమామ వంటి కాజల్ కెరీర్ బాట లో దూసుకుపోతూనే వుంది. ఇటు ఉత్తరాదినే కాదు. బాలీవుడ్ లోను బిజీ. చిరంజీవి 150 వ చిత్రంలో నటించేసి తండ్రీ కొడుకులతో నటించిన ఘనత సంపాందించింది. చిరంజీవి రామ్ చరణ్ ఇదారితో డాన్స్ చేయటం గురించి ఏమనిపించింది అంటే రామ్ చరణ్ మంచి సహనటుడు. ఇప్పుడు నిర్మాతగా చూడటం సంతోషంగా వుంది. ఐటెం సాంగ్స్ […]
బుల్లి బుల్లి బంతుల్లాంటి ఐస్ క్రీం
డిప్పన్ డాట్స్ ఐస్ క్రీమ్ ఆఫ్ ది ఫ్యూచర్ తిని చూసారా ? మన దేశంలో ఒకేసారి పన్నెండు వందలకు పైగా అప్పటి లైట్స్ ఉన్నాయిట ఈ ఫ్రోజెన్ డెజర్ట్ కోసం కర్ట్ జోన్స్ అనే మైక్రో బియోలాజిస్ట్ ఎప్పుడో ఈ స్నాక్ ఐస్ క్రీమ్ తయారీకి శ్రీకారం చుట్టాడు. ఐస్ క్రీమ్ ని గుళికల్లా చేసి ఫ్రీజ్ చేసాడట. ఈ గుళికల ఐస్ క్రీమ్ సున్నా అంటే తక్కువ ఉషోగ్రత దగ్గరే ఫ్రీజ్ అయ్యి వుంటుందట. […]
అచ్ఛం మామ్మలాగే లేదూ !
చిన్న పిల్లలకు ఏ డ్రెస్ అయినా అందంగానే ఉంటుంది. మగ పిల్లలకు గౌన్లు కుట్టించి ఆడపిల్లలకు ప్యాంట్లు షర్టు వేసి సంతోషపడుతుంటారు. తల్లులు . ఇది పాత కాలపు ముచ్చట అనుకుంటే తల్లి తండ్రి పిల్లా పిల్లాడు సేమ్ డ్రెస్ వేసుకోవటం లేకపోతే పుట్టిన రోజు పాపాయికి పెద్దవాళ్ళు వేసుకునే అన్నిరకాల డిజైనర్ డ్రెస్ లు రావటం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బేబీ గ్రాండ్ మా కాస్ట్యూమ్స్ కూడా వచ్చాయి. బొమ్మల విగ్గు కళ్లద్దాలు నడవలేని బుల్లి […]
దేవుళ్ళ బొమ్మలు ఫ్యాషన్
ప్రత్యేక వేడుకల కోసం ప్రత్యేకమైన డిజైన్స్ ఆలోచిస్తూ వుంటారు. డిజైనర్లు ఇప్పుడు అన్ని వేడుకలకు ప్రత్యేకంగా పట్టు జాకెట్లపైన దేవతల బొమ్మలు డిజైన్ చేసారు. ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీ డిజైన్ చేయించుకుని 40 లక్షల ఖరీదైన చీర జాకెట్టు పైన రవివర్మ గీసిన కృష్ణుడి బొమ్మ డిజైన్ చేసి ఇచ్చారట డిజైనర్లు. నోములు వ్రతాలు లాంటి ప్రత్యేక ఫంక్షన్లు ఇంకా పెళ్లి కూతురి డ్రెస్ ల్లోనూ ఇప్పుడు ఈ దేవతా మార్పుల బొమ్మలు కొత్త […]
ప్రేక్షకులే నా గాడ్ ఫాథర్స్
పింక్ తర్వాత తాప్సీ తన సినిమాల సెలక్షన్ లో మార్పు తెచ్చింది. ఆమె కీలక పాత్రలో నటించిన కొత్త చిత్రం నెనే షబానా ట్రైలర్ విడుదలైంది. ఇప్పుడు ఆమె నటన ఇది ప్రత్యేకమైన సినిమా అని చెప్పకనే చెపుతోంది. తాప్సీ చెడుకు వ్యతరేకంగా పోరాటం చేసే పాత్రలో నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 2015 లో విడుదలైన బాబీ కి ప్రీక్వెల్ గా […]
కాన్సర్ బాధితులకు అన్నీ ఉచితమే
www. winover cancer net అనే పేరుతో ఓ బ్లాగ్ క్రియేట్ చేసారు కవిత. ఈమెది ఫదీరాబాద్, భర్త చార్టెడ్ అకౌంటెంట్. ఇద్దరు పిల్లలు . అతనికి కేన్సర్ సోకింది. పదిశాతం మాత్రమే బతికే అవకాశం అన్నారు డాక్టర్లు. నెలల తరబడి భర్త గురించి హాస్పటల్లో వుంది కవిత. అతనికి కాన్సర్ నయం అయింది. అతనిపేరు అరుణ్. ఈ అనుభవంతో ఇద్దరు కలిసి కాన్సర్ పేషంట్స్ కోసం, రాయితీ ధరలో మనదులు కాన్సర్ నయమైన వారికి ఉపాధి […]
ముద్దుగారే చేతులకు బంగారు మురుగు
చిన్నప్పుడు పిల్లలకు చేయించే మెట్ల మొదటి నగ మొదట్లో మురుగు. ఆడపిల్ల మొగపిల్లలు ఎవరు పుట్టినా ఈ సాదాగా గుండ్రంగా వుండే మురుగుని అలంకరించేవాళ్ళు . ఇప్పుడు ఇంకెన్నో కొత్త డిజైన్లు వస్తున్నాయి పాపాయిల కోసం. పాతకాలపు దిష్టి పూసల్లాగా నల్ల పూసలు నల్లారి క్రిస్టల్స్ బంగారపు తీగను కలిపి ఎన్నో డిజైన్లు తయారవుతున్నాయి . బేబీ బ్రేస్లెట్లు బేబీ బ్యాంగిల్స్ సాదా బంగారమనీ రాళ్ళూ వజ్రాలు పొడిగినవీ వస్తున్నాయి . వైట్ గోల్డ్ కలిసినవీ వచ్చాయి […]
వాడేసిన పొడితోనూ ఉపయోగాలు
కొత్తగా వంటిల్లు స్వాధీనం చేసుకుని దాన్ని తాజ్ మహల్లా తీర్చి దిద్దుదామనుకునే వాళ్ళ కోసం కొన్ని చిట్కాలు పైగా పారేసే తుక్కులాంటి మెటీరియల్. వాడేసిన టీ పొడి ఎలాగా పారేసే బదులు దాన్ని నీళ్లలో కలిపి మొక్కలకు పోస్తే మొక్కలకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకూండా ఉంటాయి. అలాగే వంటింట్లో చెత్త డబ్బాలో వాడేసిన టీ పొడిని టీ బ్యాగ్స్ ని పడేస్తే అది దుర్వాసన రాకుండా చేస్తుంది. టీ పొడి కప్పులోకి తీసుకుని దానిపైన లావెండర్ గాని […]
ఇంట్లోనూ ఆఫీసుండొచ్చు
ఇంట్లోనుంచి ఏదైనా పనిగానీ లేదా ఈ నవలో కవితో రాసుకోవాలన్న ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారుచేయాలన్న సరైన వాతావరణం ఉన్నట్లు కనిపించదు. అదే ఆఫీస్ అయితే అసిస్టెంట్స్ లేదా సహాయకులు కావాల్సినవి వేళకు అందిస్తారు. ఇంట్లో అదంతా కుదరదు. కప్పు కాఫీ కావాలన్నా లేచి పొయ్యి వెలిగించి మళ్ళీ వర్క్ మూడ్ లోకి రావాలంటే కష్టమే. అలాంటాప్పుడు ఒక గదిని పూర్తిగా ఆఫీస్ లాగా మార్చుకోవాలి. ముందే తినాల్సినవీ తాగాల్సినవీ అందుబాటులో పెట్టేసుకోవాలి. క్షణంలో వేడిచేయగలిగే […]
ఎన్ని స్నాక్స్ ఉన్న అప్పడం దారే వేరు
పప్పు దప్పళం రసం సాంబారు లోకి మంచి కాంబినేషన్ గా ఉండే అప్పడం ఎప్పటికీ తన ప్రత్యేకత పోగొట్టుకోకుండా ఇంకా కొత్త కొత్త రుచులతో వస్తోంది. తెలుగు రాష్ట్రాలలో మినపప్పు పెసరపప్పు ఇంగువ తో అద్భుతమైన అప్పడాలు తయారుచేస్తారు. పిండి పాళ్ళు అందులో వాడే సుగంధ ద్రవ్యాలను బట్టి అప్పడం రుచి ఉంటోంది. నిల్వ పచ్చళ్ళు లాగా అప్పడాలు నిల్వ చేస్తారు. ఉత్తరాదిన రాజస్థాన్ మహారాష్ట్ర తమిళనాడు కేరళ ఇటు మలయాళీలు చేసే పూరీల్లా పొంగే అప్పడాలు […]
చిత్రంగాధ నా బెస్ట్ సినిమా
జర్నీ తో టాలీవుడ్ కు వచ్చినా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. అంజలి. ఇప్పుడు ఆమె నటించిన చిత్రాంగద రాబోతోంది. తమిళంలో యార్నీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి అంజలి చాలా సంతృప్తి వుంది. తెలుగులో పాటు తమిళంలో కూడా అంజలి ఓ పాట కూడా పాడింది. టైటిల్ పాత్రలో ఈమె చాలా బావుందిట. గ్రాఫిక్స్ ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఈ సినిమా కధే ఎంతో […]
ఏ నమ్మకాలూ వద్దమ్మాయీ !
నీహారికా , శనిదశలో శుక్ర మహాదశలో ఉన్నాయా అని అడిగావు. వేమన పద్యం ఒకటి చెపుతాను. బల్లి పలుకుల్ విని ప్రజలెల్ల తమ పనులు సఫలములగుననుచు సంతసించి కానీ పనులకు తామే ఖర్మమటందుకు విశ్వదాభిరామ వినురవేమ. ఎలావుందీ ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా బల్లి పలికితే ఏమవుతుంది అంటారు. ఒకవేళ పనికాకపోతే ఖర్మ అంటారు. ఇలా ఉంటుంది. నీ ప్రశ్నకు సమాధానం. మనం ఒక పని మొదలుపెట్టి సఫలం కాకపోతే అదెక్కడ ఎలా జరిగిందో ఎనాలిసిన్ చేసి ఎక్కడ […]
